కడప జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- అక్కడి ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతూ.. అప్పటికప్పుడు ఒక సరికొత్త ఆలోచనను ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.
నిజానికి వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్వస్థలాలలో, స్వగ్రామాలలో సొంత ఇళ్లలోనే కూర్చొని పనిచేసుకుంటున్న అనేకమంది నవతరం ఉద్యోగులకు ఈ వర్క్ స్టేషన్ల ఏర్పాటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిని అందుబాటులోకి తీసుకురావడం వారికి ఎంతో మేలు చేస్తుంది. ఆ రకంగా గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మంచి గొప్ప ఆలోచన ప్రకటించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామనే హామీ.. ఇలాంటి ఆలోచన ద్వారా యువతరానికి అందగలిగిన ప్రయోజనాలను పలుచన చేసేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించాలి.
ఒకవైపు గ్రామీణ యువతరానికి అత్యంత సులభతరంగా వర్క్ ఫ్రం హోం విధానం మారిందని, దీనిని మరింతగా ప్రోత్సహిస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అలాంటి సమయంలో జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే.. దాన్ని ఉపయోగం ఎంతమందికి ఉంటుంది? నిజం చెప్పాలంటే మండలాల వారీగా వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం బాగుంటుందనేది ప్రభుత్వం ఆలోచించాలి.
వర్క్ స్టేషన్లు యువతరానికి అందుబాటులో ఏర్పాటు చేయడం అనగానే.. దానికోసం భారీ ఎత్తున భవనాల నిర్మాణం, ఆధునిక వసతుల పేరిట కోట్లకు కోట్ల రూపాయలు గుమ్మరించడం, ఇలాంటి అతిశయమైన ధోరణులకు వెళ్లకుండా ప్రభుత్వం కొంత అదుపు పాటిస్తే బాగుంటుంది.
వర్క్ స్టేషన్ల అవసరం ఎంతమందికి ఉన్నదో ఒక వెబ్సైట్ లేదా గూగుల్ ఫార్మ్ లాంటి ప్రక్రియ ద్వారా రిజిస్టర్ చేసుకోమని రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిస్తే ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. దానినిబట్టి మండల కేంద్రాల స్థాయిలో చిన్నచిన్న ఇళ్లను అద్దెకి తీసుకొని అక్కడ 5 నుంచి 10 వరకు వర్క్ స్టేషన్లు ఉండేలా డెస్క్ లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వ్యయం బాగా తగ్గుతుంది.
అలాగే ఉద్యోగం చేసుకునే వారికి వాటిని వాడుకునే వారికి ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఇలాంటి వర్క్ స్టేషన్ కేంద్రాలలో కేవలం నాణ్యమైన వేగవంతమైన నిరంతరాయమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే అంతకుమించి వర్షం హోం చేసుకునే ఉద్యోగులు కోరుకునే వెసులుబాటు ఉండదు.
అదే సమయంలో ఆయా కేంద్రాలలో ఉండే వర్క్ స్టేషన్లను తాకిడిని బట్టి చిన్న చిన్న కాన్ఫరెన్స్ రూములు కూడా ఏర్పాటు చేసి అక్కడి ఉద్యోగులు ఏవైనా మీటింగ్ పెట్టుకోవాలంటే అందుబాటులో ఉంచవచ్చు. ఈ వర్క్ స్టేషన్లకు గాని ఆ చిన్న చిన్న మీటింగ్ రూములకు కానీ నామమాత్రంగా ఫీజులు కూడా వసూలు చేయవచ్చు.
ప్రభుత్వం ఎలాంటి భారం మోయవలసిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు అందరికీ ఉపయోగపడుతుంది. భారీతనం గురించి ఆలోచించకుండా ఎక్కువమందికి ఉపయోగపడేలా ఈ వ్యవస్థను ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తే కనుక, నిజంగానే వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఆశ్రయించే వారికి మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
హాయ్
WeWork లాంటి వాళ్ళతో కలిసి ఆసోసియేట్ అయితే.. ఎంప్లాయ్ దగ్గర కొంచెం .. ప్రభుత్వం కొంచెం భరిస్తే.. ఆలోచన బాగానే ఉంటుంది..
ఇది కూడా మా జగన్ రెడ్డి ఆలోచనే అంటారేమో .. కొండగొర్రెలు..
We work ki Hyderabad and Bangalore lone dikku ledhu
All are going to offices
నీ ఏడుపు సూపర్ six మీద ఏడువు చెయ్యి జగన్ మీద ఏడుపు ఎందుకు
నువ్వు ఉన్నావుగా .. నీ దరిద్రపు ఏడుపు సరిపోవడం లేదా.. లేదా నువ్వు అందుకు కూడా పనికిరావా..?
అంతేలే.. జగన్ రెడ్డి సంకలు నాకి బతికే మీకు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అనర్హులు..
