తెలుగు సంగీతానికి ఎస్.రాజేశ్వర రావు చేసిన సేవ గురించి వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయన ప్రతిభ కేవలం తెలుగుసీమకు పరిమితం కాలేదు.
View More ఎమ్బీయస్: ఇతర భాషల్లో రాజేశ్వర రావుTag: Telugu
తెలుగే కావాలంటున్న పెద్దలు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?
ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి.
View More తెలుగే కావాలంటున్న పెద్దలు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?కెవి: జ్ఞాన సముపార్జనా మార్గం మాతృభాష
తెలుగువారికి భాషాభిమానం లేదని అనేయడం సులభం. ఆ అభిమానం లేకుండా చేసినదెవరు? వారికి భాష అంటే భయం, బెదురు కలిగించినవారెవరు?
View More కెవి: జ్ఞాన సముపార్జనా మార్గం మాతృభాషసమీక్షకులపై గండ్ర గొడ్డలి!
సమీక్షకుల వల్లే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయని నిర్మాతలంతా ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వచ్చి, ఆదివారం వరకూ కూడా ఎదురు చూడకుండా ఆత్రంగా సినిమాలు ఇంటికి వెళ్లిపోవడం వెనుక సమీక్షకుల కుట్ర, మోసం,…
View More సమీక్షకులపై గండ్ర గొడ్డలి!నటి కస్తూరి హైదరాబాద్ లో అరెస్ట్
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కేసు ఎదుర్కొన్న నటి కస్తూరి, తెలుగు నేలపై తలదాచుకోవడం విశేషం. ఎట్టకేలకు పోలీసులు ఆమెను కనుగొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేశారు. Advertisement బ్రాహ్మణుల…
View More నటి కస్తూరి హైదరాబాద్ లో అరెస్ట్సీనియర్ నటి అరెస్ట్ తప్పదా..?
తమిళనాట స్థిరపడిన తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని కోర్టు కూడా కనికరించలేదు. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టేసింది. దీంతో…
View More సీనియర్ నటి అరెస్ట్ తప్పదా..?పరారీలో సీనియర్ నటి
తన నోటి దురుసుతో పోలీసు కేసుల వరకు వివాదాన్ని తెచ్చుకున్న సీనియర్ నటి కస్తూరి పరారైంది. ప్రస్తుతం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. అంతేకాదు, ఆమె ఫోన్…
View More పరారీలో సీనియర్ నటిట్రంప్కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!
అమెరికాలో ఉన్న దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో వలసదారుల గళాన్ని వినిపించే క్రమంలో భాగంగా భారతీయ అమెరికన్లు తమ బాధ్యత నిర్వర్తించనున్నారు.…
View More ట్రంప్‌కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!కవర్ చేయలేక కిందామీద పడుతోంది
మాట జారితే వెనక్కు తీసుకోవడం కష్టం. ఈ చిన్న లాజిక్ ను నటి కస్తూరి మిస్సయింది. తెలుగు ప్రజలపై చేసిన జుగుప్సాపర వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను చుట్టుకున్నాయి. చెన్నైలో తెలుగు సంఘాలతో పాటు, తెలుగు…
View More కవర్ చేయలేక కిందామీద పడుతోందిలండన్లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు
శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ బ్రాక్‌నెల్‌లోని మొదటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం 30 మార్చి 2024న ప్రారంభించింది. Advertisement పురాతన హిందూ…
View More లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు