అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. ఆడుకుంటున్న జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీకి వ‌స్తే అవ‌మానించాల‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అనుకున్నారు. జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌స్తే…ఏదేదో చేయాల‌ని, టీడీపీ నాయ‌కులు ఎన్నెన్నో అనుకున్నారు. అలాగే కూట‌మి ముసుగులో ఉన్న ఇత‌ర పార్టీల స‌భ్యులు…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీకి వ‌స్తే అవ‌మానించాల‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అనుకున్నారు. జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌స్తే…ఏదేదో చేయాల‌ని, టీడీపీ నాయ‌కులు ఎన్నెన్నో అనుకున్నారు. అలాగే కూట‌మి ముసుగులో ఉన్న ఇత‌ర పార్టీల స‌భ్యులు కూడా జ‌గ‌న్‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడాల‌ని ఆశించారు. వాళ్ల ఆశ‌ల్ని జ‌గ‌న్ నీరుగార్చారు. చివ‌రికి అసెంబ్లీకి డుమ్మా కొట్టి, రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి మీడియా ముందుకొస్తున్నారు.

అసెంబ్లీ, మండ‌లిలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై జ‌గ‌న్ చెల‌రేగిపోయి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దేన్నీ జ‌గ‌న్ వ‌దిలి పెట్ట‌డం లేదు. జ‌గ‌న్ ధోర‌ణి కూట‌మి స‌ర్కార్‌ను తీవ్ర అస‌హ‌నానికి గురి చేస్తోంది. రాష్ట్ర అప్పులు మొద‌లుకుని, వాలంటరీ వ్య‌వ‌స్థ వ‌ర‌కూ చంద్ర‌బాబు స‌ర్కార్ ఎలా మోస‌గిస్తున్న‌దో చిన్న‌పిల్ల‌ల‌కు కూడా అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తున్నారు.

ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇచ్చిన హామీలేంటి? వైసీపీ ప్ర‌భుత్వ అప్పుల‌పై ఏం చెప్పారు? ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో స‌వివ‌రంగా జ‌గ‌న్ చెబుతూ ఆక‌ట్టుకుంటున్నారు. కేవ‌లం సూప‌ర్ సిక్స్ హామీల్ని అమ‌లు చేయ‌కుండా వుండేందుకే గ‌త ప్ర‌భుత్వంపై నిందలు వేస్తున్నార‌ని జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

జ‌గ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తూ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతున్నారు. ఇదే అసెంబ్లీలో అయితే ఎక్కువ మంది స‌భ్యులుండడంతో ఏకిపారేసి వుండేవాళ్ల‌మ‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు. కానీ ఆయ‌న అసెంబ్లీకి రాకుండా జ‌నానికి తాను చెప్ప‌ద‌లుచుకున్న అన్ని విష‌యాల‌ను చేర‌వేస్తున్నారు.

జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లి వుంటే, ఇంత వివ‌రంగా మాట్లాడేందుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవ‌కాశం ఇచ్చేవాళ్లు కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మీడియా స‌మావేశం కావ‌డంతో తాను చెప్ప‌ద‌లుచుకున్న‌వ‌న్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అవ‌స‌ర‌మైతే వీడియోల ప్ర‌ద‌ర్శ‌న కూడా చేస్తున్నారు. ఇవ‌న్నీ కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌మే. జ‌గ‌న్‌ను నిండు చ‌ట్ట‌స‌భ‌లో అవ‌మానించి క‌సి తీర్చుకుందామ‌ని అనుకుంటే, ఆయ‌నేమో డుమ్మా కొట్టారు. అసెంబ్లీ బ‌య‌ట మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, త‌మ‌ను ఏకిపారేస్తుంటే, కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు తీవ్ర అస‌హ‌నానికి లోన‌వుతున్నారు.

60 Replies to “అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. ఆడుకుంటున్న జ‌గ‌న్‌!”

    1. నెక్స్ట్ టైం ఈవీఎం కాదు.. జమిలి ఎన్నికలకు పేపర్ బాలట్ అంటే.. TDP కి చాలా దెబ్బేమోకదా ర.. రాకీ?

    2. నెక్స్ట్ టైం జమిలి ఎన్నికలకు పేపర్ బాలట్ అంటే.. TDP కి చాలా దెబ్బేమోకదా ర.. రాకీ?

  1. కనీసం చిన్నప్పుడు స్కూల్ కయినా రెగ్యులర్ గా వెళ్ళేవాడో లేదో??

    1. 2019 లో.. బొల్లి గాడి గురించి… భలే satirical గా చెప్పావు…వాడు.. ఎప్పుడు SVU లో.. క్లాస్ కె వెళ్లే వాడు కాదు.. ఎప్పుడు చిల్లర గొడవలతో నే.. ఉండిపోయే వాడు లే.

      వాడు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు శపధాలు చేసి.. అసెంబ్లీ సమావేశాలకు రాడు మల్లి.. వాడు అధికారం లోకి వచ్చాక.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలంటాడు!

