హీరో అల్లు అర్జున్ ఎప్పుడూ తన లేటెస్ట్ స్టయిల్ స్టేట్ మెంట్స్ తో ఆకట్టుకుంటాడు. ఈసారి కూడా అలానే ఆకర్షించాడు. సరికొత్త హెయిల్ స్టయిల్ తో, చిరునవ్వుతో ఎయిర్ పోర్టులో కనిపించాడు.
అయితే అతడి హెయిర్ స్టయిల్ కంటే, ఈసారి అతడు వేసుకున్న టీషర్ట్ చాలామందిని ఎట్రాక్ట్ చేసింది. దానిపై ప్రింట్ చేసిన మీమ్ మహత్యం అది.
ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా” అనే డైలాగ్ చాలా పాపులర్. ఆ సీన్ లో బ్రహ్మీ హావభావాలు అద్భుతం. ఇప్పుడవే హావభావాలను తన టీషర్ట్ పై ప్రింట్ చేశాడు.
అదే క్యాప్షన్ ను యథాతథంగా పెడితే సరిపోయేది. కానీ బన్నీ దాన్ని కాస్త మార్చాడు. “నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా” అనే క్యాప్షన్ పెట్టాడు. సరిగ్గా ఇక్కడే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
ఈ ‘తాలూకా” అనే పదాన్ని ఈమధ్య పవన్ ఫ్యాన్స్ పేటెంట్ తీసుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. డిప్యూటీ సీఎం తాలూకా… అంటూ ఎక్కడపడితే అక్కడ వాడుతున్నారు. వాహనాలపై స్టిక్కర్లు, పోస్టర్లపై క్యాప్షన్లలో తెగ వాడుతున్నారు.
ఇప్పుడు వీటికి కౌంటర్ గా సెటైరిక్ గా బన్నీ ఈ టీషర్ట్ వేసుకొని ఉంటాడని కొందరు చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం పవన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, సూపర్ సెటైర్ అంటూ నవ్వుకుంటున్నారు.
Nee mokham.. that company t-shirts R trend now…
Vori nee peekkuney alavatuuuuuu….
nalanti gen-z ki baaa connect aina T-shirt design veskunadu…aa T-shirt ippudu hot-selling design….niku em news dorukutado ani chastav ra babu…..
That’s one of the hottest selling T-shirt with gen-z right now….idhi Kuda Pawan ki against ga raasav antey super ra nuvvu!!!!!
It’s a tribute to Brahmi…raasko niku Anumula ha raaaskoooooooo!
Amaina sence undha neeku
Ante ekkada meaning emante Mana anna thaluka ani last election lo anna batch anukunnaru, babu nenu friend kosam vachan ante kuda mana vallu ala kadu ma anna kosame vachadu ani baga gokinattunnaru, daniki Anukunta Nelluru Pedda reddy thaluka ani pettukunnadu… Ante aa name chivara tag chusthe ala anipinchindi
tappuledule Re**y.. adhapataalaniki tokkesta ani cheppi 11 meetrla lotu gattiga tokkadu.. aa maatram vundatma lo tappuledule.. yendukante kadupuku tinedi annam kadugaa…..
Nuvvu kadupuku annam thinavu anni maaku telusu











PK ఫాన్స్ గాలితో కూడా దెబ్బలాడతారు.
Same jeggugadi gaalilo matladinatlu… Erripooka
వాడికి పోయే కాలం దాపురించింది
AA oka VP and GA oka KVP
పబ్లిసిటీ కోసం Cheap వేశాలు
ఒరే నువ్వు నెల్లూర్ పెద్దారెడ్డి తాలూకా కాదు.. తాడేపల్లి మాడారెడ్డి తాలూకా
పబ్లిసిటీ కోసం Cheap వేశాలు’
‘ఒరే నువ్వు నెల్లూర్ పెద్దారెడ్డి తాలూకా కాదు..
.
“తాడేపల్లి మాడారెడ్డి తాలూకా”
పబ్లిక్ attention కోసం , ఇంత cheap గానా ?? తూ..
.
నీకంటే vamp హీరోయిన్స్ బెటర్ కదరా??
Decode చేస్తే “తాడేపల్లి మాడారెడ్డి తాలూకా”
నంద్యాల శిల్పా రెడ్డి తాలూకా .. అని రాయించుకోవాల్సింది.. అదిరిపోయేదిగా..
వీడిని జగన్ రెడ్డి పంపించేది వివేకా బాబాయ్ తాలూకా కి అని తెలుగు రాష్ట్రాల్లో , పులివెందులలో ప్రచారంలో ఉంది , సాక్షి లో కూడా వచ్చింది
పొని.. పులివెందెల పెద్దా రెడ్డి తాలూకా… అనె పెట్టుకొమను!
11 సీట్లు కదా అలానే చర్చించుకుంటారు లే GA..
నిన్న అమరావతి రాజధాని ప్రారంభం కదా బెంగుళూరు లో 11 టీవీ లు పగలగొట్టేసాడు అంట anna..
Correct. When your kids suffer with no money for their food and education due to the corruption in the name of capital city , you will understand the pain. State will bankrupt in the next 10 years if this continues. GDP is already in decline state. GST decline is an indicator. A company started 6 months ago and no significant revenue. That company got allotments of land for 3000 crores and make them billionaires. What is this called? This is legal as per our laws. People who knows how to do corruption legally are trustable to us. Isn’t it?? Need reflection.
Love your Amaravathi and crack jokes like this until AI takes your jobs and politicians take loans for state for their own cronies development.
goddali thaluka
“తాడేపల్లి మాడారెడ్డి తాలూకా”
పంజాబ్ తాలూకా
Tollywood mega star allu arjun
Ponile l 11 ye muddi kada
Gudda reddy mana pung ne lk anta kada
Eni kallau kanna konthakalame after that one and only Lord Sri Krishna says
Eni Cakes tho wrong ni divert cheyalani chusina Lord Krishna will come all clean
అది కడప పొట్టి రెడ్డి తాలూకా అని చదువు కొంటాం లే ..
This is the difference between meture actor and publicity actor. Ninna ne kada article rasav aa babu ni pattichukuntaledu ani
Bunny underwear lo goddali undanta ante….mana anna talukanena??
వాడు పొట్టిన కొడుకు వానికి ఫాన్స్ 3 feet నా కొడుకు అల్లు అల్లుఅర్జున్
అన్నీ బాగున్న 60 కోట్లు కూడా రాని అజ్ఞాతవాసులు ఉన్నారు