విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒర

జగన్ నుంచి అభిమానపూర్వకమైన మాటలు కాక, హెచ్చరికల్లాంటి ఈటెల మాటలు రావడం విజయసాయికి కష్టం కలిగించింది.

జగన్‌కు లాభాల్లో, కష్టాల్లో, అధికారంలో తోడున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని వదిలారు. పార్టీనే కాదు, రాజకీయాలనే వదిలేశారు. కాకినాడ పోర్టు చేతులు మారిన వైనం దీని వెనుక ఉందని అందరి మాట. ఇలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే కళ్ల ముందే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నది అదే. కానీ విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక కాకినాడ రేవు మాత్రమే లేదు. సమ్‌థింగ్ మోర్.

జగన్‌కు కష్టమైనా, నష్టమైనా ఐప్యాక్ తోడు తప్పనిసరి. ఆయన ఐప్యాక్‌కు ఇచ్చే ప్రాధాన్యత వేరు. 2019 ముందు కావచ్చు, తరువాత కావచ్చు, 2024లో కావచ్చు… ఐప్యాక్ గీసిన గీత జగన్ దాటలేదు. నిర్ణయాలు అన్నీ జగన్‌వే అయినా, వాటిని ప్రభావితం చేసింది మాత్రం ఐప్యాక్ నే.

ఇప్పుడు అలాంటి ఐప్యాక్‌కు, విజయసాయికి పొసగడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. విజయసాయి పద్ధతికి ఐప్యాక్ పద్ధతికి చుక్కెదురు అన్నట్లు ఉంది. అస్సలు కుదిరడం లేదు. ఇది ఒకపక్క ఉండగా, మరోపక్క చెవిరెడ్డితో సమస్య. అనుబంధ విభాగాలు, పార్టీ పనులు అన్నీ తన కంట్రోల్‌లోకి తీసుకుంటూ, తనదే పైచేయి అనిపించుకుంటున్నారు చెవిరెడ్డి. ఇది కూడా విజయసాయికి అంతగా ఇష్టపడడం లేదు.

ఇవన్నీ జగన్‌కు విన్నవించుకున్నారు ఇటీవలే. కానీ అక్కడి నుంచి సానుకూల సమాధానం లేదా అనుకూలమైన సమాధానం రాలేదు. విజయసాయి నే అడ్జస్ట్ కావాలనే విధమైన సూచనలు వచ్చాయి. దాంతో, “ఇలా అయితే ఉండలేను” అని జగన్‌కు చెప్పడం, అప్పుడు కూడా జగన్ నుంచి అభిమానపూర్వకమైన మాటలు కాక, హెచ్చరికల్లాంటి ఈటెల మాటలు రావడం విజయసాయికి కష్టం కలిగించింది.

దాంతో త్వరలో పార్టీ వీడబోతున్నట్లు ముందుగానే తన సన్నిహితులకు చెప్పేశారు. అలాగే జగన్‌కు కూడా. జగన్ నుంచి ఏ విధంగా అభ్యంతరం రాలేదని తెలుస్తోంది. దాంతో పార్టీ వీడాలని డిసైడ్ అయిపోయారు విజయసాయి.

47 Replies to “విజయసాయి-ఐప్యాక్… రెండు కత్తులు.. ఒక ఒర”

  1. ఏదైనా కంపెనీ మూసేసేటప్పుడు.. ఆ సూచనలు /లక్షణాలు ఎలా ఉంటాయో.. ఒకసారి చూద్దాం..

    ..

    నష్టాలు ప్రకటిస్తారు.. (వైసీపీ ఓడిపోవడం ఒక నష్టమే ఆ పార్టీ కి )

    ఉద్యోగాలలో కోతలు వేస్తారు.. (వైసీపీ లో పెద్ద పెద్ద తలకాయలు వెళ్లిపోతున్నారు )

    ఒక డమ్మీ టీం ని పెట్టుకుని నడుపుతుంటారు.. (బెట్టింగ్ శ్యామల, లాపాకి లక్ష్మి పార్వతి, దిగంబర మాధవ్ .. ఇదేనా పార్టీ నడిపే టీం )

    జీతాలు, బోనస్ లు, ప్రమోషన్స్ ఇవ్వరు.. (క్యాడర్ కష్టాల్లో ఉంటె కనీసం అడిగే నాధుడు లేడు .. జైలు లో మగ్గుతుంటే లీగల్ సప్పోర్ట్ కూడా లేదు )..

