ముసుగు తీసేస్తున్న నయా కోవర్ట్.. విజయసాయి

వెన్నుపోటు అంటే చంద్రబాబునాయుడు అని కొందరు అంటూ ఉంటారు. కానీ.. అంతకంటె విజయసాయి వైసీపీ నేతలను ఇరుకున పెట్టేలా మాట్లాడడం, వ్యవహరించడం అనేది వెన్నుపోటు అనే పదం కంటె పెద్ద వ్యవహారం

వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా విడదీయరాని అనుబంధం ఉన్నదని ఆయన చాలా ఘనంగా చెప్పుకుంటారు. జగన్ మాత్రమే కాదు.. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా తనకు ఎంతో ఆత్మీయులని చాటుకుంటారు. ఆయన నిన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఒక్క వెలుగు వెలిగారు. ఎంతగా అంటే.. ఆయన చెబితే.. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే.. అని పార్టీలోని ఎంతటి సీనియర్ నాయకులు కూడా శిరసావహించే స్థాయిని అనుభవించారు.

పార్టీలో కింగ్ పిన్ గా చక్రం తిప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే.. జగన్ తర్వాత తానే అన్నంతగా హవా చెలాయించారు. ఎందుకోగానీ.. ఆయనకు ఒక్కసారిగా పార్టీ చేదుగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డితో మైత్రి కూడా విషంలా అనిపించింది.

సాధారణంగా నాయకులు తమను పార్టీలు లూప్ లైన్లో పెట్టేసిన తర్వాత రాజీనామా చేస్తుంటారు. కానీ, ఆయన మాత్రం నెత్తిన పెట్టుకున్న పార్టీకి రాజీనామా చేసి, రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు. సేద్యం చేసుకుంటాను.. రాజకీయాల జోలికి రాను అని ప్రకటించారు. కానీ.. వాస్తవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన ఇప్పుడిప్పుడే ‘సేద్యం చేసుకునే మాజీ నాయకుడు’ అనే ముసుగును తొలగించి.. ఎన్డీయే కూటమి పార్టీల కోవర్టు అవతారాన్ని బయటపెట్టుకుంటున్నారు అని అనిపిస్తోంది. ఆయనే విజయసాయిరెడ్డి!

లిక్కర్ వ్యాపారం విషయంలో జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత కొత్త పాలసీ తీసుకువచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతోనే దుకాణాలన్నింటినీ ప్రభుత్వ పరంగానే నిర్వహించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ లిక్కర్ పాలసీ ద్వారా పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో కేసులు నమోదుచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో లిక్కర్ వ్యాపారంలో 30వేల నుంచి 50 వేల కోట్ల వరకు జగన్ కాజేశారని ఆరోపణలు చేసిన వారు కాస్తా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడువేల కోట్ల అవినీతి జరిగినట్టు లెక్కలు తయారుచేశారు.

కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చూపించి.. విచారణకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అందుబాటులోకి రాకుండా పరారీలో ఉన్నారు. ఆయన ద్వారా వైసీపీలోని ప్రముఖుల పేర్లను కూడా చెప్పించి.. వారందరినీ కేసులో ఇరికించాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో కసిరెడ్డి దొరక్కపోగా.. మరోవైపు ఆ కేసుతో సంబంధం లేని, కేసులో కనిపించని.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా వచ్చి వివరాలు చెప్పాలంటూ నోటీసులు పంపారు. సో, సాక్షిగా ఇప్పుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు.

విజయసాయి రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం గురించి అనేక సంగతులు అన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసిన సమయంలో.. ఇకమీదట రాజకీయాల్లో ఉండను, మాట్లాడను అని సెలవిచ్చిన విజయసాయి.. ఆ సందర్భంలో మద్యంకుంభకోణం గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మీద ప్రజలకు అనుమానాలు కలిగేలాగా మాట్లాడడం విశేషం.

లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డేనని.. సందర్భం వచ్చినప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలూ బయటపెడతానని అన్నారు. ఇలాంటి మాటల ద్వారా.. ఆయనే తనను సాక్షిగా విచారణకు పిలిపించుకునేలా వాతావరణం క్రియేట్ చేశారనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు విచారణలో విజయసాయి ఏం చెప్తారనేది ఆసక్తికరం.

‘తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టినట్టుగా’ అని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు విజయసాయి తీరు కూడా అలాగే ఉంది. ప్రస్తుతం జగన్ తో విభేదించి ఉన్న ఆయన ఏ విచారణకు పిలిచినా.. జగన్ కు వ్యతిరేకంగా తాను ఎంత చెప్పగలడో అంతా చెప్పగలరని ఊహించవచ్చు. ఇన్నాళ్లూ తనకు అత్యున్నత పదవులు కట్టబెట్టి గౌరవంగా చూసుకున్న పార్టీని వీడిపోయి.. ఇతరులతో కుమ్మక్కు అయి అదే పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

విజయసాయి వైసీపీలో కోటరీ మాట నడుస్తున్నదనే ఆరోపణలు రువ్వి బయటకు వెళ్లిపోయారు. గతంలో వెళ్లిపోయిన అనేక మంది ఆయన మీద కూడా అవే ఆరోపణలు చేశారు. ఎప్పుడు ఎవరికి మాట సాగకపోతే.. ఇలాంటి బురద చల్లేసి పారిపోవడమే పరిష్కారమా అనేది ప్రజల సందేహం.

ఒక సంస్థను, వ్యవస్థను ప్రేమించే వ్యక్తి అయితే.. ఆ వ్యవస్థలో లోపాలను దిద్దేందుకు పోరాడాలి. ఆ సంస్థ తనది అనుకున్నప్పుడు అలాగే ప్రవర్తిస్తారు. పైగా సంస్థలో ఉన్నప్పుడే పోరాడి దానిని చక్కబెట్టాలి. అలా చేయకుండా.. సంస్థలో అత్యున్నత పదవులు అనుభవిస్తూ.. రహస్యాలు, మార్మికమైన సంగతులు అన్నీ తెలుసుకుని.. బయటకు వెళ్లిపోయిన తర్వాత.. వాటన్నింటినీ ప్రత్యర్థుల చేతికి అందిస్తూ.. సంస్థ పతనానికి కారణంగా మారితే.. దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రజలు విస్తుపోతున్నారు.

వెన్నుపోటు అంటే చంద్రబాబునాయుడు అని కొందరు అంటూ ఉంటారు. కానీ.. అంతకంటె విజయసాయి వైసీపీ నేతలను ఇరుకున పెట్టేలా మాట్లాడడం, వ్యవహరించడం అనేది వెన్నుపోటు అనే పదం కంటె పెద్ద వ్యవహారం అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. విజయసాయి తనను తాను కాపాడుకోవడానికి, పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా బలిపశువుగా మార్చేయడానికి తెగిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

65 Replies to “ముసుగు తీసేస్తున్న నయా కోవర్ట్.. విజయసాయి”

  1. మనం పక్క వాళ్ళని నిందించే ముందు.. మీ జగన్ రెడ్డి ఇంత మంది శత్రువులను ఎందుకు పెంచుకొంటున్నాడో.. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది..

    జగన్ రెడ్డి కి సన్నిహితుడు అని చెప్పుకోడానికి సజ్జల రెడ్డి ఒక్కడే కనపడుతున్నాడు.. వాడి వల్ల జగన్ రెడ్డి కి ఎంత నష్టం జరుగుతోందో నువ్వే వందల ఆర్టికల్స్ వదిలావు..

    ..

    ఏది మంచో.. ఏది చెడో.. తెలుసుకోలేని దద్దమ్మ జగన్ రెడ్డి..

    ఇలాంటి వాడిని మోస్తున్న నువ్వు ఇంకొక పరమ శుంఠ వి..

      1. పొరబడ్డారు…అన్న మామూలోడు కాదు…ఎడినాయి ఐతే…అతి మంచివాడు, అతి నిజాయితీపరుడు….

