అప్పుడే ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఇంకో మూడేళ్లు గట్టిగా కళ్లు మూసుకుంటే మనదే అధికారం అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పదేపదే చెబుతూ, పార్టీ శ్రేణుల్లో భరోసా నింపుతున్నారు. రాజకీయాల్లో ఓడిపోతామని తెలిసినా, గాంభీర్యాన్ని ప్రదర్శించడం సర్వసాధారణం. కేవలం 11 సీట్లు మాత్రమే 11 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెచ్చుకున్న వైఎస్ జగన్ మళ్లీ మనదే అధికారం అని చెప్పడం వింతేమీ కాదు.
కానీ చంద్రబాబు సర్కార్ చర్యలు గమనిస్తే, మళ్లీ జగనే అధికారంలోకి వస్తారనే భరోసా కల్పిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ… గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అమరావతిపై తీర్మానం.
“ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామని అనకుండా , ఆ పేరుతో మూడు ముక్కలాట ఆడకుండా అడ్డుకట్ట వేయాలి. అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ తీర్మానించింది”
ఒకవైపు ఇక జన్మలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాదని, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని చెబుతూ, మరోవైపు ఆయన భయంతో అమరావతికి కాపాడుకోవాలనే తపనను సీఎం చంద్రబాబులో చూడొచ్చు. అమరావతి విషయంలో కూటమి సర్కార్ చేస్తున్న ప్రతి పనీ, కేవలం జగన్‌ను దృష్టిలో పెట్టుకునే. ఏమో, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో, అది కూడా 2029లోనే జరగొచ్చేమో, ఆ లోపు రాజధానిని ఎక్కడికీ కదల్చలేని విధంగా పూర్తి చేస్తామనే ఆందోళన, ఆరాటం చంద్రబాబులో కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు భయపడుతున్నట్టుగా, రాజధాని విషయంలో ఇకపై జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ చంద్రబాబులో భయాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఆ భయంలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భరోసాను పరోక్షంగా చంద్రబాబే కల్పిస్తున్నారనే చర్చకు తెరలేచింది. లేదంటే అమరావతిపై చంద్రబాబు అంతగా హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడైనా రాజకీయంగా దెబ్బతిన్న తర్వాత మరోసారి ఆ విషయంలో తలదూర్చడు.
రాజధాని విషయంలో దెబ్బతిన్నానని జగన్ గుర్తించారు. ఇకపై ఆయన అందులో చేయి పెట్టి, కాల్చుకోడానికి సిద్ధంగా లేరని వైసీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. కానీ చంద్రబాబు నమ్మరు కదా! మళ్లీ అధికారం కంటే, అంతకంటే విలువైనదేదో అమరావతిలో చంద్రబాబుకు ఉన్నట్టుంది. అందుకే ఆయన అంతగా తపిస్తున్నారని సర్వత్రా అనుమానించే పరిస్థితి.
Adidaa surprisu…
11 … Adidaa surprisu…
Papam great Andhra ke vunna namakamu devude bidda ke vundho ledho
comedy – he is replacing Ali comedian
ఇందులొ తప్పెముంది. 30 ఎళ్ళు మెమె అదికారం లొ ఉంటాం అని వాళ్ళు అనుకొవటం లెదు.
మెరుపు కలలు
ఇలా బొడి గుండుకి మొకాలుకి ముడి వెసి… మనదె అదికారం అని కలకు కనటానికి మాత్రమె ఇలాంటి రాతలు పనికి వస్తాయి!
ooraloki poyi janalani adugu .. malli 2.0 vastundata kada ani.. poddunne vellina #2 loki tostaaru ninnu.. anta daridrapu palan nadichindi gata prabhutvam lo … Asalu palan antoo yediste kadaa..
Ori ori … elaanti paristithi vachindayya meeku !!
ఇలాంటి తిక్క థియరీలతో మావోణ్ణి ఎర్రిబాగులోన్ని చేసి, Why not 175 అంటూ ‘మొడ్డగుడిపించి పంగ నామాలు పెట్టించి, మీరు మాత్రం ప్యాలెస్ లో వాడి ముందే గుసగుసలాట ఆడుతున్నారెంట్రా..!
..
