ఏడాదికి లక్ష కోట్ల అప్పు?

ఈ బడ్జెట్ ఇదే విధంగా అమలు చేయాలంటే, లేదూ అంచనాలు తగ్గించుకుంటే అప్పు తగ్గుతుంది. లేదా అప్పు తగ్గితే అంచనాలు తగ్గుతాయి.

3,22,359 కోట్ల బడ్జెట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్. ఏపీ చరిత్రలో అతి పెద్ద అంకెలతో కూడిన బడ్జెట్ ఇదే. ఇది ఒక కోణం.

లక్ష కోట్ల అప్పు చేసారు అనేది గత సిఎమ్ జగన్ మీద తరచు వినిపించే ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందన్నది ప్రతిపక్ష ఆరోపణ. ఈ నేపథ్యంలో అసలు లేటెస్ట్ బడ్జెట్ లెక్కలు చూద్దాం.

మెయిన్ స్ట్రీమ్ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి ప్రతి రూపాయి ఎలా వస్తోంది?

పన్నుల ద్వారా రూపాయికి 34 పైసలు వస్తోంది. అంటే రకరకాల ట్యాక్స్ ల ద్వారా అన్న మాట. పెట్రోలు, డీజిల్ లాంటి వాటి మీద పన్నులు వుంటాయి. ఇంకా చాలా వుంటాయి.

కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా రూపాయికి 18 పైసలు వస్తుంది. అంటే జిఎస్టీ, ఆదాయపన్ను ఇలాంటివి.

ఇతర ఆదాయాల ద్వారా 6 పైసలు వస్తోంది.

అంటే మొత్తం 34 ప్లస్ 18 ప్లస్ 6 కలిపితే…రూపాయికి 58 పైసలు ఆదాయం క్లియర్ గా వస్తోంది. అది అప్పు కాదు. మన రాష్ట్రానికి వచ్చే డబ్బు.

ఇది కాకుండా గ్రాంట్ ల ద్వారా పది పైసలు వస్తుందని అంచనా వేసారు. అంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్ లు అన్నమాట. సరే అవి కూడా తీర్చాల్సినవి కాదు.

అంటే టోటల్ గా రూపాయికి 68 పైసలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మరి మిగిలిన 32 పైసల మాటేమిటి? అది ఎలా?

అదే అప్పు. బహిరంగ మార్కెట్ కు సెక్యూరిటీలు అమ్మడం లేదా వివిధ సంస్థల దగ్గర నుంచి తెచ్చుకోవడం. ఇది మనం చెబుతున్నది కాదు. బడ్జెట్ నిష్ణాతులు నిగ్గు తేల్చి ఈనాడు లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అందించిన విశ్లేషణ.

3,22,359 కోట్ల బడ్జెట్ కు 32 పర్సంట్ నిధులు అప్పుల ద్వారా తీసుకురావాలి అంటే ఎంత అని లెక్క వేయండి…లక్ష కోట్ల పై చిలుకు అంకె వస్తుంది. అంటే ఏడాదిలో ఏపీ స్టేట్ చేయాల్సిన అప్పు లక్ష కోట్లపైనే. అదీ ఈ బడ్జెట్ ఇదే విధంగా అమలు చేయాలంటే, లేదూ అంచనాలు తగ్గించుకుంటే అప్పు తగ్గుతుంది. లేదా అప్పు తగ్గితే అంచనాలు తగ్గుతాయి.

అది వచ్చే ఏడాది ముందు ప్రవేశపెట్టే సవరణ బడ్జెట్ లో తెలుస్తుంది.

45 Replies to “ఏడాదికి లక్ష కోట్ల అప్పు?”

  1. లక్ష కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే లక్ష కోట్ల సంపద సృష్టించినట్లు.

  2. లక్ష కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే లక్ష కోట్ల సంపద సృష్టించినట్లు.

  3. లక్ష కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే లక్ష కోట్ల సంపద సృష్టించినట్లు.

  4. లక్ష కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే లక్ష కోట్ల సంపద సృష్టించినట్లు.

  5. 1 Lakh కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే 1 Lakh కోట్ల సంపద సృష్టించినట్లు.

  6. All south states going big bankrupt. Especially telugu states are in deep financial crisis .in the name of freebees our future generation life will be in deep trouble .this is unforgivable .one of the main reason reasons is vedetta politics and competition. This all started by YSR to grab power from CBN. later CBN also mimicked with the same .And then jagan reddi took it to next level by bringing Navarathanas .

