బాబు పాల‌న‌పై అప‌న‌మ్మ‌కం.. జ‌గ‌న్ అంటే భ‌యం!

చంద్ర‌బాబు పాల‌న ప్ర‌జారంజ‌కంగా సాగ‌డం లేద‌నే నిర్ణ‌యానికి ఆయ‌న్ను అభిమానించే వాళ్లే వ‌చ్చిన‌ట్టున్నారు.

వైఎస్ జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌నే భ‌యాందోళ‌న ఇటీవ‌ల కాలంలో కూట‌మి నాయ‌కులు, సంబంధిత అనుకూల మీడియాధిప‌తుల‌కు, ప్ర‌భుత్వాన్ని మోసే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను వెంటాడుతోంది. అందుకే వైఎస్ జ‌గ‌న్ అంటే భ‌యాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డానికి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ప‌ది నెల‌ల్లోనే వ్య‌తిరేక‌త‌ను వీళ్లంతా గ్ర‌హించారు. అందుకే మంచి ప‌రిపాల‌న అందించామ‌నే ప్ర‌చారంతో తిరిగి అధికారంలోకి రాలేమ‌న్న నిర్ణ‌యానికి ప్ర‌భుత్వ అనుకూలురు వ‌చ్చార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే, ఆయ‌న‌పై భారీగా నెగిటివిటీని ప్ర‌చారం చేయ‌డ‌మే ఏకైక ఎజెండాగా వాళ్లంతా ఏక‌తాటిపై దుష్ప్ర‌చారాన్ని చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. టీటీడీలో త‌ప్పుల్ని ఎత్తి చూపేవాళ్లంతా హిందూ ద్రోహులుగా త‌మ ప్ర‌సార మాధ్య‌మాల‌ను అడ్డుపెట్టుకుని చేయ‌డానికి వీళ్లు వెనుకాడ‌డం లేదు.

జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయ‌డం కొత్తేమీ కాదు. వీట‌న్నింటిని అధిగ‌మించి జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రి అయ్యారు. 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం ద‌క్కింది. ఈ ప‌ది నెల‌ల చంద్ర‌బాబు పాల‌న జ‌గ‌న్‌పై విష ప్ర‌చారం చేస్తున్న వాళ్ల‌కే న‌చ్చిన‌ట్టు లేదు. కూట‌మి కాదంటే, ప్ర‌జ‌ల‌కు ఏకైక ఆప్ష‌న్ వైఎస్ జ‌గ‌నే. దీంతో అదిగో జ‌గ‌న్, ఇదిగో జ‌గ‌న్ వ‌స్తాడేమో అని త‌మ భ‌యాన్ని జ‌నంలో క‌లిగించే కుట్ర‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెర‌లేపారు.

జ‌గ‌న్ అంటే అలా, ఇలా అంటూ ఆయ‌నపై కొంద‌రు త‌ట‌స్థుల పేరుతోనూ, మ‌రికొంద‌రు పెద్ద మ‌నుషుల పేరుతోనూ విషం చిమ్మ‌డాన్ని గ్ర‌హించొచ్చు. అయితే ఏపీ ప్ర‌జ‌లు విజ్ఞుల‌న్న సంగ‌తి వాళ్లు మ‌రిచిన‌ట్టున్నారు. ప్ర‌జ‌ల‌కు న‌చ్చేలా, మెచ్చేలా చంద్ర‌బాబు ప‌రిపాల‌న సాగించ‌క‌పోతే మాత్రం, ఇంటికి సాగ‌నంప‌డం ఖాయ‌మ‌ని గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది.

ప్ర‌జ‌లు ప‌రిపాల‌న‌పై ఆధార‌ప‌డి ఓటు వేస్తార‌నే వాస్త‌వాన్ని విస్మ‌రించి, ర‌క‌ర‌కాల విన్యాసాల్ని చేస్తున్నారు. కూట‌మి చ‌క్క‌టి ప‌రిపాల‌న అందిస్తుంటే దాని గురించి గొప్ప‌గా జ‌నంలోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న వాళ్ల‌కు ఎందుకో లేదో అర్థం కావ‌డం లేదు.