  2. వైసీపీ మద్యం పాలసీ గురించి మాట్లాడితే చెప్పుతో కొడతారు జనం….మాట్లాడకు… కసిరెడ్డి గాడు పారిపోవటం ఎందుకు తప్పు చేయకపోతే….

  3. గుండెలు బాదేసుకుంటున్నావ్ నిన్నట్నుచి . బాధ ఉప్పొంగిపోతున్నట్టుంది . మరీ అతి నిజాయితీ అతి మంచితనం ఉన్నా ఎందుకు ఏడుస్తున్నావో అర్థం కావడం లేదు.

  4. అప్పట్లో CM రమేష్ జగన్ కి భయపడి బీజేపీ లో చేరిపోయినట్లు విజయసాయి రెడ్డి కూటమి పార్టీ లకు దగ్గరవడానికి నాటకాలు….

  5. ఇక్కడ ఎన్ని పుచ్చు వంకాయలు ఉన్నాయో లెక్క పెట్టడం టైం వేస్ట్.

    అసలు ఆ నేలే పుచ్చుది. అక్కడ ఏం నాటిన పుచ్చు కాయలు వస్తాయి.

  6. ఆఖరికి జర్నలిజం. ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుంది అర్థం అవుతుంది నిన్ను చూసి సెహాబాష్ ఇలాంటి కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నందుకు .జారీ గుణ స్కాం. లు బయట పెడితే ప్రజలు హర్షిస్తారు గాన్ని. ఇలా ఎందుకు విస్తు పోతారో నిన్ను చూస్తే ఆశ్చర్యం గా ఉంది

    1. నీచ నికృష్టానికి పరాకాష్ట . ఇంతకన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదు అనుకునేలోపు మరింతగా దిగజారి పోతున్నాడు .

  7. Correct Tiltle: ముసుగు తీసేస్తున్న .. GA

    .

    నిన్నటికి వరకూ జగన్ చెల్లికీ, తల్లికీ ఉద్దెసాలు ఆపాదించిన GA ఇక Y.-.C.-.P లొ No: 2 గా పెరు పొందిన విజయసాయి మీదా కూడా అరవటం మొదలు పెట్టింది.

    .

    జగన్ ఎవరి పెరు చెపితె వారి మీద మొరగటం బులుగు మీదియాకి అలవాటే కదా!!

  8. ///విజయసాయి తనను తాను కాపాడుకోవడానికి, పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా బలిపశువుగా మార్చేయడానికి తెగిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.///

    .

    అబ్బా! ఎమి పత్తిత్తు కబుర్లు చెపుతున్నావురా? జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండా… అయనకు వాటాలు లెకుండానె… ఇవి అన్ని జరుగుతాయా? ఆ మాత్రం నీకు తెలీదా గురువిందా?

  9. ఇద్దరికీ నిజం గ బేదాభిప్రాయాలు వస్తే విజయసాయి గారు తన ప్రాణరక్షణకు నిజాలు చెప్పి అన్ని నేరాలకు అవినీతికి కచ్చితమైన ఆధారాలు ఇస్తాడు ఇతర హత్యలు కూడా ఎలాగా జరిగాయో ఆధారాలతో చెప్పేస్తాడు అవినీతి రూపాయి బయటకు ఎలాగా వెళ్ళింది అది ఇప్పుడు ఎక్కడ ఏ రూపం లో ఉందొ కూడా చెప్పేస్తాడు చెప్పి లోపలేయించక పొతే ఈయన బాబాయ్ కన్నా ఘనుడు కాదు ఆయనంత మేధావికి రహస్యాలు తెలిసిన వ్యక్తులను నేరస్తులు ఏమిచేస్తారో తెలియని అమాయకుడు కాదు కానీ ఇది డమ్మబుష్ ఫైటింగ్ అని అనిపిస్తుంది

  10. వైఎస్సార్సీపీని విడిచిపెట్టని శనీశ్వరుడు అని రెండు మూడు రోజుల కిందటే కదా గ్యాస్ రెడ్డి ఆర్టికల్ రాశావ్. అదే మాట సాయిరెడ్డి అంటే రాళ్ళు రువ్వుతున్నాడు అంటావేంటి?