నువ్వు ఉన్నావుగా .. నీ దరిద్రపు ఏడుపు సరిపోవడం లేదా.. లేదా నువ్వు అందుకు కూడా పనికిరావా..?
అంతేలే.. జగన్ రెడ్డి సంకలు నా కి బతికే మీకు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అనర్హులు..
నవ రత్నాలు 99 శాతం ఇచ్చేసి ..అతి మంచి తనం తో పాలించిన ఓడింది ఎందుకో తెలిసిందా ..
lakshalu , kotlu sampadinnche vallaku vaalle intlo manchi 4g, 5G wifi theesukogalu .. mudu prajala basic needs theerche pani choodandi .. libraries ekkada levu . chaala companiess WFH theesesaei .
companaies theesuku raavadam maaesi publicity stunt kosam okadii theesukoni vachhi publicity chesukunta vunadu ha ha
ఇప్పటి నుంచి అందరూ మనిషి వ
లేక
యువరాజు వ అంటారు.
శవం దగ్గర సంతకాలు సేకరించగలిగితే .. ఎవ్వడైనా యువరాజే ..
potthula meedha bathike bathukulu meevi mekanna adukku thinevadu nayam meeru potthulu parannajeevi bathuku
మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నార అన్న వెంటనే సభా వేదిక ఒక్కసారిగా వారితో కిక్కిరిసి పోయింది. మీలో నిజం చెప్పేవారు ఉన్నారా అంటే వేదిక వెలవెల పోయింది. కలికాలం అనుకోవడం నా వంతు. స్వగతంలో!
మంచి చేస్తేనే ఓటు వేయండి .. అన్నాడు మా జగనన్న..
దెబ్బకి 11 కి పడిపోయాడు..
దీనెమ్మాజీవితం.. 4 లచ్చల కోట్లు పంచేస్తే.. వచ్చింది పదకొండా .. కలికాలం అనుకోవడం నా వంతు. స్వగతంలో!
అంటే.. దాదాపు ఒక్కో సీటుకి 36 వేల కోట్లు తగలెట్టేసాడన్నమాట..
WFO is now mandate for almost all companies.
Hi-Speed Internet and uninterrupted power supply is enough from govt to encourage WFH. Of course most companies started WFO. Still there are few WFH jobs available like freelancing, content writing etc.. In all rural areas give some concession to encourage fibernet.
ఏ ఊరుకో కాక, ఎన్నో చెప్తుంటాం దానికే నువ్వు బిల్డింగ్స్ కోట్ల డబ్బులు అని చాలా ఊహించుకుంటున్నావ్, ఇలాంటి మభ్య పెట్టే ఐడియా లు మస్తు ఉన్నాయి, మచ్చుకి ఒకటి ఒదిలాడు అంతే. ముందు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేసినవి చేయమని చెప్పు. WHO ఒకరోజు లేదా రెండు రోజులు ఉంటుంది, మిగిలిన రోజులు తప్పకుండా ఆఫీసు కి వెళ్ళాలి. ఊర్లో ఉండి చేయడానికి కుదరదు, ఎప్పుడైనా స్పెషల్ పర్మిషన్ తో నే ఒకవారం వీలవుతుంది. ప్రతి సాఫ్టువేర్ ఉద్యోగికి 30000 పైన వస్తుంది నెలకి, ముందు తిండిలేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏదైనా చేయమను
అసలు ఎన్నాళ్ళైనా ఉందనీయండి సార్, అది ఆ కంపెనీ వాడు ఈ ఉద్యోగి చూసుకుంటారు….మధ్యలో వీడు అవి కట్టించాను, ఇవి కట్టించాను అనే పేరుతో నొక్కెయ్యడం, టముకు వేసుకోవటం
Sarihaddu ralla meeda bommalu esukunte tammuku annaru annamata…
అందుకే కదా 11 కి దించారు…… మరి మీకు కూడా అదే కావాలా?
ఏ కంపెనీ లో ఎంతమంది ఆంధ్రాలో ఏ ప్రాతం వారు పనిచేస్తున్నారో పని చేసే డేటా తీసుకొంటే ఎక్కడ పెట్టాలో నిర్ణయించవచ్చు అది వైజాగ్ రాజముండ్రి అమరావతి తిరుపతి అయితే బాగుంటుంది ఆయా కంపెనీ లను కూడా సంప్రదించి ఇక్కడ మినీ బ్రాంచ్ పెట్టె విధం గ ఒప్పిస్తే ఆంధ్రలో పిల్లలు ఆంధ్రాలోనే జాబ్స్ పొందుతారు ఆఫీస్ మినిమమ్ అద్దె మీద వాళ్లకు ఇస్తే ఉపయోగం గ ఉంటుంది
ఆఫీస్ కి పిలుస్తున్నారు దరిద్రుడు ఎప్పుడు అన్నాడో హోం అని ఇప్పుడు ఆఫీస్ పిలిచారు