ప‌రిటాల సునీత‌కు ఎందుకంత అహంకారం?

ప‌రిటాల సునీత కుటుంబం రాప్తాడు అనే సామ్రాజ్యానికి రాజుల‌మ‌నే భ్ర‌మ‌లో ఉన్న‌ట్టుంది.

ప‌రిటాల సునీత కుటుంబం రాప్తాడు అనే సామ్రాజ్యానికి రాజుల‌మ‌నే భ్ర‌మ‌లో ఉన్న‌ట్టుంది. ఆ రాజ్యంలోకి ఎవ‌రైనా త‌మ అనుమ‌తి లేనిదే అడుగు పెట్ట‌డానికి వీల్లేద‌నే రాచ‌రిక అహంకారం… మాజీ మంత్రి ప‌రిటాల సునీత మాట‌ల్లో క‌నిపిస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రామ‌గిరి మండ‌లం పాపిరెడ్డిప‌ల్లెలో హ‌త్య‌కు గురైన లింగ‌మ‌య్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ్రామానికి జ‌గ‌న్ వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌రిటాల సునీత మీడియా ముందుకొచ్చారు. పాపిరెడ్డిప‌ల్లెకు జ‌గ‌న్‌ రాకుండా అడ్డుకోగ‌ల ద‌మ్ము, ధైర్యం త‌మ‌కు ఉన్నాయ‌ని ప‌రిటాల సునీత అన్నారు. అంతేకాదు, జ‌గ‌న్‌రెడ్డి ఎక్కిన హెలికాప్ట‌ర్‌ను దిగ‌కుండా వెన‌క్కి పంపే శ‌క్తి త‌మ‌కు ఉన్న‌ట్టు మాట్లాడ్డం… ప‌రిటాల సునీత అహంకారానికి నిద‌ర్శ‌నంగా స‌మాజం చూస్తోంది. రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లు అంత‌మై, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో బ‌తుకుతున్నామ‌నే స్పృహ ప‌రిటాల నునీత‌కు లేన‌ట్టు ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఒక వైపు అడ్డుకునే ద‌మ్ము, ధైర్యం ఉన్నాయంటూనే, తాము అలా చేయ‌మ‌ని స‌న్నాయి నొక్కులు నొక్క‌డం సునీత‌కే చెల్లు. ఇలా విర‌వీగినోళ్లంతా చివ‌రికి ఏమ‌య్యారో సునీత‌కు తెలియందా? అయిన‌ప్ప‌టికీ ఆమె జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆ మాట అన‌డం విడ్డూరంగా వుంది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప్రాణ‌భ‌యం వుంద‌ని ఇదే ప‌రిటాల కుటుంబం అంటే, పోలీస్ ర‌క్ష‌ణ ఇచ్చిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌ది. అవ‌న్నీ ప‌రిటాల సునీత మ‌రిచిపోయిన‌ట్టున్నారు.

ఇప్పుడు అధికారంలో ఉండ‌డంతో కొమ్ములు వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు చుర‌క‌లు అంటిస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు, పోలీసుల‌తో ఎవ‌రినైనా అడ్డుకోవ‌చ్చు. అదేం పెద్ద సంగ‌తి కాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ద‌మ్ము, ధైర్యం ప్ర‌ద‌ర్శించ‌డానికి అవ‌కాశం వుంటుంది. వైసీపీ హ‌యాంలో కుక్కిన పేనులా ఉన్నోళ్లంతా, ఇప్పుడు అధికారం రాగానే అవాకులు చెవాకులు పేలుతూ క‌వ్విస్తుండ‌డం గ‌మ‌నార్హం.

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప‌ది నెల‌ల్లోనే ప‌రిటాల కుటుంబంపై బాగా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో గెలుస్తార‌నే సీన్ లేద‌ని అప్పుడే ప్ర‌చారం మొదలైంది. ఈ రోజు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ప‌రిటాల అనుచ‌రుల్లో త‌ప్ప‌క భ‌యం మొద‌ల‌వుతుంది. జ‌గ‌న్‌కు జ‌నం త‌క్కువేం కాదు. అందుకే ప‌రిటాల సునీత ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో త‌న‌కే తెలియ‌నంత‌గా నోటికి ప‌ని చెప్పారు. ఇవ‌న్నీ రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు లెక్కిస్తార‌ని గ‌మ‌నంలో పెట్టుకుంటే మంచిది.

25 Replies to “ప‌రిటాల సునీత‌కు ఎందుకంత అహంకారం?”

  1. వామ్మో రెడ్డి కుక్క వార్ణింగులు ఇస్తోందిరో..

    పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత అంట.. వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం కూడా చెప్పేస్తున్నాడు.. ముండమోపి..

    ..