నీ రాతలు చూసాకా…మోకాలికి బోడిగుండు కి అను తెలుగు సామెత నవ్వుకొని…నేను చాలా బెటర్ ఈ యాదవకంటే అనుకుంటుంటుంది
correct ga rasavu , neeli kj lk lu own ga edi chesam ani power ki raleru , entha sepu opposition adi cheyaledu edi cheyaledu ani cheppi ruling ki vachi 11 techukovatame
11 కి దిగిపోయి 11 నెలలు కాలే..ఇప్పటికి మళ్లీ మాదే అధికారం అని కొన్ని వందల సార్లు అన్నారు…అంటూనే వున్నారు..సోషల్ఈఈద్యూ
మీరు ఇలానే మావోణ్ణి ఎర్రిబాగులోన్ని చేసి, ఆడితో Why not 175 అని అరిపించి, పంగ నామాలు పెట్టించారు ..కదరా?? ఇంకా అదే ఫాల్స్ థియరీ తో మళ్ళీ మావోణ్ణి మోసం cheyyalani చూస్తున్నారు.. నీ అమ్మ కడుపులు మాడా
జనాలు కూడా జగన్ రెడ్డి అంటే భయపడిపోతున్నారనే విషయం మర్చిపోతే ఎలా..
1+3=5
ఎక్కడ చదివారు సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లా ఉన్నారు
Dear Great Andhra,
Jagan garu entha twaraga veelithe antha twaraga adhikaram lo ki ravalani korukune vallalo meeru mundu varasalo untaru.YSRCP govt lo enni ardhika neralu,enni akrama arrestlu ,entha vidwamsam jarigindho,MLA lu MP lu entha arachakamga,entha neechamga pravarthincharo,enni butulu matladaro andariki telusu.Avanni marchipoyi suddapusa laga enni kaburlu chebitunnaru.Mee prathi article agenda Jagan support. Badhyatha gala meedia ga ika nina marandi.Kutami govt tappulu cheppandi.sari chesukune time ibbandi.Appude elections vachinattu,Jagan garu cm ipotharu ane bramallonchi bayataki randi.
నిర్భయ చట్టం చేసేవాడు అత్యాచారం చేస్తారు అని భరోసా ఇచ్చినట్లా? అలానే ఉంది మీ రాతలు…. ఇంటి తలుపు కి తాళం వేసాము అనుకోండి, దొంగ వస్తున్నాడు అని భరోసా ఇచ్చినట్లా? ఏమి అంటారు మీరు?….జగన్ అమరావతి పై అభిప్రాయం మార్చుకుంటే, అరోజూ సాక్షి పేపర్లో, వైకాపా సోషల్ మీడియాలో అమరావతి మీద ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు గా… జగన్ ని నమ్మినా పాముని నమ్మినా ఒక్కటే….
రే రంగప్ప!
ఇంటి తలుపు కి తాళం వేసాము అంటే.. దొంగ వస్తాడు అనే కదా ర! మరి.. తాళం దొంగ కోసం కాకుండా.. దేనికోసం వేస్తారు చెప్పా ర..ఇంట్లో ఉన్న మనుషుల కోసమా?! నువ్వు నీ ఎర్రి పు.. లాజిక్కులు..!! మొన్న 50 స్థానాలకు.. కార్పొరేషన్ లో ఎన్నికలు జరిగితే.. 39 వైసీపీ గెలిచినప్పుడే మీరు 2024 ఎన్నికలలో ఎలా గెలిచారో అర్ధం అయ్యింది. ఇక భయం ఉండ దేరాబొల్లి గాడికి నీ లాంటి.. L@ న్ గ@ గాళ్ళకి??
జగన్ అంటే కూటమిలో దిగువ స్థాయి సభ్యత్వం ఉన్నవారి ఇళ్లలో ఉన్న చిన్న పిల్లలకి కూడా భయం లేదు… ఇంకా చంద్రబాబు గారికి ఎందుకు ఉంటుంది… కార్పొరేషన్ ఎన్నికలకి, మ్మెల్యే, ఎంపీ ఎన్నికలకి ఏమి తేడా ఉంటుందో తెలియాలంటే కాస్త బుర్ర ఉండాలి…. మీకు అర్ధం కాదు లే… 2029 తర్వాత ఇలాగే కార్పొరేషన్ ఎన్నికల లెక్కలు వేసుకుని ఆనంద పడడమే మీరు….
రే రంగడు!
నీకు.. బుర్ర ఉందా ర? ఓ పక్కేమో.. జగన్ అంటే కూటమిలో దిగువ స్థాయి సభ్యత్వం ఉన్నవారి ఇళ్లలో ఉన్న చిన్న పిల్లలకి కూడా భయం లేదు… ఇంక చంద్రబాబు గారికి ఎందుకు ఉంటుంది… మల్లి తాళమేసేసారు.. అంటావు.. క్లారిటీ ఉండాలి రా.. బుర్ర తక్కువ వెధవ మాట్లాడేటప్పుడు. మొదట.. రాసినది.. నువ్వు చదువుకుని.. తరువాత పోస్ట్ చెయ్యి ర.. రంగప్ప!
