వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పరంపర కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబుపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. బాబుకు పాలన చేతకాక చేతులెత్తేశాడంటూ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటో చూద్దాం.
“అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు, రాజకీయ హత్యలు. చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది ‘ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత నేరం). ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ …ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక …40 ఏళ్ల ఇండస్ట్రీ గా చెప్పుకొనే చంద్రబాబు, పాలన చేతకాక చేతులెత్తేశాడు” అని పోస్టు పెట్టారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి నోటీసులతో సరిపెడుతుంటే, మరికొందర్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ విషయమై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ కేసులు మాత్రం ఆగడం లేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం వేట సాగిస్తూనే వుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి వీడే చెప్పాలి ఇంకా..
హా హా హా….ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో చుడండి?12 సి బి ఐ , 8 ED ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులలో A2 ఉన్నాయని
deyyam purana pathanam chestondi vinandahoooo????
శాంతి దూత.. శాంతి కోరుకుంటున్నారు.. తప్పేముంది
మీరు చెప్పేది శాంతి అవే ఆవిడ గురించి కాదు కదా
ఎవరైనా చేతులెత్తేస్తే.. 11 షేప్ లో ఉంటుంది..
Ha ha ha 😁
11 ఎలా ర ? …. ఆ రెండు చేతుల మధ్యలో .. ఉన్నదేంటి నీ V@tt@ k@y@ మొఖమా?
neeku okate vattaka@ya unda
అవును.. నువ్వు చేతులెత్తినప్పుడు కూడా మధ్యలో నా ఒట్టకాయే కనపడుతుంది..
ఏది అద్దంలో ఒకసారి చేతులెత్తి చూసుకో ..
అరె రే.. పాపం… V@tt@ k@y@ తప్ప.. మధ్యలో.. ఉన్నదీ.. ఏంటో… కూడా.. కనుక్కోలేక.. పోయావ్.. అది లేదు కాబట్టే.. మీ ఆవిడ గారి నుండి… అమ్మగారి.. వరకు.. చివరాఖరుకి.. నీ కూతురు దాకా.. .. మీ Lad!ఎస్ అందరూ… నా.. M0 DD@ కు డి చేస్తున్నారు ర… B0 G@ M L@ Nజ్ K 0D @ K@ హ్హాహ్హాహ్హాహ్హా
అవును.. నువ్వు చేతులెత్తినప్పుడు కూడా మధ్యలో నా ఒట్టకాయే కనపడుతుంది..
ఏది అద్దంలో ఒకసారి చేతులెత్తి చూసుకో ..
మనల్ని చూసి జనం నవ్వుతున్నారు అని తెలిసి కూడా ఇంకా ట్వీట్స్ చేస్తున్నాడు అంటే
మహా మేత అవినీతి మాహిష్మతీ సామ్రాజ్యానికి కట్టు బానిస ఈ కసాయి-కట్టప్ప..
అయితే జగన్ అసెంబ్లీ కు వచ్చి బాబుని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొచ్చు… ఒక సారి వచ్చి ట్రై చెయ్యొచ్చు కదా శాంతి కపోతమ
That too when it is on his favorite number 11.11 for 11 days..
Nuvvu okkadive ….migili poyav Vijji ……!
Kottha samsaram lo busy ayyava .
vc available 9380537747
for last decade, i often wondered why some people esp Reddys behaving disgusting way. First time today, I saw “reddy gari ammayi” postings….many Reddys turned into Che ddi psyko cult.
real Reddys must quickly reclaim their honor from this batch.
psyko che ddi cult
Ilanti valla matalaku viluva untunda
అందరూ దొంగలైనప్పుడు పెద్ద దొంగతో చెప్పిస్తే ఎక్కువ వెయిటేజ్ వుంటుందనుకుని వాళ్ల ఏడుపు..
Call boy works 9989793850
Pulakesi ki buddi inka raaledaa ite bolli pogaane jagan chukkalu chupistaadule
జగన్ రెడ్డి కి చంద్రబాబు అంటే భయం అని క్లారిటీ గా ఉన్నారు.. గ్రేట్..