జ‌గ‌న్‌ను వెర్రిబాగులోని చేసి..!

వైసీపీ ఓడిన త‌ర్వాత‌, వ్యాపారంలో వేల కోట్లు సంపాదించుకున్నోళ్లంతా ఏమ‌య్యారో తెలియ‌దు.

వైసీపీ హ‌యాంలో దోపిడీ వాస్త‌వం. అయితే కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన టార్గెట్ వైఎస్ జ‌గ‌న్‌. కానీ విచార‌ణ‌లో ఏ ఒక్క‌రూ నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్ పేరు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా లిక్క‌ర్ కేసుపై సిట్ విచార‌ణ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ స్కామ్‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారి రాజ్ క‌సిరెడ్డి. విచార‌ణ‌కు మాజీ ఎంపీ, మాజీ వైసీపీ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి హాజ‌ర‌య్యారు. విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ …ఈ వ్య‌వ‌హారంలో వైఎస్ జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే… వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీకి చెందిన వ్యాపార‌వేత్త‌లంతా ఏక‌మ‌య్యారు. జ‌గ‌న్‌ను వెర్రిబాగులోని చేసి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేత‌నైన మేర‌కు అడ్డంగా దోచుకున్నారు. జ‌గ‌న్‌ను బొమ్మ‌ను చేసి, అలా సీఎం సీట్లో కూచోపెట్టి ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తించారు. కొంద‌రిని జ‌గ‌న్ గుడ్డిగా న‌మ్మి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, వాళ్లేమో సొంత లాభం చేసుకున్నారు. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌తిష్ట‌పాలైంది.

రాజ్ క‌సిరెడ్డి అనే వ్య‌క్తి పేరు ఏనాడూ వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విన్న‌ది లేదు. అత‌నికి పార్టీతో సంబంధం లేదు. క‌నీసం వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం కూడా లేని అత‌న్ని బాగా ప్రోత్స‌హించాన‌ని విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలివైన క్రిమిన‌ల్ అని విజ‌య‌సాయి ఇప్పుడు విమ‌ర్శిస్తున్నారు. అలాంటి క్రిమిన‌ల్‌తో విజ‌య‌సాయిరెడ్డికి స‌న్నిహిత సంబంధం ఎలా ఏర్ప‌డింది? ఏ ప్ర‌యోజ‌నాలు ఆయ‌న్ను ప్రోత్స‌హించేలా చేశాయో మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు చెప్ప‌క‌పోయినా, జ‌నానికి అర్థ‌మ‌వుతోంది.

అధికారంలో ఉన్ప‌పుడు కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోకుండా, దోపిడీ ప‌నుల్లో నిమ‌గ్న‌మై, తేడాలొచ్చాక విమ‌ర్శ‌లు చేసుకుంటున్న నాయ‌కులే కాని నాయ‌కుల సంస్కారం ఏపాటిదో తెలుస్తోంది. వైసీపీ హ‌యాంలో మ‌ద్యం అమ్మ‌కాల్ని ప్ర‌భుత్వమే చేప‌ట్టి, దాని ఉత్ప‌త్తి చేసే వ్యాపారాన్ని మాత్రం పెద్ద నాయ‌కులు చేయ‌డం స‌రైందా? కూట‌మి ప్ర‌భుత్వం మ‌ద్యాన్ని ప్ర‌భుత్వం అమ్మే విధానాన్ని మార్చేసి, లాట‌రీలో ద‌క్కించుకున్న వాళ్లు చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. దీంతో అన్ని పార్టీల వాళ్లు క‌లిసో, విడిగానో వ్యాపారం చేసుకుంటున్నారు.

కానీ వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌ను మ‌భ్య‌పెట్టి, సొంత బ్రాండ్ల‌ను త‌యారు చేసే వ్యాపారాన్ని కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే చేప‌ట్టి, వేల కోట్ల‌ను వెన‌కేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు నిజ‌మే అని సొంత పార్టీ వాళ్లు కూడా న‌మ్మే ప‌రిస్థితి. ఈ ఆదాయ‌మేదో కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌స్థాయి నాయ‌కుల‌కు కూడా పంచి వుంటే, వాళ్ల‌లో అసంతృప్తి వుండేది కాదు క‌దా? వైసీపీ ఓడిన త‌ర్వాత‌, వ్యాపారంలో వేల కోట్లు సంపాదించుకున్నోళ్లంతా ఏమ‌య్యారో తెలియ‌దు. మ‌ళ్లీ ఇప్పుడు జ‌గ‌న్‌కు కార్య‌క‌ర్త‌ల అవ‌స‌రం ఏర్ప‌డింది.

ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న చుట్టూ ఏం జ‌రుగుతున్న‌దో గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది. గ‌తంలో ప్ర‌భుత్వాన్ని ఎవ‌రికో అప్ప‌గించ‌డంతోనే ఘోర ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకున్న వాస్త‌వాన్ని అంగీక‌రించాలి. క‌నీసం ఇప్పుడు పార్టీని మ‌రెవ‌రికో అప్ప‌గించ‌కుండా, త‌నే ప‌ర్య‌వేక్షిస్తేనే భ‌విష్య‌త్‌. ప్ర‌భుత్వాన్ని న‌డిపిన‌ట్టు, ఇప్పుడు పార్టీని న‌డపాల‌ని జ‌గ‌న్ అనుకుంటే చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు. అప్పుడు మ‌రింత మంది విజ‌య‌సాయిరెడ్డిల‌ను చూడాల్సి వుంటుంది.

64 Replies to “జ‌గ‌న్‌ను వెర్రిబాగులోని చేసి..!”

  1. కుత్త చెక్కేస్తారు లే. ఎందుకు క్యాష్ మాత్రమే తీసుకున్నారు.. ఎందుకు నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆపేసి  వైసీపీ వాళ్ళు తయారుచేసిన లోకల్ బ్రాండ్ లు అమ్మారు.. 

  2. ‘ఎర్రి బాగులోన్ని చేసి కాదు .. ‘ఎర్రి బాగులులోన్ని చూసి” పార్టీ లో నాయకులు, ఇంట్లో పెళ్ళాం సైతం ఆణ్ణి “A1బొమ్మని చేసి” సొంత ఎవ్వారాలు చేసి ఇంస్టానుసారంగా ప్రవర్తించారు.. నువ్వన్నది నిజమే..

  3. అందరూ అనుకొన్నట్టు జగన్ ఆ పోస్టు కి పనికిరాడు అని తేల్చారు వ్యాసకర్త. సూపర్! ఇది కాదు ప్రజలు కొరుకొన్నది.అందుకే “ఉత్తమ,  మధ్యమ , అధమ నియోగతల్ నెఱింగి అని పద్యం చెప్పారు.”

  4. అర్రర్రే .. అంత పి చ్చ నా కొ నా అన్నియ్య ? సాయి రెడ్డి, కసి రెడ్డి , పెద్ది రెడ్డి, చెవి రెడ్డి లాంటోళ్ళు వేల కోట్లు అన్నియ్య కి తెలియకుండా నే మింగేసారా ?

    వందల గదుల పాలెస్ లు, సాక్షి పేపరు & ఛానల్, సిమెంట్ ఫాక్టరీ మరి పూలు, పాలు అమ్మి సంపాదించాడా మరి పులి వెందుల యెర్రి బాగులోడు ?

    1. సభ్యత సంస్కారం అన్ని వదిలేసినట్టున్నావు, మరి ఇంత నీచమైన కామెంట్స్ అవసరమా బ్రదర్?

