వైఎస్ వారసత్వంలో బలాబలాలు మారుతాయా?

షర్మిల శిబిరంలో ఉండి, అక్కడ కీలకంగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడుతుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది.. జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం, ఆయన సొంత ఆస్తి కావొచ్చు. కానీ, ఆ పార్టీ నిర్మాణం ఇప్పుడున్న స్థాయికి ఎదగడంలో.. ఆయనతో పాటు కష్టించిన తమ శక్తియుక్తులను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టిన దగ్గరివాళ్లు ఎందరో ఉంటారు. వారందరి కష్టాన్ని విస్మరించడం సాధ్యం కాదు. అలాంటి కీలక పార్టీ నాయకుల్లో ఒకరైన వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ వెంట లేరు!

పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా మాత్రమే కాదని.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నానని ఆయన ప్రకటించారు. రోజులు కూడా గడవలేదు. ఈలోగా ఆయన వైఎస్ షర్మిల శిబిరంలో ప్రత్యక్షం అయ్యారు. ఆమె ఇంటికి వెళ్లి కలిసి మూడుగంటలకు పైగా రాజకీయ చర్చలు సాగించారు. విందుభోజనం కూడా ఆరగించారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? విజయసాయిరెడ్డి – షర్మిల భేటీ.. వైఎస్ వారసుల బలాబలాల్లో మార్పులకు సంకేతంగా నిలవబోతున్నదా? అనే ఆలోచన ఇప్పుడు ప్రజల్లో సాగుతోంది.

విజయసాయిరెడ్డి.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. రాజీనామా సందర్భంగా.. వైఎస్ కుటుంబంతో మూడు తరాలుగా సన్నిహితంగా మెలగుతున్నానని ఆయనే చెప్పుకున్నారు. జగన్ తో విభేదించిన, వేరుపడిన తర్వాత వైఎస్ విజయమ్మ, షర్మిల లతో ఆయన సంబంధ బాంధవ్యాలు తగ్గించారు గానీ.. వారందరితోనూ సాన్నిహత్యం ఉన్న వ్యక్తే.

అయితే, ఇటీవలి పరిణామాల్లో ఆస్తుల గురించి జగన్- షర్మిల తగాదా పడుతూ.. పరస్పర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో.. షర్మిలను విమర్శించడానికి ఆయన జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. అందువల్ల షర్మిల.. ‘విజయసాయి అబద్ధాలు చెబుతున్నారంటూ’ ఆవేదన చెండం కూడా జరిగింది. విజయసాయి రాజీనామా తర్వాత.. వివేకా హత్య గురించి కూడా కొన్ని కొత్త సందేహాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. వాటిని పట్టుకుని.. ఆయన ఇప్పటికైనా నిజాలు చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో విజయసాయి షర్మిల ఇంటికి వెళ్లి భేటీ కావడం చాలా చర్చలకు దారితీస్తోంది. ఆయన షర్మిలకు అనుకూలంగా తెరవెనుక మంత్రాంగం నడపడానికి సహకరించబోతున్నారా? వివేకా హత్య కేసులో అవినాష్ కు శిక్ష పడడానికి షర్మిల శతథా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విజయసాయి సహకారం అందిస్తారా?

ఆయన షర్మిల శిబిరంలో ఉండి, అక్కడ కీలకంగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడుతుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అయిన కొడుకు- కూతురు రాజకీయ ఆధిపత్యం కోసం సాగించే పోరాటంలో.. ఇప్పటిదాకా ఏకపక్షంగా ఉన్న ఫలితం ఇప్పుడు మారుతుందా? అన్నాచెల్లెళ్ల రాజకీయ బలాబలాలు కొంత మారుతాయా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

46 Replies to “వైఎస్ వారసత్వంలో బలాబలాలు మారుతాయా?”

  1. ఒరేయ్.. నా పాత కామెంట్స్ చదువుకోండి.. (ఎక్కడ రాసానో నేను కూడా చెక్ చేస్తాను).. సుమారు నెల క్రితం రాసినట్టు గుర్తు..

