షర్మిల శిబిరంలో ఉండి, అక్కడ కీలకంగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడుతుందా?
View More వైఎస్ వారసత్వంలో బలాబలాలు మారుతాయా?Tag: vijayasai reddy
వైసీపీ రాజకీయ సన్యాసులు!
వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఏర్పడ్డాయి.
View More వైసీపీ రాజకీయ సన్యాసులు!బీజేపీని తిట్టే ధైర్యం లేక.. విజయసాయిపై!
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు, ఆ పార్టీ మీడియా తీవ్రస్థాయిలో దాడికి దిగింది.
View More బీజేపీని తిట్టే ధైర్యం లేక.. విజయసాయిపై!విజయసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!
రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో టీడీపీ మొదట సంబరపడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఆ పార్టీలో ఒక రకమైన ఉలికిపాటు కనిపిస్తోంది.
View More విజయసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!బాధ్యతలు స్వీకరించకుండానే సాయిరెడ్డి సన్యాసం
పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగానే ఇంతలోనే రాజకీయ సన్యాసం స్వీకరించారు.
View More బాధ్యతలు స్వీకరించకుండానే సాయిరెడ్డి సన్యాసంఆంధ్ర శశికళ అని ఫైర్ అవుతున్న క్యాడర్!
సజ్జల తమ పార్టీకి ఆంధ్ర శశికళ వలే తయారయ్యాడని, అతడిని పార్టీలో నుంచి బయటకు సాగనంపకపోతే నాయకులు ఎవరు పార్టీలో ఉండే పరిస్థితి లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View More ఆంధ్ర శశికళ అని ఫైర్ అవుతున్న క్యాడర్!‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?
ఇంతకూ షర్మిల దృష్టిలో ‘నిజాలు’ అంటే ఏమిటి? అచ్చంగా.. ఆమె జగన్ మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ సమర్థించడం మాత్రమేనా?
View More ‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?సాయన్నా నీ నిర్ణయం సరైంది కాదుః జగన్
రాజీనామా తప్ప, మరో మార్గం లేదని , న్యాయం చేయలేకపోతున్నానని జగన్‌కు వివరించినట్టు ఆయన తెలిపారు.
View More సాయన్నా నీ నిర్ణయం సరైంది కాదుః జగన్జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!
విజయసాయిరెడ్డిని అప్రూవర్‌గా మార్చుకుని, జగన్‌ను దెబ్బతీసి, రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ముఖ్య నాయకుల పన్నాగాలు సాగలేదు.
View More జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!
అకస్మాత్తుగా తాను తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఏమై వుంటుందో అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
View More అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!
విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
View More విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?
విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా?
View More ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒర
జగన్ నుంచి అభిమానపూర్వకమైన మాటలు కాక, హెచ్చరికల్లాంటి ఈటెల మాటలు రావడం విజయసాయికి కష్టం కలిగించింది.
View More విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒరరాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై
వైఎస్ జగన్‌పై అసంతృప్తితో లేదా కూటమి సర్కార్ పైకి కనిపించని వేధింపులతో రాజకీయాల నుంచి తప్పుకున్నారా?
View More రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్బైవైసీపీ రాజకీయ అవసరానికి అందరూ కావాలి!
వైసీపీ రాజకీయ పంథా చిత్రవిచిత్రంగా వుంటోంది. తమ రాజకీయ అవసరానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కోరుకుంటోంది.
View More వైసీపీ రాజకీయ అవసరానికి అందరూ కావాలి!విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?
రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న నానుడి ఉంది. ఎవరైనా పదవులు వద్దు అంటే వారు రేసులో ఉన్నారనే అర్ధం.
View More విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?2027లో ఎన్నికలు..సిద్ధంగా ఉండండి!
కార్యకర్తలకు నష్టం జరగకుండా జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ఇన్‌చార్జ్‌లు పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.
View More 2027లో ఎన్నికలు..సిద్ధంగా ఉండండి!బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?
ఇలాంటి వ్యాఖ్యల గురించి పోలీసు కేసు పెట్టడం అనేది బుద్ధా వెంకన్న చేస్తున్న అతిగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
View More బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?పవన్‌పై విజయసాయి ప్రశంస
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని నేను నమ్ముతున్నాను.
View More పవన్‌పై విజయసాయి ప్రశంసవిజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు!
విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
View More విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు!రఘరామకు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీలక నేత!
గతంలో ఒకే పార్టీలో ఉంటూ నిత్యం బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణం రాజుల మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వ్యవహారం నెలకొన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణం రాజు ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి ఆయనకు ట్విట్టర్…
View More రఘరామకు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీలక నేత!చంద్రబాబు వివక్ష సుస్పష్టం!
చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా చంద్రబాబు వివక్షతపై మరోసారి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!” అంటూ…
View More చంద్రబాబు వివక్ష సుస్పష్టం!బాబు చేతులెత్తేశాడు
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పరంపర కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబుపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. బాబుకు పాలన చేతకాక…
View More బాబు చేతులెత్తేశాడుచంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజయసాయి
గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అసక్తికరమైన ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు…
View More చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజయసాయిఆమెది ఆస్తి తగాదా కాదుః విజయసాయిరెడ్డి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలది ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని, కానీ ఆమె సమస్య అది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపకం పూర్తి…
View More ఆమెది ఆస్తి తగాదా కాదుః విజయసాయిరెడ్డిఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జగన్
ఉత్తరాంధ్ర వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిన జగన్ పాలు పోశారని ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. తాజాగా వైసీపీ నూతన కోఆర్డినేటర్లను అధికారికంగా…
View More ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జగన్విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!
ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియామకాన్ని ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ కోఆర్డినేటర్ల నియామకంపై సీనియర్ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కీలక…
View More విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!