స‌జ్జ‌ల‌, ఆయ‌న కుమారుడి అరెస్ట్ త‌ప్ప‌దా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ మ‌రికొన్ని టార్గెట్‌ల‌ను పూర్తి చేయ‌డానికి ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

వైసీపీ మాజీ నాయ‌కుడు, సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ మ‌రికొన్ని టార్గెట్‌ల‌ను పూర్తి చేయ‌డానికి ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌ధానంగా వైసీపీ ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు, వైసీపీ సోష‌ల్ మీడియా బాస్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల భార్గ‌వ్ అరెస్ట్‌కు పోసాని స్టేట్‌మెంట్‌తో లైన్ క్లియ‌ర్ అయ్యిన‌ట్టు కూట‌మి నేత‌లు చెప్తున్నారు. ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తే, పోలీసుల‌తో ఎలాంటి కేసులు న‌మోదు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ నేప‌థ్యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్ర‌కార‌మే ప్రెస్‌మీట్లు, ప్ర‌సంగాల్లో అస‌భ్య దూష‌ణ‌లు, రెచ్చ‌గొట్టే కామెంట్స్ చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో పోసాని అంగీక‌రించిన‌ట్టు తేల్చేశారు. అలాగే వైసీపీ సోష‌ల్ మీడియాకు బాస్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల భార్గ‌వ్ దూష‌ణ‌ల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేవాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో పోసాని అంగీక‌రించిన‌ట్టు అధికారిక మీడియా క‌థ‌నాలు రాయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు పోసాని నేర అంగీకార ప‌త్రంపై సంత‌కం చేయడం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుమారుడు భార్గ‌వ్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కూట‌మి ప్ర‌భుత్వానికి పోసాని నేర అంగీకారం ఒక ఆయుధంగా మారింది. ఇప్ప‌టికే స‌జ్జ‌ల భార్గ‌వ్ సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌కు సంబంధించి ముంద‌స్తు బెయిల్‌పై ఉన్నారు.

తాజాగా మ‌రో పోసాని కేసులు తండ్రీత‌న‌యుల‌కు చుట్టుకునే అవ‌కాశం వుంది. వాళ్లిద్ద‌రూ త‌మ‌ను అరెస్ట్ చేయ‌కుండా కోర్టును ఆశ్ర‌యించాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎలాగైనా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న త‌న‌యుడిని అరెస్ట్ చేయాల‌న్న ప్ర‌భుత్వ పంతం ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుండో చూడాలి.

24 Replies to “స‌జ్జ‌ల‌, ఆయ‌న కుమారుడి అరెస్ట్ త‌ప్ప‌దా?”

  1. వీళ్ళ అరెస్టు కోసం *పంతాలు, కక్షలు* లాంటి పెద్ద పెద్ద మాటలు వాడాల్సిన అవసరం లేదు GA గారూ… *పాప పరిహారం, కర్మ ప్రతిఫలం* లాంటి పదాలు ఉపయోగించాలి. ఇలాంటి వాళ్ళను వెనకేసుకొస్తే కొంచెం మీరు కూడా అందులో వాటా తీసుకోవాల్సి వస్తుంది .. పరోక్షంగానైనా

  2. Sakala neeli l k ki sakala maryadalu cheyali

    Netizens asking

    Aina junior neeli l k ye na blue spects pettukoni neeli vartalu spread chesindi

    Mortury deggara

  3. Avunu ra sakala neeli l k lara

    Arrest cheyakudadu ani constitution lo rasunda

    Alage sakala neeli l k , nuvvu m l a kuda kadu kada

    Mee g u baruvu baga tagginchali ani netizens comments

  4. అయినా పొసానికి ఎదొ పదవి కట్టబెట్టి నెల నెల 3.82 లక్షల ప్రజల సొమ్ము ఎలా ఇచ్చారు?

  5. GA కూటమికి జనాలు ఓట్లు వేసింది ఎదో వీళ్ళు పొడుస్తారు , ఇంకా ఎక్కువ పధకాలు ఇస్తారు అని కాదు.. 5 ఏళ్ళల్లో సామాన్య జనం నుండి ప్రతిపక్ష నాయకుల వరకు చాలా మంది ఇబ్బంది పడ్డారు.. paytm గాళ్ళు, సోషల్ మీడియాలో , బయట చేసిన హంగామా మాములు కాదు ఇక చోట , గల్లీ వైసీపీ నాయకులు ఐతే ఇక వాళ్లే పర్మనెంట్ సీఎం అయినట్టు వాళ్ళు చేసిన అతి మామూలు ది కాదు.. ఇవన్నీ జనాలు భరించే వాళ్లకు బుద్ధి చెప్పాలి అనుకున్నారు..

    1. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  6. అయినా పొసానికి ఎదొ పదవి కట్టబెట్టి నెల నెల 3.82 లక్షల ప్రజల సొమ్ము ఎలా ఇచ్చారు? అలానె RGV గాడి దుక్కుమాలిన సినిమాకి 2 కొట్లు అంట!

    .

    చూస్తుంటె బూ.-.తు.-.లు తిట్టతానికె వీళ్ళకి డబ్బు ఇచ్చినట్టు ఉంది!

  7. సజ్జల ఎమ్మన తక్కువ అందగాడ? విడుదల రజని ఆంటీ సజ్జల అందానీ చూసి మనసు పరశుకుంది

  8. గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి కి పండగే,

    సజ్జలు అరెస్టు ఐతే ఆ ప్లేస్ లో తాను సెటిల్ కావచ్చు అని. ప్యాలెస్ పులకేశి వేసే బిచ్చం మొత్తం తానే తీసుకోవచ్చు అని

  9. పోసానికృష్ణమురళి కి ఆ బూ*తులు సొంతగా రాసి demo ఇచ్చి నది నేను ఐతే సజ్జలు కి ఆ క్రెడిట్ ఇస్తారు ఏంటి, నేను ఒప్పుకోను, ఆ క్రెడిట్ నాకే కావాలి అని ఉక్రోషం తో రగిలిపోతున్న ప్యాలస్ పులకేశి,

    హుష్చో హుష్ి అంటున బానిస లు.

  10. Asalu Bhargav pettina oka post kuda ycp ki plus kaledhu..6crs bokka 5yrs lo discount kindha mla seats kaali..nannu pettukonte monthly 30k ke manchi suggestion chepthanti atleast opposition seats aina vachevi..

  11. తూ…. బ్రతుకు చెడ.. రాజధాని నిర్మాణం ఆపేసి ఇక జైళ్లు నిర్మించాల్సి వస్తుందేమో

  12. ముందర గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి వంశి పోసాని బోరుగడ్డ ను ఇంకా ఇటువంటి వాళ్ళను శిక్షించటం కరెక్ట్ అనుకొంటుందా లేక అక్రమం అనుకొంటుందా నేరస్తులను రౌడీ లను శిక్షించక పొతే నష్టపోయేది సామాన్య ప్రజల దన మాన ప్రాణాలే కదా ఎవడో కలకత్తా లో ఒక అమ్మాయి ని రేప్ చేసి చంపేస్తే వురి శిక్ష వేయమని దెస మాన్తా కోరింది వీళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ స్త్రీల మీదకు వచ్చినవాళ్లు మీద థర్డ్ డిగ్రీ వాడాల్సిందే

Comments are closed.