అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?

అమ‌రావ‌తి పేరు చంద్ర‌బాబు అంద‌రినీ ముంచార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి విధ్వంస‌కారుడు చంద్రబాబే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

అమ‌రావ‌తి సెల్ఫ్ స‌స్టైన‌బుల్ సిటీ అన్నార‌ని, అలాంట‌ప్పుడు దాని అభివృద్ధికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు చేశార‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తిలో రూ.52 వేల కోట్ల అభివృద్ధి ప‌నులు, అలాగే పూర్త‌యిన వాటికి ప్ర‌ధాని మోదీ ప్రారంభోత్స‌వాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వైసీపీ హ‌యాంలో అమ‌రావ‌తి అభివృద్ధిని గాలికి వ‌దిలేసి, మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు అమ‌రావ‌తిపై కూట‌మి నేత‌ల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అమ‌రావ‌తిని నిర్మించ‌డంలో చంద్ర‌బాబు అట్ట‌ర్‌ప్లాప్ అయ్యార‌ని త‌ప్పు ప‌ట్టారు. అమ‌రావ‌తి అనేది అంతులేని క‌థ‌గా ఆయ‌న చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్‌పై ప‌దేళ్లు హ‌క్కు పెట్టుకుని రాత్రికి రాత్రే అక్క‌డి నుంచి ఎందుకు వ‌చ్చార‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబును రాజ‌కీయంగా హైద‌రాబాద్‌లో తంతే, అమ‌రావ‌తిలో వ‌చ్చి ప‌డ్డాడ‌ని దెప్పి పొడిచారు.

అమ‌రావ‌తి పేరు చంద్ర‌బాబు అంద‌రినీ ముంచార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి విధ్వంస‌కారుడు చంద్రబాబే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌ధానికి 53 వేల ఎక‌రాలు స‌రిపోదా? మ‌రో 45 వేల ఎక‌రాలు కావాల‌ట అని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు. గ‌న్న‌వ‌రంలో విమానాశ్ర‌యం పెట్టుకుని, అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తార‌ట అంటూ అంబ‌టి చుర‌క‌లు అంటించారు.

2014-19 మ‌ధ్యలో పూర్తి చేయ‌ని రాజ‌ధానిని వ‌చ్చే మూడేళ్ల‌లో ఎలా పూర్తి చేస్తార‌ని అంబ‌టి ప్రశ్నించారు. అమ‌రావ‌తిపై ఇప్ప‌టికే రూ.52 వేల కోట్లు అప్పు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ అప్పులు ఎవ‌రు తీరుస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. మోదీ, చంద్ర‌బాబు ప‌ర‌స్ప‌ర అవస‌రాల కోసం రాజ‌ధానిని వాడుకుంటున్నార‌ని అంబ‌టి త‌ప్పు ప‌ట్టారు.

18 Replies to “అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?”

  1. అప్పు చెడ్డదే కానీ మంచి ఎప్పుడు అవుతుంది అంటే సరిగ్గా వినియోగించినపుడు….52 వేల కోట్లు అప్పు చేసి ఉచితంగా పంచేస్తే తినగానే అరిగిపోద్ది…. కానీ అప్పు చేసి అభివృద్ధి చేస్తే భవిష్యత్త్తు ఉంటుంది…. ఇండియా లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు అప్పుతో జరిగేవే…. అప్పు అవసరమా అంటే అవసరమే అభివృద్ధికి…. మా డాడీ కి ఎవ్వరి దగ్గర అన్న 100 రూపాయలు అప్పు తీసుకున్న అని చెప్పినా ఒప్పుకునేవారు కాదు…. కానీ ఒకేసారి కోటి రూపాయలు పైగా అప్పు తీసుకున్న హోమ్ లోన్ ముంబై లో ఇల్లు కొనడానికి…. మరి ఇప్పుడు ఎందుకు మా డాడీ కి కోపం రాలేదు

  2. అందుకే రాంబాబు గారు సందుల్లో సంజన మీద ధ్యాస కన్నా చదువు మీద పెడితే తెలుస్తుంది. సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటే…అమరావతి తెచ్చిన అప్పు అదే కడుతుంది అని ప్రజల మీద పన్నులు వేయకుండా

  3. అమరావతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. . గతంలో జెగ్గులు పథకాల పేరుతో, ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.

    .

    అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది.

  4. This fellow doesnt understand the POLAVARAM project being an Irrigation Minister. How can he understand the term SELF-SUSTAINABILITY. It means the project is feasible and can repay the loan out of the funds generated.

  5. లెవెన్ మోహన మూడు రాజధానులు అని పనికిమాలిన నిర్ణయం తీసుకొని పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నాడు దరిద్రుడు. మూడు రాజధానుల నిర్ణయం ఎంతటి తప్పుడు నిర్ణయమో ఆ పార్టీ కి గతేడాది ఎన్నికలు తెలిసివచ్చేలా చేశాయి. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేసి, బేషరతుగా మద్దతు తెలువుతూ అమరావతి కి జై కొడితే, పార్టీకి మనుగడ ఉండొచ్చు. అంతేకాని, ఇంకా అమరావతి మీద విషం చీమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తూ తెగేదాక లాగితే భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు తప్పవు. 

  6. లంజకొడుకులు కుట్ర చేసారు అందుకే ఆలస్యం అయింది.

    ఇప్పుడు ఒక్కక్క లంజాకొడుకుని జైల్లో దెంగుతున్నారు తొందరగానే సైకో, కొజ్జగాడుని కూడా లోపల దెంగుతారు So 3 yearsలో రాజదాని పూర్తి అవుతుంది.

  7. “అమ‌రావ‌తి విధ్వంస‌కారుడు చంద్రబాబే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు”….oh, is it..lol

  8. మన జగన్ అన్నా 6 లక్షల కొట్లు అవుతుంది అని నమ్మించాడుగా? నువ్వెమొ 52 వేలకొట్లు అంటున్నావ్!

    .

    అమరావతిలొ ప్రభుత్వ స్తలాలని అమ్మితె కొంత అప్పు తీరుతుంది! అలానె ఈ నగరం భవిషత్తు తరాలకి ఉపయొగపడుతుంది. 

    .

    మీరు 10 లక్షల అప్పు చెసి ఎమి పొడిచారు!

  9. అంబటి ఒకప్పుడు “పోలవరం అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్టు, ఎందుకంటే నాకు కూడా అర్థం కావడం లేదు కాబట్టి” అన్నాడు. అంతటి మేధావికి సెల్ఫ్ సస్టెయినింగ్ ప్రాజెక్ట్ అంటే అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందని దాని అర్థం. అసలు పెట్టుబడి లేకుండా ముందుకెళుతుందని కాదు. 

  10. వార్నీ, వీడికి కూడా అమరావతి టాపిక్ మీద మాట్లాడే అర్హత ఎవరిచ్చారు? తీసుకెళ్లి LKG లో పడెయ్యి

Comments are closed.