చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా చంద్రబాబు వివక్షతపై మరోసారి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!” అంటూ ఒక పోస్టు విజయసాయిరెడ్డి పెట్టారు. ఆ పోస్టులో ఏముందో తెలుసుకుందాం.
“విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటాలు ఉత్త డాబు అని తేలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ… ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది” అని విజయసాయిరెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖను వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని అనేక సందర్భాల్లో చంద్రబాబునాయుడు, లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్‌లో విశాఖ నగరానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో, చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తివే అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
సీఎం చంద్రబాబు ప్రేమంతా అమరావతిపై మాత్రమే అని విజయసాయి అభిప్రాయం. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడంతో దాన్ని అభివృద్ధి చేయడంపైనే చంద్రబాబు దృష్టి సారించారనే అభిప్రాయం సర్వత్రా వుంది. అమరావతి తప్ప, మరే నగరాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా వుంది. దాన్ని చంద్రబాబు సర్కార్ ఎలా అధిగమిస్తుందనేది రానున్న ఐదేళ్లలో తెలియాల్సి వుంది.
అయ్యో.. “శాంతి”కాముకులు గారు..
మన జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడు.. విశాఖ ని న్యూ యార్క్ రేంజ్ లో అభివృద్ధి చేసేసారు కదా.. ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకేమి మిగిలింది అక్కడ..
పైగా.. చెర్రీ ఆన్ ది కేక్ లాగా.. మన రుషికొండ పాలస్ చూసి.. వైట్ హౌస్ కూడా చిన్నబోతోంది..
ఇంత అభివృద్ధి చూసాకా.. అమెరికా కొత్త అధ్యక్షుడు కూడా న్యూ యార్క్ ని విశాఖ రేంజ్ లో డెవలప్ చేయాలని అనుకొంటున్నట్టు.. విశ్వసనీయవర్గాల భోగట్టా..
bro………super Ehe.
🤣🤣🤣
‘శాంతి’ కాముకులు….సూపర్ఎహె
వీడి కూతురు వీడు కలిసి వైజాగ్ బీచ్ భూములు , దసపల్లా భూములు తినేసి అది అభివృద్ధి అంట …వీడు ఈ బూతు రోత పత్రికలో రాయటం
వీడి కూతురు వీడు కలిసి వైజాగ్ బీచ్ భూములు , దసపల్లా భూములు తినేసి అది అభివృద్ధి అంట …వీడు ఈ బూ!తు రోత పత్రికలో రాయటం
Meeru etuvanti praanthaanni kaani develop cheyya ledhu.
Palace toilet costs 10 lakhs or so.
Public money waste.
Daaniki idi better.
Visakha ki TCS , Metro vantivi vastunnayi.
Nuvvemi fikar kaaku.
Call boy works 9989793850
జగన్ కి ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమ అమరావతి మీద లేకపాయే.
విశాక గురించి పాపం ఇప్పుడె ఈ A2 కి గుర్తుకు వచ్చిందా? గత 5 ఎళ్ళు ఎమి గడ్డి పీకారు???
వీడి ఎడుపు అల్లా అమరవతి ని నాశనం చెద్దము అనుకుంటె కుదరలెదు, ఇప్పుడు అబిరుద్ది అవుతుంది అని.
విశకలొ ప్రభుత్వ ఆస్తులు, స్తలాలు తాకట్టు పెట్తి 25 వేల కొట్లు అప్పు చేసారు తప్ప, విశకకు మీరు చెసింది ఎముంది గురువిందా?
ఇలా వివక్షా అంటారు అనె మన జగన్ అన్నా ఎ ప్రంతాన్ని అబురుద్ది చెయలెదు అంటవా? అమరవతి లెదు, విశాక లెదు, కర్నూలు లెదు!
.
అయినా ఇక మీదట రాజదాని అమరవతి , అక్కడ రాజదాని ని త్వరిత గతిన పూర్తి చెయటం తప్పని సరి.
అందుకే మా గగన్ అన్నవివక్ష లేకుండా సమానంగా మూడు రాజధానులలో ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యలేదు…. వివక్ష లేకుండా…
NEE లిక్కర్ విశాఖ భూముల బాగోతం కూడా బయటకు వస్తుంది .BE READY
10 DAYS NUNCHI COMMENT PEDITHE MODERATION ANTUNNADU ..
YEMITI SANGATHI ?