    ఇదే ముండమోపి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి 175 గెలిచేస్తాడని కూడా పలికాడు.. జనాలు గుడ్డ దెంగి పంపించేశారు.. పాపం అప్పుడే మర్చిపోయాడు.. సిగ్గులేని జన్మలు..

    ..

    జగన్ కు జనం తక్కువేమీ కాదంట..

    చూసాం గా.. సిద్ధం సభలకు వచ్చిన జనాలను.. ఓట్లేసిన జనాలను పోల్చుకుంటే.. మీ ముండతనం తెలుస్తోంది..

    ..

    ప్రజలు లెక్కిస్తారని గమనం లో పెట్టుకోవాలంట ..

    మరి ఈ నీతులు 2024 కి ముందు జగన్ రెడ్డి కి చెప్పకపోయావా.. లంజాకొడకా..

  2. వామ్మో రెడ్డి కు క్క వార్ణింగులు ఇస్తోందిరో..

  3. వామ్మో రెడ్డి కుక్క వార్ణింగులు ఇస్తోందిరో..

    పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత అంట.. వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం కూడా చెప్పేస్తున్నాడు.. ముండమోపి..

    ..

    ఇదే ముండమోపి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి 175 గెలిచేస్తాడని కూడా పలికాడు.. జనాలు గుడ్డ దెం గి పంపించేశారు.. పాపం అప్పుడే మర్చిపోయాడు.. సిగ్గులేని జన్మలు..

    ..

    జగన్ కు జనం తక్కువేమీ కాదంట..

    చూసాం గా.. సిద్ధం సభలకు వచ్చిన జనాలను.. ఓట్లేసిన జనాలను పోల్చుకుంటే.. మీ ముండతనం తెలుస్తోంది..

    ..

    ప్రజలు లెక్కిస్తారని గమనం లో పెట్టుకోవాలంట ..

    మరి ఈ నీతులు 2024 కి ముందు జగన్ రెడ్డి కి చెప్పకపోయావా.. లంజాకొడకా..

  4. వామ్మో రెడ్డి కుక్క వార్ణింగులు ఇస్తోందిరో..

    పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత అంట.. వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం కూడా చెప్పేస్తున్నాడు.. ముండమోపి..

    ..

    ఇదే ముండమోపి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి 175 గెలిచేస్తాడని కూడా పలికాడు.. జనాలు గుడ్డ దెం గి పంపించేశారు.. పాపం అప్పుడే మర్చిపోయాడు.. సిగ్గులేని జన్మలు..

    ..

    జగన్ కు జనం తక్కువేమీ కాదంట..

    చూసాం గా.. సిద్ధం సభలకు వచ్చిన జనాలను.. ఓట్లేసిన జనాలను పోల్చుకుంటే.. మీ ముండతనం తెలుస్తోంది..

    ..

    ప్రజలు లెక్కిస్తారని గమనం లో పెట్టుకోవాలంట ..

    మరి ఈ నీతులు 2024 కి ముందు జగన్ రెడ్డి కి చెప్పకపోయావా.. లం జాకొడకా..

  5. వామ్మో రెడ్డి కుక్క వార్ణింగులు ఇస్తోందిరో..

    పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత అంట.. వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం కూడా చెప్పేస్తున్నాడు.. ముండమోపి..

    ..

    ఇదే ముండమోపి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి 175 గెలిచేస్తాడని కూడా పలికాడు.. జనాలు గుడ్డ దెం గి పంపించేశారు.. పాపం అప్పుడే మర్చిపోయాడు.. సిగ్గులేని జన్మలు..

    ..

    జగన్ కు జనం తక్కువేమీ కాదంట..

    చూసాం గా.. సిద్ధం సభలకు వచ్చిన జనాలను.. ఓట్లేసిన జనాలను పోల్చుకుంటే.. మీ ముండతనం తెలుస్తోంది..

    ..

    ప్రజలు లెక్కిస్తారని గమనం లో పెట్టుకోవాలంట ..

    మరి ఈ నీతులు 2024 కి ముందు జగన్ రెడ్డి కి చెప్పకపోయావా.. లంజాకొడ కా..

  6. వామ్మో రెడ్డి కు క్క వార్ణింగులు ఇస్తోందిరో..

    పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత అంట.. వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం కూడా చెప్పేస్తున్నాడు.. ముండమోపి..

    ..

    ఇదే ముండమోపి 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి 175 గెలిచేస్తాడని కూడా పలికాడు.. జనాలు గుడ్డ దెం గి పంపించేశారు.. పాపం అప్పుడే మర్చిపోయాడు.. సిగ్గులేని జన్మలు..

    ..

    జగన్ కు జనం తక్కువేమీ కాదంట..

    చూసాం గా.. సిద్ధం సభలకు వచ్చిన జనాలను.. ఓట్లేసిన జనాలను పోల్చుకుంటే.. మీ ముండతనం తెలుస్తోంది..

    ..

    ప్రజలు లెక్కిస్తారని గమనం లో పెట్టుకోవాలంట ..

