ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ అక్క‌డికెళితేనే న్యాయం!

వైఎస్ విజ‌య‌మ్మ రాసిన బ‌హిరంగ లేఖ‌ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కాలం విజ‌య‌మ్మ త‌ట‌స్థంగా వుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే విజ‌య‌మ్మ కూడా కూతురు ప‌క్ష‌మే అని అధికారికంగా స్ప‌ష్ట‌మైంది. కూతురికి విజ‌య‌మ్మ వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని…

వైఎస్ విజ‌య‌మ్మ రాసిన బ‌హిరంగ లేఖ‌ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కాలం విజ‌య‌మ్మ త‌ట‌స్థంగా వుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే విజ‌య‌మ్మ కూడా కూతురు ప‌క్ష‌మే అని అధికారికంగా స్ప‌ష్ట‌మైంది. కూతురికి విజ‌య‌మ్మ వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని కొంత కాలంగా ఆమెపై వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయి.

కుటుంబ ఆస్తుల‌న్నీ న‌లుగురు పిల్ల‌ల‌కు స‌మానంగా పంచాల‌నేది వైఎస్సార్ ఆజ్ఞ‌గా విజ‌య‌మ్మ స్ప‌ష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబ ఆస్తుల పంప‌కం పూర్తిగా వాళ్ల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం. ఇందులో మూడో మ‌నిషి దూర‌డం అంటే, వివాదం పెర‌గ‌డ‌మే. రోడ్డున ప‌డే ప‌రిస్థితికి తెచ్చుకోకుండా వుండాల్సింది. విజ‌య‌మ్మ ఆవేద‌న చెందుతున్న‌ట్టుగా… జ‌ర‌గరానివ‌న్నీ జ‌రుగుతున్నాయి.

“అన్న ఆర్థికంగా చెల్లికి లాభం చేయాలి. చెల్లి అన్నకు రాజకీయంగా నష్టం చేస్తుంది. ఇది సరైంద‌ని తల్లి కుండబద్దలు కొడుతుంది. ఇది పరస్పరం ప్రేమించుకోవడం ఎలా అవుతుంది?” అనే ప్ర‌శ్న వైసీపీ నుంచి వ‌స్తోంది.

కావున న్యాయం ద‌క్కాలంటే ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌కు ఒకే ఒక్క మార్గం. న్యాయ స్థానాల్లో వారికి న్యాయం ద‌క్కే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ఇవ‌న్నీ త‌న స్వార్జిత‌మే అని జ‌గ‌న్ న్యాయ స్థానంలో నిరూపించుకోడానికి అన్ని ర‌కాల ఆధారాలు ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో న్యాయ పోరాటం వృథా. ఈ ప‌రిస్థితిలో జ‌గ‌న్ బాధితుల‌కు న్యాయం చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది.

టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌మ కేంద్ర కార్యాల‌యాల్లో ప్ర‌తి రోజూ ప్ర‌జావేదిక‌, జ‌న‌వాణి పేరుతో న్యాయ సేవా కార్యక్ర‌మాలు చేప‌ట్టాయి. టీడీపీ ప్ర‌జావేదిక‌, జ‌న‌సేన పార్టీ జ‌న‌వాణి అంటూ వైసీపీ, జ‌గ‌న్ బాధితుల నుంచి ఫిర్యాదులు, విన‌తులు స్వీక‌రిస్తున్నాయి. త‌ల్లీకూతురు ఆ రెండు కార్యాల‌యాల‌కు వెళ్లి… విన‌తులు ఇస్తే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఉప ముఖ్య‌మంత్రి వ‌ప‌న్‌క‌ల్యాణ్ త‌ప్ప‌కుండా సానుకూలంగా స్పందించే అవ‌కాశం వుంది.

