తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో పెద్ద‌పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ తెలుగు భాష‌పై చ‌ర్చ మొద‌లైంది. విజ‌య‌వాడ‌లో తెలుగు ర‌చ‌యిత‌ల మ‌హాస‌భలు రెండు రోజుల పాటు జ‌రిగాయి. ఈ మ‌హాస‌భ‌ల్లో ర‌చ‌యిత‌లే కానీ ప‌లు రంగాల ప్ర‌ముఖులు తెలుగు భాష‌పై ఉప‌న్యాసాలు దంచి కొట్టారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ పెడుతూ తీసుకొచ్చిన జీవోను ర‌ద్దు చేయాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

తెలుగే కావాల‌ని డిమాండ్ చేస్తున్న మ‌హానుభావులు త‌మ పిల్ల‌ల్ని, అలాగే మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వరాళ్ల‌ను ఏ మీడియంలో చ‌దివించారు, చ‌దివిస్తున్నారో ప్ర‌పంచానికి చెప్పి వుంటే బాగుండేది. అప్పుడు స‌మాజం కూడా వాళ్ల‌ను స్ఫూర్తిగా తీసుకుని, త‌మ పిల్ల‌ల్ని కూడా తెలుగు మీడియంలోనే చ‌దివించడానికి ముందుకొచ్చేవాళ్లు.

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో పెద్ద‌పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి. ఇంగ్లీష్‌పై ప‌ట్టు లేక‌పోతే క‌నీసం అటెండ‌ర్ ఉద్యోగానికి కూడా అర్హులు కాని ద‌య‌నీయ స్థితి. పోటీ ప్ర‌పంచానికి త‌గ్గ‌ట్టుగా పిల్ల‌ల‌కు ఇంగ్లీష్ విద్య‌ను అందించాల‌ని త‌ల్లిదండ్రులు త‌ప‌న ప‌డుతున్నారు. త‌మ‌లా పిల్ల‌ల జీవితాలు కాకుండా ఉండాలంటే, ఇంగ్లీష్ విద్య త‌ప్ప‌నిస‌రి అనే భావ‌న‌లో త‌ల్లిదండ్రులు ఉన్నార‌నేది వాస్త‌వం.

అయినా లోకంపై తెలుగును బ‌ల‌వంతంగా రుద్ద‌డం ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. ఏ భాష‌లో చ‌ద‌వాలి? ఎక్క‌డ చ‌ద‌వాల‌నే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకునే చైత‌న్యం జ‌నంలో వుంది. ఇలా వేదిక‌ల‌పైకెక్కి తెలుగును బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

31 Replies to “తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?”

  1. అయ్యా ముండమోపి..

    తెలుగు సబ్జెక్టు కూడా ఉండాలి అనేది వాళ్ళ పాయింట్.. తెలుగు మీడియం కూడా ఉండాలి అనేది వాళ్ళ మాటకు అర్థం..

    పిల్లలు, తల్లిదండ్రులు డిసైడ్ అవుతారు ఏ మీడియం కావాలో.. రాష్ట్ర ప్రభుత్వం రుద్దకూడదు అనేది అక్కడ డిస్కషన్ ..

    ఇంగ్లీష్ మీడియం తీసుకొన్నా.. తెలుగు కూడా ప్రధమ లాంగ్వేజ్ గా ఉండాలనేది అక్కడ ఆలోచన..

    ..

  2. తెలుగు భాష మాట్లాడే రాష్ట్రం లో అసలు తెలుగు మీడియం లేకుండా ప్రభుత్వమే వొత్తిడి చేయడం ఏమిటి?

    తెలుగు లోనే చదువుకునే ఆలోచన వున్న వారికి కనీస అవకాశం వుండాలి కదా!

  3. ఉపన్యాసకులు అందఱు “జాత”క “రత్న” మిడతం బొట్లు. కొందరు తప్ప ఎవరికీ తెలుగులో తప్పులు లేకుండా వారి ఉపన్యాసం వారే రాయలేరు

  4. ఇప్పుడు మీరు రాసిన ఈ గ్రేట్ ఆంద్ర తెలుగు భాష లో వెబ్సైట్ నీ యెందుకు మీరు బ్యాన్ చేయలేదు? జగన్ ప్రకారం.

    కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే గ్రేట్ ఆంద్ర నీ వుంచి చూడండి, నిజంగా మీకు దమ్ము వుంటే.

    చేసి చూడండి, మీ రెవెన్యూ 99 శాతం చంక నాకి పోతుంది.

  5. జగన్ గారూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, పార్టీ వాళ్ళతో తెలుగులో మాట్లాడతారా లేక బ్రిటిష్ ఇంగ్లిష్ లో మాట్లాడతారా?

  6. ///గత ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవెశపెడుతూ తీసుకు వచ్చిన జి.వొ రద్దు చెయలి అని////

    .

    మన jagan అన్న కంటె ముందె ఇంగ్లీషు మీడియం ఉంది. మన అన్న జి.వొ తెచ్చింది మొత్తం తెలుగు మీదియం తెసెసి, ఇంగ్లీషు మీడియం లొ మాత్రమె చెప్పలి అని.

    పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎ మీడియం లొ చదావాలొ నిర్నయించు కొవాలి కాని, అందరూ ఎ మీడియం లొ చదవాలొ నువ్వు ఎలా చెపుతావు? ఆ GO ని కొర్ట్ కొట్టెసింది.

    .

