ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల ఒక ప్రజాపోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు. ప్రభుత్వం ముందు తమ డిమాండును వినిపిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల తరఫున ఆమె తన గళం వినిపిస్తున్నారు.
ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల వచ్చాయి. 1:50 రేషియోలో మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే.. మెయిన్స్ కు అర్హులను ఎంపిక చేయడంలో.. 1:100 రేషియో విధానం అనుసరించాలని.. ప్రిలిమ్స్ రాసిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇప్పుడు వైఎస్ షర్మిల గళం వినిపిస్తున్నారు. వారి డిమాండ్ సహేతుకమైనదని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.
గ్రూపు 2, డిప్యూటీ ఈవో పరీక్షల్లో 1:100 ప్రకారం మెయిన్స్ కు అర్హులను ఎంపిక చేశారు. ఆ విధానాన్నే గ్రూపు 1 విషయంలో కూడా అనుసరించాలనేది తాజాగా వినిపిస్తున్న డిమాండ్. జీవో నెం.5 ప్రకారం అలా ఎంపికచేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉన్నదని షర్మిల గుర్తు చేస్తున్నారు.
గ్రూపు 2, గ్రూపు 1 పరీక్షల మద్య సమయం తక్కువగా ఉండడం, సిలబస్ మధ్య వ్యత్యాసం వంటి రకరకాల కారణాల వల్ల నష్టపోయామని చాలా మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూపు 1 కేటగిరీలో 89 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. అందుకు గాను మెయిన్స్ పరీక్షలకు 1:50 రేషియోలో 4450 మందిని ఎంపిక చేశారు. 1:100 రేషియోలో మరో 4450 మందిని ఎంపిక చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటున్నది.
ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే.. సామాన్య ప్రజలకు కలుగుతున్న సందేహం మరొకటి ఉంది.
తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని, గుర్తిస్తే తప్ప అసెంబ్లీకి వెళ్లనని మారాం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. అసలు ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడి పాత్రను ఇలాంటి విషయాల్లో నిర్వర్తించాలి కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
గ్రూపు 1 మెయిన్స్ కు అర్హులను ఎంపిక చేయడం అనేది పరీక్ష రాసిన కొన్ని వేల మంది ఆందోళన మాత్రమే కావొచ్చు. ఈ డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గితే లబ్ధి పొందేది మరో 4450 మంది మాత్రమే కావొచ్చు. కానీ.. ప్రజలు ఆందోళన చెందుతున్న అంశాల్లో ప్రతిపక్షం వారికి అండగా ఉన్నదనే భరోసా కల్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కదా? అనేది ప్రజల సందేహం.
బలం లేని పార్టీ సారధిగా షర్మిల కంటె, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా బలం ఉన్న పార్టీకి అధినేతగా జగన్ వారికి అండగా నిలుస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా అనుకుంటున్నారు. వైసీపీ నాయకులు పూర్తిగా తమ సోషల్ మీడియా గొడవల్లోనే మునిగితేలుతున్నారా? ప్రజల కష్టాల గురించి పట్టించుకునేంత ఖాళీ వారికి లేదా అని కూడా అనుకుంటున్నారు.
Prajalu vadu gurunchi Ami anikovadam ledu nee ubalatame
వెయ్యండి చిందులు…చేయండి హాహాకారాలు..కప్పండి దుప్పట్లు…పెట్టండి గురకలు.
kattandi paradaalu koooda add cheskondi
నరకండి పచ్చని చెట్లు
జగన్ రెడ్డి ఒక చవట దద్దమ్మ, పనికిమాలినోడు అని గత నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా.. మీ చెవికెక్కలేదు.. వాడి భజన లో మునిగి తేలారు..
వాడొక అమావాస్య లాంటోడు.. నెలలో ఒకసారో, రెండు సార్లో శవాల దగ్గర చిందులేయడానికి వస్తాడు.. కుక్కలాగా అరిచి బెంగుళూరు వెళ్ళిపోతాడు..
వాడు వస్తున్నప్పుడు.. వెళ్ళిపోతున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా.. ప్రపంచమంతా గడగడలాడిపోతున్నట్టు పోస్టులు పెడతారు.. వాడు వచ్చిందీ తెలీదు.. సచ్చిందీ తెలీదు..
వాడికి అధికారం కావాలి.. దానికోసం గోతులు తవ్వాలి.. భూతులు తిట్టాలి.. అబద్ధాలు చెప్పాలి.. ప్రజలను నమ్మించి గొంతు కొయ్యాలి..
జగన్ రెడ్డి ఒక చవట దద్దమ్మ, పనికిమాలినోడు అని గత నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా.. మీ చెవికెక్కలేదు.. వాడి భజన లో మునిగి తేలారు..
వాడొక అమావాస్య లాంటోడు.. నెలలో ఒకసారో, రెండు సార్లో శవా ల దగ్గర చిందులేయడానికి వస్తాడు.. కుక్కలాగా అరిచి బెంగుళూరు వెళ్ళిపోతాడు..
వాడు వస్తున్నప్పుడు.. వెళ్ళిపోతున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా.. ప్రపంచమంతా గడగడలాడిపోతున్నట్టు పోస్టులు పెడతారు.. వాడు వచ్చిందీ తెలీదు.. సచ్చిందీ తెలీదు..
వాడికి అధికారం కావాలి.. దానికోసం గోతులు తవ్వాలి.. భూతులు తిట్టాలి.. అబద్ధాలు చెప్పాలి.. ప్రజలను నమ్మించి గొంతు కొయ్యాలి..
Ipdu Kutami Government lo inko chavata daddamma in making. Time padutundi Inka sannasi la tayaravvataniki
Same nuvvu Jagan gurinchi cheppina qualities Anni dimpestunnadu
2029 లో వాళ్లకి కూడా 11 వచ్చాక వచ్చి కనపడు..