చంద్ర‌బాబు పాల‌న ప్ర‌జారంజ‌కంగా సాగ‌డం లేద‌నే నిర్ణ‌యానికి ఆయ‌న్ను అభిమానించే వాళ్లే వ‌చ్చిన‌ట్టున్నారు. అందుకే జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త నింపి, త‌ద్వారా చంద్ర‌బాబును శాశ్వ‌తంగా సీఎంగా చూడాల‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు.

57 Replies to “బాబు పాల‌న‌పై అప‌న‌మ్మ‌కం.. జ‌గ‌న్ అంటే భ‌యం!”

    1. అవునా మీరు ప్రతి సారి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటు ఉండండి.ఆయన ఇంకోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారులే

  1. రోజు ప్రభుత్వము మీద వ్యతిరేకత వచ్చేసింది అనే ప్రచారం కంటే ఒకసారి ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కోసం పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు రాజీనామా చేసి ఎలక్షన్ లు వెళ్ళితే ఎంత వ్యతిరేకత వచ్చిందో చూడొచ్చు ఇది మీ గురువు కెసిఆర్ గతం లో చేసింది మీరు లాస్ట్ ఎలక్షన్ ముందర చేసిందే ఇప్పుడు ఒకసారి రాజీనామా చేయండి మీరు సూపర్ సిక్స్ అమలు చేయటం లేదని గట్టిగ ప్రచారం కూడా చేయండి రిజల్ట్స్ చూద్దాం రోడ్స్ వేసినందుకు పరిశ్రమలను తీసుకు వస్తున్నందుకు పోలవరం ను పరుగులు పెట్టిస్తున్నందుకు రాజధానిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వ్యతిరేకత వచ్చే ఉంటుంది ట్రై చేయండి

      1. so you pay the election expenditure from your pocket this time ? Why every has to resign, if you guys think there is anti incumbency then you guys resign and go for elections again.

      2. అవసరం వైసీపీ ది వ్యతిరేకత ఎంత ఉందొ చూపించే బాధ్యత వున్నదని చెప్పేవాళ్లదే ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు ఎన్నుకొంటే ప్రతిపక్షానికి కూడా పనికి రారని తేల్చేసిన వీళ్ళ మాట ఎవరు వింటారు వింటే ఎన్నుకొన్న ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా అందుకు వైసీపీ మెంబెర్స్ రాజీనామా చేసి గెలిచి అప్పుడు మాట్లాడితే సబబు గ ఉంటుంది

      3. You are the one who (GA) is claiming the anti incumbency so, to prove it YSP should go for re-election and if more than 6 out of 11 wins, you can establish that there is an anti-imcumbency. I doubt if Jagan himself has the confidence to go for re-election.

  2. నీ lava…daa ఉద్దేశాలు ప్రజలపై నెట్టకు….inflation in daily needs, building materials excellently controlled , entire eco system is busy in money earning….this is the diff. Between double MA n SSC deb…aar

  3. అంటే ఇంతకు ముందు జగన్ గారు మంచి పరిపాలన చేయలేదు కాబట్టే ఓటు వేయలేదు అని అర్థం కదా

  4. పి చ్చి తుగ్లక్ గాడు అంత జనరంజక పాలన చేసుంటే జనాలు వాడి కు త్త ఎందుకు సమూలంగా చెక్కేసారు అంటావ్ ?

  5. అవునా అంత వ్యతిరేకత వచ్చేసిందా. ??? గుడ్. అయితే రాష్ట్రపతి ni కలిసి cm post అడగండి. Oka ప్రతిపక్ష నేత గా అతను ఏమి సాధించాడు అతన్ని ప్రజలు ఎందుకు నమ్మాలి వస్తె మల్ల అదే button based పాలన అందిస్తాం అని నమ్మకంగా చెప్తారా

  6. No one has mistrust on present government. Yes all have fear of Jagan. Great Andhra and Sakshi spread false news like accidental death as murder etc and trying to lift Jagan which has no use.

  7. Ground reality is clear which is why Jagan is relaxed but he needs to step up and showcase the failures and looting of the current alliance to public. Days are not far when people will come out and question alliance supporters about their fake life.

