కాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!

షర్మిల ఇప్పుడు.. చంద్రబాబు నాయుడు వదలిన విషపు బాణంలాగా తయారైపోయారని నమ్మడానికి ఇంతకంటె ఉదాహరణ వేరే ఏం కావాలి?

కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తూంటే.. ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల పంపకం గురించి షర్మిల పడుతున్న తగాదాను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. అది ఆమె సొంత గొడవ అన్నట్టుగా వదిలేసారు.

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద చిన్న విమర్శ వచ్చినా సరే.. ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఒకరు తమ మద్దతు తెలియజేసే ప్రయత్నం చేస్తుండగా.. జగన్ తరహాలోనే రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీకి షర్మిల సారథ్యం వహిస్తున్నప్పటికీ.. షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న వారు ఒక్కరు కూడా కాంగ్రెసులో కనిపించడం లేదు. ఇంతకంటె ట్విస్టు ఏమిటంటే.. ప్రతి సందర్భంలోనూ షర్మిలకు అండగా జగన్ ను తీవ్రంగా నిందించడానికి పచ్చదళాలు ఉబలాటపడుతున్నాయి.

ఇద్దరి మధ్య ఒక వివాదం రేగినప్పుడు వారి వారి వాదనలకు ఎంతమంది మద్దతిస్తున్నారనే దానిని బట్టి కూడా వారి క్రెడిబిలిటీ ఆధారపడుతూ ఉంటుంది. అన్న జగన్ మీద వైఎస్ షర్మిల విచ్చలవిడిగా పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ముందుకూర్చున్నప్పుడు కారుస్తున్న కన్నీళ్లు తప్ప ఆమెకు మద్దతుగా మరొకటి లేదు. ఆమె కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయినప్పటికీ.. ఆ పార్టీ నాయకులు ఎవ్వరూ ఆమెకు మద్దతుగా మాట్లాడడం లేదు.

జగన్ వైపు నుంచి షర్మిల బుద్ధుల గురించి, ఆమె జగన్ ను వేధిస్తున్న తీరుగురించి చాలామందే విమర్శిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీనుంచి వారికి కౌంటర్లు ఇస్తున్నవారే కనిపించడం లేదు. ఒక్క తులసిరెడ్డి మాత్రం జగన్ మీద కాస్త నిందలు వేశారు. తతిమ్మా కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోలేదు.

మొన్నటిదాకా ఎన్నికల సమయంలో ఏ వివేకానందరెడ్డి హత్య కేసు పేరుతో షర్మిల నానా రాద్ధాంతం చేస్తూ.. తన వెంట సునీతను పెట్టుకుని తిరిగిందో.. ఆ సునీత కూడా మాట్లాడడం లేదు. అదే సమయంలో జగన్ పార్టీ తరఫున ఆయనకు అనుకూలంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆమె వాదనలో బలం లేదనడానికి ఇదొక ఉదాహరణ.

వైసీపీ వారి విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి షర్మిల కంటె ఎక్కువగా తెలుగుదేశం దళాలు ఉత్సాహం చూపిస్తున్నాయి. పచ్చ మీడియా ఈ ఎపిసోడ్ ను బాగా స్పైసీగా మలచి లాభపడాలని అనుకుంటోంది. అదేతీరుగా పచ్చనాయకులు అందరూ రంగంలోకి దిగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు, అధికార ప్రతినిధులు అందరూ షర్మిలకు అండగా జగన్ ను తిట్టిపోయడానికి రెడీ అవుతున్నారు.

చంద్రబాబునాయుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ను నిందిస్తున్నారు. కరుణాకరరెడ్డి అభివర్ణించినట్టుగా షర్మిల ఇప్పుడు.. చంద్రబాబు నాయుడు వదలిన విషపు బాణంలాగా తయారైపోయారని నమ్మడానికి ఇంతకంటె ఉదాహరణ వేరే ఏం కావాలి? అని ప్రజలు అనుకుంటున్నారు.

18 Replies to “కాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!”

  1. మహా మేత కన్ను మిన్ను అనకుండా మింగిందంతా కాంగ్రెస్ లో అధికారాన్ని అద్దం పెట్టుకుని కదా ఎంకటి..వాళ్లు కామ్ గా ఉండక చస్తారా..

  2. నీచుడు జగన్ రెడ్డి వెనుక ముక్కోడి కుటుంబం , డ్రామా రావు గాడు , మోడీ ఉన్నారు కదా అందుకే తెలంగాణ కోర్ట్ లో నీచుడు జగన్ రెడ్డి మీద గత 10 ఏళ్లలో విచారణ జరుగలేదు

  3. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

    1. చక్కగా జనాలు హ్యాపీ మీకన్నా ఇసుక తక్కువ రెట్లు కి ఇస్తున్నారు మద్యం తగ్గింది పైగా నాణ్యత .రోడ్ లు వర్క్ లు స్టార్ట్ అయ్యాయి . పంచాయితీ నిధులు మినెగ్గేయటం లేదు ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు ఒకా నీలి మూక ల తెప్పైతే అందరు హ్యాపీ గానే ఉన్నారు