  11. great andhra lo work chese vaallu, venkat reddy oka VP ani telisinaa, raase articles annee VP articles ani telisinaa venkat reddy meedha fight cheyaru. nuvvu maatram sai reddy YCP system meedha fight cheyaali antaav..

  12. అన్నీయ్య గు..ద్ద చీల్చే టైం వచ్చింది అన్నమాట…కసాయి గాడు మహా ముదురు..తనను తను కాపాడుకోవటానికి ఎవడినైన ముంచేస్తాడు ..అయినా జ..గ్గలు ఏమన్నా సుద్ద పూస నా ఏమి రా వేదవాయ్?:)

  13. రెండో సారి రాజ్యసభ ఎంపీ ticket ఇచ్చినప్పుడు full page ad ఇచ్చి నక్క వినయం ప్రదర్శించాడు వీడి వల్ల ఒక్క ఓటు అన్న వచ్చిందా party కి ఐతే గీతే బ్యూరోక్రసీ party లొ తగ్గుతుంది నిజం గా bjp చేరాడు అంటే ఇక జగన్ పై వున్న case ఇప్పట్లో ఏమీకాదు ఇది మాత్రం ముసలాయనకు మింగుడు పడని విషయం

  14. బురద జల్లేసి వెల్లేసి వెళ్లిపోవటమా?? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు పరారీలో ఉన్నాడు??

    లిక్కర్ లో వైసీపీ దోపిడీ చేసింది అనే విషయం అందరికి తెలిసిందే.

    రోడ్ మీద అమ్మే చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ మనీ తీసుకుంటుంటే, కేవలం జగన్ అన్న మద్యం దుకాణాలలో మాత్రం కేవలం కాష్ మాత్రమే తీసుకుంటారు. ఎందుకో అందరికి తెలిసిందే! రోజుకు ఎంత సరుకు అమ్ముడు అయిందో ఎవడికి తెలియదు ఎవడి జేబులోకి వేళ్తాడో కూడా తెలియదు.

    1. ఆంధ్ర లో ఇంత అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అప్పుడు ? దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం పరాయి దేశం గా చూస్తున్నది అని నా అభిప్రాయం. ఎంత గా నాశనం అయితే అంత ఎంజాయ్ చేస్తున్నట్టుంది. బెంగాల్ , ఢిల్లీ , మహారాష్ట్ర లో అధికారం కోసం ప్రాకులాడటం తప్పితే చేసిందేమీ లేదు.

  15. జగన్ అడిగిన కోరిక తీర్చకపోతే , జగన్ మంచోడు సోనియా మంచిది కాదు.

    కానీ

    సాయిరెడ్డి అడిగిన కోరిక తీర్చకపోతే, సాయిరెడ్డి మంచోడు కాదు అంటావా, ప్యాలెస్ పులకేశి విసిరేసే బిచ్చం ఏరుకునే గ్రేట్ ఆంధ్ర?

  16. అప్పట్లో దీపక్ రెడ్డి అనే ఆయన జగన్ కి ఫ్రెండ్ ( అని అతను అనుకున్నాడు). తన ఆస్తులు తాకట్టు పెట్టీ మరీ జగన్ గెలుపు కోసం సహాయ పడ్డాడు.

    వీళ్ళ సహాయం పొంది,

    ఒకసారి cm కాగానే, ఇదే దీపక్ రెడ్డి నీ ఏదో బానిస నీ చూసినట్లు చూసాడు అంట, ఈ జగన్ రెడ్డి అనే ఒక సామాన్య mla.

    అదీ జగన గాడి వికృత స్వభావం.

  17. న్యూట్రల్ జర్నలిజం అంటే ఇలాంటి గొప్ప ఆర్టికల్స్ వస్తాయి

  18. సాయీ, “మాడామోహనరెడ్డి” ఈ మధ్య నీ బట్టలు విప్పడం లేదని కోపమా?? ఏదేమైనా “శాంతి”తో పరిష్కరించుకోవాలి కానీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తే బాత్రూం కి పోతావ్.. సజ్జల బాత్రూం బైటికి వచ్చి గుండెపోటు తో పోయావ్ అంటాడు.. జర్ర బుర్ర వాడు ఓకేనా??