  7. All southern states are in deep mess. Telugu states will fall in deep trouble very soon. Already the crisis is evident. Govt unable to pay salaries and retirement benefits . God can’t save this state .jagan started Navarathanas is one prime reason later CBN with his vast experience he mimicked him

    1. మోడీ గాడు చేసిన అప్పు ఎంతో తెలుసా … ఇప్పటివరకు 15 మంది ప్రధాన మంత్రుల చేసినదానికి 300 రెట్లు,ఇంత చేసి వాడు తెచ్చింది ఏంటి అంటే 62 ఉన్న డాలర్ 87 చేసాడు మతతత్వ గుజ్జు మూర్కుడు

      1. పర్లేదు బాసు…మాకు ధర్మం మతం ముఖ్యం… జిహాదీలు మార్పిడి ముఠా గాళ్ళు మీ ఇల్లు ఇల్లాలు ni మిం…గితే నువ్వే rss rss bjp modi save save అని line లో పడతావు.. చాలా మంది పడ్డారు కూడా…

        1. ఇక్కడ ధర్మం మతం ఎక్కడ ఉందిరా ఎదవ , మీ ఇంట్లో ఆడోల్లని మింగివుంటారు అందుకే పనికిమాలిన రోత రాతలకి తెగబడ్డావు నీచుడ

          1. …hindus min….ority లోకి వెళ్తే అసలు సినిమా చూపిస్తారు pigs sheep ….lagettadaaniki కూడా నీకు బలం ఉండదు…చెప్పేది నీ మంచికే రా స….న్నాసి …world హిస్టరీ చూడు…usd inflate అవుతాది…now భారత్ is world no 3 …under bjp..no scams no terr….or attacks….

      2. మీ ఒంటె బిడ్డలు పం*దులు లెక్కన పిల్లలని కని దేశం మీదకి వదిలితే వాళ్ళని మేపడానికి ఆ డబ్బు ఖర్చు అయ్యింది.

    2. with Navaratnas also, jagan just took a credit of 2.5 la kh crores in his term, Covid was there in his term. But in 14 – 19, babu took more than 3 la kh crores even no covid is there. where that money gone?

      1. లిక్కర్ లో జగన్ ,పెద్హి బాచ్ మీ గిందే 65-75000 కోట్లు.వుంటుంది.

        5 ఏళ్లలో బడ్జెట్, వాడు తెచ్చిన అప్పు కలిపి15 లక్షల కోట్లు.2.7 బటన్ నొక్కా అన్నాడు..salaries కి,ఇంట్రెస్ట్ లు కట్టగా మిగిలిన డబ్బు ఎం చేశాడు?

    1. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  8. ఇప్పటికె జగన్ చెసిన అప్పు వళ్ళ, ప్రతి సంవశ్చరం కడుతున్న వడ్డీలు అసలు ఎంతొ చెప్పు!!

  9. 20000 crores ..polavaram meeda spend chesthe.. with irrigation and crops..govt can earn .. 6-7 crores as jncome everyyear..

    20000 crores ..capital city invest chesthe… yearly 3-4 crores income generate avutundi…

    This is called investment in infrastructure and creation of wealth…

    Dont know the diff between creating wealth and spending wealth…

    Appu cheyatam tappu kaadu… danini ela repaying capacity ga marustaru anedi important…

    1. ha true… 14-19 lo entha amount ituvanti vaatiki karchu pettaaru.. ? ponee, last 9 months lo theesukunna 1.5 la khs crores thechhina appulo entha karchu pettaru.. ?

  10. Appu chesi chadivisthe… job vachaka EMI kattochu

    Appu chesi illu kadithe… rent savu avuddi…future lo rate perigi profit istundi..

    50 crores petti cyber city kadithe…ippudu adi 50000 crores income generate chesthundi..

    Mari appu chesi andariki panchi pedithe..?

    Appu ele teerutundi?

    And people become lazy also…

  11. Nai brahmins ki loan ivvandi…. develop avutaru

    Senior citizens ki pension ivvandi… bagupadataru

    Students ki training ivvandi… job techukoni tax kadataru

    Papers ki adds ivvtaniki rojuko button nokkadam.. daniki oka meeting petti city mottam close cheyatam… danni photos videos teesi ..publicity chesukovadam…

    Idantha evari dabbutho??

