నామినేటెడ్ పోస్టుల భర్తీలో గత, వర్తమాన ప్రభుత్వాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో సీఎం చంద్రబాబును చూసి వైఎస్ జగన్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం వుంది. గతంలో వైఎస్ జగన్ తన చుట్టూ ఉన్న సలహాదారులు, ఉన్నతాధికారులకు పదవుల పంపిణీ బాధ్యతల్ని అప్పగించారు. వాళ్లు తమకు అనుకూలమైన వాళ్లకే చాలా వరకు పదవులు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో ఒక్క ఓటు కూడా ప్రభావితం చేయని వాళ్లకు కీలక పదవులు దక్కడం ఆశ్చర్యం కలిగించింది.
అప్పట్లో కొందరికి దక్కిన పదవుల్ని చూసి… ఔరా, వాటి స్థాయికి నాయకులు ఎదిగారా? లేక వీళ్ల స్థాయికి పదవులు దిగజారాయా? అనుకుని ముక్కున వేలేసుకున్నారు. అలాంటి చల్లరగాళ్లంతా తమ విధేయతను ప్రదర్శించే క్రమంలో ప్రత్యర్థులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. అలాంటి వాళ్ల తీరుతోనే రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. బహుశా జగన్‌కు కూడా తానింత చిల్లర మనుషులకు కీలక పదవులు ఇచ్చానని తెలిసి వుండదేమో అనే అనుమానం కలుగుతుంది.
వైసీపీ హయంలో నామినేటెడ్ పదవులు పొందిన సగానికి సగం మందికి కనీస స్థాయి కూడా లేదని ఆ పార్టీ నాయకులే వాపోయిన సందర్భాలు అనేకం. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎందుకంటే, గతంలో నోరు పారేసుకుని, పదవులు దక్కించుకున్నోళ్లు… నేడు ఉనికి చాటుకుంటే కేసు పెట్టి, జైల్లో వేస్తారనే భయంతో కలుగుల్లో దాక్కున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతానికి వస్తే, ప్రతిదీ మంత్రి లోకేశ్ చూస్తున్నారు. సీనియర్ నాయకులకు పదవుల విషయమై సీఎం చంద్రబాబు చూసుకుంటున్నారు. పదవుల పంపిణీ బాధ్యతను తండ్రీతనయులు తప్ప, ఎల్లయ్యకో, పుల్లయ్యకో జగన్‌లా అప్పగించలేదు. రాజకీయాల్లో కొంతకాలం నిలబడాలంటే అధినాయకుల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ వాస్తవాన్ని జగన్ మరిచిపోయారు.
ఇప్పటికీ వైసీపీలో అదే తీరు. ఇదే టీడీపీ విషయానికి వస్తే, తాజాగా 22 నామినేటెడ్ పోస్టులకు ఎంపిక పకడ్బందీగా జరిగింది. పదవులు దక్కినోళ్లలో కొంత మంది అసంతృప్తికి గురవుతుండొచ్చు. కానీ ఎంపికలో సమతుల్యత, కాస్త పెద్దరికం కనిపిస్తాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ ఎంపికే ఇందుకు ఉదాహరణ.
విద్యావంతురాలు, వినయవిధేయతలు కలగలిపిన నాయకురాలు రాయపాటి శైలజ. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే తుడా చైర్మన్‌గా డాలర్స్ దివాకర్‌రెడ్డి ఎంపిక కూడా సరైందే. పార్టీకి భవిష్యత్‌లో కూడా ఉపయోగ ఎంపికను లోకేశ్ చేపట్టారు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో ఇలాంటి ఎంపికల్ని వైసీపీ నేతలైనా చెప్పగలరో లేదో. ఎందుకంటే, పదవులు ఇచ్చింది జగన్ కాదు కాబట్టి.
ఆ దరిద్రుడికి అక్రమంగా ఎలా సమాపాదించుకోవాలో అనేదానిపైనా ఉన్న శ్రద్ధ.. పార్టీ, పరిపాలన అనే వాటి పైన ఏనాడూ లేదు..
గాలి వాటం గా 151 గెలిచాడు..
11 తో గాలిలో కలిసిపోయాడు..
ఇప్పుడు మళ్ళీ 2.0 అంటూ ఎదో నోటికొచ్చింది వాగుతున్నాడు..
వీడు చెప్పే సొల్లు వినే జనాలు ఇంకా ఉన్నారని వీడి నమ్మకం..
వీడు ఇంకా సొల్లు చెప్పుకుంటూ ఎలా సర్వైవ్ అవుతున్నాడని జనాల అనుమానం..
