ట్రంప్ ఇలా వచ్చి అలా ఇండియాపై పడ్డాడు. అదేంటో ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఇండియాపై ప్రభావం చూపిస్తోంది.
View More రెమిటెన్స్ పన్ను నుంచి తప్పించుకోవడం ఎలా?Tag: NRI
అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.
View More అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!మాతాశిశు సంరక్షణకు అంకితమైన ఎన్ఆర్ఐ సంస్థ
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. ఎంత సంపద ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోతే ఆ జీవితం నరకప్రాయం. మరీ ముఖ్యంగా ఇంటికి ఇల్లాలు, పిల్లలు వెలుగు. అందుకే వాళ్ల ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది.…
View More మాతాశిశు సంరక్షణకు అంకితమైన ఎన్ఆర్ఐ సంస్థడాలస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాది మంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.
View More డాలస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవంఎన్నారైలకు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ!
భూ కొనుగోళ్లలో కీలకమైన ఇలాంటి సేవలను ఉచితంగా ఇచ్చేట్లయితే కేవలం ఎన్నారైలకు మాత్రమే ఎందుకు అందించాలి?
View More ఎన్నారైలకు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ!ట్రంప్‌కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!
అమెరికాలో ఉన్న దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో వలసదారుల గళాన్ని వినిపించే క్రమంలో భాగంగా భారతీయ అమెరికన్లు తమ బాధ్యత నిర్వర్తించనున్నారు.…
View More ట్రంప్‌కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!