వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల పంపకం విషయమై వారి తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖకు వైసీపీ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. బాధితురాలైన షర్మిల పక్షాన నిలబడ్డానని విజయమ్మ ఆ లేఖలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే బాధితుడే వైఎస్ జగనే అని వైసీపీ తేల్చి చెప్పింది. కోర్టు కేసులతో జగన్ పోరాడుతున్నారని, దాని ఫలితాలపై కనీస స్పృహ లేకుండా షర్మిల ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది.
విజయమ్మ లేఖలో జగన్ బెయిల్ రద్దు కోసం సాగిస్తున్న కుట్రల గురించి ఎందుకు ప్రస్తావించలేదని వైసీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ, జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం నేరం కాదా? అని వైసీపీ నిలదీసింది.
విజయమ్మ చెబుతున్నట్టు, నిజంగా ఆస్తుల పంపకం జరగకుంటే, హక్కుగా రావాల్సి వుంటే, ఎంవోయూ ఎందుకు రాసుకుంటారని వైసీపీ ప్రశ్నించింది. వైఎస్ విజయమ్మ ప్రకటించినట్టు, అవి కుటుంబ ఆస్తులు కానే కావని వైసీపీ స్పష్టం చేసింది. అవన్నీ వైఎస్ జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులే అని వైసీపీ స్పష్టం చేసింది. జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో వాటా కోసం షర్మిల నానాయాగీ చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నించింది.
షర్మిల మాయలో పడి విజయమ్మ సైతం విచక్షణ కోల్పోయారని వైసీపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయమ్మ చెబుతున్నట్టు ఉమ్మడి ఆస్తులే అయితే, ఒకరి కంపెనీలో మరొకరికి వాటాలు ఎందుకు లేవని వైసీపీ నిలదీసింది. ఆ ఆస్తుల్ని వైఎస్సార్ ఎందుకు పంచలేదని విజయమ్మను వైసీపీ సూటిగా ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా షర్మిల తన అన్నపై విపరీత వ్యాఖ్యలు చేస్తుంటే, ఏనాడైనా విజయమ్మ మందలించారా? అని వైసీపీ ప్రశ్నించింది.
ప్రస్తుతం ఆస్తుల వ్యవహారం కోర్టులో వుందని వైసీపీ పేర్కొంది. అలాగే ఇరుపక్షాల వాదనలు ప్రజల ముందు ఉన్నాయని వైసీపీ తెలిపింది. అంతిమంగా చట్టపరమైన కోర్టు, ప్రజాకోర్టులే తీర్పులిస్తాయని వైసీపీ తేల్చి చెప్పింది. అందుకు అనుగుణంగానే షర్మిలకు భవిష్యత్లో ఆస్తులు వస్తాయా? లేదా? అనేది తేలుతుందని వైసీపీ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
చెల్లి_వేసిన_బిచ్చం తోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అదే చెల్లి_శాపం తోనే_మాజీ అయ్యాడు జగన్. ఇక జగన్ సీఎం అవ్వలేడు.
షర్మిల బెయిల్ రద్దు కోసం కుట్ర చేసింది అంటున్నారు… కానీ 2022 లో కూడా షేర్స్ ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు (ఏదో ఛానెల్ లో చూసాను )..
ఆ విషయం పక్కన పెడదాం… మిగతా ఆరోపణలు.. ఆస్తి పంపకాలు గురించి పూర్తి వివరణ ఇవ్వలేదు..
ఆ విషయం నిజమే అనుకోవచ్చా
రాజుల సొమ్ము రాళ్ళ పాలు..
జగన్ రెడ్డి అక్రమ సంపాదన.. కోర్టుల పాలు..
జగన్ రెడ్డి కష్టార్జితం అయితే.. విషయం ఇక్కడిదాకా వచ్చేదే కాదు..
తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని.. దోచుకున్న డబ్బు కాబట్టే.. ఆ చెల్లి ఆ పాపం లో వాటా అడుగుతోంది..
ఈ లంజకొడుకుఁ నారా లోకేష్ ని పప్పు అంటున్నాడు.. ఎందుకంటే ఆ నారా లోకేష్ కి తండ్రి పదవి అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించే తెలివి లేదు కాబట్టి..
ysr ki prajalanu pillatho samananga preminchadu.. mari aasti vata yedi?, antha donga sommu.. ysr cm kakamundu illu thakattu pettadu.. motham aasthi lessthan 2 cr, now?