    వేరే ఎవరైనా కొంటారేమో డీల్స్ నడుపుతుంటారు.. (బెంగుళూరు లో కూర్చుని జగన్ రెడ్డి చేసే పని ఇదే..)

    రాలిపోయే “పువ్వా” నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే..

  2. విజయసాయిరెడ్డి గా పార్టీ లో #2 గా “విజయ” న్ని అబగా అబనుభవించి.. పార్టీనుండి “విజయ” పోయింతర్వాత నువ్వు విజయ”శాంతి”రెడ్డి గా మారి కొత్త కుర్ర పెళ్ళాం మోజులో అన్నీ మర్చిపోయి ఇలా మోసం చెయ్యడం ఎంతవరుకు కరెక్ట్?? మీరే చెప్పండి..

  3. పాపం..కొత్త పెళ్లి కొడుక్కి తన కొత్త పెళ్ళాం తో “శాంతి”యుతంగా కాపురం చెయ్యడానికే టైం సరిపోవట్లేదు, అందుకే మా పార్టీ బరువు, బాధ్యతలు లకి న్యాయం చెయ్యలేనని గౌరవంగా వీసా తీసుకున్నాడు..

    కదా విజయ”శాంతి” రెడ్డి??

  4. మనలో మాట విజయ’శాంతి’రెడ్డి ..

    నా ట్విట్టర్ అకౌంట్ hack అయ్యింది.. చంద్రబాబే కుట్ర చేసి hack చేయించి, ఇలా A1 and A2 కీ మధ్య దూరం పెంచాలని ట్రై చేస్తున్నాడు అని రేపు రెట్ట వెయ్యవు కదా??

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    1. 2019 లో కూడా ఇలానే పిట్ట శకునాలు …పిల్లి జోస్యాలు చెప్పారు…లాస్ట్ కి 11 కి పడిపోయారు….2029 లో మనకి అదే రిపీట్ అవ్వచ్చేమో….

  6. విజయసాయిరెడ్డి పేరుతో పార్టీలో #2 గా “విజయ” న్ని అబగా అబనుభవించి.. పార్టీనుండి “విజయ” పోయింతర్వాత నువ్వు విజయ”శాంతి”రెడ్డి గా మారి కొత్త కుర్ర పెళ్ళాం మోజులో అన్నీ మర్చిపోయి ఇలా మోసం చెయ్యడం ఎంతవరుకు కరెక్ట్?? మీరే చెప్పండి..

  7. ఢిల్లీ లో సోనియా కాళ్ళు మీద పడి జగన్ ఏడ్చినా కూడా రాహుల్ క్కి కోపం తగ్గలేదు అంట కదా. జగన్ తోట తీస్తా అని అన్నాడు అంటున్నారు డిల్లి లో.

  8. జగన్ కు కుడి భుజం అంటున్నావు. కానీ ఇతడికి ఈ వయసులో కూడా అమ్మాయిల పిచ్చి ఉంది. ఇతడి వల్ల పార్టీ పరువు (?) మురికి కాలవలో కలిసింది. Of course . ఇంకా చాలామంది ఇలాంటి వారి వల్ల.

    పార్టీ పుట్టి మునిగినా ఆశ్చర్యం లేదు.

  9. శాంతి కి పుట్టించినట్టు, లెవెన్ గాడికి కూడా A1కొడుకుని పుట్టి0చిస్తా అన్నాడట ..! ల0గాగాండు ఊరుకుంటాడా.. పొగపెట్టి పంపించేసాడట

  10. శాంతి కి పుట్టించినట్టు, లెవెన్ గాడికి కూడా A1కొడుకుని పుట్టి0చిస్తా అన్నాడట ..! ల0గాగాండు ఊరుకుంటాడా.. పొగపెట్టి పంపించేసాడట

  11. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  12. “నేను మోనార్క్ ‌ని … నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ” ఇది ఒక సినిమా లో డైలాగ్.