అప్పటి వరకు సాక్షి లో వార్తలు వండుకుంటూ గడిపేయ్..
మొగుడే ఉంటే తెల్లచీర ఎందుకని
Ooko venkata anna pubg aadukovali
vc estanu 9380537747
రాష్ట్రం అంతా బలం గా ఉంది (ఆ బలం తోటే 11 ఎమ్మెల్యేలు గెలిచిందా)
DSC PINA THOLISANTHAKAMANI CHPPI IPUDU KUNTISAKULATHO VAIDALUVEESTU SUMAR 7LAKSHLA PILLALA JEEVITHALATHO ADUKONTUNDI PRABUTWAM THEENIPI JAGAN DHRUSTIPETTALI
enni postlu fill chesaru sir 19 -24 madhyana me dagara information unte cheppa galaru ..
ఎవరైనా వచ్చి తమ సమస్య చెప్పుకుంటే కదా!…చెవికెక్కించుకునేది….
వెళ్ళి తమ సమస్యలు మొరపెట్టుకోవడానికి ఈయన ఏమైనా మహారాజా లేక చక్రవర్తా?! కేవలం ఒక ప్రజాప్రతినిధి, అంటే ప్రజల సేవకుడు. తనే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. వాళ్ళు తనకోసం బస్సులు వేసుకొని బెంగుళూరు ప్యాలెస్ దాకా రారు. ఇంకో ప్రతినిధిని చూసుకుంటారు.
బద్దలైన మరో అబద్దం..
================
వాలంటీర్స్ 34 వేలమందిని కిడ్నప్ చేసి అమ్మేశారు అని స్వయానా డీసీఎం చెప్పారు..
ఇప్పుడు అసెంబ్లీ లో గత అయిదేళ్లలో కేవలం 34 మంది మాత్రమే ఆక్రమ రవాణాకు గురి అయ్యారు అని కూటమి ప్రభుత్వం చెప్పింది
================
జనాలని ఎన్ని విధాలాగా అబ్బద్దలతో మోసం చెయ్యొచ్చు అన్నీ చేశారు.
ఒక చేతకాని దద్దమ్మ నీ దించాలంటే కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు, చిన్న పిల్లాడికి అన్నం తినిపించటానికి చందమామను నెలమీదికి రమ్మన్నట్టు.
బద్దలైన అబద్దం..
===========
ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా అబద్దాలు ప్రచారం చేశారు.. చంద్రబాబు, పవన్, ఇంకా మిగతా..
==========
ఇప్పుడు అసెంబ్లీ లో రాష్ట్ర మొత్తం అప్పు 6 .5 లక్షల కోట్లు అని అనౌన్స్ చేశారు. మరి ఇన్నాళ్లు చెప్పిన 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా చెప్పిన ప్రచారం అబద్దం…
అలా చెప్పి జనాల్ని ఎధవల్ని చేశారు..
===========
బద్దలైన ఇంకో అబద్దం ..
అలా పోటీ వస్తుందనే కదా పక్కన పడేసింది..
లుచ్చా గా అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ చేసిందే వైసీపీ ప్రభుత్వం, అసలు 1:50 తీసిందే వాళ్లే. మళ్ళీ జగ్గూ గాడే 1:100 తీయాలి అని పోరాటం చేయాలి అంటున్నావు 🤣
ఇదేం దిక్కుమాలిన ఏడుపు GA…..😂😂
Madam should join Janasena and fight. There is no use staying in that dummy Congress. Next time Telangana lo aithe Congress ki deposits raavu. athi ghoram ga vundi party paristiti. Danni pattukuni veladutundi endo ardham kaadu.
Madam should join Janasena and fight. There is no use staying in that dummy Congress. Next time Telangana lo aithe Congress ki deposits raavu. athi ghoram ga vundi party paristiti.
Madam should join Janasena and fight. There is no use staying in that dummy Congress. Next time Telangana lo congress will not get deposits. athi ghoram ga vundi party paristiti.
Madam should join Janasena and fight. There is no use staying in that dummy Congress. Next time Telangana lo congress will not get deposits. Congress is in horrible state. There is no future for that party.
Madam should join Janasena. There is no use staying in that dummy Congress. Next time Telangana lo congress will not get deposits. Congress is in horrible state. There is no future for that party.
Madam should join Janasena. There is no use staying in Congress. Next time Telangana lo congress will not get deposits. Congress is in horrible state. There is no future for that party.
Madam should join Janasena. There is no use staying in Cong. Next time TG lo Cong will not get deposits. It is in horrible state. There is no future for that party.
Madam should join Janasena. Next time TG lo Cong will not get deposits. It is in horrible state. There is no future for that party.
Madam should join Janasena. Next time TG lo Cong will not get deposits. It is in bad state. There is no future for that party.
Madam should join Janasena. Next time TG lo Cong will not get deposits. There is no future for that party.
Madam should join Janasena.
Buddileni GA Appsc conduct chesina YCP ne vala decision pina vale ela poraduthundi?
Mundu writer and editor garu lekkalu nerchu kovali andi. 1:50 ante prathi 50 lo okaru antee ekkiva mandi than 1:100 prathi 100 lo okaru.
nuvvu agu reddy
madhya lo thu thu thu anta vasthav
😂😂
choodu ne yedupu.
Students kosam kadu,
jagan kanna sharmila mundu respond ayyindani neebadha.
idi nee nijaswaroopam
జస్ట్ ఇక్కడ, కేవలం ఇక్కడ కామెంట్స్ చదివినా , జగన్ కి ఒక యాభై సీట్లు అయినా వచ్చి ఉండేవి .
అపుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నింది 1:50 తీసింది కూడా వాళ్లే.