అన్నా, వ‌దిన అరెస్ట్‌ను కోరుకుంటున్న ష‌ర్మిల‌!

వైఎస్ జ‌గ‌న్‌, భార‌తిపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ర‌గిలిపోతున్నారు. ఎంత‌గా అంటే, వాళ్లిద్ద‌రిని జైలుకు పంపాల‌న్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్సార్ అభిమానుల‌కు షాక్ ఇచ్చేదే. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో అన్నా, వ‌దిన‌పై త‌న…

వైఎస్ జ‌గ‌న్‌, భార‌తిపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ర‌గిలిపోతున్నారు. ఎంత‌గా అంటే, వాళ్లిద్ద‌రిని జైలుకు పంపాల‌న్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్సార్ అభిమానుల‌కు షాక్ ఇచ్చేదే. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో అన్నా, వ‌దిన‌పై త‌న అక్క‌సును ష‌ర్మిల బ‌య‌ట పెట్టుకున్నారు. తాను కోరుకున్న‌ట్టుగా ఆస్తుల్ని పంపకం చేయ‌లేద‌ని ష‌ర్మిల విప‌రీత‌మైన ద్వేషాన్ని పెంచుకున్నారు.

క‌డ‌ప‌లో ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని సోష‌ల్ మీడియా పోస్టుల‌కు సంబంధించి అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇంత‌టితో ఆమె ఆగ‌లేదు. వైఎస్ జ‌గ‌న్‌, భార‌తిని కూడా అరెస్ట్ చేయాల‌నే అర్థం వ‌చ్చేలా ప‌రోక్ష కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

‘ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినపుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలి. చేయించేవాళ్లు ఏ ప్యాలెస్‌ల‌లో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలి’

ఏ ప్యాలెస్‌ల‌లో ఉన్నా అంటే, తాడేప‌ల్లిలో ఉన్న త‌న అన్న‌, వ‌దిన‌ల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ష‌ర్మిల ప‌రోక్షంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల‌కు త‌న ఆస్తుల స‌మ‌స్య త‌ప్ప‌, రాష్ట్రం గురించి ఏమీ ప‌ట్ట‌న‌ట్టుంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. ప్ర‌తిప‌క్ష పార్టీగా ఎక్క‌డైనా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అదేంటో గానీ, ప్ర‌తి సంద‌ర్భంలోనూ వైసీపీని, వ్య‌క్తిగతంగా జ‌గ‌న్ దంప‌తుల‌ను టార్గెట్ చేయ‌డ‌మే ఏకైక ఎజెండాతో ష‌ర్మిల రాజ‌కీయం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈమె సార‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ తీరానికి చేరుతుందో ఆ పార్టీ అధిష్టానానికే తెలియాలి.

35 Replies to “అన్నా, వ‌దిన అరెస్ట్‌ను కోరుకుంటున్న ష‌ర్మిల‌!”

  1. ప్రతిపక్ష పార్టీ గా ప్రభుత్వ విధానాలు విమర్శించాలా? బాగుంది. మరి MLA ఎం చెయ్యాలి? అసెంబ్లీ కి వెళ్ళాలా లేదా?

  2. ఇక షర్మిల మాట్లాడింది తన వ్యక్తిత్వ హననం గురించి. ప్రతిపక్షం లో ఉంటే తన గురించి మాట్లాడకూడదు అని ఏమైనా రూల్ ఉందా?

  3. ఇదే .. ఇదే.. దీన్నే న్యూట్రల్ జర్న లిజం అంటారు..

    మన జగన్ రెడ్డన్న అసెంబ్లీ కి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబు మీద, బాలకృష్ణ మీద నిందలు వేస్తే.. చెడుగుడు ఆడుకొంటున్నాడు అని ఆర్టికల్ రాయాలి ..

    అదే మనకు నచ్చని షర్మిల ప్రెస్ మీట్ పెట్టి.. అవే నిందలు వేస్తే.. అక్కసు కక్కుతోంది అంటూ ఏడవాలి..

  4. సాధారణంగా ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మంచి కోరుకుంటారు,,వాళ్ళు అన్యాయం చేసినా సాధారణంగా ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మంచి కోరుకుంటారు,,వాళ్ళు అన్యాయం చేసినా నాశనం అవ్వాలి అని కోరుకోరు.ఇక్కడ వందల కోట్లు డివిడెండ్ తీసుకుని ,ఇతర ఎస్సెట్స్ ని మంచిగా అడగాలి కానీ అన్న వధిన మనసు గాయపరిచి అయ్యితే కాదు

  5. జగన్ ఫామిలీ అందుకే అందరు రోడ్ల ఎక్కారు , చెల్లి కి రెండు పెళ్లిళ్లు, బాబాయ్ కి రోజుకో లాపాకి, తమ్ముడు కునికోరు, తాత ఫ్యాక్షనిస్ట్! ఎలా ఎన్నో ఎన్నెన్నో. బాబుగారు ఉత్తముడు! కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు ఇవ్వొచ్చు.

  6. జగన్ ఫామిలీ , చెల్లి కి రెండు పెళ్లిళ్లు, బాబాయ్ కి రోజుకో లాపాకి, తమ్ముడు కునికోరు, తాత ఫ్యాక్షనిస్ట్! ఎలా ఎన్నో ఎన్నెన్నో. బాబుగారు ఉత్తముడు! కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు ఇవ్వొచ్చు.