Vijayamma yenti tokkalo vijayamma
Avasaramithe Maha Methani kooda tokkatame !!!
ఎమి డ్రమాలు రా!
నిన్నటి వరకూ అసలు షర్మిలకి ఆస్తి లొ హక్కె లెదు అని వాదించారుగా? ఇదంతా మా జగన్ అన్నా కష్టార్జితం అన్నరుగా?
.
ఇప్పుడు కెవలం అటాచ్మంట్లొ ఉన్నాయి కాబట్టె జగన్ ఇవ్వటం లెదు, లెక పొతె అన్న సంప్రాదాయిని, మా వదిన సిద్దపూసిని. షర్మిల ఆస్తులు పూవులలొ పెట్టి షర్మిల కి ఇచ్చె వాడు అనట్టు జనానికి ఇంకా పువ్వులు ఎందుకు పెడతారా?
.
విజయమ్మా గారు చాలా నిక్కచిగా చెప్పెసారు. YSR ఆస్తులు పంచలెదు అని. అవి అన్న కుటుంబ ఆస్తులె అని!!
ఎమి డ్రమాలు రా!
నిన్నటి వరకూ అసలు షర్మిలకి ఆస్తి లొ హక్కె లెదు అని వాదించారుగా? ఇదంతా మా జగన్ అన్నా కష్టార్జితం అన్నరుగా?
.
ఇప్పుడు కెవలం అటాచ్మంట్లొ ఉన్నాయి కాబట్టె జగన్ ఇవ్వటం లెదు, లెక పొతె అన్న సంప్రాదాయిని, మా వదిన సిద్దపూసిని. షర్మిల ఆస్తులు పూవులలొ పెట్టి షర్మిల కి ఇచ్చె వాడు అనట్టు జనానికి ఇంకా పువ్వులు ఎందుకు పెడతారా?
.
వి.-.జ.-.య.-.మ్మా గారు చాలా నిక్కచిగా చెప్పెసారు. YSR ఆస్తులు పంచలెదు అని. అవి అన్న కుటుంబ ఆస్తులె అని!!
ఎమి డ్రమాలు రా!
నిన్నటి వరకూ అసలు షర్మిలకి ఆస్తి లొ హక్కె లెదు అని వాదించారుగా? ఇదంతా మా జగన్ అన్నా కష్టార్జితం అన్నరుగా?
.
ఇప్పుడు కెవలం అటాచ్మంట్లొ ఉన్నాయి కాబట్టె జగన్ ఇవ్వటం లెదు, లెక పొతె అన్న సంప్రాదాయిని, మా వదిన సిద్దపూసిని. షర్మిల ఆస్తులు పూవులలొ పెట్టి షర్మిల కి ఇచ్చె వాడు అనట్టు జనానికి ఇంకా పువ్వులు ఎందుకు పెడతారా?
.
వి.-.జ.-.య.-.మ్మా గారు చాలా నిక్కచిగా చెప్పెసారు. YSR ఆస్తులు పంచలెదు అని. అవి అన్న కుటుంబ ఆస్తులె అని!!
ఎమి డ్రమాలు రా!
నిన్నటి వరకూ అసలు షర్మిలకి ఆస్తి లొ హక్కె లెదు అని వాదించారుగా? ఇదంతా మా జగన్ అన్నా కష్టార్జితం అన్నరుగా?
.
ఇప్పుడు కెవలం అటాచ్మంట్లొ ఉన్నాయి కాబట్టె జగన్ ఇవ్వటం లెదు, లెక పొతె అన్న సంప్రాదాయిని, మా వదిన సిద్దపూసిని. షర్మిల ఆస్తులు పూవులలొ పెట్టి షర్మిల కి ఇచ్చె వాడు అనట్టు జనానికి ఇంకా పువ్వులు ఎందుకు పెడతారా?
.
వి.-.జ.-.య.-.మ్మా గారు చాలా open గా చెప్పెసారు. Y.-.S.-.R ఆస్తులు పంచలెదు అని. అవి అన్న కుటుంబ ఆస్తులె అని!!
పొని ఇప్పుడన్నా కెసులు తెలగానె అమె ఆస్తులు ఆమెలు ఇస్తాను అని జగన్ ని చెప్పమను. ఎమెమి ఆస్టులు చెల్లెలకి ఇస్తాడొ కూడా చెప్పమను.
