పులివెందుల పోయి.. క‌డ‌ప వ‌చ్చె!

పులివెందుల‌కు బ‌దులు, క‌డ‌ప‌లో మ‌హానాడు నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

ఈ ద‌ఫా మ‌హానాడుని పులివెందుల‌లో నిర్వ‌హించి, అక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తామ‌ని కొంత కాలంగా టీడీపీ హెచ్చ‌రిస్తూ వ‌చ్చింది. ఏమైందో తెలియ‌దు కానీ, నిర్ణ‌యాన్ని మార్చుకుంది. పులివెందుల‌కు బ‌దులు, క‌డ‌ప‌లో మ‌హానాడు నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు క‌డ‌ప‌లో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు స్థ‌లాల ప‌రిశీల‌న చేప‌ట్టారు.

అధికారంలో ఉన్న టీడీపీ, ఆ ఉత్సాహంలో జ‌గ‌న్‌ను భ‌య‌పెట్టాల‌ని అనుకుంటోంది. అందుకే పులివెందుల‌లో మ‌హానాడు నిర్వ‌హించి, ఆ నియోజ‌క‌వ‌ర్గమంతా ప‌సుపుమ‌యం అయింద‌న్న సంకేతాలు పంపాల‌ని చంద్ర‌బాబు, లోకేశ్ భావించారు. టీడీపీ అధికారంలో వుండ‌డంతో మ‌హానాడుకు జ‌నం పోటెత్తుతార‌న‌డంలో సందేహం లేదు. అయితే పులివెందుల నుంచి క‌డ‌ప‌కు మార్చ‌డం వెనుక ఏం జ‌రిగిందో బ‌య‌టికి తెలియ‌రాలేదు.

పులివెందుల‌లో మ‌హానాడు నిర్వ‌హించి, జ‌గ‌న్‌పై ఎంత తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తే, వైసీపీకి అంత మంచిది. త‌మ ప్రాంతంలో మ‌హానాడు నిర్వ‌హించ‌డమే కాకుండా, జ‌గ‌న్‌ను తిడుతారా? అనే అసంతృప్తి పులివెందుల వాసుల్లో త‌ప్ప‌క ఏర్ప‌డుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనివ‌ల్ల వైఎస్ జ‌గ‌న్‌కు సొంత‌గ‌డ్డ‌పై మ‌రింత బ‌లం పెంచ‌డ‌మే త‌ప్ప‌, టీడీపీ నేత‌లు అనుకుంటున్న‌ట్టు త‌గ్గించ‌లేర‌ని అంటున్నారు.

మ‌హానాడులో స‌హ‌జంగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయ‌కులు పాల్గొంటారు, తొడ‌లు కొట్టే గ్రీష్మ లాంటి ఎమ్మెల్సీలు, న‌ర్సిరెడ్డి లాంటి అధిక ప్ర‌సంగీకులు స‌భ‌లో ఉండ‌నే వుంటారు. గ‌తంలో కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు పారేసుకోవ‌డం వ‌ల్లే రాజ‌కీయంగా టీడీపీ ల‌బ్ధి పొందింద‌నే సంగ‌తి మ‌రిచిపోకూడ‌దు. అయితే టీడీపీ నేత‌ల్లో కొంద‌రు శ్రుతిమించి మాట్లాడుతున్నారు. ఇక జ‌గ‌న్ అడ్డాకే వెళ్లిన త‌ర్వాత‌, నోరు అదుపులో వుంటుంద‌ని అనుకోలేం. ఏది ఏమైనా మ‌హానాడు వేదిక మారింది.

28 Replies to “పులివెందుల పోయి.. క‌డ‌ప వ‌చ్చె!”

  1. మీరు కుప్పం లొ చంద్రబాబు ని తిడితె… Y.-.C.-.P కి మైలీజి వస్తుంది అంటావ్..

    అదె.. జగన్ ని పులివెందెలలొ తిడితె… జగన్ కె సింపతీ వస్తుందా…

    .

    ఇదెమి లాజిక్ రా.. అయ్యా! బలె ఉన్నాయి రా.. నీ బులుగు రాతలు.

  2. ఇప్పటికె Y.-.C.-.P పని అయిపొయింది అని అందరికీ అర్ధం అవుతుంది! కడపలొ పార్టి కన్నా వర్గము, ముటా రాజకీయలె ఎక్కువ!

    .

    ఇక అక్కడ జగన్ పని అయిపొయింది అన్న సoకెతాలు వెళ్ళితె.. ఇక జగన్ పని అంతె కావచ్చు!

