ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు లేదా.. వైఎస్ కుటుంబ రాజకీయాల విషయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆచితూచి వ్యవహరించాల్సిన వాతావరణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముగ్గురు సభ్యుల కుటుంబంలో ఒంటరి అయ్యారు.
నిన్నటివరకు మౌనం పాటించడం ద్వారా తటస్థ వైఖరిని అవలంబించిన విజయమ్మ ఇవాళ బహిరంగ లేఖ ద్వారా.. తాను ఒక వైపు మొగ్గుతున్నట్టు తేల్చిచెప్పేశారు. ఇలాంటి సమయంలో జగన్ అనుకూల వ్యక్తులు, మేధావులు తమ తమ విశ్లేషణలతో విజయమ్మ తీరును తప్పుపట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలోనే జగన్ వర్గీయులు లేదా వైసీపీ నాయకులు సంయమనం పాటించడం అవసరం అని పలువురు భావిస్తున్నారు.
ఆస్తుల తగాదా రచ్చకెక్కిన తర్వాత.. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి. వైఎస్ షర్మిల జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే జగన్ తరఫు వారు కూడా షర్మిల అత్యాశ గురించి, అన్న స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తులను కూడా కాజేయాలని చూస్తున్న బుద్ధుల గురించి, చంద్రబాబుతో కుమ్మక్కు అవుతున్న తీరు గురించి అనేక విమర్శలు గుప్పించారు.
ప్రజలకు ఇదంతా కూడా పరవాలేదనిపించే వ్యవహారమే. జగన్ మీద షర్మిల కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం అనేది ఇవాళ్టి సంగతి కాదు. ఆస్తుల గొడవ రచ్చకెక్కింది ఇప్పుడే కావొచ్చు. కానీ ఆమె చాలా కాలంగా జగన్ పతనం కోరుకుంటున్నట్టుగా రెచ్చిపోతూవచ్చారు. ఆ రకంగా షర్మిల జనంలో క్రెబిడిలిటీ నిలబెట్టుకోలేకపోయారు. నిన్న తిట్టినట్టే ఇవాళ కూడా తిడుతోంది గనుక.. ఆమె మాటలకు విశ్వసనీయత లేదు.
కానీ విజయమ్మ పరిస్థితి అలా కాదు. ఆమె జగన్ కు స్వయానా తల్లి. షర్మిల విమర్శలకు వైసీపీ నేతలు ఎడాపెడా కౌంటర్ విమర్శలు చేసినట్టుగా విజయమ్మ మీద చేయకూడదు. జగన్ తాను డైరక్టుగా తల్లిని ఏమీ అనకుండా.. తన మనుషులందరినీ ఆమె మీదకు ఉసిగొల్పుతున్నాడని నలుగురూ అనుకునే ప్రమాదం ఉంది. చెల్లెలిని ఇతరులు విమర్శించడం వేరు.. తల్లిని ఇతరులు విమర్శించడం వేరు. జగన్ గనుక.. తన పార్టీ వారితో తల్లిని కూడా నిందించేలా ప్రెస్ మీట్లు పెట్టిస్తే.. జనం దృష్టిలో ఆయనే చులకన అవుతారు. ఆవేశంలో స్పందించడం కరెక్టు కానే కాదు ఒక్క మాట మాట్లాడాలన్నా సరే.. బాగా ఆలోచించి మాట్లాడాలి.
ఇంకా సూటిగా చెప్పాలంటే.. విజయమ్మ బహిరంగ లేఖ విషయంలో జగన్, ఆయన అనుచరులు, పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగకుండా, పల్లెత్తు మాట మాట్లాడకుండా ఉంటే మంచిది. మరి అంత సంయమనం పాటించగల సహనం వారికి ఉన్నదా అనేది వేచిచూడాలి.
మరి “విజయమ్మకి వైసీపీ షాక్”, “విజయమ్మకి సాక్షి షాక్” అని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినప్పుడు ఏమైంది ఈ బుద్ధి..
.
ఓహ్ ఓకే అర్థం అయ్యింది, చెల్లినొక్కదాన్నే వేరు చేస్తే మహా మేత ఓట్లు చీలవు, అదే అమ్మ నీ కూడా వేరు చేతే 11 కూడా డౌట్ అనా..?
మరి “@‘విజయమ్మకి వైసీపీ షాక్”, “@‘విజయమ్మకి సాక్షి షాక్” అని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినప్పుడు ఏమైంది ఈ బుద్ధి..
.
ఓహ్ ఓకే అర్థం అయ్యింది, చెల్లినొక్కదాన్నే వేరు చేస్తే మహా మేత ఓట్లు చీలవు, అదే అమ్మ నీ కూడా వేరు చేతే 11 కూడా డౌట్ అనా..?
మరి “#’విజయమ్మకి#’ వైసీపీ షాక్”, “_#’విజయమ్మకి#’ #’సాక్షి షాక్” అని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినప్పుడు ఏమైంది ఈ #’బుద్ధి..
.
ఓహ్ ఓకే అర్థం అయ్యింది, చెల్లినొక్కదాన్నే వేరు చేస్తే మహా మేత ఓట్లు చీలవు, అదే అమ్మ నీ కూడా వేరు చేతే #’11 కూడా డౌట్ అనా..?
మరి “#’@విజయమ్మకి#’ #’వైసీపీ#’ షాక్”, “#’@విజయమ్మకి#’ #’@సాక్షి షాక్” అని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినప్పుడుఏమైంది ఈ #’బుద్ధి..
.
ఓహ్ ఓకే అర్థం అయ్యింది, చెల్లినొక్కదాన్నే వేరు చేస్తే మహా మేత ఓట్లు చీలవు, అదే అమ్మ నీ కూడా వేరు చేతే #’11 కూడాడౌట్ అనా..?
