తన తండ్రి హత్య కేసులో ఎలాగైనా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని జైలుకు పంపాలనే పట్టుదలతో డాక్టర్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత…
View More వివేకా హత్య కేసులో అవినాష్‌కు సుప్రీం నోటీసులుTag: ys avinash reddy
దిశ చట్టం, యాప్ అమల్లో వుంటే.. పది నిమిషాల్లో!
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందనే ప్రకటనలు మినహాయిస్తే, కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్…
View More దిశ చట్టం, యాప్ అమల్లో వుంటే.. పది నిమిషాల్లో!అనుకూల ప్రభుత్వం.. సునీత దూకుడు
అనుకూల ప్రభుత్వం వచ్చిందని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం తన తండ్రి హత్య కేసు నిందితులకు అండగా నిలిచిందనేది ఆమె ప్రధాన ఆరోపణ. కనీసం ఇప్పుడైనా…
View More అనుకూల ప్రభుత్వం.. సునీత దూకుడుతప్పుకుంటే అవినాష్ మంచోడవుతాడా సునీతా!
వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత కడప లోక్ సభ సీటు పరిధిలో షర్మిల వెంట ప్రచారం చేస్తున్నారు. ఈ అక్కచెల్లెళ్లు తామే జడ్జిలు అయినట్టుగా వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి చంపాడంటూ బాహాటంగా ప్రచారం…
View More తప్పుకుంటే అవినాష్ మంచోడవుతాడా సునీతా!