వైసీపీ మేల్కొంటోంది!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న అనుబంధ మీడియా సాగిస్తున్న డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడిప్పుడే వైసీపీ మేల్కొంటోంది. కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై సామాన్య ప్ర‌జానీకంలో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని అంద‌రి కంటే ముందుగా…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న అనుబంధ మీడియా సాగిస్తున్న డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడిప్పుడే వైసీపీ మేల్కొంటోంది. కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై సామాన్య ప్ర‌జానీకంలో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని అంద‌రి కంటే ముందుగా చంద్ర‌బాబునాయుడు ప‌సిగ‌ట్టారు. అందుకే ఇటీవ‌ల త‌మ పార్టీ ఎమ్మెల్యేల స‌మావేశంలో ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల గురించి ప్ర‌చారం చేయ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాగైతే ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని వాపోయారు.

ఈ నేప‌థ్యంలో గ‌త ఐదు నెల‌ల్లో కూట‌మి స‌ర్కార్ ఎప్పుడెప్పుడు, ఎందుకు, ఎలా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెర‌లేపిందో వైసీపీ ప‌సిగ‌ట్టింది. జూన్‌లో రుషికొండ భ‌వ‌నాలు, జూలైలో శ్వేత ప‌త్రాలు, మ‌ద‌న‌ప‌ల్లె ఫైల్స్‌, ఆగ‌స్టులో ముంబై న‌టి కాదంబ‌రి జ‌త్వానీ వ్య‌వ‌హారం, సెప్టెంబ‌ర్‌లో ప్ర‌కాశం బ్యారేజీని బోట్ల‌తో ధ్వంసం చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌నే దుష్ప్ర‌చారం, అలాగే తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో క‌ల్తీ నెయ్యి క‌లిపార‌నే దుర్మార్గ ప్ర‌చారం, తాజాగా వైఎస్సార్ కుటుంబ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ త‌న అఫీషియ‌ల్ సోష‌ల్ మీడియాలో పేర్కొంది.

ఇక‌పై వైసీపీ శ్రేణులు జాగ్ర‌త్త‌గా వుంటూ, ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేయాల‌ని ఆ పార్టీ పిలుపునిచ్చింది. వైసీపీ ఇప్ప‌టికైనా మేల్కొన‌డం మంచిది. కూట‌మి స‌ర్కార్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ వ‌ల‌లో ప‌డ‌కూడ‌దనే నిర్ణ‌యానికి రావ‌డం రాజ‌కీయంగా మంచి ప‌రిణామం. రానున్న రోజుల్లో వైసీపీ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం వుంది. కూట‌మి పాల‌న‌పై ఎలాంటి ఎత్తుగ‌డ‌తో ముండుకెళుతుందో చూడాలి.

21 Replies to “వైసీపీ మేల్కొంటోంది!”

  1. సచ్చిపోయిన నీలి పార్టీ మల్ల బతకటం సాధ్యం కాదు , నీచుడు జగన్ రెడ్డి … షర్మిళ కాళ్ళు పట్టుకుని బతిమాలుకొని కాంగ్రెస్ లో విలీనం చేసి ,ఆర్థిక నేరాలు , హత్యలు , కు!ట్ర!లు ఒప్పుకుని ప్రభుత్వానికి లొంగిపోవటం మంచిది లేకుంటే జనాలు రాళ్లతో కొడతారు

  2. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మా అన్నయ్య ను మించిన వాడే లేడు..

    అసలు అన్నయ్య పార్టీ పెట్టక ముందు రాష్ట్ర రాజకీయాలు వేరు వేరుగా ఉండేవి..

  3. అబ్బొ! డైవర్షన్ పాలిటిక్స్!!

    .

    నువ్వు చెసిన విద్వంసాన్ని ఒక్కకొకటి సరి చెస్తుంటె! ఒక రాజదాని, ఒక పొలవరం, పెట్తుబడులు అన్ని ఒక్కొకటిగా సరి చెస్తున్నారు! డైవెర్షన్ చెయాల్సిన అవసరం కి ఎముంది? నీ బొక్కలు చూపిస్తె అది డైవర్షన్ పాలిటిక్స్ నా? ఇలా రాస్తె జనం నవ్వుకుoటారు రా అయ్యా!