Family Star
సాక్షి టీవీ లో కొమ్మినేని విజయమ్మను శూర్పణఖ అంటున్నాడు, ఏంటో మరి
🙂
lol
ఇంత జరిగినా జగన్ కు నష్టం జరగకూడదన్న తాపత్రయమే తప్ప నిజం ఏదో తెలుసుకుందాం అని కానీ నిజం తెలిసే వరకూ సంయమనం పాటిద్దామని కానీ స్పృహ లేదు నీకు. ముగ్గురి మధ్య వ్యవహారం తప్పు జగన్ దో లేక షర్మిల & విజయమ్మ దో ఎవ్వరికీ తెలియదు.
ఇప్పటికైతే తల్లి చెప్పింది కాబట్టి జగన్ దే తప్పు ఉండే సంభావ్యత ఎక్కువ ఉంది. కనీసం ఆ అవకాశం కూడా లేనట్టు అక్కడికి నీకు ఏం జరిగిందో పరిపూర్ణం గా తెలిసినట్టు ఇట్లాటి కుళ్ళు వార్తలు రాస్తూనే ఉన్నావు.
తండ్రికి నమ్మకం కలిగించని వాడు, చెల్లికి తల్లికి వెన్నుపోటు (ముఖ్య మంత్రి అయినాక దాన దీన చూస్తే ఇదె అర్థం ఐతూంది) పొడిచినోడి ప్రాపకం కోసం ఇట్లాటి దిగజారుడు వ్రాతలు రాస్తూన్నావు. తల్లికి చెల్లికీ మోసం చేసినోడు నీకేదో ప్రయోజనం ఒనగూరుస్తాడని నమ్మడం నీ మూర్ఖత్వం
ఇంత జరిగినా జగన్ కు నష్టం జరగకూడదన్న తాపత్రయమే తప్ప నిజం ఏదో తెలుసుకుందాం అని కానీ నిజం తెలిసే వరకూ సంయమనం పాటిద్దామని కానీ స్పృహ లేదు నీకు. ముగ్గురి మధ్య వ్యవహారం తప్పు జగన్ దో లేక షర్మిల & విజయమ్మ దో ఎవ్వరికీ తెలియదు.
ఇప్పటికైతే తల్లి చెప్పింది కాబట్టి జగన్ దే తప్పు ఉండే సంభావ్యత ఎక్కువ ఉంది. కనీసం ఆ అవకాశం కూడా లేనట్టు అక్కడికి నీకు ఏం జరిగిందో పరిపూర్ణం గా తెలిసినట్టు ఇట్లాటి కుళ్ళు వార్తలు రాస్తూనే ఉన్నావు.
తండ్రికి నమ్మకం కలిగించని వాడు, చెల్లికి తల్లికి వెన్నుపోటు (ముఖ్య మంత్రి అయినాక దాన దీన చూస్తే ఇదె అర్థం ఐతూంది) పొడిచినోడి ప్రాపకం కోసం ఇట్లాటి దిగజారుడు వ్రాతలు రాస్తూన్నావు. తల్లికి చెల్లికీ మోసం చేసినోడు నీకేదో ప్రయోజనం ఒనగూరుస్తాడని నమ్మడం నీ మూర్ఖత్వం
vc estanu 9380537747
వాడి అమ్మ, జగన్ & బ్యాచ్ దగాకోరులు అని ఇంత బారు సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇంకా ప్రజలు ఎవరూ నమ్మరు వాడిని. చెల్లి ఐయినా, తల్లి ఐయినా ఒక కుటుంబం వారే, ఎప్పుడైతే బజారుకు ఎక్కారో, కార్యకర్తలను ప్రోత్సహించాడో అపుడే ఆ కుటుంబం పతనం స్టార్ట్ అయినట్టు. బాబాయ్ హత్య ఐయినా సరే, చెల్లి ఆస్థి గొడవలు ఐయినా సరే ఇక అది సొంత కుటుంబం వ్యవహారాలు కావు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు కాబట్టి, అవి రాష్ట్ర సమస్యలు గా మారిపోయాయి ఇపుడు. సిబిఐ, న్యాయ వ్యవస్థల నుండి తప్పించుకుని తిరగగలడేమో గాని, ప్రజల ఆగ్రహం నుండి తప్పించు కోలేడు జగన్ ఇక.
అమ్మ ఐన చెల్లి ఐన మనం తగ్గేదెలే
“తన మనుషులందరినీ ఆమె మీదకు ఉసిగొల్పుతున్నాడని నలుగురూ అనుకునే ప్రమాదం ఉంది.”….who wrote this article?
Call boy works 9989793850
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కి రాజీనామా చేసి సొంతం గ పార్టీ పెట్టుకొని విజయమ్మను తురుపుముక్కలాగా వాడుకొని జగన్ పార్టీని చంపేయడమే వైసీపీ కీలక నాయకులందరు వియయమ్మతో ఫోన్ చేయిస్తే వైస్సార్ మిత్రులందరూ ఆమె పార్టీలో చేరడం ఖాయం తర్వాత ఎలెక్షన్ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని వెళితే సెకండ్ ప్లేస్ గారంటీ 2019 లో జనసేనకు వచ్చిన వోట్లుకూడా వైసీపీ కి రావు పులివెందులలో జగన్ గారు గెలిస్తే గొప్పమాట అవుతుంది
అసెంబ్లీ ఎన్నికల అప్పుడు జగన్ కి సపోర్ట్ గా మాట్లాడని అతని తల్లి జగన్ కి పూర్తి వ్యతిరేకం అన్నట్లే కదా!
now, its turn of own mother..next wife and later daughters?