అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?

ఎక‌రా 20 కోట్ల‌తో విక్ర‌యించాల‌ని సీఆర్డీఏ ఓ నిర్ణ‌యానికి రావ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌ధాని అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని త‌ల‌పిస్తోంద‌న్న విమ‌ర్శ‌లే నిజం కావ‌డానికి మ‌రెన్నో రోజులు లేవు. అమ‌రావ‌తి అనేది త‌న‌కు తానుగా అభివృద్ధి చెందుతుందంటూ కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో అభివృద్ధి ప‌నుల కోసం వేల కోట్ల అప్పులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అప్పులు తీర్చ‌డానికి అంటూ, ప్ర‌భుత్వం అమ‌రావ‌తి భూముల్ని అమ్మ‌కానికి సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగా అమ‌రావ‌తిలో ల్యాండ్ మానిటైజేష‌న్ పాల‌సీకి సీఆర్‌డీఏ శ్రీ‌కారం చుట్ట‌నుంది, మొద‌టి విడ‌త‌లో రాజధాని ప‌రిధిలోని నాలుగు వేల ఎక‌రాల‌ను అమ్మ‌డానికి సిద్ధం చేస్తోంది. అయితే ఎక్క‌డెక్క‌డి భూముల్ని అమ్మాల‌నే విష‌య‌మై ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. కానీ ఎక‌రా 20 కోట్ల‌తో విక్ర‌యించాల‌ని సీఆర్డీఏ ఓ నిర్ణ‌యానికి రావ‌డం గ‌మ‌నార్హం. ఇలా మొత్తం రూ.80 వేల కోట్ల‌ను సీఆర్డీఏ స‌మీక‌రించ‌నుంది.

ఈ నిధుల‌ను అమ‌రావ‌తి కోసం చేసిన అప్పులు తీర్చ‌డానికి, అలాగే అభివృద్ధి చేయ‌డానికి వినియోగించ‌నున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఈ భూముల్లో కొన్నింటిని రెండో ద‌శ ల్యాండ్ మానిటైజేష‌న్ జాబితాలో 60;40 విధానంలో రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌ని కూడా నిర్ణ‌యించారు. అమ‌రావ‌తికి భారీ మొత్తంలో భూములు తీసుకోవ‌డం ఒక ఎత్తైతే, వాటిని అభివృద్ధి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది.

ఎక‌రా రూ.20 కోట్ల‌కు విక్ర‌యానికి పెడితే, డిమాండ్ ఎలా వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. హాట్ కేక్‌లా భూములు అమ్మ‌కం అయితే ఓకే. లేదంటే, అమ‌రావ‌తిపై ఏవో భ‌యాలు, అనుమానాలు ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేస్తుంది. నాలుగు వేల ఎక‌రాల్ని కొనే వాళ్ల‌పై రాజ‌ధాని భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంటుంది. నాలుగు వేల ఎక‌రాల‌ను బ‌లవంతంగా ఎవ‌రికైనా క‌ట్ట‌బెడ‌తారా? లేక స్వ‌చ్ఛందంగా కొన‌డానికి ముందుకొస్తారా? అనేది కాలం తేల్చ‌నుంది. అస‌లు అమ‌రావ‌తిపై రాష్ట్ర ప్ర‌జానీకం మ‌న‌సుల్లో ఏముంద‌నేది భూముల విక్ర‌యాల‌పై ఆధార‌ప‌డి వుంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

28 Replies to “అమ్మ‌కానికి అమ‌రావ‌తి.. ఎక‌రా ఎంతంటే?”

    1. మేము అభివృద్ధి చేయము…. చేసేవాళ్ళని చెయ్యనివ్వము …. రాజధానికి ఒక కులానికి అంతకడతాము, ఒక ప్రాంతానికి పరిమితం చేస్తాము, రాజధాని అంటే రియల్ వ్యాపారం అని బొంకుతాము….కోడిగుడ్డు మీద ఈకలు పీకుతానే ఉంటాము….. ఏదైనా అభివృద్ధి మేము చెయ్యనివ్వము…. ఇట్లు వైకాపా

      1. Already kamaravathi yevari kosam kattaro andhariki telusu kamma kulam kosam anni caste politics ki bhayapadi unnaru vyathirekatha vundhi tdp government medha

        1. కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అనే జగనన్న ఏకం గా ఐదుగురికి (ఓసి,బిసి, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ)ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, ఎస్సీ మహిళ కి హోం మంత్రి పదవి ఇచ్చాడు తన సొంత సామాజిక వర్గాన్ని దూరం పెట్టాడు. ఆర్థిక రాజధాని విశాఖపట్నం లో రుషికొండ మీద ప్యాలెస్ కట్టాడు ఎవరికోసం ప్రభుత్వ అధికారుల కి సరైన గెస్ట్ హౌస్ లేదని.

