ఔను.. జగన్ ఎవర్నీ విడిచిపెట్టడు!

తన‌తో పాటు పార్టీ నాయ‌కుల్ని , కార్య‌క‌ర్త‌ల్ని అకార‌ణంగా వేధిస్తున్నార‌ని జ‌గ‌న్ ర‌గిలిపోతున్నారు. అందుకే ఆయ‌న మ‌రీమ‌రీ ప్ర‌త్య‌ర్థుల్ని హెచ్చ‌రిస్తున్నారు.

కూటమి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత రెడ్‌బుక్ హామీల్ని మాత్ర‌మే నిబ‌ద్ధ‌త‌తో అమ‌లు చేస్తోంద‌న్న విమ‌ర్శ ఉంది. వైసీపీ నేత‌ల‌పై భౌతిక‌దాడులు, కేసులు, అరెస్ట్‌లు యథేచ్ఛగా సాగుతున్నాయి. మ‌రోవైపు ఇసుక‌, మ‌ట్టి, మ‌ద్యం, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల్లో దోపిడీ. ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల్ని బెదిరించి, మ‌రీ అక్ర‌మ వ‌సూళ్లు. గ‌త పాల‌కులే మేలు అన్న రీతిలో అరాచ‌కాలు సాగుతున్నాయ‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అధికారంపై ధీమా వ‌చ్చింది. కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమిత‌మైన జ‌గ‌న్‌లో అధికారంపై ఆత్మ విశ్వాసం, వైఎస్సార్‌సీపీ మొద‌టి విజ‌యంగా భావించాల్సి ఉంటుందని విశ్లేష‌కుల అభిప్రాయం. ఇటీవ‌ల కాలంలో వైఎస్సార్‌సీపీలోని వివిధ స్థాయిల్లోని నాయ‌కులతో జ‌గ‌న్ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌తి స‌మావేశంలోనూ జ‌గ‌న్ ఇచ్చే భ‌రోసా ఏమంటే… మ‌ళ్లీ మ‌న‌దే అధికారం, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులపై అక్ర‌మ కేసులు పెట్టి వేధించే అధికారులు, పోలీసులు స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్నా విడిచిపెట్టేది లేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. రిటైర్ అయినా వ‌దిలేది లేద‌ని ఆయ‌న ప‌దేప‌దే వార్నింగ్ ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఏదో వైసీపీ నాయ‌కుల్ని, కార్య‌క‌ర్త‌ల్ని సంతృప్తిప‌ర‌చ‌డానికి జ‌గ‌న్ ఇలాంటి వార్నింగ్‌లు ఇస్తున్నార‌ని అనుకుంటే పొర‌పాటే. చేతిలో అధికారం ఉంటే, కేసులు పెట్టి జైళ్ల‌కు పంప‌డం ఖ‌ర్చుతో సంబంధం లేని వ్య‌వ‌హారం. అందుకే ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం కూడా య‌థేచ్ఛ‌గా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తోంద‌న్న‌ది వాస్త‌వం.

తన‌తో పాటు పార్టీ నాయ‌కుల్ని , కార్య‌క‌ర్త‌ల్ని అకార‌ణంగా వేధిస్తున్నార‌ని జ‌గ‌న్ ర‌గిలిపోతున్నారు. అందుకే ఆయ‌న మ‌రీమ‌రీ ప్ర‌త్య‌ర్థుల్ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ద‌ఫా అధికారం త‌మ‌దే అని, 2.0 పాల‌న వేరే లెవెల్‌లో ఉంటుందనే జ‌గ‌న్ మాట‌ల్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే, జ‌గ‌న్ చెప్పాడంటే, చేస్తాడంతే అని వైసీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో రాజ‌కీయాలు యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

27 Replies to “ఔను.. జగన్ ఎవర్నీ విడిచిపెట్టడు!”

  1. వాడి బొంద! లిక్కర్ స్కాం మీద ED విచరణ కూడా మొదలు కాబొతుంది! అందుకె ఆయన రగిలిపొతునట్తు ఉన్నాడు!

    .

    అయినా ఇప్పుడు కెసులలొ ఇరుకున్న వారి లొ పత్తితులు ఎవరు? అందరూ జగత్ కంత్రిలె! మనదె 30 ఎళ్ళు అదికారం అని చెలరెగిపొయిన వారె! ఒక్క జత్వాని మీద పెట్టిన దొం.-.గ కెసు, అమెని అమె కుటుంబాని నిర్బందిచి వెదించిన తీరు చూస్తెనె వీళ్ళ బరితెగింపు ఎ స్తాయిలొ ఉందొ అర్ధం అవుతుంది!

    1. ఈడి రంగ ప్రవేశం చేస్తే వాడికి హ్యాపీ కదా?14 ఏళ్లుగా కోర్ట్ కి రప్పించలేకపోయిన 11 కేసులు వాళ్ళే చూస్తున్నారు. ఇది పన్నెండు.ముందు 11 ఈడి కేసులకి 11 సీట్లు వచ్చాయి,ఇప్పుడు 12, ఇంకో 163 పెడితేమళ్లీ నమ్మకంగా వై నాట్ 175 అంటాడు

  2. One should be optimistic but at the same time consider ground level realities.  One can’t expect to fly on chartered flight when he does not have even a bicycle to pedal.  Be practical GA 

  3. నిన్నటి దాకా పాకిస్థాన్ కూడా అనుకునేది…లేస్తే మనిషిని కాను అని…ఏమయ్యింది??