    ఇలా అనుకోవడం, అదే విధంగా ప్రవర్తించడం…

    ఆ రకంగా చేసిన వారికి ఏ రకంగా అధికారం దూరమైందో మన చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్ష ఉదాహరణ. మంచి అనుభవం, నమ్మకమైన కేడర్, ధృఢమైన నాయకగణం అన్నింటినీ మించి చక్కటి ప్రణాళికతో ముందుకు వెడతారనే పేరున్న నాయుడు గారు కూడా పైన చెప్పిన విధంగా ప్రవర్తించడం వల్లే అధికారం దూరమైంది. అధికారం దూరమైన సందర్భాలలో ఆయనే స్వయంగా కార్యకర్తల కు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం తో పాటు కేడర్ తో ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పడం

    జరిగింది.

    అదే విధంగా తెలంగాణ లో పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి భిన్నంగా అధ్యక్షుడి ని మార్చిన అమిత్ షా గారి కి కార్యకర్తలు, నాయకులు గొప్ప గుణపాఠం చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ టూ సేమ్

    ” నాకే ఎదురు చెప్తారా? ఉండేవారు ఉండండి…

    పోయేవారు పొండి ” అనడం తోనే అధికారం దూరమైంది.

    ఎంతో శ్రమకోర్చి పార్టీని స్థాపించడం, అధికారం సంపాదించడం చాలా మంచి పరిణామం. కానీ అధికారం నిలబెట్టుకోవాలంటే కేడర్ చాలా ముఖ్యం. ఎవరి ప్రాధాన్యత వారికి ఇవ్వడం లోనే ఉంటుంది మీ సామర్థ్యం.

    కానీ చాలా మంది మాత్రం” మీ సమర్థత మీద నమ్మకం కోల్పోతున్నారు.”

    1. కమ్మ కాపు లకి పోరాటంగా ఇంకో పార్టీ రావాలి,. ఇప్పుడు రెడ్డి లు అందరూ టీడీపీ లో చేరుతున్నారు Lokesh vs Pawala cm race lo వైసీపీ పార్టీ కూడా పావలా కళ్యాణికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఎదో కాపుల ఆత్మ గౌరవం అని చెప్తున్నారు. రెడ్డి లు ఇదివరకిటిల లేరు , ఇప్పుడు వాలు కూడా పెత్తందారులు తో కలిసిపోయారు .

      బీసీ, ఎస్టీ ఎస్సీ లు ఏకం కావాలి

  13. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  14. ఒకడు పోతే పార్టీ పని అయిపోయేటట్లు అయితే బొల్లోడు,ప్యాకేజి గాళ్ల పని ఎప్పుడో అయిపోవాలి

  15. కష్టం వీడి దాక వచ్చేసరికి ‘నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా” అంటే వీడిని వదిలేస్తాం అనుకుంటున్నాడెమో ?

    సైరా పంచ్ అంటూ వీడు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా.? ఉత్తరాంధ్రలో ఎంతో మందిని బెదిరించి రాపించుకున్న ఆస్తులు, నువ్వు చేసిన దోపిడి, అరాచకాలు ఇలా ప్రతి ఒక్క తప్పుడు పనికి నీకు శిక్ష పడే వరకు వీడిని వదిలే సమస్యే లేదు.

  16. ఏముందని పోసగట్లేదు, పొడుగుతుండ్. Opposition లో ఉంటూ ఎవడైనా చేసేది ఏంది రా

  17. తాను ఇండియా కి వచ్చే లోనే తన రహస్యాలు అన్ని తెలిసిన A2 నీ లేపేయ్యమని A1 గారు నశం కి ఆర్డర్ వేసాడు అంటున్నారు, నిజమేనా.

    అమిత్ షా శరణం కోరాడు, A2 అంటున్నారు.

  18. కష్టం వీడి దాక వచ్చేసరికి ‘నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా” అంటే వీడిని వదిలేస్తాం అనుకుంటున్నాడెమో ?

    సైరా పంచ్ అంటూ వీడు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా.? ఉత్తరాంధ్రలో ఎంతో మందిని బెదిరించి రాపించుకున్న ఆస్తులు, నువ్వు చేసిన దోపిడి, అరాచకాలు ఇలా ప్రతి ఒక్క తప్పుడు పనికి నీకు శిక్ష పడే వరకు వీడిని వదిలే సమస్యే లేదు.

Comments are closed.