    మరి ఈ నీతులు 2024 కి ముందు జగన్ రెడ్డి కి చెప్పకపోయావా.. లంజాకొడకా..

    1. హెలికాప్టర్ దిగకుండా అడ్డుకునే శక్తి ఉంది అనడం అహంకారం అట…కాన్ని అంగళ్ళు లో పెద్ది రెడ్డి చేసింది మాత్రం వీరోచిత పోరాటమట

      1. రివర్స్ లో చంద్రబాబు మీదే హత్యాయత్నం కేసు పెట్టారు..

        ఎన్నికలప్పుడు అఫిడవిట్ లో కూడా చూపించాడు చంద్రబాబు..

      2. రివర్స్ లో చంద్రబాబు మీదే హత్యాయత్నం కే సు పెట్టారు..

        ఎన్నికలప్పుడు అఫిడవిట్ లో కూడా చూపించాడు చంద్రబాబు..

        1. రే Yerr! Puvv@

          మీ బొల్లి గాడు.. పోలీసులు చెప్పిన మార్గం లో పర్మిషన్ ఇచ్చిన మార్గం లో వెళ్లకుండా.. సడన్ గా రూట్ మర్చి.. ముందే పధకం ప్రకారం గొడవ చెయ్యటానికి పెట్టుకున్న మనుషులను పురమాయించి గొడవచేసాడు.. ఈ నిజం దాచావేంది ర .. చిల్ల ర వెధవ! ఇవి కదా నిజాలు?! ఇంకెంత కాలం ర.. ఈ అబద్ధాలు ప్రచారం చెయ్యటం?

          1. హే.. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు.. ఆర్జీవీ “వ్యూహం” సినిమా కథే కదా ఇది..

          2. హే..Yerr! Puvv…

            అది… ఎన్టీఆర్ కధానాయకుడు ర… హహ్హాహ్హా ఇది కూడా కనుక్కోలేక పోయావ్ ఏంది ర ITDP B0కు ?

          3. ఓహో అవునా.. అనుకొన్నా.. ఇదేదో సినిమా కథ రాసేసావు ఇక్కడ అని..

            కానీ.. ఆ స్టోరీ కే కదా.. జనాలు 164 ఇచ్చారు.. మీకు ముష్టి 11 కొట్టారు..

    2. P5 Bach has కు—క్కలు మొరిగితే బెదిరిపోయే రకాలు ఎవరు లేరు.. 2019 ఎలక్షన్స్ లో ఓడిపోగానే ఊరుల్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ పగలగొట్టించిన గాడి.—ద ఎవరు అందరికి తెలుసు.. ఊర—పందులు—ఒగుర్పు— బాగానే వినపడుతుంది

      1. వచ్చాడయ్యా వీరుడు..

        2024 ఎన్నికల్లో ఓడిపోగానే.. బెంగుళూరు కి పారిపోయిన పిరికిపందల సంకలు నాకే .. వెర్రిపూకు బ్యాచ్..

  7. అక్కడ చంద్రబాబు గారు రవి గారు బతికి ఉండగా వైస్సార్ రవిని ఏ విధం గ నిరాయుధుడును చేసేరో అదే విధం గ జగన్ గారి ని కూడా ఒక సాధారణ మ్మెల్యే కిచ్చిన రక్షణ మాత్రమే ఇచ్చి రోడ్స్ షో చేసుకోనివ్వాలి ఎట్టి పరిస్థితిలోను పరిమితికి మించిన రక్షణ ఇవ్వకూడదు పోలీస్ లను ఒక అవినీతి పరుడు రక్షణకు ప్రజల సొమ్ముతో ఏర్పాటైన వ్యవస్థను ఇవ్వకూడదు ఆయనకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వాలి ప్రజల డబ్బుతో ఏర్పాటైన పోలీస్ లను వినియోగించుకోనివ్వకూడదు

  8. day by day, che ddi batch is loosing mind…read the article and how silly it is..easy bro, Jagan already lost credibility. Atleast advice him righ to work hard to regain basic character in public

  9. Andhra folks, be careful. Che ddi batch started same tactics as they did between 2014 to 2019 to come to power…

    notice the title of the article..they are grooming caste divisions but very subtle

  10. అదే మాట వెళ్ళి ఎదురుగా నిలబడి చెప్పు.. ప్రాణహాని ఉందని అసెంబ్లీ లో పరిటాల రవి చెప్పిన తరవాత ఏం జరిగిందో చెప్పి మరీ చెప్పు తెగేలా కొడతది ఆవిడ…

  11. ఒక వైపు మీరేమో వ్యతిరేకత అంటున్నారు ఇంకో వైపుమన పార్టీ లో అధికారం వెలగపెట్టినోళ్లు అందరు జంప్ ఐపోతున్నారు…వేరే పార్టీ నుండి వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు ..

Comments are closed.