జ‌గ‌న్‌, లోకేశ్ మ‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.. ఇదే తేడా!

ప్ర‌పంచంలో అమ్మ‌కు మించిన దైవం లేద‌ని అంటారు. దేవుడు ప్ర‌తిచోటా ఉండ‌లేక‌, అమ్మ‌ను సృష్టించార‌ని ఓ క‌వి మాట ముమ్మాటికీ నిజం.

ఇవాళ అంత‌ర్జాతీయ మాతృదినోత్స‌వం. అమ్మ గొప్ప‌త‌నం గురించి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌దైన సృజ‌నాత్మ‌క విధానంలో ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌పంచంలో అమ్మ‌కు మించిన దైవం లేద‌ని అంటారు. దేవుడు ప్ర‌తిచోటా ఉండ‌లేక‌, అమ్మ‌ను సృష్టించార‌ని ఓ క‌వి మాట ముమ్మాటికీ నిజం.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు యువ‌నేత‌లు వైఎస్ జ‌గ‌న్‌, నారా లోకేశ్‌ మాతృదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్‌ల‌లో తేడా ఉంది. అదేంటో అంద‌రికంటే పాఠ‌కుల‌కే ఎక్కువ‌గా తెలుసు. అందుకే వాటి మంచీచెడుల జోలికి వెళ్ల‌డం లేదు. కేవ‌లం వాటిని పాఠ‌కుల ముందుకు తీసుకురావ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.

ముందుగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన ట్వీట్ గురించి తెలుసుకుందాం.

“మీ ప్రేమ‌, బ‌లం, త్యాగం అప‌రిమిత‌మైన‌వి. ఎప్ప‌టికీ మిమ్మ‌ల్ని గౌవ‌రిస్తూనే వుంటాం. మాతృ దినోత్స‌వం శుబాకాంక్ష‌లు…అమ్మ” అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ఏంటో చూద్దాం.

“న‌న్ను ఈ లోకానికి ప‌రిచ‌యం చేసింది అమ్మ‌. న‌డిపించిందీ, న‌డ‌త నేర్పిందీ అమ్మే. ఓడినా, గెలిచినా వెంట నిలిచిందీ అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మ‌కు మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. ప్ర‌తిబిడ్డ‌కూ నిత్య‌స్ఫూర్తి మాతృమూర్తి. స‌హ‌నం, త్యాగం, ప్రేమ మూర్తీభ‌వించిన త‌ల్లులంద‌రికీ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా పాదాభివంద‌నం చేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

అమ్మ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డమే నాయ‌కులిద్ద‌రి ల‌క్ష్యం. అయితే ఎవ‌రి ఆలోచ‌నా విధానం వాళ్ల సొంతం.

30 Replies to “జ‌గ‌న్‌, లోకేశ్ మ‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.. ఇదే తేడా!”

  1. ఏదో చెప్పాలనుకున్నావ్….కాని ఏం చెప్తే ఎక్కడ బాత్రూం గుర్తు చేస్తారో అని , ఏదో చెప్పి చెప్పనట్లు అంత చెప్పేసి ఏమి చెప్పనట్లు ఉంది

  2. తల్లి చెల్లి మీద ప్రేమ పోయింది అని సరస్వతి భూములు వెనక్కు తీసుకున్నాడు కదా మరి అవి వీల్లకి ఎందుకు ఇవ్వటం లేదు ? ఉత్తుత్తి ప్రేమ , కపట ప్రేమ , రాజకీయాల కోసం మాత్రమే ప్రేమగా నటించటం ఎందుకు జగన్ రెడ్డి ?

  3. జగన్ గాడు ఈ రాజకీయ లు వదిలేసి సినిమాలు చేసుకుంటే మాంచి కమెడియన్ అవుతాడు.

  4. ఒక తల్లిని అసెంబ్లీ లో అవమానించి.. వికటాట్టహాసం చేసిన నీచుడు జగన్ రెడ్డి..

    1. లోకనాథరావు గారు, ఏపీ కింగ్ గారు, నిజాలు కావాలి గారిని గురించి నిజంగా ఆందోళనగా ఉంది. వారికి ఏమైంది అని తెలియడం లేదు. గతంలో వారిలో కొంతమంది అనుచితమైన మాటలు మాట్లాడిన సందర్భాలు మేమంతా చూశాం. ముఖ్యంగా ఏపీ కింగ్ గారు తరచూ కాపు, కమ్మ కులాలపై విమర్శలు చేస్తూ కులపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యవహరించేవారు. లోకనాథరావు గారు చదువుకున్నవారు అయినప్పటికీ, తరచూ కుల విషయాలను తీసుకురావడం బాధాకరం. అయినప్పటికీ, వారు ఇప్పుడు కనపడటం లేదు. వారు ఆరోగ్యంగా, సుఖంగా ఉన్నారనే ఆశతో, మానవతా దృక్పథంతో మనం వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి

  5. సొంత తల్లి మీద, అది కూడా ఆస్తులు విషయం లో కోర్టులో కే*సు పెట్టిన సన్నాసి కొడుకు జగన్ గాడు 

    ప్రతి తల్లి తుపుక్కున వాడు ముఖము మీద ఉమ్ము వేస్తుంది, తల్లి మీద కే*సు పెట్టిన వెధవ గురించి తెలీసి. వాడి బిచ్చం కోసం పని చేసే మీ గురించి.