      నీకన్నా పోసాని , కిరణ్ మేలు …

      1. సభ్యత, సంస్కారం… ఇంత పెద్ద పదాలు వైసీపీ బతుకులకు ఆనవు లే బాసు..

        గత ఐదేళ్లు నిద్రపోయి.. ఇప్పుడే “question” చేయడానికి బయల్దేరినట్టున్నావు..

        మీ నాయకుడు చెప్పినట్టు.. ఇంకో నాలుగేళ్లు కళ్ళు మూసుకో.. బాలన్స్ అయిపోతుంది..

        1. మనం రాసే కామెంట్స్ బట్టి, మనం బతికే బతుకు ఎలా ఉంటాదో అర్థం చేసుకోవచ్చు ….

          1. నీకున్న ఆ మాత్రం క్లారిటీ .. సీఎం గా పని చేసిన జగన్ రెడ్డి కి లేకపాయనే..

            పిల్లల సభలో పవన్ పెళ్ళాల గురించి.. మాట్లాడినప్పుడు.. మనకు అతని బతుకు ఎలా ఉండేదో తెలుసుకోలేకపోయారు..

            కొడాలి నాని.. నీయమ్మమొగుడు అంటూ చెలరేగినప్పుడు.. మీ పార్టీ బతుకు ఏమవుతుందో ఊహించలేకపోయారు..

            ఇప్పుడు నిద్ర లేసి.. నీతుల భూతులు వదులుతున్నారు.. కొందరు..

          2. నీ ఇష్టం బాసూ, నువ్వు ఎలా అన్న రాసుకో …గుడ్డలు చింపుకొనె అభిమానాలు మాకు ఎవరిపైన లేవు.

            వైసీపీ లో బూతులు మాట్లాడిన వారందరు జైలు పోయారు …

            నేను బూతులు మాట్లాడతాను అంటే, అలానే మాట్లాడుకో…నువ్వు చెప్పినట్టు 4 ఇయర్స్ నిన్ను ఎవరు ఏమి చేయలేరు ….

          3. ఈ న్యూట్రల్ రంగులు చూస్తే నక్కలే నయం అనిపిస్తాయేమో..

            ఒకరి హయాం లో జరిగిన బూతుపర్వాన్ని నిద్ర లో మర్చిపోయి..

            ఇప్పుడే లేచినట్టు.. ప్రపంచం తల్లకిందులైపోయినట్టు.. ఏడ్చేసే న్యూట్రల్ మనుషుల కోసం ఈ కామెంట్స్…

            ఇంకా నాలుగేళ్లు నిద్ర పోతే.. ఆ తర్వాత 30 ఏళ్ళు నిద్రపోడానికి అలవాటు అవుతుంది..

            ఇంకేముందిలే.. కళ్ళు మూసుకో..

  5. ఏమిటో..! ‘జగన్ అమాయకుడు .. అందరూ కలిసి అతన్ని మోసం చేశారు’ అని చెపుదామని నువ్వు చూస్తున్నావేమో కానీ .. ‘ఆ పదవి లో ఉండడానికి జగన్ అనర్హుడు’ అని అందరూ (కూటమి నాయకులతో సహా!) అనే విషయాన్ని సమర్ధిస్తున్నావు నువ్వు అని గుర్తించడం లేదు.

    ​నాయకుడు అవినీతి పరుడు అయినా పట్టించుకోరు జనం … అసమర్ధుడు అనిపిస్తే మాత్రం కష్టం.

  6. 😂😂…..వాళ్లు చేసిన దాని కన్నా , నువ్వు రాసిందే మన అన్నయ్య కు యెక్కువ damage చేసే లాగా వుంది కదా GA…..🤭🤭

  7.  అన్న కి తెలియకుండా ఇంత జరిగింది అంటే జనాలు ఏమి ఎర్రిబగులోలు కాదు

  8. మా జగన్ రెడ్డన్న అంతే.. ఆ ఫోటో చూస్తుంటే తెలియయట్లా..

