కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఈ రోజుకు 11 నెలలవుతోంది. ఇంత వరకూ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటంటే ఒక్కటీ కూడా పరిష్కరించలేదని సంబంధిత నాయకులు విమర్శలు చేస్తున్నారు. తమకు ఆశలకు అనుగుణంగా కూటమి సర్కార్ పాలన సాగించడం లేదని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఇవాళ రోడ్డెక్కనున్నారు. యూటీఎఫ్ నేతృత్వం వహిస్తోంది. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యలపై పాఠశాల విద్యాశాఖ వైఖరికి నిరసనగా సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ ప్రకటించింది. జీవో 117 రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి విరుద్ధంగా నడుచుకుంటోందని యూటీఎఫ్ ఆరోపించింది.
గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సమాజం గంపగుత్తగా కూటమికి ఓట్లు వేసింది. కూటమి అధికారంలోకి వస్తే, ఏవేవో జరిగిపోతాయని ఆశించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే ముఖ్యంగా తమపై పనిభారం తగ్గుతుందని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని, అలాగే ప్రమోషన్లు ఇతరత్రా లబ్ధి కలుగుతుందని ఊహాలోకంలో ఉపాధ్యాయులు విహరించారు.
కూటమి 11 నెలల పాలన, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లింది. మోసపోయామనే భావన ఏర్పడింది. దీంతో విద్యాశాఖ అవలంబిస్తున్న ఉపాధ్యాయ వ్యతిరేక వైఖరికి నిరసనగా ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి రెడీ అని ఉపాధ్యాయు అంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించడం ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
షాట్ రెడీ… చీజ్.. ప్యాక్ అప్…
10 మంది కూర్చున్న గ్రూప్ ఫోటో కోసం కామెంట్ రాస్తే..
ఫోటో మార్చేసుకొన్నాడు.. పిరికి పంద ..
ఇందులో ga గారు ఒకటి మరచిపోతున్నారు వాళ్ళు కూటమి మీద ఎన్ని గంతులు వేసిన ఎలక్షన్ వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం గ జగన్ రెడ్డి గారు ఉంటే మాత్రం 100 % మీరన్న గంతులు వేసేవారు కూటమి గెలవటానికి చందాలు ఇస్తారు వాళ్ళ కుటుంబాలు తో సహా ఓట్లు వేస్తారు జగన్ గారిని మాత్రం రానీయరు ఎక్కడైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షానికి ఓట్లేసి మద్దతు ఇస్తారు ఇక్కడమాత్రం జగన్ గారు ఉంటే మాత్రంఅధికార కూటమి కె వేస్తారు అది మన జగన్ సర్ కెపాసిటీ ఏదైనా వైసీపీ కి బొత్స లాంటి నాయకుడు పగ్గాలు చేబడితే 25 % ఛాన్స్ ఉండొచ్చు ఏమో జగన్ గారు అయితే అధికారం లోనికి వచ్చే ఛాన్స్ 5 % కూడా లేదు
That is your imagination only. Keep hallucinating.
thanks sir but ycp is afraid to contest in the graduate mlc elections and supported a person and you know the results also now it is up to you whether it is my hallucinating or not
Someone in the past was even afraid to contest mid-term elections and are even scared to contest as a single party. Being scared to contest is something that you must have last on tour list of points to speak about.
With regards to Graduate MLC elections, we know the results and even know how one result was obtained with video evidence of money distribution near polling booth and one MLC lost even after contesting with alliance support.
కొన్ని కులాల మీద ప్రత్యక్ష,పరోక్ష దాడులు,అధికారులు కి కులాలు అంట కట్టడం,స్క్రిప్ట్ లు చదవటం,బూతులు తిడితే మంత్రి పదవులు ఇవ్వడం,ఒక సీఎం పోస్ట్ లో ఉండి నా వెంట్రుక పీకలేరు, బట్టలూడదీస్తా, పెళ్ళిళ్ళు, పెళ్లా లు,కోడి కత్తులు,గులక రాళ్లు,గ్రీన్ మ్యాట్ లు,అసెంబ్లీ చేపల మార్కెట్ కన్నా ఘోరంగా చేయడం..పార్టీ ఆఫీస్ లని ద్వంసం చేపించడం, కాబినెట్ మినిస్టర్ లతో కాళ్ళకి దండాలు పెట్టించుకోవడం..ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టి దొంగ id లతో వేరే కులాల ఇంటి పేర్లు పెట్టిచి దారుణమైన విష ప్రచారం చేయించడం..ఆడవారిని ఉచ్ఛ్ నీచలు మరచి ట్రోల్ చేపించడం..ఇవన్నీ ఒక సీఎం స్తానం లో వున్నోడు చేపించినవి..గతంలో ఇలాంటివి ఎప్పుడన్నా చూశావా..జగన్ కి ఒకే ఒక్కసారి ఎమోషన్ మీద వోట్ వేశారు..తప్పు సరి దిద్దుకున్నAరు.అసలు పాలన అనేది తెల్వని మూర్కుడు..వాడికి డబ్బు..డబ్బు..తద్వెరా అధికారం..తద్వారా కేస్ ల నుండి తప్పించి కోవడం..ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలే డు.. ఇంత మంచి పాలకులు సీబీన్ పవన్ పైన బీజేపీ..వీళ్ళు చెయ్యలేనిది వాడొచ్చిఎం చేస్తాడు…అసలు గత 5 ఏళ్లలో ఎం చేశాడని చెప్పుకుంటారు?ఎందుకు వోట్ వెయ్యాలి??