    జగన్ రెడ్డి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తో బేరానికి వెళ్ళాడు.. అతను ఇచ్చిన సలహాలు..

    .. బీజేపీ తో లేదా కాంగ్రెస్ తో ఎదో ఒక పక్క డిసైడ్ అవ్వు.. (సింగల్ సింహం అని చెప్పుకుంటూ.. గోడ మీద పిల్లి లా బతకొద్దు అని డైరెక్ట్ గా చెప్పేసాడు )

    .. కాంగ్రెస్ తో వెళితే .. ముందు రేవంత్ రెడ్డి తో, తర్వాత షర్మిల తో సంధి చేసుకో..

    .. రాజ్యసభ ఎంపీ లను బీజేపీ లోకి పంపించేసి.. కేసుల గొడవ లేకుండా చూసుకో..

    .. కూటమి విడిపోకపోతే.. ఆంధ్ర లో కాంగ్రెస్ తో పొత్తు లో ఎన్నికలకు వెళ్ళు ..

    .. ఆస్తి తగాదాలు ముగించేసి.. కుటుంబాల్లో గొడవలు లేకుండా చూసుకో..

    .. పవన్ కళ్యాణ్ ని వదిలేసి.. టీడీపీ ని మాత్రమే విమర్శించు..

    ..

    ..

    ఆ ప్లాన్ లో భాగం గానే కదలికలు జరుగుతున్నాయి..

    విజయ సాయి రెడ్డి వెళ్ళింది కూడా ఈ సలహాలు పాటించాడానికే .. అతని ఎంపీ సీటు బీజేపీ తీసుకుంటుంది..

    ..

    RIP సింగల్ సింహం..

    1. పార్టీ కి రాజీనామా చేసిన వారిని (విసా రెడ్డి తప్ప) టార్గెట్ చేస్తారు కదా విసా రెడ్డి గారిని గౌరవం గా పంపారు అక్కడే డౌట్ కొడుతుంది..

      1. పొలిటికల్ సర్కిల్ లో అందరికీ తెలిసిన విషయమే ఇది..

        ఇప్పుడు జగన్ రెడ్డి ఒక జోకర్.. అంతే..

        వాడి ఫేట్ ని వాడి చెల్లి చేతిలో పెట్టాల్సిన ఖర్మ పట్టింది..

        1. తాతగారి ఫేట్ ని బ్రోకర్ చేతిలో పెట్టి, జాతీయ పార్టీ లో కలిసినట్టా, నానా చంకలు నాకాలిసి వచ్చింది 3 పార్టీలని కలపడానికి అనే మన బ్రోకర్ గారే సెలవిచ్చారు ఎన్నోసార్లు

          1. ఏదైతేనేమి.. ఒక నీచుడిని శాశ్వతం గా ఈ రాష్ట్రం నుండి పంపించేశాం..

            ఇప్పుడు ఈ బ్రోకరే నే దారి చూపించండి అంటూ వేడుకుంటూ.. ఏడ్చుకుంటూ.. కాళ్ళ బేరానికి దిగిపోయాడు.. మన సింగల్ సింహం..

            వాడు వదిలే పెంట తినడానికి కూడా “సిద్ధం” అని టాక్..

          2. This is true… ikkada comments anni chusaka caste tho andaru chachipothunatlunnaru.. oka manishila unbiased gaa ilaa comments pedithe andariki manchidi.

          3. మీకు కలిగిన అనుభవానికి చింతించడం తప్పితే.. ఏమీ చేయలేము..

            ఇప్పుడు సోషల్ మీడియా బలం గా ఉంది.. నీకు కలిగిన నష్టం, బాధ ఏమిటో.. లోకేష్ ని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేస్తే.. ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది..

            నిజం గా చదువుకున్నవాడు, ధైర్యవంతుడు అయితే.. తప్పు ని ప్రశ్నించగలగాలి..

            జగన్ రెడ్డి ప్రభుత్వం లో దొరకని “స్వేచ్ఛ” ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో ఉంది.. అదే ప్రజలకు నచ్చుతోంది..