  7. రాష్ట్రానికి పట్టిన శని. TS లో party పెట్టి అందరిని ముంచి బిచనా ఎత్తేసి congress కు దాసోహం , పెళ్లి అయ్యి 25ఏళ్ళు ఐనా సిగ్గులేకుండా అన్న సంపాదన పై కన్నేసిన జగత్ జంత్రి. దుగ్ద అసూయ ఈర్ష్య కలిస్తే shamila

    1. దొంగ సొమ్ము ఇద్దరిదీ అని మధ్యవర్తి గా ఉన్న కన్నా తల్లే తీర్పు చెప్పాక మధ్యలో నీ లొల్లి ఏందిరా ?

  8. ఆవిడ కి లేని ఐడియా లు కూడా మీకే వస్తాయి. ఎప్పటికి అయినా వాళ్ళందరూ ఒకటే గూడు పక్షులు.

  9. అన్న జైలు లో వున్నప్పుడు , షర్మిల ౩౦౦౦ కిలోమీటర్ లు పైగా పాదయాత్ర చేసి కనీసం అరవై పైగా సీట్లు సంపాదించి పెట్టింది కదా 2014 ఎలక్షన్ లో ?

    అప్పుడు మీకు దేవత లా అనిపించ లేదా?

    ఇప్పుడు దెయ్యం లా కనిపిస్తోందా?

    2019 లో జగన్ గెలుపు వెనుక షర్మిల విజయమ్మ పాత్ర ఎంతయినా వుంది.

    వీళ్ళు ఇద్దరు ఎప్పుడయితే పార్టీ ని వీడారో, అప్పుడే జగన్ క్రెడిబిలిటీ , విశ్వసనీయత కోల్పోయాడు. ప్రజలు ఇక నమ్మరు.

  10. అదానీ మీద అమెరికా వాళ్ళు వాజ్యం వేసారు. మిగత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రలో జగ్గ ప్రభుత్వం కూడా ఆడని ఇచ్చిన లంచం మేసి సౌర విద్యుత్ కొనుగోలు చేసింది అని ఆరోపణ. అందరికంటే ఎక్కువ మేసింది మన జగ్గాడే. ఆ డబ్బుకోసమే అన్న చెల్లి కొట్టుకు చస్తున్నారు

  11. అదానీ మీద అమెరికా వాళ్ళు వాజ్యం వేసారు. మిగత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రలో జగ్గ ప్రభుత్వం కూడా ఆడని ఇచ్చిన లం**చం మేసి సౌర విద్యుత్ కొనుగోలు చేసింది అని ఆరోపణ. అందరికంటే ఎక్కువ మేసింది మన జగ్గాడే. ఆ డబ్బుకోసమే అన్న చెల్లి కొట్టుకు చ/స్తు//న్నా//రు

  12. అదానీ మీద అమెరికా వాళ్ళు వాజ్యం వేసారు. మిగత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రలో జ***గ్గ ప్రభుత్వం కూడా ఆడని ఇచ్చిన లం/\చం మేసి సౌర విద్యుత్ కొనుగోలు చేసింది అని ఆరోపణ. అందరికంటే ఎక్కువ మేసింది మన జ*గ్గా**డే. ఆ డ//\\బ్బుకోసమే అన్న చెల్లి కొ..ట్టు…కు చస్తున్నారు

  13. అ..దా..నీ మీద అమెరికా వాళ్ళు వా.//.జ్యం వేసారు. మిగత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రలో జ***గ్గ ప్రభుత్వం కూడా ఆ.డ..ని ఇచ్చిన లం/\చం మేసి సౌర విద్యుత్ కొనుగోలు చేసింది అని ఆరోపణ. అందరికంటే ఎక్కువ మే.సిం..ది మన జ*గ్గా**డే. ఆ డ//\\బ్బుకోసమే అ..న్న చె..ల్లి కొ..ట్టు…కు చస్తున్నారు

  14. As per the new c/a/s//e against Adani, he gave bribes to Indian state governments including AP gov’t for procuring solar power contract. The biggest one is from AP. I think Bro and Sis are fighting over that money.

  15. As per the new c/a/s//e against A////d///a…n…i, he gave b.r..i..b..e..s to Indian state governments including AP gov’t for procuring solar power contract. The biggest one is from AP. I think Bro and Sis are f/i/,g,h,t,ing over that money.

  16. From May 2019 to June 2024, high ranking Government of AP official is involved with Adaani. – antunnadu Amerikodu

    Evadu vaadu ? Jaggada Cheppuko chooddam ?

  17. ఆయ్య మీరే జగనన్నను జైలుకు పంపాలని కోరినట్లు సమాచారం అందుకున్న ఈ చిత్రం కోసం ముందుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లుంది

  18. సొంత తండ్రి పేరు నీ కే*సు లో కావాలని ఇరికించీన వెర్రి పూ*కి గాడు పేరు ఏంటి చెప్పు ?

    సొంత తల్లి మీద కో*ర్టు కి వెళ్లిన గొ*ట్టం గాడు ఎవడో చెప్పు ఎంకటి ?

  19. ముగిసిపోయింది అనుకున్నా ప్రతిసారి ముంచేసే ఉప్పెనలా రావడం .. ఈ చెల్లి ఉతికి ఆరేస్తుంది . సూపర్

  20. ఆమెను కాంగ్రెస్ పార్టీ యెందుకు భరిస్తుందో వాళ్ళకే తెలియాలి. గవర్నమెంటు టీడీపీ ది నడుస్తుంది.వాళ్ళు నీమీద కూడా ఎన్ని అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినా అది నీ కంటికి కనపడదా? ఐటీడీపీ ఆఫీసు నుండి ఎన్ని పోస్టులు వస్తున్న అవి కన్పించటం లేదా షర్మిళ. నీవు శాశ్వతం గా రాజకీయ సన్యాసం తీసుకుంటేనే బెటర్.

Comments are closed.