    Party dabba? Leka personal aa?

    Prajala dabbu..

    Tax payers money tho.. nee personal publicity enti?

  12. అది ఎస్టిమేటేడ్ నెంబర్ అంతే… నిజానికి ఎంత చేస్తారో లెక్కే లేదు… జస్ట్ 9 నెలల్లో లక్ష యాబై వేల కోట్ల అప్పు చేశారు….. ఇప్పుడు ఏడాదికి ఎంత చేస్తారో మీ ఊహకే….

    అప్పు ఒక్కటే కాదు… 14 – 19 లో కొన్ని అప్పులు అయితే ఏకంగా 12 % ఇంటరెస్ట్ కూడా తెచ్చారు… ఇప్పుడు కూడా అదే పరిస్థితి… ఆఖరికి డిఫాల్ట్ అయిన వ్యక్తి కూడా ఇంత ఇంటరెస్ట్ కట్టడు… బాబోరు కి అవన్నీ అనవసరం.. ఆయన ఏమైనా కట్టాలా.. ? జనాలు కదా చూసుకోవాలి..

  13. అది ఎస్టిమేటేడ్ నెంబర్ అంతే… నిజానికి ఎంత చేస్తారో లెక్కే లేదు… జస్ట్ 9 నెలల్లో ల. .క్ష యాబై వేల కోట్ల అప్పు చేశారు….. ఇప్పుడు ఏడాదికి ఎంత చేస్తారో మీ ఊహకే….

    అప్పు ఒక్కటే కాదు… 14 – 19 లో కొన్ని అప్పులు అయితే ఏకంగా 12 % ఇంటరెస్ట్ కూడా తెచ్చారు… ఇప్పుడు కూడా అదే పరిస్థితి… ఆఖరికి డిఫాల్ట్ అయిన వ్యక్తి కూడా ఇంత ఇంటరెస్ట్ కట్టడు… బాబోరు కి అవన్నీ అనవసరం.. ఆయన ఏమైనా కట్టాలా.. ? జనాలు కదా చూసుకోవాలి..

    1. Do you read budget paper or financial?

      Based on base less articles and youtube videos …please dont comment..

      World bank and ADB gave inline principle loan of 15000 crore for capital city and center govt 15000 crore as grant…

      That is also not yet received

      1. In this single comment itself you are telling full lies.. and trying to fool the people.. Centre clearly said, not giving any kind of grants.. it is complete loan.. by World Bank.. Not only that, recently Hudco also giving a loan of 11000 crores.. which is hefty?

        What are we going to do with these many crores? why it is needed?

        Amaravathi is a self finance city right? why debts are needed to take?

        Have atleast some senses..

          1. Oh ok, got it.. You don’t have any proofs. Just coming up with vague comments..

            By the way, financial and budget papers means in your perspective reading eenadu and andhra jyothi.. ? If so, then I don’t read them… i only read, ET / live budget speeches…

        1. Neeku sakshi and GA thappa vere world teleedani ardamaindi.. share me your whats app or facebook ..i will share details… budget chadavavu…nirmala sitaraman interview chudavu.. presssmeet chudavu… inka ela ardamavtundi meeku… ?? Page no tho saha cheppa… cag report ani google chesi…oka 2 hrs spare chesi chaduvu… annagari bagotham telisipoddi…

    2. Do you have a single proof of 12 % interest documents? But i can show you how last govt got loans on 25 years income on liquor and how they mortgaged land and buildings of vishaka. How many months they not even paid salary on time ..due to debts

      1. Yes, Pls show the proofs…Also, show me, last 9 months loans was taken on what criteria. how long was tenure and what was the interest… also in last 9 months how many loans were taken in the name of off budget.. Get those details.. and lets discuss.

        Also, show me, except first month, show me in which month this govt paid salaries on day 1? In earlier tenure, covid was there.. But what is there now? even in 14-19 also salaries were paid late ? why so? why 2017 PRC pending amounts are not paid to employees..

        Pls bring all those proofs?

        1. Then you are 100% deaf and dumb… .. or might be not able to understand the english and hindi speeches … by the way.. these are not discussed in parliament

  14. ga గారి తెలివి తాను తన గ్రేట్ ఆంధ్ర చెబితే జనం నమ్మరని ఈనాడు లో వచ్చింది అని చెప్పి తన స్థాయి తన పేపర్ స్థాయి ని చెప్పకనే చెప్పేరు

Comments are closed.