‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?

ఇంతకూ షర్మిల దృష్టిలో ‘నిజాలు’ అంటే ఏమిటి? అచ్చంగా.. ఆమె జగన్ మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ సమర్థించడం మాత్రమేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు విజయసాయిరెడ్డి తన పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. కేవలం తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టూ చెప్పారు. ఇక రాజకీయాల జోలికి వెళ్లనని, మాట్లాడనని కూడా అన్నారు. అయితే ఆయన రాజీనామా వ్యవహారాన్ని రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎవరికి కావాల్సిన విధంగా అన్వయించుకుంటున్నారు.

ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యం చెబుతూ.. తమ తమ లబ్ధిని చూసుకుంటున్నారు. ఈ అంశానికి ముడిపెట్టి జగన్ మీద ఎలా బురద చల్లవచ్చుననేదే ప్రధానంగా అధికార కూటమి కర్తవ్యంగా ఇప్పుడు కనిపిస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో పడడం గమనార్హం.

వైఎస్ షర్మిల జీవితానికి ఆమె ఎంచుకున్న టార్గెట్ ఒకే ఒక్కటి! అది జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో బద్నాం చేయడం. జగన్ కు చెడ్డపేరు వచ్చేలాగా తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడం మాత్రమే. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే.. ఆయన ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని షర్మిల అంటున్నారు.

ఒకవైపు తన పిల్లల మీద ప్రమాణం చేసి, తాను ఎంతగానో నమ్మే ఆరాధించే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి మీద ప్రమాణం చేసి చెబుతున్నా అంటూ.. విజయసాయిరెడ్డి తన మాటలను సమర్థించుకునే ప్రయత్నంలో ఉన్నారు. తాను అబద్ధాలు చెప్పడం లేదు అంటున్నారు. జగన్ అవినీతి కేసుల విషయంలో తను అప్రూవర్ గా మారాలని ఒత్తిడివచ్చినా లొంగలేదని అంటున్నారు. అలా.. తాను అబద్ధాలు ఎన్నడూ చెప్పనేలేదని ప్రమాణపూర్వకంగా అంటున్నారు. అయితే షర్మిల మాత్రం.. ఇన్నాళ్లూ విజయసాయి మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ ఆయన అబద్దాలు మాట్లాడారని, తన గురించి తన పిల్లల గురించి కూడా నిందలు వేశారని, జగన్ కోసం అబద్ధాలు వండి వార్చారని ఇకమీదటైనా నిజాలు చెప్పాలని అంటున్నారు. ఇంతకూ షర్మిల దృష్టిలో ‘నిజాలు’ అంటే ఏమిటి? అచ్చంగా.. ఆమె జగన్ మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ సమర్థించడం మాత్రమేనా? వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి జగన్ ను ఎడాపెడా తిట్టిపోస్తే అప్పుడు.. ఆయన నిజాలు మాట్లాడుతున్నట్టుగా షర్మిల హేపీ ఫీలవుతారా? అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఎదురయ్యే ప్రతి సందర్భాన్నీ తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసే రాజకీయ నాయకులు చాలామందే ఉంటారు గానీ.. దానిని మించి.. ఎదురయ్యే ప్రతి సందర్భాన్నీ జగన్ మీద బురద చల్లడానికి వాడుకోవాలని చూడడం షర్మిల ప్రత్యేకత అనుకుంటున్నారు.

13 Replies to “‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ఒకప్పుడు కేశినేని నాని అనే నాయకుడు వైసీపీ కండువా కప్పుకోగానే.. నిజాలు మాట్లాడాడు కదా.. అలా నిజాలు మాట్లాడమని షర్మిలక్క అడుగుతోంది..

    ఒకప్పుడు పోతిన మహేష్ అనే నాయకుడు వైసీపీ కండువా కప్పుకోగానే.. నిజాలు మాట్లాడాడు కదా.. అలా నిజాలు మాట్లాడమని షర్మిలక్క అడుగుతోంది..

