రాజ‌కీయాల‌కు విజ‌య‌సాయిరెడ్డి గుడ్‌బై

వైఎస్ జ‌గ‌న్‌పై అసంతృప్తితో లేదా కూట‌మి స‌ర్కార్ పైకి క‌నిపించ‌ని వేధింపుల‌తో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారా?

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీలో నంబ‌ర్‌-2గా విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. వైఎస్ జ‌గ‌న్‌తో పాటు కేసులు ఎదుర్కొన్నారు. జ‌గ‌న్ కేసుల్లో ఆయ‌న కూడా జైలు జీవితాన్ని గ‌డిపారు. అయితే ఇంకా రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం వుండ‌గా, అక‌స్మాత్తుగా విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించాల‌నే సంచ‌ల‌న నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎక్స్‌లో ఆయ‌న పెట్టిన సుదీర్ఘ పోస్టు ఏంటో చూద్దాం.

“రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయ‌డంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.

నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.

జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు

టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను” అని పోస్టు పెట్టారు.

ఇదిలా వుండ‌గా వైఎస్ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో వుండ‌గా ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. వైఎస్ జ‌గ‌న్‌పై అసంతృప్తితో లేదా కూట‌మి స‌ర్కార్ పైకి క‌నిపించ‌ని వేధింపుల‌తో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఏమైనా వైసీపీలో విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా ప్ర‌క‌ట‌న ఓ కుదుపు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

54 Replies to “రాజ‌కీయాల‌కు విజ‌య‌సాయిరెడ్డి గుడ్‌బై”

  1. A1 పై A2 వాలిందే.. అమిత్ షా మహిమ

    Approver గా మారిపోతున్నాడు..

    A1 గాoడు గాడు ఇక బొక్కలోకే..

    అ ‘జైల్లో మగ ఖైదీల సంభరాలు అంబరాన్ని అంటుతాయి

  2. నా కామెంట్స్ ఫాలో అయ్యే వాళ్లకి గుర్తు ఉండే ఉంటుంది..

    గత అక్టోబర్ లో .. వైసీపీ నుండి ఒక పెద్ద తలకాయ జంప్ అయిపోడానికి అన్ని “సిద్ధం” చేసుకొన్నాడని రాసాను..

    ఆ కామెంట్స్ రాసిన రెండు రోజులకి గ్రేట్ ఆంధ్ర నా ఐడి బ్లాక్క్ చేసేసాడు..

    అప్పుడే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను కాబట్టి.. ఈ కామెంట్స్ సెక్షన్ నుండి బ్రేక్ తీసుకొన్నాను..

    ..

    అదిగో.. ఇదే.. ఆ వార్త..

      1. ఇక అది సామెత ఏ మాత్రం కాబోదు..

        దున్నపోతు ఈనేసింది..

        వైసీపీ నుండి చెత్త వెళ్ళిపోయింది .. అనే కామెంట్స్ “సిద్ధం” చేసుకోండి.

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. ఇంతకీ లండన్ వెళ్లినోడు తిరిగి వస్తాడా?

    ఇదేదో గోలగా వుంది , నాకైతే డౌట్ గా వుంది.

  5. యధాప్రకారం లాస్ట్ లో రాసె “ఇది చంబా కి పెద్ద షాక్ అని ..ఇది అంతా అన్న వ్యూహం అని..దీనితో టీడీపీ కలవరానికి గురి అయ్యింది” ఇలాటివి లేవేం???

  6. YCP పార్టీ మూసివేసి కాంగ్రెస్ లో కలిపేస్తారు నాతో ఎంత మంది ఏకీభవిస్తారు.

  7. సాయి రెడ్డి గారి రాజీనామా వల్ల కూటమి లో చిచ్చు….మన అన్నయ్య కి advantage అని ఒక cover drive వదులు GA….😂😂😂

  8. కొంపదీసి ఈయన కానీ మళ్ళా బీజేపీ లో జాయిన్ అయ్యి అన్న కి కన్నం పెట్టె పనులు ఏమి చెయ్యడు కదా???

  9. ఏంటో మన అన్న వాడుకోబడడానికి తప్ప దేనికి పనికొచ్చే లా లేరు…అసలు మన ycheepi లో ఉన్న ఒక్క లూబీయిస్టు పొతే ఎవరితో చేయిస్తారు ఇంకా లాబీయింగ్ అంతా ..అన్న పేపర్ లేకుండా చెప్పేదానికి తడుముకుంటారు…ఆయన జీవితం ఎలా ఎదిగారో కూడా చెప్పలేని మొహమాటం…ఇంకా మిగిలిన సంత అంతా రోజా నానీ గుడ్డు మినిస్టర్ , ఆంబోతు లాంటోళ్లే …

  10. సరిగ్గా వారం కూడా అవ్వలేదు కదా..కూటమి లో ప్రకంపనలు అన్నారు..జనాల్లో ఆగ్రహం అన్నారు…జనం లోకి జగన్ అన్నారు….లాస్ట్ కి పెద్ద పెద్ద తలకాయలు అన్ని రాలిపోతున్నాయి అన్న ఇంతకీ ఇక్కడ కి వస్తారా అక్కడే సెటిల్ అయిపోతారా ???