  19. అన్యం పుణ్యం తెలియని అన్నని ఇరికించడానికి ఇంత దారుణానికి ఒడికట్టడం అన్యాయం..

    తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే మీ ఉద్దేశం, “నేరం చెయ్యడం తప్పు కాదు ఒప్పుకోవడం తప్పు, నేరం ఎవరు చేశారో చెప్పడం తప్పు” అంతేనా GA సార్.. అయినా అన్న తిన్నది జస్ట్ 3000 కోట్లేగా, అది కూడా ప్రజల రక్తం ద్వారా పిండుకున్నది .. వీళ్ళకెందుకు అంత మంట .. కోర్టుల్లో ఉన్న కేసులకే దిక్కు లేదు కొత్తగా ఈ కేసుతో ఏం పీకుతారంట

  20. ప్యాలెస్ పులకేశి ఏమి పెట్టివుంటాడు ఈ ga గాడికి, మరి విశ్వాసం గా చెల్లి ఆపోజిట్ గా మాట్లాడితే చెల్లిని అమ్మ ఆపోజిట్ గా మాట్లాడితే అమ్మను, A 2 ఆపోజిట్ గా మాట్లాడితే a2 ను కూడా వేసుకుంటున్నాడు, ఆఖరికి వెంకటిని తిట్టినా వెంకట చేయి మాత్రం వెనకేసుకొచేలా జగన్ ఏమి చూపించి ఉంటాడు ?

  21. అదే సందు .. బాబాయ్ ని లేపేసిందెవరో కూడా చెప్పేస్తే ఓ పనైపోతుంది

  22. Reddy

    1.nijayathee ga, manchi ga, vunte neeku bhyam yenduku? reddy

    2.pan shop veg shop lo kooda upi payments vunte wine adee govt wine shop lo yenduku ledu? strong point

    3.raj kasireddy yenduku absconding lo vunnadu

    4.visa reddy sakshym chebithe neeku yendu bhyam bhada?

  23. అలాగే , ప్యాలెస్ పులకేశి అక్రమంగా సంపాదించిన ఆస్తులు వెనుక రహస్యాలు, వైఎస్సార్, వివేక మరణాల వెనుక. అంతఃపుర కుట్రలు కూడా చెప్పమని చెప్పు.

  24. సొంత తండ్రిని, చిన తండ్రిని అధికారం కోసం లేపేసి,

    సొంత తల్లి , చెల్లి లని మోసం చేసిన

    ఒక లు*చ్హా, లఫం*గి గాడు వేసే బి*చ్చం కోసం ఇంకా దిగజారు వెంక*ట్ రె*డ్డి.

  25. తండ్రి, చిన తండ్రిని లేపేసి

    తల్లి, చెల్లి లని తరిమేసి నా వాడిని సీమలో

    కొ*జ్జా , లఫం*గి, మా*డ అని పిలుస్తారు.

    వాడి కోసం పని చేసేవాళ్ళు నీ కూడా అలానే పిలుస్తారు.

    1. ఎవడు ఆయన సొంతగా యజమాని అవ్వాలి అని కోరుకుంటారు,

      ఇక్కడ విచిత్రం

      గ్రే*ట్ ఆం*ద్ర మాత్రం,

      యజమాని దగ్గర కాళ్ళు నాకే బానిస ఉద్యోగం కోసం, వేరే బానిస సజ్జల మీద మొరుగుతూ ఉంటాడు.

  26. ja*** ముసుగు కూడా తీసి ప్రజల ముందు ఒకసారి నిలబెట్టవొచ్చు కదా ఎంకి ?? అసలు వాడికి ఇన్ని ప్యాలసులు, కంపెనీలు, ఆస్తులు ఎలా వొచ్చాయో, అవి సంపాదించటానికి ఎంత కష్టపడ్డారో కూడా ఆ ముసుగు తీసి చెప్పిస్తే బాగుంటుంది, ఏమంటావ్??

Comments are closed.