Wait and see.
vc available 9380537747
నువ్వు నీ బాస్ మనుషులు కాదు అనేది సుస్పష్టం!!
విశాఖ లో ఉన్న బిల్డింగ్ పడగొట్టి కొత్తవి కోట్ల రూపాయలతో కట్టారు .. అమరావతి ని గాలికి వొదిలేసారు .. మరి దీనిని ఏమని అనాలో కూడా సెలవు ఇయండి ..
శాంతి, శాంతి, శాంతి, మాకు ప్రశాంతి మాత్రమే కావాలి, వివాదాలు వద్దు
మనకి రిషి కొండా ఉన్న ప్రేమ మిగతా రాష్ట్రం మీద కూడా ఉంటె బాగుండేది
ఉత్తరాంధ్ర సాధనకు ఈ x y z లు ఎందుకూ కొరగారు..పనికిమాలిన పెత్తందార్లు..వీళ్ళా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేది?`-జై ఉత్తరాంధ్ర
జగన్ గారు నాన్న పులి ఆట ఆడాడు ఢిల్లీ వెళ్లి 35 మందిని టీడీపీ వాళ్ళు చంపేశారని ధర్నా చేసేడు ఇక్కడ అందరికి తెలుసు అది అబద్దమని ఇప్పుడు నిజం గ వైసీపీ వాళ్లదే నిజమైన జనం నమ్మరు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన పోస్ట్లు చూసి జనం వీళ్ళను ఏమి చేసిన పాపం లేదనే నిర్ణయానికి వచ్చేసేరు ఇప్పుడు డబ్బు పుచ్చుకొని ఎదుటివాళ్లను సంబంధం లేనివాళ్లు మీద బూతు పోస్ట్లు పెడితే ఎలాగుంటాడో చూపించాలి అనే జనం కోరుకొంటున్నారు వీళ్లకు బ్యాండ్ మోగుతుంటే సమాధిలో వున్నా వైస్సార్ కి వినిపించాలి అయన భార్య బిడ్డల మీద వీళ్ళు పెట్టె పోస్టులకు పవన్ లోకేష్ చేసే పనికి అయన కూడా ఆశీర్వదిస్తాడు
వై చీపి ఓటమితో జగన్ దిగిపోవడంతో ఎన్ని ప్రయోజనాలో చూడండి
అమరావతి నిర్మాణంకు 15,000 కోట్లు వచ్చాయి
పోలవరం నిర్మాణం కు 12,000 కోట్లు వచ్చాయి
విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి
అమరావతికి రైల్వే లైన్ వచ్చింది
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగింది
రోడ్లు నిర్మాణం కు కేంద్రం నుండి 6,500 కోట్లు వచ్చాయి
గతుకుల రోడ్లు పోయాయ
గంజాయి ఆగింది
లులూ మాల్ విశాఖ వస్తోంది
టాటా గ్రూప్ వస్తోంద
రిలయన్స్ 65 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది
అదాని గ్రూప్ పెట్టుబడులతో వస్తోంది
1.4 లక్షల కోట్ల పెట్టుబడులు తో నిప్పాన్ ఎస్సాలర్ వస్తుంది.
రాష్ట్రం మారుతోంది, అ రా చ కం నుంచి అభివృద్ధి వైపు నడుస్తోంది.
అయినా…
గొర్రెర్రిగాళ్ళ కళ్ళు తెరుచుకోవు…
వాళ్ళ మూర్ఖత్వం గాళ్లనీ మనం మార్చలేము .
వాల్లను అలాగే వుండని… అప్పుడే ప్రజలకు మంచికి చెడుకు తేడా తెలుస్తుంది
విశాఖలో అన్న చేసిన అభివృద్ధి ఏంటో తెలుసా
కట్టిన బస్ బే ఒక రోజులో కూలిపోవడం,
adani, luluni తరిమెయ్యడం,
ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక రోజులో తెగిపోవడం,
ఎర్ర మట్టి దిబ్బలు తవ్వుకోవడం,
స్టీల్ ప్లాంట్ ను ఎత్తేసి రాజధాని నిర్మించాలని అనుకోవడం,
ఋషికొండనును లేకుండా చేసెయ్యాలని ప్లాన్ వెయ్యడం.
విశాఖలో ఎక్కడైనా సరే స్క్వేర్ ఫీట్ 3000 కంటే ఎక్కువ లేదు అని ఎంవీవీ తో చెప్పించడం
ఇలాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే..