రాజకీయాల్లో ఉన్న వాళ్లు నిత్యం ప్రజలతో మమేకమై వుండాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. అప్పుడు ప్రజాదరణ పొందుతారు. అధికారాన్ని ప్రజల కోసం కాకుండా, స్వప్రయోజనాలకు వాడుకుంటే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎంతటి వాళ్లైనా ప్రజల ముందు తలొగ్గాల్సిందే. కూటమి సర్కార్‌కు జనం అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారు.
దీంతో ప్రభుత్వంపై ప్రజల ఆశలు, అంచనాలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి ప్రభుత్వంలో ప్రధానమైన నాయకుడు ప్రజాదర్బార్ పేరుతో తలుపులు తెరవడం విశేషం. బాధల్లో ఉన్న వాళ్లెవరైనా మొదట తమ గోడు చెప్పుకోడానికి ప్రభుత్వం వెసలుబాటు కల్పించాలని కోరుకుంటారు.
అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే లోకేశ్ చేసిన మంచి పని ప్రజాదర్బార్‌లో వినతిపత్రాలు స్వీకరిస్తానని ప్రకటించడం. విజయవాడలో స్థానికంగా ఉన్నప్పుడు ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజల నుంచి స్వీకరించడం మొదలు పెట్టారు. దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున లోకేశ్‌కు తమ సమస్యల్ని చెప్పుకోడానికి వెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా తీర్చాల్సినవైతే వెంటనే లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
ఇప్పటి వరకు ప్రజల నుంచి మొత్తం 5,180 విజ్ఞప్తులు స్వీకరించినట్టు ఆయన పీఆర్వో వర్గాలు తెలిపాయి. వీటిలో 4,400 అర్జీలు పరిష్కారం పొందినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 1,410 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. లోకేశ్ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యల్లో రెవెన్యూ, హోంశాఖ పరిధిలోనివి. ఆ తర్వాత మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందినట్టు తెలిసింది. భూవివాదాలకు సంబంధించి 1,585 ఫిర్యాదులు రాగా, వాటిలో 1,170 సమస్యలను పరిష్కరించినట్టు ప్రజాదర్బార్ నిర్వాహకులు వెల్లడించారు. ఇంకా 415 భూసమస్యల్ని పరిష్కరించాల్సి వుంది. ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందినట్టు సమాచారం.
ఇటీవల గల్ఫ్ బాధితులు సహాయార్థం మంత్రి లోకేశ్‌ను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దేశంకాని దేశానికి వెళ్లి, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి లోకేశ్ అండగా నిలుస్తుండడం బాధితులకు ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు 21 మందిని గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
Chilipi artcle kada GA?
Tagi rasinattunnadu…
J బ్రాండ్స్ ఇంకా అమ్ముతున్నారా? అవి తాగితేనే కదా, ఇలా తిక్కలో నిజాలు వ్రాసేది..!😜😜😜
అన్నియ్య రాజకీయ జీవితం సమాధే ఇంకా.
11 అడుగులు తొక్కింది సమాధి లోనికే కదా సార్
చూశావా బ్రో..తిట్టినోళ్లే పొగుడుతున్నారు….
ide kadaa asalaina vijayam .. votlu seatlu just part of political game
Every party creates good leaders, but the Jagan Party produces bewarses.
ఏంటి ga, anniyya నుండి ఈనెల paytm డబ్బులు రాలేదా? ఏవో కొన్ని నిజాలు వ్రాస్తున్నట్లున్నావు!
రోజూ పెంటేనా తినేది అని వాళ్ళింట్లో ఇవాళ అన్నం వండారంట..
అంటే, “రోజూ ఆ వినాశమేనా, నాకూ అప్పుడప్పుడూ పీలింగ్స్ వస్తాయి” అని హారతితో j గొడవపడినట్లుగానా…😜😜😜
మావోడు 5 ఏళ్ళు అలా కళ్ళు మూసుకుంటే ఇలా అధికారం వస్తుందనుకుంటే
నువ్వు
ఏందయ్యా లోకేషు.. నువ్వు ఇలా ప్రజా సమస్యలు తీరిస్తే మేమేం గతి కావాలి??
Veedu cm aithe rastrani ammesthadu
లెవెన్ గాడోప్పుడో అమ్మేసాడు కదా.. ఇంకేముంది అమ్మడానికి A1 & నీ పెళ్ళాం తప్ప..
