లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో డీటీసీపై వేటు!

ర‌వాణాశాఖ‌లో త‌న కిందిస్థాయి మ‌హిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై క‌డ‌ప డీటీసీ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై సంబంధిత‌శాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి బ‌దిలీ వేటు వేశారు.

View More లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో డీటీసీపై వేటు!