లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్ట‌లు విప్పేందుకు స‌హ‌క‌రిస్తాః విజ‌య‌సాయి

వైసీపీ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే విజ‌య‌సాయిరెడ్డి రానున్న రోజుల్లో కేసుల్లో ఇరికిస్తారనేందుకు ఆయ‌న తాజా పోస్టే నిద‌ర్శ‌నం.

ఏపీ లిక్క‌ర్ స్కామ్‌పై మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్టు పెట్టారు. వైసీపీ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే విజ‌య‌సాయిరెడ్డి రానున్న రోజుల్లో కేసుల్లో ఇరికిస్తారనేందుకు ఆయ‌న తాజా పోస్టే నిద‌ర్శ‌నం. ఆ పోస్టు ఏంటంటే…

” ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను”

లిక్క‌ర్ స్కామ్‌లో చ‌ట్ట విరుద్ధ‌మైన కార్య‌క‌లాపాల్ని వెల్ల‌డించే పాత్ర త‌న‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, కూట‌మి స‌ర్కార్ ఏపీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించిన దొంగ‌ల బ‌ట‌ల్ని సగ‌మే విప్పిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మిగ‌తా స‌గం విప్ప‌డానికి తాను స‌హ‌క‌రిస్తాన‌ని చెప్ప‌డం అంటే, ర‌హ‌స్యాల్ని బ‌య‌ట పెడ‌తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టుగా వుంది.

అయితే నిర‌ప‌రాధి అయిన త‌న‌ను ఈ స్కామ్‌లోకి లాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. విజ‌య‌సాయిరెడ్డి పోస్టులో ఆగ్ర‌హం, క‌సి క‌నిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న మ‌రిన్ని వివ‌రాలు, ఆధారాలు విచార‌ణ సంస్థ అయిన సిట్‌కు అందించే అవ‌కాశాలున్నాయి. త‌న‌ను అవ‌మానించార‌నే ఆవేద‌న‌లో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి, పెను సంచ‌ల‌నాల‌కు తెర‌తీసేలా ఉన్నారు.

15 Replies to “లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్ట‌లు విప్పేందుకు స‌హ‌క‌రిస్తాః విజ‌య‌సాయి”

  1. J గాడు ఒక బచ్చా.. కాలం కలసొచ్చి మేత గాడి పుణ్యమా అని సీఎం అవకాశం వస్తే కన్ను మిన్ను కానరకుండా మ..*ద మెక్కిన ఏనుగు మల్లే ప్రవిర్తించాడు.అసలు సిసలు  రాజకీయ క్రీడ ఎలా ఉండబోతోందో ఇకపై చూస్తారు..👍

  2. పాపం పార్టీ కి రాజీనామా చేసి రెండు నెలలు అయినా ఇంకా ఈ బట్టలు విప్పే ఫాంటసీ పోలేదు…ఫ్యాన్ పార్టీ జఫ్ఫా గాళ్ళకి ఈ బట్టలు విప్పే రోగం ఏందో

  3. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, నేనేమో మధ్య నిషేధం చేసి అక్కా చెల్లెళ్ళ మంగళ్యాలు కాపాడి, విశ్వసనీయత నిరూపించుకున్న నాకు..శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, అవార్డు గివార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి..-‘ప్యాలెస్ లో నా’ముందే ఏదేదో జరుగుతుంటే, just కళ్ళు ‘మూసుకుని పడుకు0టే.. ఇదేందయ్యా ఇది-లిక్కర్ స్కాం అంటా.. వేల కోట్లు కొట్టేసా0 అంటా.. కసి రెడ్డి, సాయన్న, పెద్ది అన్నా ఎందన్నా ఇదంతా .. నాకేమైనా అయితే మీ.. బట్టలూడదీసి దె0గించుకుంటా ‘నాకొడకల్లారా..

  4. అన్న బట్టలు విప్పుతాడు, వీడు విప్పటానికి సహకరిస్తాడు.. what a deadly combination by great A1&A2.

  5. వీడి బట్టలు వాడు, వాడి బట్టలు ఈడు ఊడదీసే దరిద్రం

    ‘రేయ్ ..వాడేమో ఊర్ల మీద పడి, మంది బట్టలు ఊడదీసి నాకుతా అంటూ ల0జలా అరుస్తున్నాడు .. నువ్వేమో వాడి బట్టలే ఊడదీసి దె0గుతా అంటున్నవ్ .. ఏందిరా ఈ బట్టలూడదీసే దరిద్రపు ల0జల ఎవ్వారాలు ..

    1. Are nuvu manishulaku puttavi ani marichi poyinattunnav. Nee avahelana vetakaram chuste  nuvvu perigina vatavaranam enta chandalanga undo ani jali vestundi 

  6. జగన్ గాడేమో పోలీసుల బట్టలు విప్పుతా అంటున్నాడు

    వీడేమో ఏకంగా జగన్ చేతే బట్టలు విప్పించి నడిరోడ్డుపై నిలబెడతా అంటున్నారు .,

    సూపర్ హే మీరు ..!

Comments are closed.