  4. అవును.. రోజూ 11 కి మేల్కొనేది.. ఇప్పుడు 10 కే మేల్కొంటోంది..

    ఎంత తొందరగా మేల్కొంటే.. అంత నష్టం మీకే..

    కాబట్టి.. వచ్చేది చలికాలం .. పడుకోండి హాయిగా.. మీవల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదు..

    ఏముందిలే.. పడుకో..

  5. డైవర్సన్ కి spelling కనిపెట్టింది మా A1సైకోగాడే”.. దీనికి పేటెంట్ కూడా ఉంది

    అనవసరంగా వేరే వాళ్లకి credit ఇవ్వొద్దు ప్లీజ్

  6. ఇక్కడ వైసీపీ వాళ్ళు లాజిక్ మిస్ అవుతున్నారు..

    ప్రభుత్వం మీద ఎవరికీ అనుమానం లేదు..

    అంతకు ముందు తప్పిదలు చేసిన వాళ్ళ మాత్రమే.. ఇటువంటి ప్రచారాలు. చేస్తున్నారు..

    అమరావతి, పోలవరం, రోడ్స్, రైల్వే సౌకర్యాలు.. అభివృద్ధి.. సంక్షేమం.. అన్నీ మెల్లగా జరుగుతాయి… అని జనం లో నమ్మకం వుంది

  7. 😂😂…ALREADY LEADERS మొత్తం జంప్ ఐపోతున్నారు…కేడర్ కు కొంచెం భరోసా ఇస్తే వాళ్ళు కూడా జంప్ ఐపోతారు….నువ్వు మాత్రం ఇలానే రుద్దుకుంటూ వుండు….ఇట్లు…సామాన్య ప్రజలు

  8. “రానున్న రోజుల్లో వైసీపీ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం వుంది”…we know what that strategy is…we have seen between 2014 to 2019…

  9. జగన్ ది, గ్రేట్ ఆంధ్ర ది మొత్తం తెల్లచీర మాటలే… జగన్ బయటకు వచ్చి పేపర్ చూసి చదవకుండా మాట్లాడేవరకు ఏమీ కాదు… మాట తప్పను మడమ తిప్పను అని శుక్రకనాలా శుప్రభాతం చెబితే ఎవ్వడూ వినడు… ఐనా వాడికి మల్లా ఓట్లేసి దరిద్రాన్ని తెచ్చి నట్టింట్లో పెట్టులోవాలి ఇంకా ఎవరు మాత్రం అనుకొంటారు..

  10. మనోడు 10 సంవత్సరాలకు సరిపడా తప్పులు చేశాసాడు.. వాళ్ళు నెలకో ఇష్యూ బయట పెట్టినా ఇంకో పదేళ్లు కోలుకోలేరు.

  11. తాత బాంబ్ దాడిలో ముక్కలు..

    తండ్రి ఆక్సిడెంట్ లో ముక్కలు.. 

    బాబాయ్ హత్య చేయబడి ముక్కలు..

    ఇప్పుడు కుటుంబం ముక్కలు..

    ఇప్పటికైనా ఇది పాపాల కుటుంబం అని ఈ కుటుంబానికి ఎప్పటికీ అర్థం అవుతుందో

  12. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, ఒక వారం నుండి..అన్ని హాండిల్స్ (కొత్తగా చాలా వచ్చాయి) అన్న మంచోడు, అతి మంచితనం అనే ప్రాజెక్టు చేయడానికి ట్రై చేస్తున్నాయి..డ్యామేజ్ కంట్రోల్ కోసం అందర్నీ పంపిస్తున్నారు మీడియా ముందుకి.. నిజానికి వై సి పి అధఃపాతాళానికి ఎప్పుడో పడింది GA.

Comments are closed.