సాయ‌న్నా నీ నిర్ణ‌యం స‌రైంది కాదుః జ‌గ‌న్‌

రాజీనామా త‌ప్ప‌, మ‌రో మార్గం లేద‌ని , న్యాయం చేయ‌లేక‌పోతున్నాన‌ని జ‌గ‌న్‌కు వివ‌రించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

రాజీనామా నిర్ణ‌యాన్ని త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. అయితే రాజీనామా చేయాల‌న్న నిర్ణ‌యం స‌రైంది కాద‌ని త‌న‌తో జ‌గ‌న్ అన్న‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. మీడియాతో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

రాజీనామా గురించి జ‌గ‌న్‌కు చెప్పారా? లేదా? అనే అంశంపై వైసీపీ శ్రేణుల‌తో పాటు చాలా మందిలో అనుమానం వుంది. దీనికి ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. రాజీనామా త‌ప్ప‌, మ‌రో మార్గం లేద‌ని , న్యాయం చేయ‌లేక‌పోతున్నాన‌ని జ‌గ‌న్‌కు వివ‌రించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అయితే తామంతా అండ‌గా వుంటామ‌ని, రాజీనామా చేయొద్ద‌ని జ‌గ‌న్ త‌న‌తో అన్న‌ట్టు విజ‌య‌సాయి పేర్కొన్నారు. అయితే రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో, ఆ మేర‌కు ముందుకెళుతున్న‌ట్టు మీడియాకు ఆయ‌న చెప్పారు.

తాను దైవ‌భ‌క్తి క‌లిగిన వ్య‌క్తిన‌న్నారు. అబ‌ద్ధాలు చెప్ప‌లేన‌న్నారు. అబ‌ద్ధాలు చెప్ప‌కుండా రాజ‌కీయాల్లో ఈ కాలంలో రాణించ‌లేని ప‌రిస్థితి వుంద‌న్నారు. తాను ఆ ప‌ని చేయ‌లేన‌న్నారు. అందుకే రాజ‌కీయాల్లో కొన‌సాగ‌లేన‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

జ‌గ‌న్ అబ‌ద్ధాలు చెప్ప‌మ‌న్నారా? అనే ప్ర‌శ్న‌కు… రాధాకృష్ణ‌, ఈనాడు కిర‌ణ్ చెప్ప‌మంటున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అసంద‌ర్భ‌మైన ప్ర‌శ్న‌లు వేయొద్ద‌ని ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌తో అన్నారు.

25 Replies to “సాయ‌న్నా నీ నిర్ణ‌యం స‌రైంది కాదుః జ‌గ‌న్‌”

    1. Orey pacha kukka…fake profile create cheskoni 420 bolli gadu pappu gadu iche chillara kosam post le pette yedavavi ..nara ante kutralu ra..hathyalu ra,mosalu cheyyadam ani AP prajalandariki telusu…peekedem ledu le meelanti pacha kukkalu…..oka party nayakudu edo rajakeeyalu voddu anukunnadu valla personal ra pacha kukka….madhya lo mee pacha kukkalaku,pacha pichi mandaku,420 tdp vallaku ikkada comments fake profiles tho pettadaniki sigguleda ra yedavallara…..thu mee brathukulu….coupons batch,chillara 1rs ki post lu pette alaga batch pacha pichi manda

    1. Pacha kukkalaku,zanda kullelaku,sanathani ani mata rajakeeyqlu chese vallaku Skill scam lu,420 tdp donga party leaders valla mp lu chesina avineethi scams em kanabadqvu. .pakkanolla meeda nijayathu ga brathukina burada charlatans…sigguleni brathukulu….kuatami Sarkar current bus charges pencharuga Dani meeda post pettu ra munda…Sampada srusti ante idena ra pacha bafoon.

  1. అతి మంచితనం అతి నిజయితీ ఉన్న పార్టీ లో ఈ అతి భక్తి పరుడు ఎందుకు ఉండలేడబ్బా

  2. ఏందో ..మీకు అన్న కి దేవుడు కామెడీ అయిపోయాడు….మాటాడితే దేవుడు దేవుడు అంటారు చేసేఅన్ని కూడా **** పనులే ….

  3. అరెరే .. అబద్ధాలు చెప్పలేనన్నాడా..?

    మరి.. బాబాయ్ గుండెపోటు తో చనిపోయాడనే పచ్చి నిజాన్ని.. పట్టపగలు.. ఆ గబ్బు నోటితో.. ఎలా చెప్పాడబ్బా..?

  4. అరెరే .. అబద్ధాలు చెప్పలేనన్నాడా..?

    మరి.. బాబాయ్ గుండెపోటు తో చనిపోయాడనే పచ్చి నిజాన్ని పట్టపగలు ఆ గ బ్బు నోటితో ఎలా చెప్పాడబ్బా..?

  5. అరెరే .. అబద్ధాలు చెప్పలేనన్నాడా..?

    మరి.. బాబాయ్ గుండెపోటు తో చనిపోయాడనే ప చ్చి నిజాన్ని పట్టపగలు ఆ గబ్బు నోటితో ఎలా చెప్పాడబ్బా..?

  6. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  7. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  8. అరె నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా!! నీ వెకిలి కారెక్టర్ నీ cover చేయటానికి ఎన్ని తంటాలు పడుతున్నావు రా వెధవా!!

  9. ఇప్పటికైనా అర్థమైందా గ్యాస్ ఆంధ్ర వైసీపీలో ఏం జరుగుతుందో అని. నువ్వు రాస్తున్నట్టుగా నువ్వు అనుకున్నట్టుగా మాత్రం లేదనేది మాత్రం తేట తేల్లమయింది. ఇప్పటికైనా పనికిమాలిన రాతలు రాయడం మానేస్తే మంచిది .

Comments are closed.