    నోట్లోనే కాలేదు.. ఎక్కడ.. ఏమి పెట్టినా..పెట్టించుకొంటాడే తప్పితే.. వద్దనే రకం కాదు..

    ..

    నీ ఆర్టికల్ చదివితే.. జగన్ రెడ్డి అధికారం లో ఉన్న ఐదేళ్లు ప్రజల్లోనే కలవలేదు అనుకొన్నాం.. అడ్మినిస్ట్రేషన్ కూడా గాలికి వదిలేసాడన్నమాట..

    ప్రజలు ఊరికే 11 ఇవ్వరు.. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో అర్థం చేసుకోడానికి ఇంత సమయం పట్టింది చూసారా..

    ..

    తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని.. లక్షల కోట్లు దొబ్బేసి.. తండ్రి సీఎం గా చేసాడు .. నాకేంటి సంబంధం.. సచ్చిన వాడిని అరెస్ట్ చేసుకోండి.. అని బొంకేసిన వాడి దగ్గరి నుండి.. ఇంకేమి ఆశిస్తాం లే..

    1. ooko anna .anna mundhu nilchoni mataldtam kastam mamoolollu . intha peddha money deal bigboss ku theliyakunda etla jaruguthundhi

  9. ఇదేం జర్నలిజం రా బెవకూఫియా? దీన్ని బ్రోకరిజం అంటారు. అవినీతి సొమ్ము అందరికీ పంచితే నీతిమంతులు అయిపోతారా? నీలాంటి చిల్లర కుక్కల సలహాలు విని వాడేందుకూ పనికిరాకుండా పోయాడు. మీరంతా కలిసి అన్నని పర్మనెంట్ గా మూయించాలని చూస్తున్నారు కదా??

  10. నా కామెంట్స్ డిలీట్ చేస్తున్నాడు . అంత భయం ఉంటే వెబ్సైట్ మూసేసుకో . నేను బూతులు అసలు మాట్లాడలేదు . మాట్లాడితే నవ రంధ్రాల నుంచి రక్తం వస్తుంది .

  11. ప్యాలెస్ పులకేశి  నోట్లో ప్యాలెస్ కు వచ్చిన వాళ్ళు అందరూ ఏదో దూర్చి వెళుతున్నారు అన్న మాట నిజమే అన మాట.

  12. పార్టీ నీ పట్టించుకోడు

    వ్యాపారం పట్టించుకోడు

    ప్యాలెస్ నీ పట్టించుకోడు

    ఇంకా ఏంటి చేస్తాడు , వాడు 24 గంటలు పాటు  ఖాళీగా కూర్చుని?

    పెద్ద డౌటు.

    1. పబ్జీ ఆడుకుంటాడని టాక్ ఉంది అది ఎంత వరకు నిజమో తెలియదు 

    1. ఏమో నాకు తెలీదు బాస్ నన్ను అడగొద్దు. బయటికొచ్చిన ప్రతీసారి బట్టలిప్పుతా అంటున్నాడు. ఒక టర్మ్ సి ఎం గా పనిచేసిన వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారిని అనాల్సిన మాటలేనా ఇవి? మళ్లీ చెప్తున్నా నాకేం తెలీదు.

      1. సబ్జెక్ట్ మర్చిపోకూడదు . అవినీతి సొమ్ము అందరికీ పంచితే నీతిమంతుడు అయిపోతాడా? ఇదేం గొర్రె సిద్ధాంతం ? ఇదేం బ్రోకరిజం?

  13. అవినీతి సొమ్ము అందరికీ పంచితే నీతిమంతుడు అయిపోతాడా? ఇది గొర్రెల సిద్ధాంతం లో ఎన్నో సూక్తి?

  14. వెర్రిబాగులోడు పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాడు ? సి ఎం కి ఎలా సరిపోతాడు ?

