అతిసర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. దీని అర్థం ఏ విషయంలో అయినా అతి పనికిరాదని. రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అతి చూస్తుంటే, ఈ సూక్తి గుర్తుకొస్తోంది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతికి చేసిన నష్టం కంటే, ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.
అంతేకాదు, రాజధాని విషయంలో చంద్రబాబు సర్కార్ అతి… చివరికి ముందుగా భూములిచ్చిన రైతుల్లో అలజడి చెలరేగుతోంది. అసలు తమ భవిష్యత్ ఏంటనే ఆందోళన వాళ్లలో అంతకంతకూ పెరుగుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని మార్పుతో గందరగోళం సృష్టించిన మాట వాస్తవం. అందుకు వైసీపీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వైసీపీ వైఫల్యాల నుంచి పాఠాలేవీ నేర్చుకన్నట్టు లేదు.
భవిష్యత్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధానిని కదల్చకుండా నిర్మించాలని అనుకునే ఆలోచన వరకూ అభ్యంతరం లేదు. అయితే దేనికైనా హద్దుండాలి. పరిధి దాటితే జనం ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితిని తక్కువ సమయంలోనే చంద్రబాబు సర్కార్ కొని తెచ్చుకుందనే విమర్శ వెల్లువెత్తుతోంది.
ఇప్పటికే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమితో కలిపి 58 వేల ఎకరాలున్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ చిన్న విషయం కాదు. ఈ భూమిలో ఏవైనా నిర్మించొచ్చు. ఈ భూమి చాలదని ఇంకా 44 వేల ఎకరాలు తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ అడుగులు ముందుకేస్తోంది. ఇలాంటి కేంద్రీకృత అభివృద్ధి విధానమే చంద్రబాబు సర్కార్‌ను నిలువునా ముంచనుంది. ఆల్రెడీ ఇచ్చిన భూమిలోనే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న అభిప్రాయం వుంది.
ఇప్పటికే రాజధానిలో రూ.40 వేల కోట్లకు పైగా పనులకు టెండర్ల కూడా పూర్తయ్యాయి. ఇదంతా అప్పు. తాజాగా 44 వేల ఎకరాలకు తీసుకుని మరో 69 వేల కోట్లు అప్పు చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఒక్క రాజధానిపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను ఏం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని సీనియర్ రాజకీయ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీత ఆలోచింపజేసేలా ఉంది.
రాజధానిపై పాలకుల చర్యలు అతివృష్టి, అనావృష్టి అనే రకంగా ఉన్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయగా, నేడు చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ అంటే అమరావతి తప్ప, ఇతర ప్రాంతాలు కాదన్నట్టు వ్యవహరిస్తోంది. నోరు తెరిస్తే పీ 4 గురించి గొప్పలు చెప్పే సీఎం చంద్రబాబు… రాజధానిని ఆ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని ఎందుకు ఆలోచించలేదు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా చంద్రబాబు సర్కార్ ధోరణి వుంది.
రాజధాని కోసం భారీ మొత్తంలో అప్పులు చేస్తూ, ఆ భారాన్ని మనపై వేస్తున్నారనే తీవ్ర అసంతృప్తి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదలైంది. గన్నవరంలో విమానాశ్రయం వుండగా, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాలి. రాజధాని విషయంలో చంద్రబాబు సర్కార్ అతి చేస్తోందన్న అభిప్రాయం ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజానీకంలో రావడం ప్రమాదకరం.
రాజధాని కోసం ముందే భూములిచ్చామని, వాటిని అభివృద్ధి చేయకుండా, ఇప్పుడు 44 వేల ఎకరాలు తీసుకుని తమను ఏం చేయాలని అనుకుంటున్నారనే ఆవేదనతో కూడిన ప్రశ్న ఆలోచించాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడానికే ప్రభుత్వ పెద్దలు రోజుకో పన్నాగం పన్నుతున్నారనే అనుమానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబుకు రాజకీయంగా రాజధాని ఉరితాడే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణ పధానికి ఎడారి లేని లోటు తీరబోతోంది. రాబోయే కాలంలో “ఒం”టే”లు బేహారులు తోలు తి త్తిలో నీళ్లు, పచ్చ ( పంచె)
మడతల్లో దిబ్బరొట్టితో యాపారం సేత్తారు సూడండి
దక్షిణ పధానికి ఎ–డారి లేని లో-టు తీరబోతోంది. రాబోయే కాలంలో “ON”టే”లు బేహారులు తో-లు తి త్తి-లో నీళ్లు, ప–చ్చ ( పంచె)
మ-డ–త-ల్లో ది–బ్బ రొ–ట్టితో యా-పారం సే-త్తారు సూ-డండి
ద-క్షి-ణ ప–ధా–నికి ఎ–డా-రి లేని లో-టు తీరబోతోంది.