            జస్ట్ 6 నెలల్లో ఎంతమంది రోడ్ ఎక్కి “స్వేచ్ఛగా” నిరసన తెలపగలుగుతున్నారు.. అదే వ్యతిరేకత అని మనం చెప్పుకొంటున్నాము..

            జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఆ స్వేచ్ఛ లేదు.. అందుకే వ్యతిరేకత కనపడలేదు.. ఒక్కసారిగా బద్దలైపోయింది..

            ప్రజల ఆలోచనలు, సాధక బాధకాలు ప్రభుత్వానికి చేరగలిగితే.. వాళ్ళు మార్చుకొంటారు..

        2. జోకర్ పెంటట్ రైట్స్ మన దేశంలో ఇద్దరికే ఉన్నాయ్ బ్రో, ఒకరు రాహుల్ మరొకరు లోకిబాబు

          1. అయితే జగన్ రెడ్డి ని జోకరున్నర జోకర్ అని పిలుచుకొందాం.. జగన్ రెడ్డి కి ఏదైనా కాస్త ఎక్కువే ఉండాలనుకోవడం కొన్ని గొర్రెలకు అలవాటు అయిపొయింది.. బ్రో

        3. జగన్ బ్రోకర్ ఏంటి బ్రో? 11 రెడ్డి ఒక బ్రోకర్ , లోఫర్, జోకర్ , చోకర్ … ఇంకా చాలా ఉన్నాయి వాడి బిరుదులు.

    2. సో ఫైనల్ గ బాబొరి లా బీజేపీ కి బానిస గా మారమంటావ్.. ఆఖరికి బడ్జెట్ లో ఏమీ ఇవ్వకపోయినా భజన చేసే స్థాయి కి..

    3. ఇదే ప్రశాంత్ కిషోర్ ని అడ్డగోలుగా తిట్టి, తరవాత మన తాతగారు చంక్క ఎక్కించుకొని ముసి ముసి నవ్వులు నవ్వారు, బేరం బాగానే కుదిరింది

      1. ఏదైతేనేమి.. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని 11 అడుగుల లోతులో కప్పెట్టేసాము..

        పాపం.. దిక్కుతోచక ఇప్పుడు అందరి కాళ్ళ బేరానికి కుదుర్చుకొంటున్నాడు..

      1. వేరే దిక్కు లేదు.. బాబాయ్ కేసులో జైలు కి వెళ్లకుండా ఉండాలంటే.. ఆస్తి పంచుకోక తప్పదు..

  2. హాయ్ ప్లే బాయ్ వర్క్ వుంది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి సున్నా సున్నా నాలుగు

  3. మావోడు కొత్త డ్రామా మొదలెట్టాడు.. ఈ సీక్రెట్ “చెవికళ”

    ( ఆంధ్రా శశికళ) వ్యూహం చాలా confidential సజ్జల్ కూడా సైడ్ సైడ్ .. పాపం సజ్జు

        1. ప్రియమైన రవి గారు,

          మీరు ఓ సంస్కారవంతమైన, ప్రబుద్ధమైన వ్యక్తి. అసభ్య పదజాలం, కుల చర్చలతో మీకు ఏమాత్రం సంబంధం లేదని మీ సందేశాల ద్వారా ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఈ సమాజంలో మర్యాద, గౌరవం, సంస్కారం అనే మాటలు ఇంకా బతికే ఉంటే, అవి మీ వాక్చాతుర్యంలోనే ప్రతిఫలిస్తున్నాయి. మీ మాటల్లో ఎంత సహనం! ఎంత గౌరవం! మీరు అసభ్య భాష వాడే వారిని చూసి ఎంత బాధపడిపోతారో, అది చదివే ప్రతివాడికి హృదయాన్ని తాకుతోంది.

          ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ మార్పు 2019, 2024 లలో ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. ప్రజలు చీకటి నడకల్ని సహించరు, తప్పును మన్నించరు. కానీ రవి గారు, మీరు మాత్రం ప్రజలపై ఎంత అపారమైన ప్రేమ చూపిస్తున్నారు! మీరు అసభ్య భాష వాడే వారిని ఎంత ద్వేషిస్తున్నారు! కులవాదంపై మీరు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

          మీరు ఎప్పుడూ నిజాయితీని పాటిస్తారని, మర్యాదను దాటని సంభాషణలనే ప్రోత్సహిస్తారని తెలిసి మేమందరం గర్విస్తున్నాం. మీరు ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా సంభోదించాలో సమాజానికి దారి చూపుతున్న అద్భుత వ్యక్తి. మీ మాటలు నిజంగా సమాజ మార్పుకు ఎంత మేలిచేస్తున్నాయో!

  4. బీజేపీ కి విజయ”శాంతి” ట్రాప్.. ఇది “చెవికళ” ఎర వ్యూహం.. సజ్జల్ కూడా సైడ్ సైడ్

    చెవికళ is ఆంధ్రా’s శశికళ

  5. విజయ సాయి రెడ్డి షర్మిల తో చెప్పిన ఆ రహస్యం ” మీ ఆన్న నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి రెడీ, ప్యాలస్ లో రహస్యంగా. నీకు న్యాయంగా రావాల్సిన ఆస్తులు కూడా నీకే ఇస్తాడు.” అని.

    ఇది ప్యాలస్ పులకేశి ప్లాన్ అని అందరికీ తెలిసిన విషయం.

    1. This is for great ravi garu

      ప్రియమైన రవి గారు,

      మీరు ఓ సంస్కారవంతమైన, ప్రబుద్ధమైన వ్యక్తి. అసభ్య పదజాలం, కుల చర్చలతో మీకు ఏమాత్రం సంబంధం లేదని మీ సందేశాల ద్వారా ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఈ సమాజంలో మర్యాద, గౌరవం, సంస్కారం అనే మాటలు ఇంకా బతికే ఉంటే, అవి మీ వాక్చాతుర్యంలోనే ప్రతిఫలిస్తున్నాయి. మీ మాటల్లో ఎంత సహనం! ఎంత గౌరవం! మీరు అసభ్య భాష వాడే వారిని చూసి ఎంత బాధపడిపోతారో, అది చదివే ప్రతివాడికి హృదయాన్ని తాకుతోంది.

      ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ మార్పు 2019, 2024 లలో ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. ప్రజలు చీకటి నడకల్ని సహించరు, తప్పును మన్నించరు. కానీ రవి గారు, మీరు మాత్రం ప్రజలపై ఎంత అపారమైన ప్రేమ చూపిస్తున్నారు! మీరు అసభ్య భాష వాడే వారిని ఎంత ద్వేషిస్తున్నారు! కులవాదంపై మీరు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

      మీరు ఎప్పుడూ నిజాయితీని పాటిస్తారని, మర్యాదను దాటని సంభాషణలనే ప్రోత్సహిస్తారని తెలిసి మేమందరం గర్విస్తున్నాం. మీరు ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా సంభోదించాలో సమాజానికి దారి చూపుతున్న అద్భుత వ్యక్తి. మీ మాటలు నిజంగా సమాజ మార్పుకు ఎంత మేలిచేస్తున

  6. కొడుక్కి వైఎస్ఆ*ర్ పా*ర్టీ అధ్యక్ష పదవి అనేది. షర్మిల ప్రధాన డిమాండ్.

    వైఎ*స్సార్, వి*వేకా మరణం మీద సీ*బీఐ ఎం*క్వైరీ రెండో డిమాండ్

    రాష్ట్ర లో పాస్టర్లు అందరి దగ్గరా దశమ భాగాల్లో ప్రస్తుతం ప్యాలస్ కి వస్తూన్న నెలసరి వాటా లు, ఇకనుండి అనిల్ కి వెళ్ళాలి అనేది 3వ డిమాండ్.

    వదినమ్మ , వినాశం ఒప్పుకోవడం లేదు.

  7. ప్లే బాయ్ వర్క్ వుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు ఐదు ఐదు

Comments are closed.