ఆయనకి ఒక కేజీ ఇంగువ పంపితే సాంబార్ లో వేసుకుంటాడంట..పెండ్యాల లేక పెంటనయలా..?
era nee [email protected] ledha, lokesh gaadukichhesava?
er@ nee [email protected] le.dha, lo.k.esh ga.a.di.kichh.es.ava..?
e.r@ ne.e [email protected] .le.d.h.a, lo.k.e.s.h ga.a.di.k.ic.hh.es.av.a..?
జగ్గు నీ ఆర్టికల్ చదివి ిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిి ఇలా ఏడుస్తాడనుకుంట…
ఆ అభిమానం ఏమయినాదో, ఆ ఆప్యాయత ఏమయినాదో..
ఆ అభిమానం ఏమయినాదో, ఆ ఆప్యాయత ఏమయినాదో… అని జగ్గడు ఈ ఆర్టికల్ చదివి ఏడుస్తాడనుకుంట
ఆ అభిమానం ఏమయినాదో, ఆ ఆప్యాయత ఏమయినాదో..అని జగ్ ఈ ఆర్టికల్ చదివి ఏడుస్తాడనుకుంట.
ఆ అభిమానం ఏమయినాదో, ఆ ఆప్యాయత ఏమయినాదో… అని జగ్గ ఈ ఆర్టికల్ చదివి ఏడుస్తాడనుకుంట
ఆ అభిమానం ఏమయినాదో, ఆ ఆప్యాయత ఏమయినాదో… అని జగ్ ఈ ఆర్టికల్ చదివి ఏడుస్తాడనుకుంట
🤣🤣
Notice period lo unnava anna ee article raasav🫣
😂😂
Call boy jobs available 7997531zero zero4
ఇది..ఒక..అసమర్ధుని..జీవనదర్బార్. ఇలాంటి..వాళ్ళు..తలకిందులుగా..తపస్సు..చేసిన..నాయకుడిగా..ఎదగలేడు. తాత..గారు ..పోయిన..తరువాత..ఈ..బాబాయ్ ..మరింత..అసమర్దుడిగా..నిలిచిపోవడము..జరుగుతుంది.
మన జగన్ రెడ్డి కూడా లోకేష్ ప్రజా దర్బార్ చూసి.. పులివెందుల లో ప్రజా దర్బార్ మొదలు పెట్టాడు..
మొదలు పెట్టిన రోజే ముగిసిపోయింది..
కాపురం చేసే కళ .. ఇంట అడుగు పెట్టిన నాడే తెలిసినట్టు.. మన జగన్ రెడ్డి “అసమర్ధత” అధికారం లో ఉన్నప్పుడు చూసారు కాబట్టే 11 మీ మొఖాన ముష్టి కొట్టారు..
కనీసం కాపీ కొట్టినప్పుడైనా .. చక్కగా చేయాలి కదా.. అది కూడా తెలీదు సన్నాసి జగన్ రెడ్డి కి..
మంది సొమ్ము తిని గాల్లో తేలినట్టుదే, ముక్కలుఆయినట్టుందే అని పాడుకుని ఆ మంది సొమ్ము తో ఆ సూర్య కూడా నాయకుడు అవ్వొచ్చు.
కుష్ఠు..కంపు..నికృష్టము..కంటే..ముక్కలవడము..బెటర్..కదా?
బెటరే .. కానీ మనిషి శరీరం అనుకుని అడవిలో దొరికిన అడవిపంది మాంసం ముద్దలను తెచ్చి.. ఇడుపులపాయ లో సమాధి కట్టుకుని.. పూజించుకొంటున్నారు చూడు.. అదే వింతగా ఉంది..
గాడిదవట్టల మొఖం Surya
అది నువ్వనుకున్న రోగమే అయితే అది కేవలం శరీరానికే, నీ మానసిక రోగం అన్ని దశలకి వ్యాపించబట్టే సచినోది సమాధిలో ముక్కలేవడివో తెలీదు, బ్రతికివున్నవాడు 11 అడుగుల్లో సమాధి అయ్యాడు..అంత ముక్కలయ్యే వంశం..తాత, నాన్న, బాబాయ్, నెక్స్ట్ వెయిటింగ్..
ప్రజా..దర్బార్, రచ్చబండ..YSR..మానస..పుత్రికలు..అటు..ఇటు..కానీ..EJAY.
ఓహో.. వైఎస్సార్ మానస పుత్రికలా.. అందుకే కాబోలు మీ జగన్ రెడ్డి ఒక రోజు స్టార్ట్ చేసి వెంటనే వదిలించుకొన్నాడు..