దక్షిణ భారతదేశంలో ఎ–డారి లేని లో-టు తీర–బోతోం-ది. రా-బో-యే కాలంలో “ఓం”టే”లు బేహారులు తో-లు తి త్తి-లో నీళ్లు, ప–చ్చ ( పంచె)
మ-డ–త-ల్లో ది–బ్బ రొ–ట్టితో యా-పారం సే-త్తారు సూ-డండి
ఇప్పటికె 58 వెల ఎకరాలు ఉన్నాయి అనటం అబద్దం!
వీళ్ళు గుంటూరు క్రిషా లొ ఉన్నా రిసెర్వెడ్ ఫారెస్త్ భూములు కలిపి చెపుతున్నారు.
ఉదాహరనకి తాడెపల్లి రిసర్వెడ్ ఫారెస్త్ కింద ఒక 8 వెల ఎకారాలు ఉన్నాయి. అయితె అక్కడ చెట్లు అన్ని కొట్టెసి, నెలని చదును చెసి, ఐర్పొర్ట్ నిర్మించటం సాద్యమా?
Are baabu AP appula kuppa daani pani ayipyindhi cbn ruling lo. Pappu bella la laaga 1000 cr value chese land ni 99 rs ki tcs ki 100 aceras icchaadhu . Veedhi baabu sommu ayinattu
iTDP salary credited.
దక్షిణ పధానికి ఎ–డారి లేని లో-టు తీరబోతోంది.
దక్షిణ పధానికి ఎడారి లేని లో-టు తీర బో తోంది.
చక్కగా ఏ సంతనూతలపాడు లోనో రాజధాని అని బోర్డు పెట్టేస్తే పోయేదానికి ఈ బాబుగారు ఏంటో కష్టపడతారు.. బెంగుళూరు, హైదరాబాద్ లతో సమానంగా ఆంధ్రుల కు రాజధాని అంటారు.. మంది సొమ్ము పంచిపెట్టేసి చీప్ లిక్కర్ అమ్మేసుకోకుండా ఏంటో అభివృద్ధి అంటారు.. పాపం రాష్ట్ర భక్తులు గగ్గోలు పెట్టేస్తున్నారు.. వైజాగ్ కి విజయవాడ కి ఫిట్టింగ్ పెట్టేస్తున్నారు
బెంగుళూరు, హైదరాబాద్ లో ఉంటున్నవాడు ఎవడూ అమరావతి కూడా అలా ఉండాలని కోరుకోడు
ఇంకా బ్రహ్మాండం గా ఉండాలంటారా బెంగుళూరు బ్రో
/// ఒక్క రాజధానిపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో///
.
సొల్లు అపరా అయ్యా! అన్న 10 లక్షల కొట్లు అప్పు తెచ్చి jagan ఎమి పీకాడు? ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు?
అయీతె అమరవతిలొ ప్రభుత్వానికి కూడా భూములు వెల్తాయి కనుక, వాటిని అమ్మకం పెడితె కచ్చితంగా కొంత డబ్బు తిరిగి వస్తుంది. ఇక రాజదానిలొ స్తాలలు ఇస్తె పెట్టుబడులు పెట్టని వారు ఎవరు ఉంటారు?
// ఒక్క రాజధానిపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో///
.
సొల్లు అపరా అయ్యా! అన్న 10 ల.-.క్ష.-.ల కొట్లు అప్పు తెచ్చి jagan ఎమి పీకాడు? ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు?
అయీతె అమరవతిలొ ప్రభుత్వానికి కూడా భూములు వెల్తాయి కనుక, వాటిని అమ్మకం పెడితె కచ్చితంగా కొంత డబ్బు తిరిగి వస్తుంది. ఇక రాజదానిలొ స్తాలలు ఇస్తె పెట్టుబడులు పెట్టని వారు ఎవరు ఉంటారు?
// ఒక్క రాజధానిపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో///
.
సొల్లు అపరా అయ్యా! అన్న 10 ల.-.క్ష.-.ల కొ.-.ట్లు అప్పు తెచ్చి jagan ఎమి పీకాడు? ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు?
అయీతె అమరవతిలొ ప్రభుత్వానికి కూడా భూములు వెల్తాయి కనుక, వాటిని అమ్మకం పెడితె కచ్చితంగా కొంత డబ్బు తిరిగి వస్తుంది. ఇక రాజదానిలొ స్తాలలు ఇస్తె పెట్టుబడులు పెట్టని వారు ఎవరు ఉంటారు?
