వైసీపీ శ్రేణులు కూడా సంతోషించే అరెస్ట్‌!

అహ్మ‌ద్‌బాషాను ముంబ‌య్‌లో అజ్ఞాత జీవితం గ‌డుపుతుండ‌గా క‌డ‌ప పోలీసులు అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ అధికారంలో వుండ‌గా కొంత మంది నాయ‌కులు రెచ్చిపోయారు. విచ‌క్ష‌ణ మరిచి నోటి దురుసు ప్ర‌ద‌ర్శించారు. అలాంటి వాళ్లతోనే వైసీపీ రాజ‌కీయంగా న‌ష్ట‌పోయింద‌ని, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా అనుకున్నారు. నోటి దురుసుకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మాజీ ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా త‌మ్ముడు అహ్మ‌ద్‌బాషా గురించి వైసీపీ నాయ‌కులు చెప్పేవారు. వైసీపీకి కంచుకోట లాంటి క‌డ‌ప‌లో ఆ పార్టీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌కులు అంజాద్ బాషా త‌మ్ముడు అహ్మ‌ద్‌బాషాతో పాటు ఆయ‌న బంధువులే.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అంజాద్‌బాషా త‌మ్ముడు అహ్మ‌ద్‌బాషా క‌డ‌ప వ‌దిలిపెట్టి, ఎక్క‌డో అజ్ఞాత జీవితం గ‌డిపే వాడంటే, త‌ప్పు చేశాన‌ని అత‌నే గ్ర‌హించిన‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా అహ్మ‌ద్‌బాషాను ముంబ‌య్‌లో అజ్ఞాత జీవితం గ‌డుపుతుండ‌గా క‌డ‌ప పోలీసులు అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు క‌డ‌ప న‌గ‌రంలోని పోలీస్‌స్టేష‌న్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి మాధ‌వీరెడ్డిని రాయ‌లేని భాష‌లో అహ్మ‌ద్‌బాషా దూషించాడు.

హిందూ మ‌తానికి చెందిన మ‌హిళ‌ను అహ్మ‌ద్‌బాషా తీవ్ర అవ‌మాన‌క‌ర రీతిలో తూల‌నాడ‌డం క‌డ‌ప న‌గ‌రంలోని ఆ మ‌తం ప్ర‌జానీకం మ‌నోభావాల్ని దెబ్బ‌తీసింది. ఇదే వైసీపీ ఓట‌మికి దారి తీసింది. అప్ప‌ట్లో త‌మ‌ను తిట్ట‌డంపై టీడీపీ నాయ‌కుడు శ్రీ‌నివాస్‌రెడ్డి ఫిర్యాదు మేర‌కు తాజాగా అహ్మ‌ద్‌బాషాను పోలీసులు అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అహ్మ‌ద్‌బాషా తీరుపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి వుంది. ఇప్పుడ‌త‌ని అరెస్ట్‌పై వైసీపీ శ్రేణులు కూడా సంతోషిస్తున్నాయి. ఇలాంటి వాళ్ల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కి పంపితే త‌ప్ప‌, మ‌రొక‌రికి బుద్ధి రాద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికైనా వైఎస్ జ‌గ‌న్ మేల్కొని తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న అంజాద్‌బాషా కుటుంబాన్ని రాజ‌కీయంగా ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం వుంది.

19 Replies to “వైసీపీ శ్రేణులు కూడా సంతోషించే అరెస్ట్‌!”

  1. మీకు కొవ్వెక్కి తెలియడం లేదు గాని..

    ఇప్పటిదాకా అరెస్ట్ కాబడిన వెధవలందరూ మీ వైసీపీ కి చేటు చేసినవాళ్ళే..

    ఆ వెధవల వల్లే మీ పార్టీ పూర్తిగా సంక నాకిపోయిన విషయం.. మీకు మేము చెపితే గాని తెలియయడం లేదు..

    ..

    రాజకీయ పార్టీ అంటే.. ఎదుటివాళ్ళని తిడుతూ పదవులు పొందటం కాదు..

    ఆ నాయకుడే అలాంటి నీచుడు అయినప్పుడు.. వాడి పార్టీ నాయకులు కూడా అలాంటి నీచులే ఉంటారు..