ప్ర‌భుత్వం త‌మ ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి, ష‌ర్మిల‌కు రావాల్సిన ఆస్తుల్ని ఇప్పించే అవ‌కాశం వుంటుంద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో చ‌ర్చిస్తున్నారు. కావున త‌మ‌కు ఎవ‌రూ లేర‌ని విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ష‌ర్మిల‌కు త‌న తండ్రి స్నేహితుడైన చంద్ర‌బాబు, హార్థిక బంధం క‌లిగిన సోద‌రులు లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నారు. 2024 ఎన్నిక‌ల్లో కూట‌మిని అధికారంలోకి తెచ్చిన త‌న‌దే అని ష‌ర్మిల మ‌రిచిపోవ‌ద్దు. ఆ కృత‌జ్ఞ‌త వాళ్ల‌కు ఉంద‌ని అస‌లే మ‌రిచిపోకూడ‌దు.

మ‌రీ ముఖ్యంగా ఏపీలో త‌మ కూట‌మే అధికారంలో ఉంద‌ని ష‌ర్మిల గుర్తించుకోక‌పోతే ఎట్లా? అని నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. ప్ర‌జావేదిక‌, జ‌న‌వాణిలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి ఫిర్యాదులు ఇస్తే, ఆస్తులు వాటిక‌వే ఎందుకు ప‌రుగెత్తుతూ రావో చూద్దాం అని నెటిజ‌న్లు ధైర్యం చెబుతున్నారు. ఏమో… ఆ ఒక్క ప‌ని చేస్తే, పోయేది ఏముంది ష‌ర్మిల‌మ్మా? ఆస్తులు రావ‌డం త‌ప్ప అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

47 Replies to “ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ అక్క‌డికెళితేనే న్యాయం!”

  1. చెల్లి_వేసిన_బిచ్చం తోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అదే చెల్లి_శాపం తోనే_మాజీ అయ్యాడు జగన్. ఇక జగన్ సీఎం అవ్వలేడు.

  2. ఇక మొదలెట్టండి..

    తల్లికి, చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టండి..

    తల్లి, చెల్లి కి డిఎన్ఏ టెస్టులు చేయాలని ప్రచారం చేయండి..

    తల్లి, చెల్లి ఫ్యాక్షన్ అక్రమాలు బయట పెట్టండి..

    తల్లి, చెల్లి అక్రమ సంపాదన లెక్కలు బయటకు తీయండి..

    తల్లి, చెల్లి పసుపు చీర కట్టుకున్నారని వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించండి..

    తల్లి, చెల్లి చంద్రబాబు ఇంట్లో కుక్కలుగా ప్రచారం చేయండి..

    తల్లి, చెల్లెలే బాబాయ్ ని సంపేశారని ట్విస్ట్ ఇవ్వండి..

    ఇక మొదలెడదామా..

  3. నువ్వు షర్మిల మీద.. బాబు మీద ఎంత విషం చిమ్మితే మీకు అంత నష్టం..

    వైస్సార్ మరణం కూడా బాబు ఖాతాలో వేసిన నీచులు మీరు…

    మా నాన్న మరణానికి కారణం అంబానీ అని… అంబానీ ఆస్తులు ధ్వంసం చేయించిన అన్నియ.. అంబానీ కాళ్ల మధ్యలో తల పెట్టాడు.. అది కూడా జనం చూసారు..

    బాబాయి గుండెపోటు ఎపిసోడ్ రాష్ట్రము మొత్తం చూసారు

    కోడికత్తి. గులకరాయి.. పింక్ డైమండ్… అన్నీ దొరికిపోయారు..

    ఇప్పుడు అయినా డ్రామాలు కట్టి పెట్టి.. అసత్య ప్రచారాలు మానేసి.. నిజాయితీ గా పోరాడండి

  4. ఒహొ! తాల్లి, చెల్లి కూడా లొ చెరితె, అదిగొ వాళ్ళు చంద్రబాబు అనుచరులు అంటూ, చంద్రబాబు Y.-.S కుటుంబాన్ని చీల్చాడు అని ప్రచరం చెసి, బులుగు మీడియా లొ రక్తి కట్టించి, వారి పై రాళ్ళు వెయటనికి తెలిక అంటరా?

