తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!

ప్రభాస్.. నిజంగా ఇతడు డార్లింగ్. అతడేదో డార్లింగ్ సినిమా చేశాడని ఈ బిరుదు ఇవ్వలేదు, తన వ్యక్తిత్వంతో అతడు గెలుచుకున్న ఇమేజ్ ఇది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్స్ కైనా.. శ్రీసింహా, సంతోష్…

ప్రభాస్.. నిజంగా ఇతడు డార్లింగ్. అతడేదో డార్లింగ్ సినిమా చేశాడని ఈ బిరుదు ఇవ్వలేదు, తన వ్యక్తిత్వంతో అతడు గెలుచుకున్న ఇమేజ్ ఇది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్స్ కైనా.. శ్రీసింహా, సంతోష్ శోభన్ లాంటి చిన్న హీరోలకైనా అతడు నిజంగా డార్లింగ్.

టాలీవుడ్ లో వివాదరహితుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటారు. కానీ ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్, ప్రభాస్ ను అభిమానిస్తారు. అది అతడి రేంజ్. హీరోలందరూ అతడికి స్నేహితులే. అందరు హీరోల అభిమానులు అతడి ఫ్యాన్సే. ఇది ప్రభాస్ మంచితనం.

స్టార్ డమ్ లోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా శిఖర సమానంగా ఉన్న ప్రభాస్ జీవితంలో ఏదైనా మచ్చ ఉందంటే, అది షర్మిలతో ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారమే.

ప్రభాస్-షర్మిలకు సంబంధం ఏంటి? అసలు వీళ్లిద్దిరి మధ్య సంబంధం ఉందా? దీనిపై ఒక్కో వర్గం ఒక్కో రకంగా స్పందిస్తుంది. ఎందుకంటే, ఈ అంశాన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజకీయం చేసి పడేశారు. ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నెత్తీనోరు మొత్తుకొని మరీ చెబుతున్నారు షర్మిల.

ప్రభాస్-షర్మిల మధ్య సంబంధం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే పుకారు రేపారని, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారని వైసీపీ గతంలో ఆరోపించింది. ఇప్పటికీ ఆ పార్టీ అదే మాట మీదుంది. ఇప్పుడు తాజాగా షర్మిల చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. తనకు ప్రభాస్ తో సంబంధం అంటగట్టి, దాన్ని వైసీపీనే ప్రచారం చేసి, తనకు అనుకూలంగా మలుచుకున్నారట.

ఈ కథనాలు, ఊహాగానాలతో షర్మిల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం ఆమె మాటల్లోనే తెలుస్తోంది. షర్మిల విషయంలోనే కాదు, ఏ మహిళపైనా ఇలాంటి ప్రచారం జరక్కూడదు. మాటల్లో చెప్పలేనంత బాధ అది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాస్ పరిస్థితేంటి? అతడు కూడా బాధితుడే కదా.

ఇదంతా నిజమా, అబద్ధమా అనే విషయం పక్కనపెడితే.. ఇలాంటి పుకారులో తన పేరు వినిపించడం ప్రభాస్ ను నిజంగా ఇబ్బందిపెట్టే అంశమే. అయితే అతడేం చేయలేని పరిస్థితి.

నిజానికి ఈ విషయంలో షర్మిల ఒక అడుగు ముందుకేసి, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మీడియా ముందుకొచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఆ పని కూడా చేయలేడు. తను కూడా బయటకొచ్చి, ఖండించండం లాంటివి చేస్తే, ఈ అంశానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే విషయం అతడికి తెలుసు. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రభాస్ ది మౌన ముద్ర మాత్రమే.

ఇప్పటికిప్పుడు ఈ పుకార్లను, కథనాలను ప్రభాస్ ఆపలేడు. ఎందుకంటే, ఇది ఎప్పుడో రాజకీయ రంగు పులుముకుంది. తన సినిమాలతో, వ్యక్తిత్వంతో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ ఊహాగానాలతో కూడా సావాసం చేయాల్సిందే. మరో ఆప్షన్ లేదు.

37 Replies to “తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!”

  1. ఎంత కాదనుకున్న మహా-మేత బిడ్డలు కదా..

    లె..1నోడేమో ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ లను ఆడు ఈడు అంటాడు..

    ఈమేమో ప్రభాస్ “ఎవడో” (అక్కడ “ఎవరో” అనటం పెద్ద కష్టమైన పని కాదు) తెలీదు అన్నట్రు.…

    .

    మంది సొమ్ము తిని బలిసిన కొవ్వు, కండకావరం కాకపోతే..

  2. ఎంత కాదనుకున్న మహా-మేత బిడ్డలు కదా..

    లె..1నోడేమో ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ లను ఆడు ఈడు అంటాడు..

    ఈమేమో @ప్రభాస్ “ఎవడో” (అక్కడ “ఎవరో” అనటం పెద్ద కష్టమైన పని కాదు) తెలీదు అన్నట్రు.…

    .

    మంది సొమ్ము తిని బలిసిన కొవ్వు, కండకావరం కాకపోతే..

  3. ఎంత-కాదనుకున్న-మహా-మేత-బిడ్డలు-కదా..

    లె..1నోడేమో-ఇద్దరు-ముగ్గురు-ఐఏఎస్-ఐపీఎస్-లను ఆడు-ఈడు-అంటాడు..

    ఈమేమో-ప్రభాస్ “ఎవడో” (అక్కడ “ఎవరో” అనటం పెద్ద కష్టమైన పని కాదు) తెలీదు-అంటారు..

    .

    మంది-సొమ్ము-తిన-బలిసిన-కొవ్వు,-కండకావరం-కాకపోతే..

          1. Chiranjeevi ni comment chestunnaru meeru, aayana devudu tho samanam, maa Anna ki cancer vaste total treatment aayane chusukunna devudu. Alalti vallu mana janma lo okarino iddarino chustam anthe. Comment chese vallu em chesina chestu untaru lendi, malli verri vengalappa anta. Koncham manchi words raayadam nerchukondi.

  4. ప*రమ స*న్నాసి పా*లస్ పు*లకేశి గాడే ఇలాంటి వెధ*వ పను*క్లు చేస్తాడు.

    బహుశా కడప ఆసుపత్రి లో ఎవరో పందు*లు పెం*ట అమ్ముకునే వాళ్ళ కి పు*ట్టిన పిల్లా*డిని విజ*యమ్మ మం*చం లో ప*డేసి వుంటారు.

  5. ఎదో ఆ అనిల్ గాడు మరీ డబ్బు కక్కుర్తిగాడు కాబట్టి ఎగబడిమరీ చేసుకున్నాడు లేదంటే మనిషనేవాడు ఎవడు దీని మొహం చూడడు

  6. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పీకారు రా బోసిడీకే😊😊😊అని ప్రజలు అనుకుంటున్నారు😊😊☺️☺️

  7. సొం*త తల్లి చెల్లి మీద ఆస్తు*లు కోసం కో*ర్టు కి వెళ్ళిన ఒక ప్యా*లస్ పు*లకేశి గాడే చెప్పి*స్తాడు, ఇలాంటి వె*ధవ పనులు.

    వాడి లో*చెడ్డి వా*సన చూస్తూ వుండే గ్రే*ట్ ఆంద్ర వాడికి స*పోర్ట్.

  8. ఈ వార్త వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా స్పాంజీ రెడ్డీ… కూసింత జనాలకు పనికొచ్చే వార్తలు రాయరా నాయనా

Comments are closed.