// ఒక్క రాజధానిపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో///
.
సొ.-.ల్లు అపరా అయ్యా! అన్న 10 ల.-.క్ష.-.ల కొ.-.ట్లు అప్పు తెచ్చి jagan ఎమి పీకాడు? ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు?
అయీతె అమరవతిలొ ప్రభుత్వానికి కూడా భూములు వెల్తాయి కనుక, వాటిని అమ్మకం పెడితె కచ్చితంగా కొంత డబ్బు తిరిగి వస్తుంది. ఇక రాజదానిలొ స్తాలలు ఇస్తె పెట్టుబడులు పెట్టని వారు ఎవరు ఉంటారు?
// ఒక్క రాజధానిపైనే ల.-.క్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ప్రతిఫలంగా నయాపైసా కూడా తిరిగి రాని నేపథ్యంలో///
.
సొ.-.ల్లు అపరా అయ్యా! అన్న 10 ల.-.క్ష.-.ల కొ.-.ట్లు అప్పు తెచ్చి jagan ఎమి పీకాడు? ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు?
అయీతె అమరవతిలొ ప్రభుత్వానికి కూడా భూములు వెల్తాయి కనుక, వాటిని అమ్మకం పెడితె కచ్చితంగా కొంత డబ్బు తిరిగి వస్తుంది. ఇక రాజదానిలొ స్తాలలు ఇస్తె పెట్టుబడులు పెట్టని వారు ఎవరు ఉంటారు?
దక్షిణాదిలో ఎడారి లేని లోటు తీర్చడమే తక్షణ కర్తవ్యం!
Airport proposal 2016 master plan lone vundhi.. just alloting space for future airport
///గన్నవరంలో విమానాశ్రయం వుండగా, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాలి.///
.
ఒరెయ్ పిచ్చి పుల్లయ్య! అమరవతి ఎ జిల్లాలొ ఉంది ? గన్నవరం airport ఎ జిలాల్లొ ఉంది???
అమరావతి ఉంది ఉమ్మడి గుంటూరు జిలాలొ! ఉమ్మడి క్రిష్ణా దాటి, ఉమ్మడి పశ్చిమ గొదావరి జిల్లాలొ ఉంది గన్నవరం airport.
.
అయినా అమరావతి లొ భూమి ఇస్తె… బొగాపురం లొలా పెట్టుబడులు పెట్టి airport కట్టటానికి ప్రవెటు వ్యక్తులు రడీగా ఉంటె మద్యలొ నీ ఎడుపు ఎమిటిరా అయ్యా!
itdp salary credited
Babu Amaravati to gannavaram airport ki 45 km ….gannavaram ni international cheste saripoddi kadha …Oka 1000 cr pedithe saripoddi
అమరావతి జిల్లా వాళ్లని కృష్ణ జిల్లాలో విమానం ఎక్కనివ్వరా?
Vanpik ki enni acres? Just Oka port ki… If you saw a real venture with 30 feet road more than 40Percent will go to roads only. But here 6 lane roads are coming
P5 program tho kadatharu le ra 45000 acres lo.
ఆ విశ్లేషకులు ఎవరు కేఎస్ ప్రసాద్, వైఎన్ఆర్, కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు సాయి అంతే నా ఇంకా ఎవరైనా ఉన్నారా
You forgot TV5 and ABN
Malli AP kachithanga vidipotnundi….adi eppudu anedhe question..esari pranthalu veruga vibhajana undadhu kulalu base chesukuni untudhemo ani naa alochana…okka sari alochinachu bro Amaravathi lo pette prathi rupai AP lo unna andharidhi..kani development antha okke daggara untadhi…appudu akkada unde vallaki vere vallu ma meeda padi brathukuthunnaru antaru… telangana valla laa…kaka pothe CM lu tlrayalaseema vallu ayyi undi kuda Amaravathi lono vizag lono dabbulu pettadam endhuko ardham kavadam ledhu…ante puttina prantham kanna mana vallu ekkuva mandhi ekkada unnaro
మీరు చెప్పిన దానిలో తప్పు లేదు కానీ , మెరైన్ అలాంటప్పుడు ఈ జిల్లా లో వచ్చే రెవిన్యూ ఆ జిల్లాకే అని రూల్ పెడితే ఒకే న ? ఇప్పుడు TCS క్యాంపస్ వైజాగ్ లో అంటున్నారు అంటే వైజాగ్ లో.మాత్రమే ఎందుకుండాలి ? జిల్లా కి ఒక క్యాంపస్ పెట్టచ్చు కదా ? అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కి మిగతా జిల్లాల వాళ్ళు రారా ?