  5. అన్నిటికంటె, ఒక నాడు అన్న కొసం ఒదార్పు యార్థ చెసిన షర్మిల, ఇప్పుడు తన కొసం ఒదార్పు యార్థ చెసి ప్రజల లొనె ఈ విషయం తెల్చుకుంటె మంచిది!

    .

  6. ఆస్తులు పంచుకుంటున్నప్పుడు రాజకీయం కూడా పంచుకోవాలి కదా G A. ఎవరి రాజకీయం వారిదే. పోని Sharmila కష్టపడి ప్రచారం చేసినందుకు కనీసం Rajyasabha member చేశాడా ? లేదు కదా. So she took her own path. How can you link politics with properties ?

  7. “కూతురికి విజ‌య‌మ్మ వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని కొంత కాలంగా ఆమెపై వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయి”

    haha..siggu vadilesina ycheap batch…what is next…vijayamma is a b*? these folks will go down to any level…sad

  8. “కూతురికి విజ‌య‌మ్మ వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని కొంత కాలంగా ఆమెపై వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయి”…siggu vadilesina ycheap

  9. fraud money adhi… ekkuva expose chesukunte moththaniki pothadhi…. assalu only dividend 400 crores vachindhi assalu shares value entha undi undaali…. minimum 40,000 crores undaali…. andhuke godavalu

  10. GA Reddy గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. మీరు వైకాపా పార్టీ కి వీర విధేయులు. ఎప్పుడో ఒకప్పుడు మీరు శాసనసభ్యుడు, ఆపై మంత్రి వర్యులు కావడం ఖాయం.

  11. Em bathuku ra needhi (E article rasinavadu) kadupuku annam thintunnava leka inkedaina thintunnava? Janalu notitho navvaru ilanti article ni chusthe. Sharmila 2019 lo rajakiyam ga jagan ki help cheyyaleda? Asalu vishaym ento vijayamma ku kakunda niku telusa ra boss di ke..

  12. విజయమ్మ లేఖ జగన్ రాజకీయ ప్రస్థాన శ/ వపేటిక కి ఆఖరి మీకు గ చెప్పవచ్చు. తండ్రి కి ఇచ్చిన మాట, తల్లి సాక్ష్యం, రాసిన MOU అన్నింటిని తింగలో తొక్కిన జగన్ ని ఆంధ్ర నుంచి ఎందుకు వెలివేయ కూడదో ఒక 5 కారణాలు చెప్పు.

  13. విజయమ్మ లేఖ జగన్ రాజకీయ ప్రస్థాన శవపేటిక కి ఆఖరి మేకు గ చెప్పవచ్చు. తండ్రి కి ఇచ్చిన మాట, తల్లి సాక్ష్యం, రాసిన MOU అన్నింటిని తుంగలో తొ/క్కి/న జగన్ ని ఆంధ్ర నుంచి ఎందుకు వె/ లి/వే/య కూడదో ఒక 5 కారణాలు చె/ ప్పు.

  14. వి/జ/య/మ్మ లేఖ జగన్ రాజకీయ ప్రస్థాన శ/వపే/టి/క కి ఆఖరి మే/కు గ చెప్పవచ్చు. తండ్రి కి ఇచ్చిన మాట, తల్లి సాక్ష్యం, రాసిన MOU అన్నింటిని తుంగలో తొ/క్కి/న జగన్ ని ఆంధ్ర నుంచి ఎందుకు వె/ లి/వే/య కూడదో ఒక 5 కారణాలు చె/ ప్పు.