  6. తల్లి కారు టైర్లు పేల్చి మరి భయపెట్టి 

    ఆమెని పార్టీ పదవి నుండి తీసేసి

    ఆమెని ఇంట్లో నుండి తరిమేసి 

    ఆమె మీద ఆస్తుల కోసం కేసు పెట్టిన 

    ఒక కొ*జ్జా  కొడుకు గురిచేన, 

    వెంకట్ రెడ్డిగారు , వాడి పడేసే బిచ్చం ఏరుకుని  మీరు డబ్బా కొడుతున్న ది.

  7. తండ్రి మీద వేసిన ప్రమాదం ప్లాన్ నే

     తల్లి మీద కూడా వెయ్యాలి అని చేసిన విషయం  ఆమెకి కేవీపీ గారిద్వారా తెలిసి,

    అర్దరాత్రి అర్జెంటుగా గంట లో ఇమ్మిగ్రేషన్ లో తెలిసిన వాళ్ళ ద్వారా అత్యవసర టికెట్ కొనుక్కుని అమెరికా పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది ఆ తల్లి.

    అప్పటి ఇంటెలిజెన్సు అధికారి అనజనెయుకు కి ఆమె విమానం బయలు దేరిన తర్వాత విషయం తెలిసి, 

    ఆమె హత్య కి ప్లాన్ చేసి నా ఆ కొడుకు కి ప్లాన్ మిస్ అయింది అని చెబితే, ఆ అధికారిని బండ బూతులు తిట్టాడు ఆ కొడుకు. 

    ఈ విషయం నీకి కూడా తెలుసు కదా, వెంకట్ రెడ్డి ఆమె అమెరికా లో ఇంటి మీది నీ మనుషులని కాపలా పెట్టీ ఆ కొడుకు రోజు వార్తలు చెర వేసేవాడివి కదా. రోజుకి బిల్లు 10 లక్షలు , ఆ కొడుకు నీకు ఇచ్చేవాడు అప్పట్లో.

  8. దాసరి నారాయణరావు డైలాగ్స్ కి… పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కీ… తేడా ఉండదా G A??

  9. mr GA …PUBLIC COMMENTS NI NOTICE CHESTARA …MEERU …???????….PLEASE DAYACHESI MANCHI LEADERS NI SUPPORT CHEYANDI…ADI MEE RESPONSIBILITY…INKKA THINK CHEYAVALASINA TIME VACHHINDI…….BEST EX -24 RESULT …KARMA YEVADINI VADALADU…..PUBIC KI DONGA NEWS ECHINA VADINI KUDA 

  10. ఎప్పటికీ మిమ్మలని గౌరవిస్తూ  – ఎవడైనా అమ్మకి ఇలా విషెస్ చెబుతాడా?

  11. mothers day wishes అందరూ చీరో, స్వీట్స్, గిఫ్ట్స్ తో ఇస్తారు, మనోడు అందరిలా ఇస్తే మన గొప్పతనం ఎంటి అని ఏకంగా కోర్ట్ నోటీస్ ఇచ్చాడు, అది దా సారు!!

  12. గౌవరిస్తూ నా? గౌరవిస్తూ నా

    ఇందుకే చదువుకునే వయసు లో చదువుకోమనేది

  13. ఈ ట్వీట్స్ నాయకులు కాదు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ రాస్తుంటారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం అనవసరం కానీ రాఖీ రోజున షర్మిల, సునీత ఇద్దరూ ఇంటికి రారు. మదర్స్ డే నాటికి అమ్మ మీద న్యాయస్థానంలో దావా. ఇవి దాచాలన్నా దాగని నిజాలు.

  14. ఇప్పుడు అన్న ఉన్న పరిస్థితిలో వేరే వాడు ఉండి, వాళ్ళ అమ్మకి mothers డే శుభాకాంక్షలు చెప్తే, GA ఆర్టికల్స్ వేరే లెవెల్ లో ఉండేవి. ఇప్పుడు కక్క లేక మింగ లేక ఉన్నాడు

Comments are closed.