          మా జగనన్న కి అసలు కులపిచ్చి లేదు తన సొంత సామాజిక వర్గానికి ఏం చేయలేదు అంటున్నారా..

    1. Hyderabad developed ra swami Amaravati lo okka company kuda ledhu ra…. Arthamchakoru….

      Middle and lower middle vallu vasthene aa capital city aaena success authundi

  1. పెద్ద కంపెను వాళ్ళు కొని, వాటిలో తమ వ్యాపారం లు మొదలి పెడితే, ఆంద్ర లో యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

  2. Aa region lo caste domination vundhi same  like rayalaseema and Godavari how others ..Modern Development is perfect solution for it..

  3. Kootami ki support chese iTDP candidates should buy this land for that rate and then come here to write comments. Wishing you lot all the best tammullu. Dont show your faces here until you buy at least 100 gajams at that rate. Then we will listen to all that you have to say.

  4. ఆటోలు, లారీలు వెనుక ఒక కొటేషన్ రాసి వుంటుంది, “నీ ఏడుపే నా ఎదుగుదల” అని. వారం నుండి గుక్కెట్టి ఏడుస్తున్న నువ్వు నీ పార్టీ విధానాలే అమరావతికి శ్రీరామరక్ష.

  5. ఆటోలు, లారీలు వెనుక “నీ ఏడుపే నా ఎదుగుదల” అని రాసి వున్నట్లు మీ ఏడుపే అమరావతి కి అభివృద్ధికి శ్రీరామరక్ష

  6. ఒరే….! నువ్వు  నిజంగా జర్నలిస్ట్  అయితే  వెధవ  కథలు  కాకుండా  నిజమైన  నిక్కచ్చి  కథలు  ప్రజల కోసం  రాయగలవు . లేదు  నేను  ఇంతే  అంటే  జగన్  నిన్ను  kuda వాడుకొని  chanka  నాకీస్తాడు ……

  7. Amaravathi katindhi real estate kosam, already cbn ummadi raajdhaani HYDERABAD vunnapudu, lakhs of government lands mingesadu ippudu adhe paristhithi 

  8. గ్రేట్ఆంధ్ర ఎకరం 20 కోట్లు అంటే చాలా తక్కువకిస్తున్నట్టు ఇంకొక త్రీ ఇయర్స్ లో అది 50 కోట్లకు వెళ్ళింది కొనుక్కో బాగుపడతావ్.

    సైకో గాడు,లండన్ పిచ్చోడినిని నమ్ముకుంటే సంక నాకి పోతావు.

  9. భూములకు గిరాకీ ఎప్పుడు ఉంటుంది? End User వుంటే గిరాకీ ఉంటుంది. End User ఎప్పుడొస్తాడు? ఉద్యోగం ఉపాధి అక్కడ లభ్యం కావాలి. అంటే పరిశ్రమలు రావాలి. ఎకరం 20 కోట్లు పెట్టి కొన్న డెవలపర్, సుమారు 100 ఫ్లాట్లు కడతాడు. (100x1500x3000)కన్స్ట్రక్షన్ కాస్ట్ మరో 45 కోట్లు అనుకుంటే, తనకొచ్చే 60 ఫ్లాట్ల టోటల్ కాస్ట్ 65 అవుతుంది. వడ్డీలు మార్జిన్లు కలిసి 80 కోట్లు అవుతుంది. అంత ఖరీదైన ఫ్లాట్లు కొనే స్తోమతు ఎంతమందికి ఉంటుంది అనేదే అసలు సమస్య.

  10. మొత్తం మీద చంద్ర బాబు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అనటానికి ఇదే నిదర్శనం. మేము ఫస్ట్ నుండి మొత్తుకొంటూనే ఉన్నాము. అభివృధి లేదు, సంపద సృష్టి లేదు ఇది అంతా ఒక గ్రాఫిక్ మాయాజాలం అని. ఆంధ్రా ప్రజలు కి ఇప్పటికీ చంద్ర బాబు గారి గురించి అర్థం కాక పోతే వాళ్ళ ఖర్మ వాళ్ళే అనుభవిస్తారు. చంద్ర బాబు గారు ఒక మోసగాడు అని ఫస్ట్ నుండి చెప్తున్నా ము. ఐనా గ్రుడ్డి గా నమ్మి ఓట్లు వేశారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.

  11. Visionary person. People’s confidence will definitely promote land sale. Of course, 20cr price is very subjective and unless a concrete route map is provided. Electronics and AI and other development should go parallel to realise the land value.

Comments are closed.