    1. వాడు వెర్రోడు కాదు . పక్కా క్రిమినల్ . పనికిమాలినోడు . డబ్బు పిచ్చి . ఎంత అక్రమంగా సంపాదించినా ఇంకా కావాలి. తల్లి , చెల్లి ఆస్తులు కూడా వాడికే ఇవ్వాలి. ఇంత దరిద్రమైన చెత్త నా కొడుకుని ఎలా నమ్మారో అర్థం కాలేదు. అధికారం కావాలి, డబ్బు కావాలి , ప్రజలందరూ వాడ్ని దేవుడు అనుకోవాలి. గుడి కట్టాలి. ఇంత వరస్ట్ మెంటల్ నా కొడుకు. ఛీ ఎంత తిట్టినా వేస్ట్ వీడిని. 

  15. గ్రేట్ ఆంద్ర,  నీ బొ*క్క లో ప్లాన్ లు జనాలకి అర్థం అయింది. 

    జగన్ గా*డి టైమ్ లో జరిగిన నేరాలు, ఘోరాలు కి జగన్ గాడికి సం*బంధం లేదు అని కొత్త స్టోరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 

    కాని జనాలు తెలివైన వాళ్ళు.

    నీ అంత బొగ*డ కాదు, జనాలు అంటే.

    1. జగ*న్ గాడి టైం లో జరిగిన అన్ని నేరాలు ఘోరాలు కి జగన్ గాడి కి లింక్ వింది అనేది జనాలు కి అర్థం అయింది.

      ఇంకా తెలుసయలిసి ఏమిటి అంటే, వైఎ*స్సార్ నీ కూ*డా వీ*డే లేపసాడ కాదా అనేది ప్రస్తుతం అనుమానం మాత్రమే. నిరూపణ కావాలి, ఇంకా.

  16. అదే మేము చెప్పేది, వీడు పెద్ద పప్పు గాడు, pk స్ట్రాటజీ, ఒక్క ఛాన్స్ , ysr సెంటిమెంట్ అన్ని కలిపి వీడిని cm చేశాయి , సీట్ లో కూర్చొని కంపు కంపు చేసాడు, బుద్దిఉన్నోడు ఎవ్వడైనా , కూర్చున్న చెట్టు కొమ్మలను నరుకుతాడా, వీడు ప్రజా వేదికలో మీటింగ్ పెట్టి , దాన్నే కూల్చి మంటాడు, ఫాలో అయ్యే గొర్రెలకు ఐనా తెలియాలిగా . 

    1. If PK contest on his own , PK  wouldn’t have crossed single digits in 2024. It’s the fact. Please don’t overestimate PK . He has no chance until CBN and Lokesh are in politics. YCP will have a chance if Jagan carefully manage party. He just need the party to unite and survive for another 3.5 years. Definitely, people will realise the impact of Amaravathi loans and other real estate activities by the current government. In the world, there are many countries bankrupted due to this type hype debt. Economy need money to flow into the market and not into cronies pockets . It applies to both YCP and TDP. 

  17. కొన్నాళ్ళు పోతే  జగన్ గాడికి బ్రెయి*న్ దొ*బ్బింది కనుక అతని మీద కే*సులు ఎత్తే*యాలి అని అనేటట్లు ఉన్నావు. ఇలాంటి చెత్త ఐడియా లు ఆ పొన్నవోలు గాడికె వస్తాయి.

    1. జి ఏ లాంటి చిల్లర కుక్కల మాటలు విని వాడు వెర్రివాడు అయ్యాడు. నా అనుమానం ఏంటంటే వీళ్ళంతా ప్లాన్ చేసి అన్నని పర్మనెంట్ గా మూయించేస్తారా??

  18. సర్లేరా బాబు, ఒప్పేసుకున్నాం. మీ A1 గాడు అమాయకుడు, వెర్రి బాగులోడు, వెర్రి పుష్పం. ఆడ్ని తింగరోడ్ని చేసి అందరూ ఆడుకున్నారని మమ్మల్ని నమ్మమంటావ్. ఆడి బాధ కన్నా నీ బాధ ఎక్కువ అయ్యి పోయింది.