Correct…I will agree with you development eppudu kuda centralised cheyyakudadhu..America ne chudandi capital city washington dc but akkada financial ga imp undadhu ..sector wise develop cheatharu… manufacturing oka daggara ..hardware oka daggara software oka daggara untai…kabatee america vellali anukune vallu e state ki velladanikina ready ga untaru ..akkada development decentralised ga untadhi…for example hyd ne teesukondi….Telangana motham hyd meeda bratahakalsindhe ….except hyd nothing is there with us…
ఇప్పుడు ఇక్కడ అవుతున్నది కూడా అదే . కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశ్వవిద్యాలయాలు అన్ని మాత్రమే అమరావతి లో ఉంటాయి మీరు చెప్పినట్టు ఫెడరల్ కార్యాలయాలు అన్ని వాషింగ్టన్ లో నే ఉంటాయి . ఐటీ .మరియు ఫార్మా ఉత్తరాంధ్ర లో ఉంటాయి , రాయలసీమ లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు , చూడాలి ఎం చేస్తారో
Ala jaruguthai ani cheptharu ..kani jaragavu…ala jarige dhaniki laksha ekaralu endhuku sir capital city ki…nagaralu evi nirmpipabadaledhu…kala kramam lo nagaralu ga marai anthe…
Meeru cheppina danilo sagam nijam undi , mana paristhithi ki adi avasaram ledu anedi I agree, kani vere chota nagaralu evaru kattaru anedi correct kadu , naya raipur , bhubanswar , chandigarh , Indonesia capital kottadi akkadi daka enduku ipoudu cheppukuntunna hyderabad kuda evaro okallu kattinde.
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం , జగన్ గారికి రాయలసీమ లో ఎం చేయకపోయినా వోట్ వేస్తారు , చంద్రబాబు గారికి ఎం చేసిన వేస్తారు అందుకు ఆ ప్రాంతం తక్కువ ప్రాముఖ్యత .
Are you saying TDP got seats in Rayalaseema by manipulating voting machines?
I am telling that even in that wave of coalition Jagan got more seats in rayalaseema than compared with andhra. Even in 2014 and 2019 it is the same. This gave him over confidence
If I say yes , will ycp participate in 2029 elections? As the same evms will be used in those elections as well.
If EVMS can be manipulated , why BJP alone didn’t get the majority. ?
If I say yes , Could you confirm that ycp used the same tactic in 2019 ?
If you answer any of the questions above logically , I will definitely rethink about the opinion about manipulation of EVMS.
If EVMS can be tampered ,
1. Are you saying ycp used the same tactic 2019 ?
2. Can you confirm if ycp participate in 2029 elections if same evms are used ?
ఒకవేళ వోటింగ్ మెషిన్ ని టాంపర్ చేయగలిగితే
వచ్చే ఎన్నికల్లో అన్న పోటీ లో ఉంటారా ? ఉండరా ? ఎందుకంటే మళ్ళి అవే మెషిన్ వాడతారు .
ఒకవేళ 2019 ఎన్నికలలో అదే టెక్నీక్ వాడారా ?
అలాగే బీజేపీ కి సొంత మెజారిటీ ఎందుకు రాలేదు ?
ఈ మూడు ప్రశ్నలు ఒకదానికి మీరు లాజికల్ గ చెప్తే న అభిప్రాయం మీద పునరాలోచన చేస్తాను ?
Sarkar emo gaani, nee ati maree ekkuvaindi raa guuuuu
దక్షిణానికి ఎడారి ఒకటి తేవాలి అని కంకణం కట్టుకుంటే ఏమి చెయ్యగలం ?
భారతదేశానికి ధాన్యాగారం ఒకప్పుడు. రైతులకి కారాగారం ప్రజలకి “ఖర్మ”గారం ఇప్పుడు.
Ok..ok..maaku kamaravathi future artham ayyindi..
hello anna name chesesadu, its called YSpuram now
I agree GA… First He has to develop existing land.
All failures will lead to one thing only and yellow media already knows the result of 2029 and hence are talking in a scared tone about Jagan 2.0
kallu moosi teristhe 2029.
athi yentraa verri pushpam…..rajadhaani ante yelaa vundaali…avunule mee verri pushpamgaadu yem peekaleka mokalladhanda vesaadu kahaa andhuke neeku alaa anipisthundhi sannasi vedhava.
nuvvu yentha kastapadinaa mallee JAGAN ane vaadu CM avvadu.
