అమరావతి రాజధాని నగరాన్ని ఓ అద్భుతనగరంగా నిర్మించాలని చంద్రబాబునాయుడు అండ్ కో తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అంతవరకు ఓకే! కానీ.. అమరావతినుంచి 35-40 కిలోమీటర్ల దూరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధంగా ఉంచుకుని.. మరో మారు అమరావతి నగరంలోనే ఇంకో అంతర్జాతీయ విమానాశ్రయం.. అదికూడా అయిదువేల ఎకరాల్లో నిర్మించాలని కూటమి సర్కారు డెసిషన్ తీసేసుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు.. ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రి నారాయణ కాస్త వెనక్కు తగ్గారు. ఆలోచిస్తున్నాం అని.. భూసమీకరణ చేయాలా? సేకరించాలా? అనేది అనుకోలేదని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ.. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామాల ప్రజలతో సమావేశమై 9వేల ఎకరాలకు సంబంధించి.. అంగీకారం పొందిన తర్వాత.. మంత్రి నారాయణకు కూడా ధైర్యం వచ్చేసింది. ఈ విమానాశ్రయం చాలా అవసరం అన్నట్టుగా రకరకాల మాయమాటలు చెబుతున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే అంతర్జాతీయంగా స్మార్ట్ పరిశ్రమలు అమరావతికి వస్తాయని.. అలాంటివి వస్తేనే హూములు ఇచ్చిన రైతులకు వారికి దక్కే రిటర్నబుల్ ప్లాట్ల విలువ బాగా పెరుగుతుందని.. స్మార్ట్ పరిశ్రమలు రాకుండా.. భూముల విలువ పెరగడం కూడా కష్టమని నారాయణ ఒక తరహా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వస్తున్నారు.
స్మార్ట్ పరిశ్రమలు రావాలంటే.. హైదరాబాదు స్థాయిలో అతి పెద్ద విమానాశ్రయం కావాల్సిందేనని ఆయన అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు వందేళ్ల ముందుచూపుతో ఆలోచించే అపార మేథాసంపత్తి ఉన్న నాయకుడు గనుక.. వందేళ్ల తర్వాత వచ్చే అవసరాలకు ఇప్పుడే విమానాశ్రయం కట్టేయాలని అనుకుంటున్నట్టుగా మంత్రి నారాయణ చెబుతున్నారు.
ఇంతకూ మంత్రి నారాయణ దృష్టిలో స్మార్ట్ పరిశ్రమలు అంటే ఏమిటి? ఆధునిక సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతూ, కొత్త కొత్త పద్ధతులు అనుభవంలోకి వస్తున్న రోజుల్లో వందేళ్ల తర్వాత కూడా స్మార్ట్ పరిశ్రమలు స్థాపించే వారు.. అతి తరచుగా ఊర్లు తిరక్కుంటూ విమాన ప్రయాణాలుచేస్తూ సంస్థల్ని నడుపుతారని మంత్రి నారాయణ అనుకుంటున్నారా? లేదా, ప్రజల్ని అలా మభ్యపెట్టాలని అనుకుంటున్నారా బోధపడ్డం లేదు.
ఇప్పటికే వర్క్ ఫ్రం హోం కల్చర్ విస్తృతంగా అలవాటులోకి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని వేల లక్షల మంది తమ తమ సొంత ఇళ్లలో, మారుమూల పల్లెల్లో కూర్చుని కంప్యూటరు మీద పనిచేసుకుంటూ లక్షలకు లక్షల రూపాయల వేతనాలు సంపాదిస్తున్నారు. వందేళ్ల తర్వాత.. ఆ స్మార్ట్ ఉద్యోగాల సంస్థల తీరు ఎలా ఉండవచ్చునని మంత్రి నారాయణ అంచనా వేస్తున్నారు? అది కూడా చెప్పాలి.
నిజానికి ఒక చిన్న రెండు వేల చదరపు అడుగుల (చదరపు గజాలు కాదు) ఫ్లాట్ ఉంటే చాలు.. అక్కడ నడిచే ఆఫీసు కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటుందని అంటే నమ్మవచ్చు. అలాంటి భవిష్యత్తు కనుల ముందు కనిపిస్తూ ఉంటే.. రోజుకు లక్షల మంది చేయగల విమాన ప్రయాణాల అవసరాలు ఉంటాయా? అనేది ప్రశ్నార్థకం.
వందేళ్ల ముందు చూపుతో అంతపెద్ద విమానాశ్రయం కావాలని కలగంటున్న చంద్రబాబు.. ఇలాంటి స్మార్ట్ పరిశ్రమలు వచ్చాక.. అప్పటికి అంతపెద్ద విమానాశ్రయానికి తగినంత ఆక్యుపెన్సీతో ప్రయాణాలు ఉంటాయని భరోసా ఇవ్వగలరా? ఇప్పటికే విశాఖపట్నం నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. కేవలం తాము అనుకున్న దానికి ప్రజలను ఒప్పించడానికి చెబుతున్న మాటలే ఇవన్నీ అని అంతా అనుకుంటున్నారు.