  15. వి/ జ/య/మ్మ లేఖ జగన్ రాజకీయ ప్రస్థాన శ/వపే/టి/క కి ఆఖరి మే/కు గ చెప్పవచ్చు. తండ్రి కి ఇచ్చిన మాట, తల్లి సాక్ష్యం, రాసిన MOU అన్నింటిని తుంగలో తొ/క్కి/న జ/గ/న్ ని ఆంధ్ర నుంచి ఎందుకు వె/ లి/వే/య కూడదో ఒక 5 కారణాలు చె/ ప్పు.

  16. బాగుందిI మీరు కొట్టుకుంటూ ఇలాగే ప్రజలను ఎంటర్టెన్ చేయాలని మనవి. వైసీపీ అధికారం కొల్పోయినప్పటినుండి రాష్ట్ర ప్రజలు బూతులు మర్చిపోయారు. కనీసం ఇలాంటి కొట్లాటలు ఉంటే కొంచమైనా సేదతిరు తారు

  17. బాగుందిI మీరు కొట్టుకుంటూ ఇలాగే ప్రజలను ఎంటర్టెన్ చేయాలని మనవి. డొబ్బేసిన సొమ్ములో వాటాల గురించి కొట్టుకొని భలే కామెడీ చేస్తున్నారురా! Keep it up

  18. Her name Y.S. Vijaya not vijayamma . Dirty people make the fools of hindus started calling her as vijayamma .

    secound all are 420 but jagan more cunning than them and that is the issue

  19. ఇంకా నయం, లెవెనోడీ మీద నీకున్న కుల్ల గజ్జి ప్రేమతో వాళ్లిద్దరిని నుయ్యో గొయ్యో చూసుకోమని రాసుంటావు అనుకున్నా..

  20. పాపం ఉపశమనం పొందుగాక…పెళ్ళాం కూతురుల నికృష్టపు బుద్ధులు తెలిసే వేదనతో ప్రయాణం చేసినట్టున్నాడు తుపాను అని తెలిసి కూడా..కడకు వీళ్ళ ఉసురు అలా తగిలి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు మహానుభావుడు..

  21. మహా మేత మేస్తుంటే గట్టున కూర్చుని..

    వాళ్లు వాళ్లు వేల కోట్లకోసం కుక్కల్లా కొట్టుకుంటుంటే..

    డివిడెండ్ కే 200Cr మింగుతుంటే…

    ప్రభుత్వ ఖర్చుతో సెక్సూరిటీ పెంచలా..? హవ్వ ! కాంగ్రెస్, సిగ్గుందా..?

    https://www.ap7am.com/tn/813767/ap-congress-appeals-dgp-abou-sharmila-security

  22. తల్లి ,చెల్లి ను road ల మీద ఎండల్లో తిప్పి వీడు cm అయ్యాడు. Cm గా గెలవగానే వాళ్లని బయటకి పంపేశాడు కనీసం ఆస్తి కూడా ఇవ్వలేదు. వీడు ఎంత ఎదవో cm గా ప్రజలు చూసాక తెలిసింది అందుకే రెండొ సారి ఓడించారు Lady sentiment తో షర్మిళ జగన్ కి ఎంతో కొంత vote share బొక్క పెట్టడం ఖాయం

  23. అందుకే వాళ్ళ పాపాలు ఇంకా పండలేదు..శిక్ష పడటం లేట్ అవుతోంది.. ఎందుకంటే ఎంత పాపాత్ములు అయిన దేవుడి పేరు ఎక్కువ సార్లు తల్చుకుంటే పాపాలు కరుగుతాయంట..కలియుగంలో నామస్మరణ మాత్రాన మంచి జరుగుతుందని చెప్తారు పెద్దలు.. అందుకే ఈ పాపులు ఇలా బాబు గారి పేరు స్మరిస్తూ ఉంటారు

  24. Better they go near to YESR and Vivek , I think. And after getting justice , can come back again to pulivendula. jag will help them for them to go near to YESR/Viveka as he was directly or indirectly involved in their travel. To come back to Pulivendula , Brother Anil will help as he had done for many people during his evangelical journey

Comments are closed.