    రోజా, కొడాలి నాని, అనిల్ యాదవ్, అంబటి, గుడ్లు గుర్నాధం, ద్వారంపూడి, పేర్ని నాని.. ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే.. వైసీపీ వాళ్ళు పండగ చేసుకోవాలి.. టీడీపీ కి థాంక్స్ చెప్పుకోవాలి..

    ఇకనైనా.. నిజాల్లో బతకండి.. నిజాయితీగా పోరాడండి.. అబద్ధాలు మానండి..

    2034 లో అయినా ప్రతిపక్ష హోదా రావొచ్చు.. గుడ్ లక్

    1. Meeku teliyani inkoka vishayam entante, Me party president kanna neechudu Telugu States lone leru ani bayata talk uu… Mundu meeru Adi telusukondi, 2034 varaku avasaram ledu, 2029 lone adikaram Loki vastadu.. Evadi kaallo pattukuni adikaram techukune type kadu ycp vallu.. Vallaki antu konni values unnai, Ayina values gurinchi meela prati elections lo evaro okari kaallu pattukune vallaki cheppina ardam kadule

    2. TDP lo andaru swatantra samarayidhulu sathya harishanrdrulu, dharmarajulu unnara. Bonda kanna chala mandi. Rajakeya nayukulu andaru anthe. Jagan road lu gatra develop cheyyaledu. But schools ku hospital nu konchem manchi stiti lo nimpe pryatnam chesadu. TDP let do good ppl decide

      1. మంచి చేస్తేనే ఓటు వేయండి అని జగన్ రెడ్డి కూడా 2024 ఎన్నికల ప్రచారాల్లో చెప్పుకొన్నాడు..

        జగన్ రెడ్డి కొరికే మేరకే జనాలు కూడా జగన్ రెడ్డి కి ఓటు వేయలేదు..

        ఇప్పుడు వచ్చి.. జగన్ రెడ్డి మంచి చేసాడు అని మీరు చెప్పుకొన్నా .. అక్కడ ఫలితం కనపడలేదు కదా..

        మీ కంఠ సోష తప్పితే.. ఫలితం లే ని ప్రచారం నిష్ప్రయోజనం..

        ఇకనైనా వినుర “వేమ”..

        1. మధ్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు కదా నిషేధం చేయకుండా ఓట్లు అడిగినందుకు కాల్చి వాతలు పెట్టారు

  2. అదేంటి వెంటకట్ రెడ్డి , అప్పట్లో భాషా తోలు లేని కబాబ్ ది తమరు కూడా పంచదార వేసుకుని చప్పరిచావు కదా. అప్పట్లో బహాష దెబ్బ టీడీపీ అదిరిపోతోంది అని రాసావు. గుర్తు తెచ్చుకో.

  3. అప్పట్లో ఆదే బా*షా గాడిది ను*వ్వు, నీ ప్యా*లెస్ పుల*కేశి గాడు పం*చదార వేసు*కుని వం*తులు వేసు*కుజి మరీ మ*రి చప్పరిం*చాడు కదా. ఇప్పుడు యా*క్ అంటు*న్నావు ఏం*ది?

  4. Yes manchi chestene vote veyyamanna mogododu Jagan, CBN sir ayithey edutivaadu cheddavaadu ani create chesi, tana channels lo cheppnchi wrong promises echi win avutadu!!! That is the difference

    1. పాపం.. నీకున్న పాటి తెలివితేటలు జనాలకు లేకపాయె ..

      అందుకే 11 సీట్లతో బెంగుళూరు తన్ని తరిమేశారు..

      ..

      మంచి చేయలేదు కాబట్టే.. ఓటు వేయలేదు.. అని చెప్పుతో కొట్టినట్టు చెప్పినా.. మావోడు మగాడు.. మాడాగాడు.. ముండగాడు అంటూ సొల్లు కబుర్లు..

    2. పాపం.. నీకున్న పాటి తెలివితేటలు జనాలకు లేకపాయె ..

      అందుకే 11 సీట్లతో బెంగుళూరు తన్ని తరిమేశారు..

      ..

      మంచి చేయలేదు కాబట్టే.. ఓటు వేయలేదు.. అని చెప్పు తో కొట్టినట్టు చెప్పినా.. మావోడు మగాడు.. మాడాగాడు.. ముండగాడు అంటూ సొల్లు కబుర్లు..

Comments are closed.