Eno గాళ్ళకి ఉన్న బుర్ర కూడా దొబ్బినట్టు ఉంది.
.
అమరవతి ఉన్నడి గుంటూరు జిల్లలొ! గన్నవరం ఉన్నడి ఉమ్మది క్రిష్ణా దాటి.. ఉమ్మది పశ్చిమ గొదావరి జిలాలొ.
నిన్నటి వరకొ అసలు అమరవతె విజయవాడకి ఎంతొ దూరం లొ ఉంది వాదించి, ఇవ్వళా అంత కంటె దూరం గా ఉన్న గన్నవరం అమరవతి పక్కనె ఉంది చెపితె ఎలా?
.
కెంద్రం దెశం మొత్తం లొ కొత్తగా 120 విమానాశ్రయాలని నిర్మించాలి అని చూస్తుంది. మనకి విశాక పట్టణం ఐర్పొర్ట్ ఉన్నా అక్కడ బొగాపురం ఐర్పొర్ట్ వస్తుంది.
.
ఇప్పుడు అమరవతిలొ భూమి సమీకరించకపొతె ఆ తరువాత చాలా కష్టం అవుతుంది! వాళ్ళకి ముందు చూపు ఉంది కాబట్టె వాళ్ళు చెస్తున్నారు! నువ్వు Eno తాగి బజ్జొ!
జగన్ మద్యలొ ఆపెసి, మళ్ళి మొదలు పెట్టిన బొగాపురం ఐర్పొర్ట్ కి మనొడు కొట్టిన డబ్బా! Dream Comes True అంట!!
.
Bhogapuram International Airport Dream Comes True
greatandhra.com/politics/andhra-news/bhogapuram-international-airport-dream-comes-true-128981
greatandhra.com/politics/andhra-news/bhogapuram-international-airport-dream-comes-true-128981
adi yedupu bhayya.
Jagan anna okkattante okkati aina kattada?
మూడు రాజధానులు కట్టాడు గదా !!!
అసలు బాధ అది కాదు ఆ కట్టే విమానాశ్రయం తాడేపల్లి లో కడితే మా అన్నయ్య కి అనుకూలంగా ఉంటుంది కదా అని వెంకట రెడ్డి గారికి బాధ..
Baavi lo kappalu.
medivial thinking.
grow up.
everybody working from home??
people not going to travel??
do you know how many more people are flying compared to 25 years ago.
lot more people will be flying 100 years from now.
for your info lot of people will do space travel.
may be tech will advance so much that a flight will take off to moon with passengers and come back to earth.
First think about today. People are dying early with chronic diseases, life style diseases and healthcare became pretty expensive. Education, Agriculture became expensive. If you grab all fertile lands, you will not have any proper food for your next generations. Enjoy
Public helped Chandrababu with his dream of Amaravathi. Now when is kootami fulfilling public dream of super six?
So they all came and gave the right to ask on behalf of them other a fake id? Got 5 rs for this post?
sare ra iTDP. collar pattukune hakku kooda kootame ichindi elections mundara. iTDP lo nee rate 5Rs ani bhale cheppukunavu ra. inthavaraku 99 paisal anukunna. parledu ra neeku baane istunnaru.
what about Y S Babai murder?
Day dreaming. They need money .. Who is going to get benefited from Amaravathi or these airports. Just think. In the next elections too , they come up with some false propaganda and we trust and vote them ..
మరి ఏ ముందు చూపు తో 3 రాజధానులు అన్నారు?
Gurava Reddy S/o Atlanata,
Jagan anna okkattante okkati aina kattada?
Development ok, But what about Jagan reddy Babai Viveka Murder? Avinash reddy still out side??
వందేళ్లు వెనక చూపు తో పచ్చడి ఫ్యాక్టరీ పెట్టాలంటావ్
Blindfolded.. can’t see ? Rubbish mindset. Begamoet Airport was a bit crowdy during that time and Hyderabad was in a full boom. Then Government invested in the Airport at Shamshabad . This government came just for lands and Amaravathi it seems. You don’t need airport for a city under construction. Except being a state capital, there is no significance at the moment. No one invest fertile lands thinking about “possible “ spikes in the future air travel and passengers. No Airport in the developed countries built with day dreaming like this. I hope that Andhra people has brains to understand.
Be careful Greatandhra, they might put you in red book
2000sq feet flat vunty crores of business cheyacha, mari acre 99paisalaki ooru peru leni company ki dochi pedutunnaarani edo article lo kuusaav, neeku siggu ane wordki spelling teliyadaa guuuu Andhra