    ..

    పార్టీ మారగానే.. భూతులు మాట్లాడటం.. మీ పార్టీ లో సర్వసాధారణం..

    కానీ అదే వేరే పార్టీ లో వాళ్ళు అనుసరించకూడని మీ అభిప్రాయం..

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. నిజాలు అంటే

    షర్మిల బాబాయ్ వివేకా ది నిజంగా గుండెపోటా? లేక హత్యా? అని అడుగుతోంది..

    హత్య అయితే ఎవరు ఎందుకు నరికిచంపారో చెప్పమంటోంది

    శాంతి కి పుట్టిన కొడుకు ఎవరి సీడో నిజం చెప్పమంటోంది

    “ప్యాలెస్ 4AM గుసగుసలు” దాటి ఎందాక వచ్చాయి అని అడుగుతోంది

    విజయమ్మ car టైర్స్ ఎందుకు పేలి పోయాయో నిజం చెప్పమంటోంది

    కోడికత్తి కేసులో కోర్ట్ కి ఎందుకు హాజరు కావడం లేదో చెప్పమసంటోంది

    గల్కరాయి ఎక్కడ నుండి, ఎవరు విసరమంటే వచ్చిందో చెప్పమంటోంది

    A1 పరదాల చాటున ఎందుకు పోతున్నాడో నిజం చెప్పమంటోంది

    జనాలు గుంపులుగా వచ్చి, సింగల్ సింహానికి ఎందుకు ‘గుద్ద దెంగారో

    (11 ఇంచులు ) చెప్పమంటోంది

    Etc..

  5. నిజాలు అంటే

    బాబాయ్ వివేకా ది నిజంగా గుండెపోటా? లేక హత్యా? అని అడుగుతోంది..

    హత్య అయితే ఎవరు ఎందుకు నరికిచంపారో చెప్పమంటోంది

    శాంతి కి పుట్టిన ‘కొడుకు ఎవరి సీడో నిజం చెప్పమంటోంది

    “ప్యాలెస్ 4AM గుసగుసలు” దాటి ఎందాక వచ్చాయి అని అడుగుతోంది

    విజయమ్మ car టైర్స్ ఎందుకు ‘పేలి పోయాయో నిజం చెప్పమంటోంది

    కోడికత్తి ‘కేసులో కోర్ట్ కి ఎందుకు హాజరు కావడం లేదో చెప్పమసంటోంది

    గల్కరాయి ఎక్కడ నుండి, ఎవరు విసరమంటే వచ్చిందో చెప్పమంటోంది

    A1 పరదాల చాటున ఎందుకు పోతున్నాడో నిజం చెప్పమంటోంది

    జనాలు గుంపులుగా వచ్చి, సింగల్ సింహానికి ఎందుకు ‘గుద్ద దెంగారో

    (11 ఇంచులు ) చెప్పమంటోంది

    Etc..

  6. జగన్,

    తన మీద కో*డి క*త్తి కేసులో సా*క్ష్యం చెప్ప*కుండా ఇంకా ఎ*న్నాళ్ళు డాక్కుం*టాడు?

    నిజంగా అది నిజం ఐతే, కో*ర్టుకు వె*ళ్లి ని*జం చెప్ప*డానికి ఏ*మో భయం, జ*గన్ రె*డ్డి ?

    1. జగ*న్ మగా*డు ఐతే, నిజంగా ద*మ్ము వుంటే కోర్టు*కు వె*ళ్లి సా*క్ష్యం చెప్పమని చూడు వెంకట్ రెడ్డి గారు.

      అతను వలన ఆ అబ్బాయి జైల్లో 4 ఏళ్లు వున్నాడు. పాపం అతన్ని అల్లుడి గా చేసుకుని అతని నష్టానికి ప్రయశితం చేసుకోవాలి.

  7. విజయ సాయి అన్ని రిజైన్ జగన్ కను సన్నల్లో జరుగుతున్న వ్యవహారం డోంట్ ఎక్సైట్

Comments are closed.