  2. వారు ఏదేదో అంటే.. అప్పుడు వాక్ ఔట్ చేసి… మీడియా సమావేశం పెట్టీ… ప్రభుత్వాన్ని ఏకి పారేస్తే… జనాల్లో సానుభూతి అయినా వచ్చేది. అది వదిలేసి ఇలా ఆడుకుంటున్నారు అనే పనికి మాలిన సమర్ధింపు వల్ల ఉపయోగం ఉండదు. ఇలాంటి సలహాలు ఇచ్చే సాంతం… నా కిం… శారు… ఇంకా అలాగే ఉంటాం అంటే మీ ఇష్టం.

  3. బాబు మరియు పవన్అ సెంబ్లీ లోపల నుంచి చట్టాలు చేస్తూ పరిపాలన చేస్తూనే వుంటారు.

    అన్న బయట సెట్టింగ్ వేసుకుని సెలెక్ట్ చేసుకున్న మీడియా ద్వారా విమర్శలు చేస్తూనే ఉంటాడు.

    మాకు కావాల్సింది అదే అన్న చేస్తున్నది అదే.

    కలకాలం ఇలానే ఉండాలని కూడా వ్రాయి GA

    1. సెలెక్ట్ మీడియా ఏంది ర.. B0 G@m … అక్కడ.. జగన్ ముందు పెట్టిన మైక్ లలో.. TV5 ABN ఈటీవీ కూడా ఉన్నాయి చూడు రోయి. అవన్నీ.. మీ సెలెక్ట్ మీడియా కదా రYerr! పువ్వా!

        1. నీ అమ్మగారి.. భార్యామణి.. చెల్లి.. చివరకి.. నీ చిన్న కూతురి.. చిన్న పువ్వులో… నా మొగ్గ! రికార్డెడ్ ఏంది ర..అన్ని మీడియా సంస్థలు.. రికార్డు చేసుకునే.. కదా ర.. ఛానెల్లో వేసుకునేది ఇదేమైనా.. ఐపీల్ మ్యాచ్ ఆ లైవ్ ఇవ్వటానికి.. అయినా.. రికార్డెడ్ అయితేనేమి.. లైవ్ యితే ఏమి..? TV5 ABN ఈటీవీ ఉన్నాయా లేదా? అవి.. మీ మీడియా నే కదా

          నా మొగ్గ కు పుట్టిన.. B0 g@M L@ N0జ్ K0 D@ K@! నా లాంటి.. ఎన్ని మొగ్గలు.. పెడితే.. పుట్టావు ర.. అందుకే.. మీ అమ్మగారు.. కామేష్ అని కామంతో కలిస్తే పుట్టినోడివని.. పెట్టుంటుంది నీ పేరు!

  4. ఏమిమాట్లాడుతున్నావ్ GA ?

    మీ అన్న రికార్డెడ్ వీడియో పెడితే ప్రపంచ వ్యాప్త0గా మూడువేల మంది లైవ్ చూసారు .. this is all-time record – LOL 😂

  5. మొన్న నిన్ను బ్లూ మీడియా అంటే చించుకున్నావ్, ఈ ఆర్టికల్ ని ఎలా justify చేసుకుంటావ్ ?? వాడికి ఎటూ సి+గ్గు లేదు వాడు చేసే దిక్కుమాలిన పని సమర్ధించటానికి నీకు సి*గ్గు లేదా??

  6. నిజమే. అయన అసెంబ్లీకి వెళ్లకుండా PubG గేమ్స్ ఆడుకుంటున్నారు.

  7. కూటమి ఆశల్ని జ*గ*న్ నీరుకార్చితే, మళ్ళీ సీ*ఎం కావాలనే ఆశల్ని ప్రజలు నీరుకారుస్తారు జాగ్రత్త.

  8. అయితే ఇక ఆలస్యం దేనికి..

    తాడేపల్లి పాలస్ లో అసెంబ్లీ సెట్ వేసుకుని.. వై నాట్ 175 గెలిచేశామని .. అందరూ తన చెంచా గాళ్ళను ఉంచుకుని..

    ప్రతిపక్షాల ఇళ్లలో ఆడోళ్లకు రంకులు గడుతూ ఒక ప్రతిపాదన..

    ప్రతిపక్షాల ఇళ్లలో పిల్లలకు డిఎన్ఏ టెస్టులు చేయాలని ఒక జీవో చేస్తే సరిపోతుంది..

    ఇలా రికార్డెడ్ ప్రెస్ మీట్లు, పరదాల యాత్రలు, దూషణల సభలు చేసాడు కాబట్టే జనాలు పంగ నామం పెట్టారు..

    నీ “న్యూట్రల్” జర్నలిజం తో మా కళ్ళు తెరిపించినందుకు.. ధన్యవాదాలు..

  9. అయితే ఇక ఆలస్యం దేనికి..

    తాడేపల్లి పాలస్ లో అసెంబ్లీ సెట్ వేసుకుని.. వై నాట్ 175 గెలిచేశామని .. అందరూ తన చెంచా గాళ్ళను ఉంచుకుని..

    ప్రతిపక్షాల ఇళ్లలో ఆడోళ్లకు రంకులు గడుతూ ఒక ప్రతిపాదన..

    ప్రతిపక్షాల ఇళ్లలో పిల్లలకు డిఎన్ఏ టెస్టులు చేయాలని ఒక జీవో చేస్తే సరిపోతుంది..

    ఇలా రికార్డెడ్ ప్రెస్ మీట్లు, పరదాల యాత్రలు, దూషణల సభలు చేసాడు కాబట్టే జనాలు పంగ నామం పెట్టారు..

    నీ “న్యూట్రల్” జర్నలి జం తో మా కళ్ళు తెరిపించినందుకు.. ధన్యవాదాలు..

  10. కూటమి ఆశల్ని జ*గ*న్ నీరుకార్చితే, మళ్ళీ సీ*ఎం కావాలనే ఆశల్ని ప్రజలు నీరుకారుస్తారు జాగ్రత్త, ఎందుకంటే మీడియా ముందు మాట్లాడటానికి ఎం*ఎల్ఏ అవాల్సిన అవసరం లేదు, పరిపాలన అంటే ఏంటో తెలియని వాడికి అధికారం ఎందుకు అని ఓడించటమే కాకుండా ప్ర*తి*ప*క్ష నే*త పదవి కూడా ఇవ్వలేదు, వీడు ఇలాగే అ*సెం*బ్లీ కి వెళ్ళకపోతే ఆ ఎం*ఎల్ఏ పదవి కూడా ఎందుకు దండగ అని ఇవ్వరు ఓటర్లు, అప్పుడు సా*క్షి టీ*వీ లో న్యూస్ రీడర్లను తీసేసి 24 గంటలు తనకి నచ్చింది చెప్పుకోవచ్చు

  11. పోనీలే ఆ చెడుగుడు ఎంఎల్ఏ అవ్వకుండా కూడా ఆడుకోవచ్చు, ఇంకో సారి ఎంఎల్ఏ గా ఓడిపోతే సరి.

  12. నీళ్ళ మీద కోపంతో ము*డ్డి కూడా కడుకోకుండ అలానే పీతి ము*డ్డి తో గ*బ్బు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు అంటున్నారు, నిజమేనా.

  13. అసెంబ్లీ కి వెళితే రాజుగారు ప్రత్యక్షము అవుతారు ఆ గోదావరి సింహాన్ని చూసే దమ్ము ఉండాలి కదా

  14. బద్ధకస్తుడ్ని బడికెళ్లామంటే నాకు బలపం గుచ్చుకోదూ అన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది తమరు చెప్తున్న వేదాంతం

  15. మా ఊర్లో జనాలు అలా మాట్లాడుకోవట్లేదు ఇంత చేతకాని వాడిని లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఎన్నుకున్నాం అని బాధ పడుతున్నారు 23 మందితో అసెంబ్లీ కి సీబీఎన్ మగాడి ల వెళ్తే వీడేంటి ఆడంగి వెదవ ల అసెంబ్లీ కి పోవట్లేదు అంటున్నారు ఇంత భయం ఉన్నోడు ఇంకా సీఎం అవ్వడం జన్మ లో జరగదు అంటున్నారు

  16. కుర్చీ లోంచి దింపేసి, అసెంబ్లీ కి వెళ్ళలేకుండ చేసిన (ఎంఎల్ఏ కబ్బాటి

    వెళ్లి అర్హత ఉంది అనుకో)వాళ్ళు ఎవరు జనాలే కదా ..ఇప్పుడు చెప్పు చెడు గుడు అడుకున్నది ఎవరూ???

  17. వెళ్లకుండా ఓటేసిన జనాలను మోసం చేసే కన్నా రాజీనామా చేసి ఆ మ్మెల్యే గ వేరొకరు ఎన్నుకోబడటానికి సహకరిస్తే వాళ్ళైనా అక్కడి ప్రజల గళాన్ని విపిస్తాడు కదా ఈయన గారు ఎలాగూ ట్విట్టర్ లో విజయసాయి గారి లాగా ట్వీట్ లు చేసుకోవచ్చు ప్రెస్ మీట్ లు పెట్టుకోవచ్చు

  18. ఆడుకుంటున్నాడు అని కుల గజ్జితో నువ్వు అనుకుంటుని ఆనందపడుతున్నావు ఎంకటి..

    కొంత మంది యూట్యూబర్స్ తప్ప ఎవ్వడు పట్టించుకోవట్లేదు లె..1 ని..

  19. ఆ రాజకీయ విశ్లేషకులు ఎవరు తెలకపల్లి, ప్రొఫెసర్, కెఎస్ ప్రసాద్, జర్నలిస్టు సాయి, జర్నలిస్టు వైఎన్ఆర్ అంతేనా

  20. నీ బోండా. ఆయన చెప్పేది పెద్ద వాళ్లకి అయినా అర్థం అయితే కొద్దో గొప్పో ఓట్లు వచ్చేయి.

  21. దానిని కూడా స్క్రిప్ట్ రాసుకొని చెపుతున్నావు చూడు వీడి అంత ఎర్రిపుకు ఇంకోడు లేడు

Comments are closed.