ప‌వ‌న్‌పై విజ‌య‌సాయి ప్ర‌శంస‌

ఉప ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని నేను నమ్ముతున్నాను.

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై ఆయ‌న ఒంటికాలిపై లేస్తూ వుంటారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై నెగెటివ్‌, అలాగే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాయ‌క‌త్వంపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస కురిపించ‌డాన్ని వైసీపీ కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఆ పోస్టు గురించి తెలుసుకుందాం.

‘ఉప ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ‘యంగ్‌ స్టేట్‌’. ఈ రాష్ట్రానికి 75 ఏళ్ల చంద్రబాబు నాయకత్వం ఇక అనవస‌రం’ అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

కూట‌మిలో గొడ‌వ పెట్టేందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస్తున్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్‌ను వైసీపీ నాయ‌కులు ఎలా విమ‌ర్శించారో ఆ పార్టీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. అయితే జ‌న‌సేన నాయ‌కులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

38 Replies to “ప‌వ‌న్‌పై విజ‌య‌సాయి ప్ర‌శంస‌”

  1. దొంగ లెక్కలు రాసే సందింటి కుక్కు , కూటమి లెక్కలు వాళ్లు చూసుకుంటారు..ముందు జైలు కి వెళ్లకుండ ఎలా తప్పించుకోవాలో లెక్కలేసుకో..

  2. దొంగ-లెక్కలు-రాసే-సందింటి-కుక్కు , కూటమి-లెక్కలు వాళ్లు-చూసుకుంటారు..ముందు-జైలు-కి-వెళ్లకుండ-ఎలా-తప్పించుకోవాలో-లెక్కలేసుకో..

  3. అయినా అంత తక్కువకి Port/SEZఎలా కొన్నరొ, మీ నివెదికలొ పొర్ట్లొ లొ 900 కొట్ల అవినీతి కాస్తా… అరబిందొ కి అమ్మగానె 9 కొట్లు ఎలా అయ్యిందొ చెప్పకుండా…..చంద్రబాబు కొ పవన్ కొ నువ్వు సెర్టిఫికేటె ఇచ్చెందెదిరా?

    .

    కాకినాడ పొర్ట్ కబ్జా కె.-.సులొ A2 గా చెర్చాక… ఇక పవన్ కాళ్ళు పట్తుకుంటె ఎమన్నా పని అవుతుందెమొ అనుకుంటున్నడెమొ?

    1. అత్తరింది దారెది లొ ఒక డైలాగ్ ఉంది.

      ఎరా! నీకు నచ్చితె అమ్మెయాలా? లెకపొతె చంపెస్తావా?

      అమ్మితె కొనుక్కొ… అది వ్యాపారం! లాక్కొవద్దూ… అది దొర్జన్యం!!

  4. Kiakinada SEZ nu అడ్డగోలుగా కొట్టేశారు మీరు భూమి మీద బతికితే చాల మంచిదికాదు సమాజానికి

    1. ఆయన బతికే వున్నాడనుకుంటున్నారా మీరు? ప్రాణం ఎప్పుడో పోయి శవం లా బతుకుతున్న సందింటి కట్టు బానిస

    1. ante chandranna, lokeshu pawankalyan time strategies annamaata.

      rajanaala gaari kantri choopu

      ravugopalravu gaari vuchcharana

      nagabhushanam gaari villainsm

      bhale polchi cheppinatlunnaru.

      mee peru ki taggatlugaane satyam chachetatlu ledu.

      kaalam maarina manushulu matram maaredi ledu.

  5. బీజేపీ లోకి జంప్ అవడానికి .. పవన్ కళ్యాణ్ రికమండేషన్ అవసరం..

    ..

    ఇదే పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు, ప్యాకెజీ స్టార్, నిత్య పెళ్ళికొడుకు అని సభలు పెట్టుకుని మరీ తిట్టారు…

    పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి మాట్లాడిన ప్రకాష్ రాజ్, ఆర్జీవీ, పోసాని, బోరుగడ్డ లాంటి వాళ్ళని మోసిన మీ నీలి మీడియా..

    అదే పవన్ కళ్యాణ్ మీద కోపం తో బన్నీ మీద ప్రేమలు కురిపించిన వైసీపీ సోషల్ మీడియా..

    ఇవన్నీ కలిపి చూస్తే.. అధికారం లో ఉన్నప్పుడు తిడతాం.. అధికారం పోతే కాళ్ళు పట్టుకొంటాం .. ఇదే సింగల్ సింహాల రాజకీయం..

  6. లుకౌట్ నోటీస్ అన్నారు, మరి ఇంకా అరెస్ట్ చేయలేదేంటి? ఇదుగో ఇలా ఉంటాయి టీడీపీ అబద్ధాలు.

    1. అయ్యా.. లుక్ అవుట్ నోటీస్ అంటే ఏమిటో మీకు ఐడియా ఉందా..?

      కనపడగానే అరెస్ట్ చేసేయమని కాదు.. మహాప్రభో..

      దేశం వదిలి పారిపోకుండా.. అన్ని బోర్డర్స్ లో (ఫ్లైట్, షిప్ అండ్ రోడ్ ) ఆపుతారు .. అడ్డుకుంటారు అని అర్థం..

  7. గతాన్ని వదిలేసాడు.. మోడీ గారింటికి దారి కనిపెట్టాడు

    శాంతి కోరుకొంటున్నాడు

  8. వీసా తనని తాను చాలా తెలివైనవాడిగా ఊహించుకుంటుంటాడు. నిన్న మొన్నటిదాకా పవన్‌ని నోటికొచ్చినట్లు తిట్టేసి, పవన్ అన్న చిరుని అవమానించి, ఇప్పుడు పొగిడేస్తే పవన్ పడిపోయి బాబుని ఎదిరించేస్తాడు, అబ్బ నేను ఎంత పెద్ద తెలివైన ప్లాన్ వేసాను అనుకుంటుంటాడు. కానీ అతని నక్క జిత్తులకి పడిపోయి వె..ర్రి..ప..ప్ప అవ్వడానికి అక్కడ ఉన్నది జగన్ కాదు పవన్.

  9. వీసా ట్విట్టర్ మీద కామెంట్స్‌లో నాకు బాగా నచ్చిన కామెంట్స్ 1. వీసాతాత మహా శాంతికాముకుడు 2. ఆర్కే సంగతి తర్వాత, ముందు బాబుకి పేరేం పెట్టావో ట్వీట్ చెయ్యొచ్చుగా?

  10. అప్పుడేమో అసెంబ్లీ గేట్ కూడా టచ్ చెయ్యనివ్వమని ఫ్యాక్షనిస్ట్ ప్రగల్భాలు..

    .

    అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని సవాలు విసిరినప్పుడు వెకిలి వెటకారాలు.…

    .

    సీఐడీ కేసు, లుకౌట్ నోటీస్ అనంగానే నీ అంత లీడర్ లేదని సోషల్ మీడియా లో పోగినట్టు కనపడే మస్కా మాటలు..వీడొక వాయకుడు, వీడికి కుల గజ్జి భజనలు.…

    .

    సిగ్గనిపించట్లేదా..

  11. పంది పాండ్స్ పౌడర్ రాసుకున్న కంపు కొడుతోంది… అలానే వీడు వీడి మాటలు

Comments are closed.