Meru cheppina vaatikanna ghoraalu ippudu choosthunnaru kabatti, votes vestharu Jagan ki. Abaddapu hameelu icchi mosam chesaru kabatti kootami ni tarimi kodataaru eesaari. Jagan medha chesina visha pracgaaram abaddam ani telisipoyindi kabatti Jagan ki votes vestharu ee saari.
sare nuvvu anukune ghoralu jarigipotu unte ..next elections lo janalu vote vestaru kani .. appati varaku ghoralu chustu kurcho ..
ippudu choosthu kurchuntamu. Avakasam vachina roju mimmalini intlo, chesina ghorala ki jailallo kurchopedataamu.
mimalni intlo enduku kurcho pettaro motaniki oppukunav ..santosham …
Mimmalani intlo kurcho bettaka kooda meeku buddhi raaledu kada. Ade TDP ki YCP ki vunna theda.
Mimmalini inkosari kurchobettesthaaru le…
Ala ayithe Jagan ki palana chetha kaadu. Ilanti vacation CBN and yellow media manchinpalana isthunnaru ippudu.
Ala ayithe Jagan ki palana chetha kaadu. Ilanti vacation CBN and yellow media manchinpalana isthunnaru ippudu.
paina ayina cheppinadi okati kuda abbadam analedu choodu tamaru ? ayina madyapana nishedam batch desam vodili paripotunnaru anta ..
Neeku chadavadam raakapothe nenu cheyyagaligedi emundi. Visha pracharam chesaru ani cheppanu. Neeku ardham ayye brain takkuva ani ippude telisindi. Nee brain vunna level ki ABN ayithe ne correct. Velli chusuko po.
roads bagoleka janalu avastalu padadam emaina visha pracharama, media lo bhutulu matladam visha pracharama, assembly lo rankulu kattadam visha pracharama, madyam ratlu penchi ammadam vishapracharama, sarihaddu ralla meeda moham chekkinchidam visha pracharama .. janalu amayakulu swamy mee drustilo .. 23 babu ki icchinappudu babu pani ayipoyindi ani meru nammaru kada .. mari manaki 11 kondu voste vishapracharam .. wow ..
25K tins drugs vachayi ani cheppadam visha pracharam kada, land titling medha chesinadi visha pracharam kada, 30K ammayilu missing annadi visha pracharam kada, 14 lakhs crores appulu anedi visha pracharam kada. Clicking taruvatha kooda padavala tho prakasam barrage gurinchi chesinadi visha pracharam kada, Swamy vaari laddu paina chesindi visha pracharam kada, siddam sabhalaki government buses free gaa vaadaru ani cheppindi visha pracharam kada, 2.49 ki SECI tho chesukunna deal gurinchi chesindi visha pracharam kaada, Baba Haryana ani chesindi visha pracharam kaada?
Meeru cheppina vatilo roads tappa tatimaavi anni visha pracharaalegaa? Bootulu rendu pakkala maatladaaru kaani visha pracharam chesindi oka vaipe. Madyam rates gurinchi manifesto lone chepparu. Sarihaddu rally visha pracharame, 14 laksha kotla appu visha pracharame, 30K ammayilu missing visha pracharame, Gudi sets veyyinchukunnari cheppindi visha pracharame, akshintalu dulipesukunnaru ani cheppadam visha pracharame, abhivruddi ledu ani cheppadam visha pracharame….inka kavala examples?
Ippatiki ade maata pai vuntanu. TDP is a gone case party after NTR. After NTR, till now TDP did not contest elections individually and that shows the power of that party. Day after day they are losing ground in the state and now two other parties had to carry it across finish line. Do not overestimate your strength. The day those parties decide to contest independently, TDP will out of map in Andhra Pradesh.
Gulakaraayi tho Jagan kottukunnadu ani kooda visha pracharam chesaru. Ippati varaku case medha okka update ledu.
Ikkade vunna Kesineni Chinni ED vicharana ani vonukutunnadu. Vaadu desam daatakunda choosukondi mundu. Desam vodili paaripoyaru antene telusthondi ee prabhutvam chetagaanitanam emito ani.
Correct neeli kj lk , like 175/175
Frustration peaks lo vundi…velli BP tablet vesukoni paduko ra yerripooka.
Pakkaki velli aaduko raa yerripooka. Subject telidu malli answers kavalanta picchipooku ki.
బాగా ఇచ్చారు. ఆ Aba వెధవకి సబ్జెక్ట్ నిల్లు, వాడికి neeli kj lk అనే వర్డ్స్ తప్ప ఏమీ రావు.
Avunu neeli kj lk , can u clarify when l11 was ruling why these issues are not answered ??
akkada mana hayamulo jarigina madyapana nishedam janalu pararu .. meru hallucinations lonchi bayataki randi ..
Ippati government lo liquor medha commissions tho vyapaarulu pararu. Anduke patha liquor brands ki kotha rate sticker vesi ammutunnaru…
keep hallucinating ..
avunu gaallo medalu kattu kondi
Now teachers have also realized the cheating of alliance leaders and are gathering on the roads to stage their protest of the cheating. In the last 5 years, there were lot of fools in the guise of intellects on this forum that commented about the troubles faced by teachers that are nowhere to be found today. In theblast 5 years, there were emotional idiots that shook the stage and mic talking about teachers that are hiding today.
photo marchesarem….pattumani padi mandi leru…
photo change chesare
మొదట పాఠాలు సరిగ్గా చెప్పండి ఆ తర్వాత గుణపాఠం సంగతి చూద్దాం !
Ee lk lm ki baga balisindi gu…
గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధ్యాయుల మీద ఇలా రాయలేదే..