బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా?

దావోస్ గురించి ఇప్పటిదాకా జరుగుతున్నదంతా కేవలం ప్రచార పటాటోపం లాగా మాత్రమే కనిపిస్తున్నదని అంతా అనుకుంటున్నారు.

‘ఎప్పుడొచ్చాం అనేది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగు ఎంతగా అలరించిందో అందరికీ తెలుసు. నిజానికి ఈ డైలాగు అన్ని వ్యవహారాలకు కొద్ది మార్పులతో అన్వయించుకోదగిన డైలాగు. ఇప్పుడు రాజకీయాలకు.. ప్రత్యేకించి నారా వారి దావోస్ పర్యటనకు అన్వయించుకుని ఆ పర్యటనను సమీక్షించాలని అనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు, లోకేష్ ఇద్దరూ దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. పచ్చమీడియా.. ప్రపంచంలో మరొక అంశమే లేదన్నట్టుగా.. వారు పారిశ్రామికవేత్తలతో భేటీ కావడమే.. మహాద్భుతం అన్నట్టుగా పుంఖానుపుంఖాలుగా వార్తలతో ప్రచారం చేసి పెట్టింది. కానీ ప్రజలకు మిగిలిపోయిన, అర్థం కాని సందేహం ఒక్కటే. ఇంతకూ ఈ తండ్రీ కొడుకుల దావోస్ పర్యటన వలన కనీసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమ అయినా ఏపీకి రావడానికి ఒప్పందం కుదిరిందా? అనేది!

ఒకవైపు నారా చంద్రబాబునాయుడు- త్వరలోనే ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలందరూ ఏపీకి రాబోతున్నారు. మీరందరూ సిద్ధంగా ఉండండి.. ఏర్పాట్లు చూడండి.. అంటూ చీఫ్ సెక్రటరీ నుంచి అధికారుల్ని ఆదేశిస్తుంటారు. అదే సమయంలో నారా లోకేష్ ఏకంగా 30 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. ఇంతమందిని కలవడమే ఒక గొప్ప విజయం అన్నట్టుగా ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతూ ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. ఇంతకూ బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా.. అనేది మాత్రం ఇంకా డౌటే!

దావోస్ వంటి అంతర్జాతీయ వేదికల వద్దకు రాష్ట్రంలో గల అవకాశాలను వివరించడానికి పాలకులు వెళ్లినప్పుడు అక్కడికక్కడ ఒప్పందాలన్నీ కుదిరిపోతాయని, నాయకులు తిరిగి వచ్చేసరికి స్థలకేటాయింపులు సిద్ధమై.. ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ కూడా జరుగుతాయని అనుకోవడం భ్రమ. కానీ.. అదే వేదికల వద్ద ఒప్పందాలు కుదరకూడదు అనే నిబంధన కూడా లేదు.

ఒప్పందాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ఆహ్వానాలు, వివరిస్తున్న ప్రత్యేకతలు, రెడ్ కార్పెట్ కు అవతలి వారినుంచి స్పందన ఎలా ఉన్నది అనేది స్పష్టత రావడం లేదు. ‘మా రాష్ట్రానికి వస్తే ఇంత గొప్పగా ఉంటుందని మేం చెప్పాం’ అని తండ్రీ కొడుకులు చెప్పుకుంటున్న మాటలే మీడియాలో వచ్చాయి తప్ప.. ఒక్క సంస్థ అయినా కనీసం సూత్రప్రాయంగా ఏపీకి రావడానికి అంగీకారం తెలిపినట్టుగా అధికారిక ప్రకటన, సంకేతం రానేలేదు. ఇందరితో సమావేశాలు జరిపాక.. కాగ్నిజెంట్ త్వరలో రాష్ట్రానికి వస్తుందని లోకేష్ అన్నారే తప్ప.. ఆ సంస్థ ప్రతినిధులెవ్వరూ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు.

ఒప్పందం కుదరకపోవచ్చు. కానీ.. కంపెనీల ప్రతినిధులతో కలిసి కనీసం ఒక్క ప్రాజెక్టు గురించి అయినా.. సంయుక్త ప్రకటన చేసి ఉంటే రాష్ట్ర ప్రజలకు చాలా నమ్మకంగా ఉండేది. అలాంటిదేమీ లేకుండా.. దావోస్ గురించి ఇప్పటిదాకా జరుగుతున్నదంతా కేవలం ప్రచార పటాటోపం లాగా మాత్రమే కనిపిస్తున్నదని అంతా అనుకుంటున్నారు.

34 Replies to “బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్యా?”

  1. దరిద్రం ఏంటి అంటే మనం ప్రయత్నం చెయ్యం…ఇంకొకరిని చెయ్యనివ్వం…

    1. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

      ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

      సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

      ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

      ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

      మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  2. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  3. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. The 2018 CII Partnership Summit in విశాఖపట్నం లో 10 లక్షల కోట్ల తాజా పెట్టుబడులు మరియు 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అది చంద్రబాబు అంటే. ఈ దావోస్ పర్యటన లో 20 లక్షల కోట్ల తాజా పెట్టుబడులు మరియు 40 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అది లోకేష్ నాయుడు అంటే.

  6. మన A1హయాంలో దా్వోస్ చలికి భయపడి, ప్యాలెస్ లోనే వెచ్చగా పెనవేసుకుని పడుకుని గుడ్లు పెట్టిన మనం, ఇప్పుడు పెట్టుబడులు రాలేదని మాట్లాడ్డం తప్పు గ్యాసు ఆంధ్రా..!

  7. వాళ్ళ లెక్కలేవో వాళ్లకుంటాయ్ కానీ,

    మనోడు Free గా ఉన్నాడు కదా అని A1పుల్లలు పెట్టడం ఆపి.. పెళ్లిడుకొచ్చిన “పిల్లకి పెళ్లి” చేసుకోమను.. లేచిపోయింతర్వాత బాధ పడితే లాభం ఉండదు.

  8. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  9. గేదె మొకపోడు రాలేదే ఇంకా ఎగేసుకొని.. ఈ సైట్ లో మూడు ఆణిముత్యాలు ఒకటి ఆశ, రెండు రుద్ర, మూడు గేదె మొకపోడు

  10. గే దె మొక పోడు రాలేదే ఇంకా ఎగే సుకొని.. ఈ సైట్ లో మూడు ఆణిముత్యాలు ఒకటి ఆశ, రెండు రుద్ర, మూడు గే దే మోక పొడు

  11. గే దె మొ కపోడు రాలేదే ఇంకా ఎ గేసుకొని.. ఈ సైట్ లో మూడు ఆణిముత్యాలు ఒకటి ఆ శ, రెండు రు ద్ర, మూడు గే దే మో కపొడు

  12. Ninanni nirbhayam ga voppukunnaru chalu. Veru cheppinadi kuda ports ready ga vunnai software industries ki building s ready ga vunnai avi kuda jagan kattinave ani infrastructure vunna companies rakapovatam mistary. Next time better luck.

  13. నీ డబ్బా కొట్టుడికి బుల్లెట్లు ఒకటి కాదురోయ్ !రెండు దిగినయ్ జలగన్నకి.

    ఈ బుల్లెట్లు సౌండ్లు వినలేక విజయ సాయి గాడు పార్టీ నుంచి అప్పుడే చెక్కేశాడు.

Comments are closed.