  19. వీడు మనల్ని వెర్రిబాగులొల్లని చెసి.. చెవిలొ పువ్వు పెట్టలి అని చూస్తున్నాడు!

    .

    ప్రతిపక్షాలు డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎందుకు పెట్టటం లెదు అని దుమ్మెతిపొసినా… మన పత్తితు అన్న కనీసం పట్టించుకొలెదు ఎందుకు???

    అన్నకి తెలీకుండానె ఎవరొ అనామకుడు వచ్చి వెల కొట్ల స్కాం చెయగలడా? అక్కడె తెలిసిపొవటం లెదా?

  20. వాసుదేవ రెడ్డి,

    కసిరెడ్డి రాజశెకర్ రెడ్డి,

    సజ్జల శ్రీధర్‌ రెడ్డి

    మిథున్‌రెడ్డి,

    విజయ సాయి రెడ్డి

    శరత్‌చంద్రా రెడ్డి

    .

    ఇప్పటికి వరకూ వినపడిన పెర్లు.

    వీలందరూ ఎ కమ్మొ, కాపునొ అయితె… GA వెంటనె కులం కార్డు తీసి మరొక విదంగా కద అల్లెవాడు!

  21. వాసుదేవరెడ్డి,

    మిథున్ రెడ్డి,

    కసిరెడ్డి రాజశేఖర రెడ్డి,

    సత్యప్రసాద్,

    శ్రీధర్ రెడ్డి

    విజయ సాయి రెడ్డి

    జగన్ రెడ్డి

    .

    ఇప్పటికి వినపడ్డ పెర్లు! ఇదె వీళ్ళు ఎ కమ్మొ, కాపునొ అయితె వెంటనె GA కులం కార్డు తీసి ఎంత రచ్చ చెసెవాడు అంటావ్?

  22. వాసుదేవరెడ్డి,

    మిథున్ రెడ్డి,

    కసిరెడ్డి రాజశేఖర రెడ్డి,

    సత్యప్రసాద్,

    శ్రీధర్ రెడ్డి

    విజయ సాయి రెడ్డి

    జగన్ రెడ్డి

    .

    ఇప్పటికి వినపడ్డ పెర్లు! ఇదె వీళ్ళు ఎ కమ్మొ, కాపునొ అయితె వెంటనె GA కులం కార్డు తీసి ఎంత రచ్చ చెసెవాడు అంటావ్?

  23. వాసుదేవరెడ్డి,

    మిథున్ రెడ్డి,

    కసిరెడ్డి రాజశేఖర రెడ్డి,

    సత్యప్రసాద్,

    శ్రీధర్ రెడ్డి

    విజయ సాయి రెడ్డి

    జగన్ రెడ్డి

    .

    ఇప్పటికి వినపడ్డ పెర్లు! ఇదె వీళ్ళు ఎ కమ్మొ, కాపునొ అయితె వెంటనె GA కులం కార్డు తీసి ఎంత రచ్చ చెసెవాడు అంటావ్?

  24. ఇంత వెర్రిబాగులోడు జన్నాని ఏమీ పాలిస్తాడు…ప్రతిపక్షానికి కూడా అర్హతలేదనే ఓటర్ భావించాడు అనుకుంటా

  25. వాడికి కాస్తో కూస్తో ఉన్న కులగజ్జి బానిసల్లో , 

    వాడి కి మిగిలి వున్న పరువు కూడా తీసేసేదాక , వెంకట రెడ్డి ఉరుకునే డా లేడు.

    ప్రొసీడ్.

  26. వాడో ఎర్రిపుకోడు అని దేశం మొత్తం తెలుసు , నీకే ఇంకా తెలియలేదు

Comments are closed.