సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు జగన్‌కు రెండు కళ్లలాంటి వాళ్లని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
View More వైసీపీ, జగన్ భవిష్యత్…ఆ ఇద్దరి చేతుల్లోనే!Tag: ysjaganmohanreddy
వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్సా?
వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా, తమ వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదనే ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది.
View More వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్సా?వేలాది మంది నిరాశ్రయలవుతుంటే…జగన్ వెళ్లరా?
తనను ప్రశ్నించడం, విమర్శించడాన్ని రఘురామ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే ఆయన గారు ఇంకా రాజులకాలం నాటి చక్రవర్తిగా భావిస్తున్నారా?
View More వేలాది మంది నిరాశ్రయలవుతుంటే…జగన్ వెళ్లరా?జగన్ అధికారంపై బాబు భరోసా!
మళ్లీ అధికారం కంటే, అంతకంటే విలువైనదేదో అమరావతిలో చంద్రబాబుకు ఉన్నట్టుంది. అందుకే ఆయన అంతగా తపిస్తున్నారని సర్వత్రా అనుమానించే పరిస్థితి.
View More జగన్ అధికారంపై బాబు భరోసా!ఔను.. జగన్ ఎవర్నీ విడిచిపెట్టడు!
తనతో పాటు పార్టీ నాయకుల్ని , కార్యకర్తల్ని అకారణంగా వేధిస్తున్నారని జగన్ రగిలిపోతున్నారు. అందుకే ఆయన మరీమరీ ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు.
View More ఔను.. జగన్ ఎవర్నీ విడిచిపెట్టడు!లిక్కర్ కేసులో ఆ ముగ్గురి కి సుప్రీం షాక్…కింకర్తవ్యం?
అంతిమంగా జగనే సిట్ లేదా కూటమి సర్కార్ టార్గెట్. ఆ దిశగా సిట్ రిమాండ్ రిపోర్టులను న్యాయస్థానాలకు సమర్పించిన సంగతి తెలిసిందే.
View More లిక్కర్ కేసులో ఆ ముగ్గురి కి సుప్రీం షాక్…కింకర్తవ్యం?లోకేశ్‌లా జగన్ ఎందుకు దృష్టి సారించలేకపోయారు?
యువకుడు, పారిశ్రామికవేత్త కూడా అయిన జగన్ తనకు తెలిసిన పరిశ్రమల అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించలేదో ఆయనకే తెలియాలి.
View More లోకేశ్‌లా జగన్ ఎందుకు దృష్టి సారించలేకపోయారు?చచ్చే వరకూ జగన్‌తో కాదు…జనంతో ఉంటేనే భవిష్యత్!
కేవలం అధినాయకుడితో సత్సంబంధాలున్నంత మాత్రాన జనం ఆదరిస్తారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
View More చచ్చే వరకూ జగన్‌తో కాదు…జనంతో ఉంటేనే భవిష్యత్!జై హింద్…జగన్, లోకేశ్ నినాదం
యావత్ దేశమంతా జమ్ము కశ్మీర్‌లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రతి భారతీయుడు మన త్రివిధ దళాలకు అండగా నిలుస్తున్నాడు.
View More జై హింద్…జగన్, లోకేశ్ నినాదంబాబు సర్కార్ ప్రాధాన్యాలివే!
రాజధాని అమరావతి నిర్మాణం, వైఎస్ జగన్‌తో పాటు ఆయనకు అండగా నిలిచే వైసీపీ నాయకులపై రకరకాల కేసులు పెట్టి భయపెట్టడమే ఎజెండాగా పాలన సాగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది.
View More బాబు సర్కార్ ప్రాధాన్యాలివే!అరెస్ట్ః భయపడేది జగనా? కూటమి సర్కారా?
మహాసముద్రాన్నే ఈది ఒడ్డుకు చేరిన జగన్‌కు, పిల్ల కాల్వలు ఓ లెక్క. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంలో జగన్‌లో ఇసుమంతైనా వుండదు
View More అరెస్ట్ః భయపడేది జగనా? కూటమి సర్కారా?