జ‌గ‌న్‌కు విజ‌య‌సాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!

విజ‌య‌సాయిరెడ్డిని అప్రూవ‌ర్‌గా మార్చుకుని, జ‌గ‌న్‌ను దెబ్బ‌తీసి, రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నుకున్న ముఖ్య నాయ‌కుల ప‌న్నాగాలు సాగ‌లేదు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి విజ‌య‌సాయిరెడ్డి చేసిన మేలు అంతాఇంతా కాదు. ఈడీ, సీబీఐ కేసుల్లో జ‌గ‌న్‌తో పాటు జైలుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డిని అడ్డు పెట్టుకుని, శాశ్వ‌తంగా మాజీ ముఖ్య‌మంత్రిని రాజ‌కీయ స‌మాధి చేయాల‌నే ఎత్తుగ‌డ ప్ర‌త్య‌ర్థులు వేసిన‌ట్టు తెలిసింది. ఆంధ్రప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు బీజేపీ ద్వారా పార్టీ మారాల‌ని, అప్రూవ‌ర్‌గా మారాల‌ని తీవ్ర ఒత్తిడి తెచ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

అప్రూవ‌ర్‌గా మారి, వైఎస్ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వాంగ్మూలం ఇస్తే త‌న పార్టీలో చేర్చుకుంటాన‌నే ఆఫ‌ర్‌ను బీజేపీ ద్వారా స‌ద‌రు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి రాయ‌బారం పంపార‌ని తెలిసింది. అయితే త‌న కంఠంలో ప్రాణం వుండ‌గా, అప్రూవ‌ర్‌గా మార‌న‌ని, జ‌గ‌న్‌కు ద్రోహం త‌ల‌పెట్ట‌న‌ని విజ‌య‌సాయిరెడ్డి తేల్చి చెప్పార‌ని స‌మాచారం. దీంతో విజ‌య‌సాయిరెడ్డిపై ఎంత‌గా ఒత్తిడి తెచ్చినా, జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా న‌డుచుకోర‌ని అర్థ‌మై, మ‌రో ర‌కంగా ఇబ్బంది పెట్టేందుకు ఆ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ప్ర‌య‌త్నించార‌ని తెలిసింది.

ఇవాళ రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు రాజీనామా లేఖ స‌మ‌ర్పించిన అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవ‌ర్‌గా మార‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. వెన్నుపోటు రాజ‌కీయాలు త‌న‌కు తెలియ‌ద‌న్నారు. భ‌విష్య‌త్‌లో రాజ‌కీయాల గురించి మాట్లాడ‌న‌ని ఆయ‌న అన్నారు. వైఎస్ జ‌గ‌న్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేసిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి ఆడిట‌ర్‌గా విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా వైఎస్ కుటుంబం విజ‌య‌సాయిరెడ్డిని భావిస్తుంది. అదే న‌మ్మ‌కాన్ని విజ‌య‌సాయిరెడ్డి చివ‌రి వ‌ర‌కూ నిలుపుకున్నార‌ని చెప్పొచ్చు. ప్ర‌ధానంగా విజ‌య‌సాయిరెడ్డిని అప్రూవ‌ర్‌గా మార్చుకుని, జ‌గ‌న్‌ను దెబ్బ‌తీసి, రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నుకున్న ముఖ్య నాయ‌కుల ప‌న్నాగాలు సాగ‌లేదు. ఇదే విజ‌య‌సాయిరెడ్డి నిజాయితీకి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు.

17 Replies to “జ‌గ‌న్‌కు విజ‌య‌సాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!”

  1. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  2. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    1. ఉండ్రా బాబు అవతల అతి మంచితనం అతి నిజయితీ ఉన్న పార్టీ మొగ్గగుడిసి పొతుంటే నీ గోల ఒకటి

      1. సూపర్.. నేను చెప్పలేకపోయాను.. మీరు రిప్లై ఇచ్చినందుకు.. థాంక్స్ సర్..

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. ఒక చిన్న ప్రశ్న..

    విజయ సాయి రెడ్డి అప్ర్రోవర్ గా మారితే..జగన్ రెడ్డి కి వచ్చే నష్టం ఏమిటి..?

    అప్రూవర్ అనే పదం ఎప్పుడు వాడతారో తెలుసా..ఒక వ్యక్తి క్రైమ్ లో భాగం అయి ఉండి .. నిజాలు చెప్పడానికి సిద్ధపడినప్పుడు..

    ..

    అంటే నీ జగన్ రెడ్డి క్రైమ్ చేసాడని మీరు ఒప్పుకొంటున్నారా..? ఆ క్రైమ్ లో విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారతాడని మీరు భయపడుతున్నారా..?

    జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ మీరు మోస్తూ.. ఆ క్రమినల్ ని పట్టించకుండా ఉన్నందుకు విజయ సాయి రెడ్డి నిజాయితీ ని ప్రశంసిస్తున్నారా నీ పార్టీ జనాలు..

    ..

    అసలు మీ జనాలు జగన్ రెడ్డి కి అధికారం ఎందుకు కావాలనుకొంటున్నారో ఒక కారణం చెపుతారా..?

    గత 7 నెలలుగా వైసీపీ సోషల్ మీడియా జనాలు జైలు లో ఉన్నారు.. ఒక్కసారైనా వెళ్లి కలిశాడా..? కనీసం లీగల్ ఖర్చులైనా ఇస్తున్నాడా..? ఆ కుటుంబాలతో ఒక్కసారైనా మాట్లాడాడా..?

    పోనీ .. మీ పార్టీ నాయకుడు.. మాజీ ఎంపీ.. నందిగం సురేష్ జైలు లో ఉన్న విషయం మీతో పాటు మీ జగన్ రెడ్డి కూడా మర్చిపోయాడు..

    ..

    వీడినేనా మీరు నాయకుడు అంటూ మోస్తున్నారు..?

    మీకు పట్టిన ఖర్మ ని .. ఆంధ్ర జనాల మీద రుద్దకండి..

Comments are closed.