  4. అవును cps రద్దు చేస్తా అని చేసేశాడు. మధ్య నిషేధం చేస్తా అని చేసేసాడు. ప్రత్యేక హోదా కోసం మెడల్ వంచుతాని చేసేశాడు…మూడు రాజధానులు అని చేసేశాడు…మండలి రద్దు అని చేసేశాడు….వై నాట్ 175? అని కూడా చేశాడు…ఇదే విషయం మీద డొనాల్డ్ ట్రంప్ మోడీ మాట్లాడుకున్నారు 

        1. నాకిపోయిన గొఱ్ఱె peethu కన్నా పాచిపోయిన లడ్డు మిన్న bro…ఒక గొఱ్ఱె వె…ధవకి support చేసే నీకు దేశంలో ఉండే హక్కు లేదు…vatican mingey 

  5.  చెప్పాడంటే చేస్తాడంతే..చేసుంటే మొగోడు లేకపోతే మాడాగాడు అనొచ్చా??

    Ex: 

    మధ్య నిషేధం 

    CPS రద్దు 

    జాబ్ క్యాలెండర్

    మోడీ మెడలు వొంచి హోదా తెచ్చాడు

    Etc..

  6. వెంకీ .. నీ నుండి ఇలాంటి ఫాల్స్ elevations తో కూడిన ఆర్టికల్స్ రాసి రాసి.. మావోణ్ణి ఏర్రెదవ ని చేసి మొడ్డగుడిపించి పంగ నామాలు పెట్టించే వరకూ నిద్రపోలేదు.. Good job keep it up .. కంటిన్యూ the same

    Need more 

  7. పిచ్చి GA….రాజకీయంగా అడ్డం వస్తే కన్న తల్లి, సొంత చెల్లి నే వదిలి పెట్టని వాడు , వేరే వాళ్ళని వదులు తాడు అని యలా అనుకున్నావు …..అధికారం లో వున్నప్పుడు మీ లెక్కలేనితనం , దౌర్జన్యం, పైశాచికత్వం అందరూ చూశారు కదా GA….

  8. ఆఫ్ట్రాల్ మ్మెల్యే , ఉత్తర కుమారుడు లాగా ప్రగల్భాలు  ఆపు.  నిన్ను జైల్లో వేసి  లాఠీలు ను దోచకుండా ఎవరి కాళ్ళు పట్టుకున్నావో అందరి కి తెలుసు.

  9. వైనోట్ ౧౭౫ అన్నపుడు కూడా విశ్వాసమే కదా .. మన విశ్వాసాలకి వాస్తవాలకు చాలా తేడా ఉంటుంది వెంకట్రావు .. నాలుగేళ్లు ఉన్న ఎన్నికలకి ముందే ఇలా అధికారం మాదే అంటున్నారు కానీ .. అసలు ఎందుకు ఓడిపోయాము , తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి అనే ఆలోచన లేదు .. ఎంత సేపు కూటమి తప్పులు చేస్తే మనమే గెలిచేస్తాము ఇదే గోల ..

  10. అయితే ఈసారి 1 సీట్ మాత్రమే వస్తుందా? ఇలా చేసే కదా 11 కి వచ్చారు. మళ్ళీ నేను అదే పాలన చేస్తాను అంటే ఎలా? నాయకుడు తప్పులు సరిదిద్దుకొని ఎలక్షన్స్ కి వెళ్ళాలి కాని నేను పాత పాలనే చేస్తాను అంటే 2039 కి కూడా కష్టమే!

    అయన బాణం ని బ్యాక్ అప్ కింద పెట్టుకొన్నారు గా ఫ్యామిలీ ప్యాకేజీ కింద.

  11. మా అన్నయ్య రావాలంటే ముందు పక్క రాష్ట్రం లో కేసిఆర్ గెలవాలి ఎందుకంటే హైదరాబాద్లో ఆస్తులు ఉన్న టిడిపి నాయకులను బెదిరించి వైసిపి లోకి పంపాలిగా.

  12. అయినా జగన్ ఇలాగే రెచ్చిపోయి వాగాలి.

    వాడి గ్యాంగ్ నీ వాగుడు చూసి ఇంకా రెచ్చిపోవాలి. జనం కూడా

    ఇలాగే చూడాలి.పంగణామాలు పైన గుండు సెట్ అయ్యేదాకా

    తగ్గేదే లా అన్నట్టుండాలి. వాడు మారద్దు/వాడి గ్యాంగ్ ని మారనివ్వద్దు.

    జగన్ /వాడి గ్యాంగ్ వాగుడే టీడీపీ కి శ్రీరామ రక్ష

  13. ఈ బొచ్చులో మాటలని ఎలక్షనల ముందు చాలా చెప్పాడు లే. 175/175 అని, వెంట్రుక అని, కట్ చేస్తే, హోదా కోసం అడ్డుకొనే స్టేజి కి వచ్చాడు, బిల్డప్ ఎలివేషన్స్ దెంగకండి రా చాలు గాని..!

Comments are closed.