  3. ఏమిటో నీకు శృతి మించడాల గురించి సుద్దెంగా బల్బ్ వెలిగింది ఏమిటో? గత అయిదు ఏళ్ళు ఇలాంటివి అన్నీ సవాల్, కౌంటర్, పంచ్ అన్నట్లు గుర్తు

  4. మొత్తానికి ప్రపంచానికే తన సంక్షేమ పథకాలతో దశ దిశా చూపిన జగన్ రెడ్డి..

    అధికారం పోగానే .. పులివెందుల కి పరిమితం చేసేశారా..

    ..

    పులివెందుల లో జగన్ రెడ్డి ని తిడితే జగన్ రెడ్డి కి సింపతీ వస్తుందా..

    మరి కడప లో తిడితే సింపతీ రాదా..? ఇదేమి లాజిక్కు..?

      1. మిమ్మల్ని దెంగడమే నా పని…

        నా కామెంట్లు చదివి ఏడుస్తున్నావు.. అదే కదా నేను కోరుకొనేది….

        1. Neku magalani dange alavatu kuda unda baboi kani, nenu ekuvaga elantivi chudanu chusina Parthi article lo ni comments vedu evado bevarse ganila unadu anukuna anthe nenu adavadamledu, navadam ledu. Nuvu continue……..

  5. “తొడ‌లు కొట్టే గ్రీష్మ లాంటి ఎమ్మెల్సీలు, న‌ర్సిరెడ్డి లాంటి అధిక ప్ర‌సంగీకులు స‌భ‌లో ఉండ‌నే వుంటారు”…at least she is not lying like barathi che ddi

  6. 11 సీట్లకు పడిపోగానే పార్టీ ఆఫీస్ అద్దెకిచ్చిన జగన్ కి ఇప్పట్లో సింపతి వస్తుందా

  7. “e”క్కువ “j”ఆరిపోయిన రసం తో ఎవ్వరికో ఎందరికో పుట్టినోడెమో ఇకాంతి రాతలు..

    1. నువ్వు రాసింది.. నీ పార్టీ కుక్కగాడు “eswar” కి కూడా నచ్చలేదు.. అందుకే డిస్ లైక్ కొట్టి నిరసన తెలిపాడు..

      మిమ్మల్ని మేము తిట్టక్కరలేదు.. మీవాళ్లే మీ మొఖాన ఊస్తున్నారు..

  8. పులివెందులలో రెడ్డి సామజిక వర్గానికి కాకుండా ఇతర సామజిక వర్గాలకు చెందిన ఒక వుమ్మడి అభ్యర్థిని టీడీపీ జనసేన కలిపి తయారుచేయాలి అక్కడ అన్ని సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీ లు అభ్యర్థులను కూడా ఇప్పటినుంచే నాన్ రెడ్డి వుమ్మడి అభ్యర్థులను తయారు చేసి నెక్స్ట్ ఎలేచ్షన్స్ కి ప్రిపేర్ చేయాలి పులివెందుల కాకుండా ఇతర పుంగనూరు వంటి వైసీపీ బలమైన నియోజక వర్గాలకు టీడీపీ జనసేన నాన్ రెడ్డి అభ్యర్థులను నెక్స్ట్ ఎలక్షన్ కి వుమ్మడి అభ్యర్థులు గ ప్రిపేర్ చేయాలి ఏ నాయకుడు నియోజక వర్గం దాటనీయకుండా బలమైన అభ్యర్థులను పోటీకి తయారు చేయాలి

  9. ఏది ఎక్కడ నిర్వహించాలో ఎప్పుడు నిర్వహించాలో అది వాళ్ళకి సంబంధించిన విషయం నీకు సంబంధించిన విషయం కాదు కదా ? పులివెందులలో కాకుండా కడపలో తిడితే అది జగన్కు చేరదా ?

    నువ్వు నీ బోడి లా జిక్కు. నువ్వు ఒక వెదవన్నర వెధవని ప్రతి విషయంలోనూ రుజువు చేసుకుంటున్నావు రా గ్యాస్ ఆంధ్ర. అడుక్కు తినేవాడు కూడా నియంత దిగజారడేమో ?

    1. అవును మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను చూసి నేర్చుకోవాలి. అది తెలియక ga అడుక్కు tintunnad

      1. అడుక్కోవడం ఎందుకు.. జగన్ రెడ్డి ముష్టి పడేయటం ఆపేశాడా .. కక్కుర్తి వెధవ..

  10. మన జగనన్న పార్టీ లో ఉన్నట్లు సౌమ్యులు, అందగాళ్ళు, మంచివాళ్ళు అన్ని పార్టీల్లో ఎందుకు ఉంటారు నర్సిరెడ్డి లాంటి అధిక ప్రసంగికులు, తొడలు కొట్టే గిష్మ లాంటి వారే ఉంటారు టిడిపి లో..

Comments are closed.