  11. GA కి ఒక కన్ను సల్లబడింది, ఇంక బిజ్జలగాడు కూడా పోతే రెండు కళ్ళు సల్లబడతాయ్. ఏది ఏమైనా పులికేశి గాడి కళ్ళు మాత్రం తెరుచుకోవు

  12. అయ్యో దేశం ఒక గొప్ప తత్వ వేత్త ను కోల్పోయింది .ఇది భారత్ పార్లిమెంట్ కు చాల చేదు అనుభవం కాకినాడ పోర్ట్ సాక్షి గా .

  13. పులికేశి లాంటి లం గా గాడిని నమ్మి రాజకీయాలు చేస్తే చివరికి ఎవడి గతి అయిన ఇంతే , వాడు ఎప్పుడైతే సమర్ధతని కాకుండా కేవలం కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు పంచాడో అప్పుడే భూస్దాపితం అయిపోయాడు, మొత్తానికి రాజకీయాలు ఎలా చేయకూడదో రాబోయే పదితరాలకి బెంచ్ మార్క్ సెట్ చేసాడు లం గా పులికేశి.

  14. some big sketch happening . After Amit shah visit to CBN this step . Will not be surprised if he turns approver and sends out bhai to where he belongs and then takes over YCP. Sashikala of YCP

  15. త్వరలో ja*** కూడా రాజకీయాలకు goodbye చెపుతాడు అని వైచీపీ కార్యకర్తల అంచనా!!

  16. పోతేపోనీ బోడి.. ఈడేంత ఈడి బలమెంత?? మావోడి ఫోటో వాడకుండా సొంతంగా పట్టుమని ఓ 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని అసమర్థ సన్నాసి..

    1. విజయసాయి కి బలం లేకపోవచ్చు కానీ అయన అప్రూవర్ గా మారితే అన్నియ్యకి సినిమా కనిపిస్తుంది.

  17. ఇన్నిరోజులు పార్టీ కి బరువుగా ఉండి, పోయే టైం లో పెళ్లి చేసుకుని పార్టీ పరువు బజారుకీడ్చిన ఈడు, ఉంటే ఎంత.. ఊడితే ఎంత..

  18. పాపం..కొత్త పెళ్లి కొడుక్కి తన కొత్త పెళ్ళాం తో “శాంతి”యుతంగా కాపురం చెయ్యడానికే టైం సరిపోవట్లేదు, అందుకే మా పార్టీ బరువు, బాధ్యతలు లకి న్యాయం చెయ్యలేనని గౌరవంగా వీసా తీసుకున్నాడు..

    కదా విజయ”శాంతి” రెడ్డి??

  19. వీడు ఎంత వెకిలి వెధవ అంటే రేపు అంతా తూచ్ నేను జోక్ చేశా అనో, country needs me అనో, twitter account హ్యాక్ అయ్యిందనో చెప్పినా మనం ఆశ్చర్య పోవక్కర్లేదు, అంత నీచుడు వీడు!!

  20. విజయసాయిరెడ్డి గా పార్టీ లో #2 గా “విజయ” న్ని అబగా అబనుభవించి.. పార్టీనుండి “విజయ” పోయింతర్వాత నువ్వు విజయ”శాంతి”రెడ్డి గా మారి కొత్త కుర్ర పెళ్ళాం మోజులో అన్నీ మర్చిపోయి ఇలా మోసం చెయ్యడం ఎంతవరుకు కరెక్ట్?? మీరే చెప్పండి..

  21. A1 గాడు అక్కడ లండన్ లో పిచ్చి మెంటల్ ఆసుపత్రి లో లక్ష వాట్స్ పవర్ఫుల్ కరెంట్ షాక్ పెట్టిచుకుంటున్నాడు అంటున్నారు , నిజమేనా గ్రేట్ ఆంధ్రా.

  22. శాంతి కి పుట్టించినట్టు, లెవెన్ గాడికి కూడా A1కొడుకుని పుట్టి0చిస్తా అన్నాడట ..! ల0గాగాండు ఊరుకుంటాడా.. పొగపెట్టి పంపించేసాడు

  23. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు –> అసలైన నీచుల పేర్లు బయటపెట్టిన శకుని గాడు

  24. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  25. మంచి నిర్ణయం తీసుకున్నాడు , అలాగే జగన్ కి కుడాఁ అదే మాట చెప్పి పార్టీ మూసేస్తే AP బాగు పడుతుంది, AP కి పట్టిన దరిద్రం వదులుతుంది.

Comments are closed.