  4. ఒక బాణం వొదిలిన వాడు ఆ బాణం కు జీవం పోసి, వాడుక అవ్వగానే అది నిర్జీవం అయిపోతుంది, అలాగే షర్మిల కూడా అవుతుందని ఎదురు చూసాడు తిక్కల చక్రవర్తి జగన్. ఆ బాణం ’19 లో సరిగ్గానే పని చేసి పని ముగించింది. ఎటు తిరిగి ఆ బాణం, జగన్ జన్మించిన కడుపు నుండే, ఒకే చెట్టు గింజల నుండే ఉత్పన్నం అయ్యింది. జగన్ కు ఎంత హక్కు ఉందో, ఆ బాణానికి అంతే హక్కు ఉంది ఈ ప్రపంచంలో. కరుణాకరుడు కరుణామయుడు ఏమీ కాడు. ’24 లో రెవెర్సెలో జగన్ మీదకే ఒదిలిన బాణం అది కాంగ్రెస్ పని. సీబీఎన్ కు ఏమీ సంభందం లేదు. కాంగ్రెస్ తో చేతులు కలిపే ఆలోచన జగన్ కు ఉంది కాబట్టి కాంగ్రెస్ ను ఏమీ చెప్పలేక సీబీఎన్ ను అంటున్నారు వైసీపీ. జగన్ పదవి లోకి రావటానికి షర్మిల కష్టపడ్డంత ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కష్టపడ లేదు, షర్మిలను నిందిచటానికి ఇపుడు. కాంగ్రెస్ కాకపోయినా, ఇంకో రూపం లో అయినా సరే, జగన్ గొంతులో ముళ్ళు అయ్యి కూర్చుంటుంది షర్మిల. జగన్ ఎన్ని రాజకీయాలు చేసినా, ఇది వాస్తవం. కానీ జగన్ & షర్మిల రాష్ట్రానికి సమానమైన శత్రువులు అయిపోయారు, ’19 టు ’24 జగన్ హయం లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కు.

  5. వింతేమిటంటే..

    తమిళనాడు లో నిన్న పుట్టున విజయ్ పార్టీ జెండాలు కూడా మోసేస్తున్నారు.. PAYTM కుక్కలు..

    హా.. ఏముందిలే… ప్రకాష్ రాజ్ జెండాలు కూడా మోశారు.. విజయ్ పార్టీ కొంచెం బెటర్ అనుకోవాలేమో..

    బయటకు మాత్రం సింగల్ సింహం.. లోపల మాత్రం అందరి మూత్రం ఆస్వాదించేస్తుంటారు..

    అని ప్రజలు అనుకొంటున్నారు..

    1. Orei lanjaakodaka neemukku bollilanjaakoduku mukkula endhukuvunnadhira….neeammaroju bollilanjaakodukutho ennisaarludengichukundhira…..neeammalokigaani sullikooda naakuthundhaara

    2. orei lanjaakodaka neemukku bollilanjaakoduku mukkula endhuku vinnadhira….neeammani rojubollilanjaakoduku deggara pampisthunnavura…..rooju okatdpkukka tho 164rojulu neeammakibaaga sukhangaavundharaa gaadidhalanjaakodaka

  6. ఇదేమి ఏడుపు ఆర్టికల్ ర నాయన .వీడు .మాత్రం సాక్షి లో షర్మిల వెనుక బాబు హస్తం అని రాసు కోవచ్చు .వాళ్ళు తిరిగి answer isthe pachha దాలలు mamamlni target చేస్తున్నాయి అంటున్నద్దు

  7. తల్లీ అండ్ చెల్లి కన్నీళ్లు మావోడికి ఆనందం కలిగిస్తున్నాయ్.. ఇదేకదా ‘సైకో మెంటాలిటీ అంటే..ఇది మంచిదికాదు అని పార్టీ లో అందరూ వద్దంటున్నా.. మీరు కూడా తిడతారా లేదా పార్టీ నుండి గెంటేయాలా అని భయపెడితే కొంతమంది ఇష్టం లేకపోయినా ప్రెష్మీట్ పెట్టి A1’దుర్మాగుణ్ణి సమర్తిస్తున్నారు.. కానీ దేవుడు మాత్రం మావోడి కి తగిన శాస్తి చేస్తాడు ఏమంటారు??

    1. Neeammapookulo bolligaanisulli vunte neekallallo aanandam baagundhira lanjaakodaka…..neeammaki lokigaanisulli kuda cheekamani cheppura daanikallalo aanandam choosukora gaadidhalanjaakodaka

  8. “కరుణాకరరెడ్డి అభివర్ణించినట్టుగా”..putting a christian as TTD chairman…hmmm…i wish a lot to happen…hope time will fulfill

  9. తాత బాంబ్ దాడిలో ముక్కలు..

    తండ్రి ఆక్సిడెంట్ లో ముక్కలు.. 

    బాబాయ్ హత్య చేయబడి ముక్కలు..

    ఇప్పుడు కుటుంబం ముక్కలు..

    ఇప్పటికైనా ఇది పాపాల కుటుంబం అని ఈ కుటుంబానికి ఎప్పటికీ అర్థం అవుతుందో

Comments are closed.