    జగన్ ని పొగడాలి అన్న, నీ ఆత్రమే గాని…. లెని జి.వొ ని వాళ్ళు మాత్రం రద్దు చెయమని ఎందుకు అడుగుతారు!

    1. Telugu state lo ae govt ,Public schools lo englishmedium pettindhi? A govt Bi lingual text books icharu? Ae Govt school pillala ki Dress,Shoes icharu? Ae govt ,govt school lo Toilets baagu cheyyincharu.

      1. ఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక్క టీచర్ ని నియమించలేదు? ఏ ప్రభుత్వం విలీనం పేరుతో పల్లెల్లో స్కూల్ మూసి పేద విద్యార్థులకు విద్య దూరం చేసింది. ఏ ప్రభుత్వం టీచర్ సరైన శిక్షణ లేకుండా cbse రుద్దింది? ఏ ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలను నాశనం చేసింది?

  7. సనాతన ధర్మ పరిరక్షణకు సంస్కృత బాషను అధికార భాషగా ప్రకటించాలి..రెండో భాషగా స్థానిక మాతృ భాష…మూడో భాష గా ఇంగ్లీష్ లేదా హిందీ ఉండాలి…..

  8. బూతు బాషగా మారిపోతున్న తెలుగును ఉద్దరించాలనుకుంటున్న మహాభావులకు తెలుగులో ఎన్ని యాసలు వున్నాయో తెలుసా?

  9. డబులున్న వాడికి లేని వాడికి తేడా ఉండాలి. అందరికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు. జగన్ కొజ్జా కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చాడు.

  10. Telugu kavali ani morigutunna okka kukka kuda valla pillalu, grand children lu matram english medium lo vunaturu… Eppatiki okkadu public ga cheppaledu maa kids Telugu medium ani. Antha prema vubte government jobs lo TM vallaki priority ani Telugu lo GO ivvochuga… Mother ni, mother tongue ni kuda politics vaade lucha gallu veellu

  11. ఒరేయ్ గూట్లే…తెలుగే ఉండాలి అని ఎవరు అనలేదు… తెలుగు కూడా ఉండాలి అంటున్నారు. తెలుగు తెలిసి సావకపోతే తెలుగు రిపోర్ట్ బంద్ చెయ్యి

    1. అందుకే చెప్పా చదువుకోమని… లేనప్పుడు ఇలానే ఉంటుంది… కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి అన్న జి.ఓ ఎప్పుడో కొట్టేసింది కోర్ట్ .. ఇప్పుడు రొండు మీడియంస్ ఉన్నాయి.. తెలుగు మీడియం ని తీసేయలేదు.. జగన్ గవర్నమెంట్ అదే ఫాలో అయ్యింది.. .. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా ఎం మాట్లాడుతారు .. దాని గురించి

      1. ఒరేయ్ గూట్లే …నేను చెప్పింది తింగరోడు తెచ్చిన తిక్క విద్య విధానం గురించే…. అది తప్పుడు విధానం కాబట్టి కోర్ట్ దొబ్బమంది.

    1. ఇంగ్లీష్ మీడియం ని ఎత్తేయడం పక్కన పెట్టండి.. ఇంగ్లీష్ మీడియం లో తెలుగు ఒక compulsory సబ్జెక్టు గ పెడితే.. దానిని కూడా కోర్ట్ కి velli kotteyinchaaru .. antha goppa తెలుగు sangha sanskarthalu

  12. ఈ ఏడాది ఇప్పటి వరుకు వచ్చిన రాష్ట్ర ఆదాయం… లక్ష కోట్లు

    ఈ ఏడాది ఇప్పటి వరుకు బాబు గారు చేసిన అప్పు లక్షా 12 వేల కోట్లు..

    మాములుగా ఉండదు బాబు గారి సంపద సృష్టి..

  13. ఈ ఏడాది ఇప్పటి వరుకు వచ్చిన రాష్ట్ర ఆదాయం… లక్ష కోట్లు

    ఈ ఏడాది ఇప్పటి వరుకు బాబు గారు చేసిన అప్పు లక్షా పన్నెండువేల వేల కోట్లు..

    మాములుగా ఉండదు బాబు గారి సంపద సృష్టి..

  14. ఆలా అయితే కదా వాళ్లకి వాళ్ళ ఇంటిలో చేయడానికి పని వాళ్ళు దొరుకుతారు కదా..

    అందరూ మంచి చదువులు చదివేస్తే వాళ్లకి పని వాళ్ళు ఎలా చవగ్గా దొరుకుతారు..

    కాబట్టి అందరూ తెలుగు మీడియం లో చదువుకుంటే.. వీళ్ళకి పనికి వస్తారు..

  15. ఆ పెద్దల ఇళ్లలో తల్లిదండ్రుల విద్యార్హతలు పేద తల్లిదండ్రుల విద్యార్హతలు రెండు పోల్చి చూచి మాట్లాడితే బాగుంటుంది రెండు మీడియం లు పెట్టి ఏది ఎంచుకోవాలో తల్లిదండ్రులకు వదిలితే మంచిది నిరక్షరాస్య తల్లిదండ్రుల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం లో చెబితే అర్ధం కాక మొత్తానికి మానేస్తారు కేవలం అమ్మవడికి పంపుతారు తప్ప వాళ్లకు విద్యకోసం కాదు తల్లి దండ్రులు విద్యావంతులైతేనే ఇంగ్లీష్ మీడియం బాగుంటుంది లేకపోతె మాతృబాష లోనే బాగుంటుంది

Comments are closed.