.
అట్టాచ్మెంట్ అన్నది కెవలం చెల్లెలి ఆస్తులు కొట్టెయటనికి ఒక సాకు మాత్రమె!
Call boy jobs available 9989793850
where are paytm artists and their latest line of attack..waiting for tomorrow…
g musukoraa gutle rao
g musuko raa gu..tle..rao
psyko che ddi
ok..mossukunna…i will watch the fight…lol..
vc estanu 9380537747
అంటే సొంత తల్లి కంటే ఈ పనికి మాలిన పేటీమ్ వలకే తెలిసినటులు ..వాలు ఇంటిలో ఏమి జరిగిందో వలేకే తెలుసు ఈ రోజు వాలు అమ్మ చెప్సింది …5 ర్స్ పేటెం మేకు దించారు
మాతృ దెవొ భవ
“విజయమ్మకు వైసీపీ కౌంటర్”….so the behaviour started hurtign own family finally…now ycheap folks know how andhra people felt between 2019-24
వైస్సార్ ఎందుకు పంచలేదో తెలియదా…సింపుల్ లాజిక్ అబ్బాయి… ఆయనది అకాల మరణం.
vijayamma lekha prakaram konni aasthulu sharmila peru meedha vunnayi.. vaati paristhithi emiti? avi kuda add avuthaaya?
సిగ్గు లేదు ఇట్లాంటి ఆర్టికల్స్ వండి వార్చడానికి. ముఖ్యంగా అది కుటుంబ ఆస్తి తగాదా! వాళ్శేదో వాదులాడుకుంటున్నారు. నీకు దానిలో పైసా పని లేదు.
ఇన్ని రోజులూ చెల్లి, ఇప్పుడు తల్లీ మొఖం మీద పేడ కొడుతూంటే సమాధానం చెప్పే పురసత్తు లేదు ఆయనగారికి.
ఇట్లాంటి ఆర్టికల్స్ వండి, వార్చి వాడి మొఖం మీద పేడ నువ్వు నాకుతున్నావు
abba cha? pawan kalyan divorce matter matram jalaga vekkili navvulu navuuthoo enni sarlaina elections lo vaadukovachu, appudu paytm dogs ki gurthuku raaleda adi family matter ani.. ikkada kaneesam aa family members politics lo active annaru.. PK wives lo politics ki sambandham ledu.. karma hits back.. siggu thechukondi meeru mee burra thakkuva leader
Read my comments completely buddy!.. I am also saying that he is defending Jalag beyond a point
అరే కనీసం కామెంట్ ని చదివి అది జగన్ కు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని కూడా అర్థం కాలేదు నీకు. కొంచెం బాగా చదివి రెప్లైలు పెట్టు
Shiva Shiva
Good GA jagan gurunchi nizalu prajalaki chebutunnanduku
మా బాబును మీకప్పగిస్తున్నానని మొసలి కన్నీరు కార్చింది మహాతల్లి. థూ, ఫ్యామిలీ అంతా దరిద్రులే
చివరికి జగన్ మీద మీ అభిమానం ఎలా తగలబడింది అంటే అతనికి జన్మనిచ్చిన అమ్మని సైతం విమర్శించే స్థాయికి వెళ్లారు, అయినా ఆ మహానుభావుడు ఆపడు. తల్లి కన్నా ఆస్తుల మీదే మమకారం ఎక్కువ. మీ అభిమానం ఎలా ఏడ్చింది అంటే ఒకవేళ రాజశేఖరరెడ్డి గారి బ్రతికి ఉండి విజయమ్మ గారు చెప్పిన మాటలే చెప్పిన ఆయనకు మతి చెలించింది అని మీ పేపర్ లో వ్రాస్తారు
అమ్మ మాట కూడా వినడా
ammani ni kooda thittisthunnadu.. em bathukura needi jalaga.. thu.. ee sari 11 kooda ravu neeku
దిష్టి తీయడానికి గుమ్మడికాయ ఆర్డర్ చేసిన పేటీఎం’s
నీవు పచ్చి వైఎస్ఆర్సీపీ అనుకూలంగా రాస్తున్నావు.
పత్రికలకు నా నీ బేధం ఉండకూడదు.పేరు మాత్రం GreatAndhra 😡😡😡