    1. పది నెలల కూటమి పరిపాలనలో చాల స్పష్టమైన వ్యతరేకత కనిపిస్తుంది ,,, ఈ సరి అధికారం మళ్ళి వైస్సార్సీపీ ప్రభుత్వం వస్తుంది జై జగన్

      1. ౪౦% శాతం వాళ్ళకి ఎలేచ్షన్స్ రిజల్ట్స్ వొచ్చిన నుంచి ఉందిలే కూటమి మీద వ్యతిరేకత ..

          1. ఇంకా హామీలు ఆశించే lower stage నుంచి ఎదుగు dude…గొఱ్ఱె సంహారం ముఖ్యం…అది almost done…ఇంకా కొంచెం ఉంది.. అదీ అయిపొద్ది

      2. గత ఐదేళ్లలో అసలు వ్యతిరేకత లేకుండా పరిపాలన చేశాడంటారా అన్నయ్య..

        ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అసలు మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జల చెప్పారు కదా

        1. దీపావళి దసరా సంక్రాంతి షాపింగ్ మాల్స్ లో ఇచ్చినా అన్ని దొంగ హామీలు ఇస్తే వచ్చిన గెలుపు లే అది ఎదో చేస్తాడు అని ఓట్లు వేస్తే హామీలు చూస్తే భయ్యం అని బాబు గారి మాటలు చూస్తే అర్ధం అవుతుంది కూటమి పాలనా పైన

      3. దొంగ మాటలు విని ఒకసారి పింక్ డైమండ్ గురించి లేనిపోనివి నమ్మం. జగన్ నీ నమ్మడం కన్నా సిగ్గు మలిన పని ఉండదు

      4. దొం గ మాటలు విని ఒకసారి పింక్ డైమండ్ గురించి లేనిపోనివి నమ్మం. జగన్ నీ నమ్మడం కన్నా సి గ్గు మలిన పని ఉండదు

        1. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి చివరికి 6.5 లక్షల కోట్లు అని తేల్చేసారు , ల డ్డు లో కొ వ్వు కల్సింది అని అబద్దపు ప్రచారాలు చేసి సుప్రీమ్ కోర్ట్ తో చీవాట్లు తిన్నారు, ఇంతకంటే దొం గ , వె న్ను పో టు దారుడు ప్రపంచం లో ఎవరైనా ఉంటారా ?

          1. మీరు అమాయకులో లేక తెలిసి నట్టిస్తున్నారో అర్ధం అవ్వడం లేదు సోదర .. ఏంటి వీటికే మిమల్ని ఓడించారు అనుకుంటున్నారా ? రాష్ట్రం సగం మందికి డబ్బు పంచి మిగిలిన వాళ్లని గాలికి వొదిలేయబట్టి ఓడిపోయారు అని ఎపుడూ తెలుసు కుంటారు? మూడు రాజా ధనులు బ్యాక్ ఫైర్ అయింది, చెప్పు కుంటు పోతే చాంతాడంత ఉంది ..

          2. MIRU KUDA ANDHRA PRADESH ANE RASTRAMALO UNNARO LEKA LEDANTE EDAINA ITHARA GRAHALO UNNARA ANIPISTHUNDHI 2 YEARS CORONA VACHINA MANCHI PARIPALANA ICHADU LE JAGAN ADI TELUSUKO ,,, VACHINA MODATA MUDU NELALAKE MEGA DSC ISTHA ANNADU EDI EKKADA,, ENNI HAMILU ICHADU OKATAINA CHESADA ADI CHEPUKONI KADHA PRAJALA DAGGARA VOTLU VEPINCHUKUNARU ,,, ENNI DONGA HAMILU ISTHE IPPUDU ADIKARAMALOKI VACHARU ,,,

  8. yenakatiki yedho cheyaleka mangalavaram annadane sametha vundhi. okkasaari sanuboothitho prajalu 151 seetlu ichhi gelipinchaaru. JAGAN thana sadijaanni choopinchaadu. appulu thechhi dabbulu panchithe chaalu ane bramallo vooregaadu….prajalu 11 ichhi intiki pommannaru. chandrababu kakapothe marokaru CM avuthaaru thappa JAGAN ane vaadu janmalo cm avvadu.

Comments are closed.