Nuvvu jathakalu bhale cheptav baasu ..
anna amaravati peru marchesthadu reddy, its now called YSpuram.
International level railway station is highlight in this issue….


Yemi leni chota railway station katti am use mundu companies tesukoni vaste akkadiki 24/7 janam vastaru dani tarvata railway station kattochu
మూడు రాజధానులు అన్నవాడు మూడు ప్రాంతోలలోను మట్టి కొట్టుకుపోయాడు…. ప్రజలు అభివృద్ద్ధి కోరుకుంటారు…. కేంద్రికరణమో కాదో ముందు అభివృద్ధి అంటూ ఉండాలి కదా, వికేంధ్రీకరణ పేరుతో ఏమి చెయ్యకుండా మీనా మేషాలు లెక్కపెట్టేవాడి కన్నా చాలా ఉత్త్తమం కదా
టీడీపీ జనసేన వద్దనుకొంటే ka పాల్ గారి ప్రజా శాంతి పార్టీకైనా ఓటేస్తారు కానీ వైసీపీ కి మాత్రం వెయ్యరు ఇది పక్కా
Rushikonda palace kantenaa.. inkaa ..teesukoledu…obulapuram mining ki.maatram 10000 acres kaavalaaa..capital develop chesinaa taruvaatha lands government purchase cheyaledu .real estate visaka lo lands laagaaa party vaallu kotteyadaniki kaaadhu…development centralisation kaakudadu…..Kaadu…CBN ki teliyandi kaadu
Cummaravati is not suitable for capital city….now cheebn is playing new drama….he will kick cummaravati farmers in their yaasses….if he takes new 40000 acres land or join vjw and guntur…both ways vjw and guntur will profit….these farmers will have to be servants to p4margadarsimoddas.
కొవ్వెక్కి ఇలా కూసినందుకే, ఈ అమరావతే “మాడామోహనరెడ్డి” బట్టలూడదీసి, వాడి నవరాంధ్రాల్లో 11 ఇంచులు దింపింది మర్చిపోయా వా??
Naku teliyaka adugutuna rajadani nirmanam antey meru am kadataru asalu. Ippudu Hyderabad city tesukondi danni yevadina kattada
. Ee place lo shopping mall undali, ee place lo cinema hall undali ee place lo university undali ani yevadina plan chesi kattada. Hyderabad development avvadaniki Karanam akkada unna companies. Mundu udyoga kalpana kalpistey akkadiki janam ravadam modalupedataru. Akkada manchi center avutundhi appudu aa area lo shopping malls, cinema theatres anni vastai. Hyderabad ni yevadu plan chesi kataledu mundu jobs kalpincharu. Dani tarvata chala companies vachai employees kuda vacharu. Dani tarvata lulu mall, nexus mall lanti world class shopping malls vachai. Amaravati lo 1st manchi roads vesi, companies tesukoni randi, colleges, hospitals tesukoni randi ee 3 vastey chalu amaravati yevaru development chesey pani ledu adey avutundi
ఇదే అమరావతే “మాడా మోహన రెడ్డి” ని మూడుచోట్లా “మొడ్డ గుడిపించింది”. ఎలా మర్చిపోయా వ్.. ??
అమరావతి లో ఎవ్వరు మనకెందుకి గాని ..11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11=220 రోజుల క్రితం ప్రకటించిన కోటి రూపాయలు ఎక్కడ.. కొంచెం కనుకొని చెప్పవ వెంకీ ..అల్లాగే కొట్టేసిన ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కిస్తాడో ?
అరేయ్ బుర్ర తక్కువ సన్నాసి .. పేటీయం చిల్లర వెధవల తెలిసీ తెలియని వాగుడుని ఏపీ జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు.. ఎంత గట్టిగా శోకాలు పెట్టినా.. అదంతా పేటీయం చిల్లర కోసమే అనేది జనాలకు తెలిసిపోయింది..
It is better to divide AP in to two states, kostanadhra and greater rayalaseema. CBN already did same thing with united AP and we lost hyderabad. Again CBN doing same thing. People especially rayalaseema young men should understand the consequences of developing at one place. That too amaravathi is only investment no returns
చంద్రబాబు ఆలోచనలు మారాలంటే న్యాయస్థానాల్లో పట్టున్నోళ్లు దొరకాలి…కానీ అలాంటోళ్లందరు సీబీన్ వైపే ఉన్నారు..
CBN thana gothini thane thavvvukuntunnadu .. Hyderabad vadulukuni 2015 lo okasari, Ippudu 2025 lo ila thingari decisions tho inkossari . Jagan ni mana netthi meeda malli ruddhabothunnadu .
Visionary