భయపడనప్పుడు ఈ తాళమేయ్యటం ఎందుకు ర?
సోనియాగాంధీ నుంచి ఎదురించిన వీరుడు సూరుడు ఒంటరి సింహం తనకి జెడ్ ప్లస్ భద్రత కావాలని కేసు వేయడం ఎందుకు..
అందుకే మొగుడు గారు .. రాజధానికి తాళం వేస్తున్నారు ,,
వాడే.. తిరుపతి రైల్వే స్టేషన్ లో.. P!క్ పాకెటర్ అని నాదెండ్ల భాస్కర్ రావు.. మాజి సీఎం తేల్చి పారేసాడు.. ఎంక్వయిరీ వేసి.. మీరేమో.. ఆ P!క్ పాకెటర్ గజ దో న్ ga గా రూపాంతరం చెందిన వాడికి తాళం ఇచ్చేసారు… వాడిని మించిన వాడెవడున్నాడురా..దోచుకోవడానికి? మోడీనే… 2019 ఎన్నికలలో.. తీర్మానించేసాడు.. పెద్ద కుంభకోణం గాడని.. ఇక అన్ని తెలిసి.. సపోర్ట్ చేస్తున్న మీరెంత.. దో న్ గ గళ్ళు ర? దో న్ గ … దో న్ గ కలిసి ఊర్లు పంచుకున్నట్టు మీరే తాళమేసుకోవటం మేరె పంచేసుకోవటం? భలే ఉంది ర.. !
మీకు నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మి పార్వతి మాటలను పట్టుకుని ప్రచారం చేసినందుకే 11వచ్చాయి అయిన బుద్ధి రాలేదు..
Neeku peru ledu… mee nanna evaro teleedu… papam
అందుకే… కదా ర.. మీ అమ్మగారు.. మీ నాన్న కాలం చేసాక… నాతో.. పడుకోవటానికి.. ఉవిళ్లూరిపోతూ నా మొగ్గకు.. దాసోహమయ్యి.. నా గంట.. తో కొట్టిన కొట్టు.. కొట్టించు కుని కొట్టించుకుని… చివరకు.. నిన్ను.. కనింది…అందుకే.. నీ పేరు.. గంటాది అని… ముద్దుగా నా గంటకు పుట్టినవాడు.. అని.. ప్రపంచానికి తెలిసే లా పెట్టింది? రాత్రికి.. వచేస్తానని అన్ని రెడీ చేసుకొమ్మని చెప్పు. దానికి నీకు తమ్ముడిని ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోందిఅది కదా Surprise?!
స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సక్రమంగా జరిగాయా లోకం చూసింది లే.. మీకు అంత ప్రజాదరణ ఉంటే నామినేషన్లు వేసేటప్పుడు ఎందుకు అడ్డుకున్నారు.
ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించండి మీ ప్రతాపం..
భయం బాబుకే కాదు జనాలకి కూడా ఉంది మళ్ళి ఎక్కడ రాజధాని పడు పెడతాడో అని .. అయినా ముష్టి పథకాలు చాలు అభివృద్ధి అక్కర్లేదు అనే బ్యాచ్ కి ఆంధ్ర లో కొదవేమి లేదు..
have you read your article and noticed how it sounds?
CBN is afraid because Jagan is pichodu? lol
పొరపాటున మా అన్నయ్య గెలిస్తే రుషికొండ,తాడేపల్లి, ఇడుపులపాయ మూడు రాజధానులు అవుతాయి..
జగన్ పై తుపుక్ తుపుక్ అని ఊస్తున్నారు జనాలు
తల్లి,చెల్లిపై NCLT లో జగన్ వేసిన పిటిషన్ పై నిన్న విచారణ సందర్భంగా కీలక వాఖ్యలు చేసిన NCLT బెంచ్ ప్రేమ,అభిమానం పోయిందనే జగన్ వాదనపై అసహనం వ్యక్తం చేసిన NCLT బెంచ్
లవ్ అండ్ ఎఫెక్షన్ వెదర్ మారినట్లు మారుతుందా?
సరిహద్దుల్లో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేస్తుంటే.. ఇక్కడ కొడుకు తల్లి మీద యుద్ధం చేస్తున్నాడా “
అక్రమంగా అయ్య సంపాదించిన దోపిడీ సొమ్ముకోసం ముగ్గురి ఆరాటం థూ వీళ్ళ ప్రేమలు తగలెయ్య !