గాడిదాసుల్లి మొఖం Surya
అసలు పుత్రికను వాళ్ళమ్మకి పుట్టలేదని గాలికి వదిలేసి మానస పుత్రికలు..సిగ్గు లేదు గొ బి గాళ్లకి..
Ejay anna ki avesam kulam gajji rendu ekkuve
జనాలు తలకిందులు గా వేలాడ తీసి రెండు కాళ్ళు పంగ చీల్చి 11 చూపిచ్చారు j గాడికి..మీరు ఇలానే మాట్లాడుతూ వుండండి..ఒక లెగ్ తీసేసి ఒక సీట్ ఇస్తారు నెక్స్ట్..
Ante pawalanjaakoduku veedikindha paalerula panicheyyala ippuudu……pawalagaani bathukunidengaa
మీ కుక్క నత్తి గాడు, చవట దద్దమ్మ గాడు ఎవడికి ఊడిగం చేస్తున్నాడు, ఎవరి దగ్గర పాలేరు పనికి కుదిరాడు, అసెంబ్లీ కి రాకుండా అంట్లు తోముతున్నాడా సన్నాసి గాడు
మీ కు*క్క నత్తి గాడు, చవట దద్దమ్మ గాడు ఎవడికి ఊడిగం చేస్తున్నాడు, ఎవరి దగ్గర పాలేరు పనికి కుదిరాడు, అసెంబ్లీ కి రాకుండా అంట్లు తోముతున్నాడా సన్నాసి గాడు
వినాశానికి మసాజ్ చేస్తున్నాడు.
వాడికి మూడ్ వచ్చి ” ఆరింటికోసారి, ఏడింటికోసారి, తెల్లవారి మూడింటికోసారి వచ్చిండాయి పీలింగ్స్” అని పాట పాడతాడు.
ప్రజా ధర్బార్ డేట్స్ ఎలా తెలుస్తాయి
కొంచం సమాచారం అందించగలరు
Call boy works 7997531oo4
vore..go..to.Praja..Darbar
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు.
.
రాష్ట్రంలో అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు పేరుంది. వీటిలో సీబీఎస్ఈ సిలబస్ తో బోధన ఉంటుంది. విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి.
Good to know. They are one of the best institutions in India. Can’t have enough of them
Narayana, free chaitnya colleges gurinchi cheppavaaa adhi evari business
పరదాల సీజన్ ముగిసింది
ఎదో ఒక స్టాండ్ తీసుకో GA. ఎవరు మనీ ఇస్తే వాళ్ళ గురుంచి పాజిటివ్ గ ఆర్టికల్స్ రాసాత అంటే ఎలా !
He is transforming into a true leader, remarkable turn around. I didn’t see this coming. Great Job Lokesh
ఎవరైనా శ్రమించే నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి..
కేవలం ఫ్యాక్షన్లిస్టులకు, ముఠా నాయకులకు, రౌడీలకు వారసత్వంగా వచ్చే అనుచరగణాన్ని చూసి అదే నాయకత్వం అనుకునే రోజుల్లో ఉన్నాము మనము..అదేదో పుట్టుకతో వచ్చే లక్షణం లాగా..
Factionism vijayawada lo ne ekkuva adhi tdp party adhikaramlo vunnapudu chala factionism vundedhi ippudu adhe paristhithi
అందుకేనా శాస్త్రి గారిని చంపాలని చూసిన కేసు లో గౌతం-రెడ్డి ని అరెస్ట్ చెయ్యబోతే కోర్ట్ కి వెళ్ళాడు..
మీది సత్యనారాయణపురం అయితే మాది కానూరు..ఫ్యాక్షనిజానికి రౌడీఇజానికి తేడా బాగా తెలుసు మాకు..
అందుకేనా-శాస్త్రి-గారిని-చంపాలని-చూసిన-కేసు-లో గౌతం-రెడ్డి-ని-అరెస్ట్-చెయ్యబోతే-కోర్ట్-కి-వెళ్ళాడు..
మీది-సత్యనారాయణపురం-అయితే-మాది-కానూరు..ఫ్యాక్షనిజానికి-రౌడీఇజానికి-తేడా-బాగా-తెలుసు-మాకు..
Vangaveeti ranga, madhava reddy, SR. Ntr, champindhi evvaro prajalu ki bagaa telusu nijalu dhagavu
Call boy jobs available 79975310zero4
Vc available 9380537747