విజ‌య‌సాయిరెడ్డి అరెస్ట్ త‌ప్ప‌దా?

లిక్క‌ర్ కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ నేత‌, మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అరెస్ట్ త‌ప్ప‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

లిక్క‌ర్ కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ నేత‌, మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అరెస్ట్ త‌ప్ప‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 29 మంది నిందితుల‌ని సిట్ తేల్చింది. ఇందులో కొంద‌రు వ్య‌క్తులు, మ‌రికొన్ని వ్యాపార సంస్థ‌లున్నాయి. తాజాగా కేసులో ఏ6 నిందితుడైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో విజ‌య‌సాయిరెడ్డి అరెస్ట్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎందుకంటే, ఈ కేసులో ఆయ‌న ఐదో నిందితుడు. ప్ర‌ధాన నిందితుడు రాజ్ క‌సిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్కింది. దీంతో ఆయ‌న అరెస్ట్‌కు బ్రేక్ ప‌డింది. మ‌రోవైపు విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తానంటూ రెండు ద‌ఫాలు సిట్ విచార‌ణ‌కు విజ‌య‌సాయిరెడ్డి హాజ‌ర‌య్యారు. కేసులో దొర‌క‌ని దొంగ‌ల బ‌ట్ట‌లు విప్పుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అనూహ్యంగా లిక్క‌ర్ కేసులో విజ‌య‌సాయిరెడ్డిని నిందితుడ‌య్యారు. లిక్క‌ర్ కేసులో వ‌రుస అరెస్ట్‌ల నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డికి జైలు ఊచ‌లు లెక్కించ‌క త‌ప్ప‌నిస‌రి ఏర్ప‌డుతుందా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. వైసీపీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి బ‌య‌టికి రావ‌డం, జ‌గ‌న్ కోట‌రీపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో, వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌పై ఎదురు దాడికి దిగారు. సీఎం చంద్ర‌బాబునాయుడు రాయించిన స్క్రిప్ట్‌ను విజ‌య‌సాయిరెడ్డి చ‌దువుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వైసీపీ నుంచి తీవ్రంగా వ‌చ్చాయి.

అయితే విజ‌య‌సాయిరెడ్డిని కూడా కేసులో ఇరికించ‌డంతో అస‌లేం జ‌రుగుతున్న‌దో అర్థం కాని ప‌రిస్థితి. కేవ‌లం విజ‌యసాయిరెడ్డిపై కేసు న‌మోదుకే ప‌రిమితం అవుతారా? లేక అరెస్ట్ వ‌ర‌కూ వెళ్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఒక‌వేళ విజ‌య‌సాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే, టీడీపీతో ఆయ‌న కుమ్మ‌క్కు అయ్యార‌నే విమ‌ర్శ‌ల‌కు బ‌లం వుండ‌దు. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

12 Replies to “విజ‌య‌సాయిరెడ్డి అరెస్ట్ త‌ప్ప‌దా?”

  1. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా,నువ్వు ఆ చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి పెళ్ళాన్ని కూడా వదల్లేదు కదరా.. నీయమ్మ కడుపు మాడా 

      1. ఇంకో నాలుగు సంవత్సరాలు.. వీన్ని ఆరోగ్యంగా పెట్టు దేవుడ.

  2. వంశీ అరెస్ట్ అయినపుడు, y cp నేతలకి పిచ్చి ధైర్యం తెప్పిస్తున్నారు కూటమి వాళ్ళు అని ఒక ఆర్టికల్ వదిలావ్ అప్పుడెప్పుడో.

    1. ధైర్యంగా పాడా….నెక్స్ట్ టార్గెట్ – రజిని, మాధవ్, నాని ఇలా ఒక పది articles రాసాడు

  3. ఇదే దేవుని స్క్రిప్ట్ అంటే..

    2019-2024 కాలం లో కన్ను మిన్ను అనకుండా అధికారం శాశ్వతం అనుకుని మనకు ఎదురు లేదు అని మద్యం ధరలు పెంచి( ధరలు పెంచితే తాగడం మానివేస్తారు) అతి నిజాయితీ తో అమ్మకాలు చేశారు గా..

    1. Picha lanjakodaka,

      dharalu penchithe scam kaadu. Money ki accounting book lo plus minus chupaka pothe scam..

      education rates chudu cbn gaadu I hayam lo..sky high 

  4. వీసాని అప్రూవర్ గా మార్చడానికి ఇలా అతని పేరు చేర్చారని నా అభిప్రాయం

Comments are closed.