పరిపాలన చేతకానివాడు అని వెంకట రెడ్డి గారు ఇన్ డైరెక్ట్ గా రాస్తున్నాడు
borugadda, nandi gama, nani, anil yadav, Roja, Vidudala Rajini, guddu Amarnath etc are great leaders of YSRCP. on top of it leader of the leaders, Sajjala.. keep it up..
మిగితా నాయకులు చిల్లరగాళ్ళు…అన్న మాత్రం సుద్దపూస. అసలు పెద్ద చిల్లర అన్నే కదా?చిన్న ఉదాహరణ: చిన్న పిల్లలు వారి తల్లులు ఉన్న సభ లో బోసిడికే అర్ధం విడమరిచి చెప్పడం
వైసీపీ కు క్క ల్లారా గమనించారా మీరు అలగ జనం బీసీ, SC,ST లు మీకు ఎందుకు పదవులు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు.. మీకు పదవులు ఇవ్వడం వల్లే ఒడిపోయాం అంటున్నారూ వైసీపీ
Daily ila pogide badhulu party marchochu kadha nuvvu.. edho okati benifit vuntadhi.. idhe last 15years lo veellaki support chesinte ekkado vunde vadivi.
That’s the difference between a broker and a leader.
mari anna debba tdp abba …oka debba padi pittalu…ani sollu ratalu anni rasinappudu yemindi aa buddi
PayTM kammesindi appudu budhini
useless, baseless, brainless article by sollu’andhra!!
11 party A chillara party
ఏదో “నక్క కీ నాగలోకానికి అంటారే”
దానికి best example అనొచ్చు కదా??
లీడర్ Vs ‘A1లోఫర్
lofar babu A1 CbN intakanna machi vallu dorakaleda. veelu prajalaki chesedi emi ledu bootulu vagadam tappa
anduke ala vaagevallani tanni tarimaaru….kaneesam assembly ki ravadaaniki kooda gaja gaja vanike position lo pettaru
జగన్ పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వాన్ని తొక్కేసిన విప్లవ తీర్పు!
ఒకప్పుడు “పేదల పరిరక్షకుడు”గా నటించిన జగన్ మోహన్ రెడ్డి గారు, తక్కువ సమయంలోనే అసలైన చిత్తశుద్ధిని బయటపెట్టేశారు. ఆయన పాలన పేదల అభివృద్ధి కోసం కాదు — వారి ఓట్లను కొనగలిగేలా, వారిని శాశ్వత బానిసలుగా మార్చే అస్త్రంగా సంక్షేమ పథకాలను వాడిన అమానుష ప్రయోగం!
వాటిని బటన్ నొక్కి డబ్బు వస్తుందని ప్రచారం చేశారు — నిజానికి జగన్ గారి అసలైన అజెండా: “పేదలు నా కాళ్లదగ్గరే ఉండాలి. నేను ఇచ్చేదే జీవితం.”
ఇది అభివృద్ధి కాదు. ఇది నియంత్రణ. ఇది ప్రేమ కాదు — పాలక తీరులో దాగిన శాసక మానసికత.
జగన్ గారు తప్పుడు ధోరణిలో నమ్మారు: “దయ పంచితే ప్రజలు నా దాసులు అవుతారు.” కానీ ప్రజలు తేల్చేశారు — “మాకు దయ వద్దు, గౌరవం కావాలి!”
పేదలు బిక్షార్థులు కారు. వాళ్లు ఆత్మగౌరవంతో జీవించాలనుకుంటారు. అది జగన్‌కి అర్థం కాలేదు.
ఇక జగన్ గారి అధికారాన్ని గట్టిగా నిలిపిన కారణం? కోర్టు కేసులు. అవినీతి ఆరోపణలు. తనపై ఉన్న ఆరోపణల్ని ఎదుర్కొనకుండా అధికారాన్ని గోడలా వాడారు.
ప్రజల డబ్బుతో తన పేరు పథకాలపై ముద్రించడం, ఫొటోలు పెడితే ఓట్లు వస్తాయని నమ్మడం — ఇది ప్రజాస్వామ్యానికి తునక.
తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను రాజకీయం కోసం పక్కన పెట్టడం — కుటుంబానికి న్యాయం చేయని నాయకుడు ప్రజలకు న్యాయం చేస్తాడా?
ఇదే కాదు – మతాన్ని ఓట్ల కోసం వాడే చతురత, హిందువుల ముందు పూజలు చేసి, క్రైస్తవ వేదికలపై ప్రసంగించడం — ప్రజలు గమనించారు. ఆయన మత విశ్వాసం కాదు, మత వ్యూహం!
మూడు రాజధానుల పేరిట అమరావతిని బలిగొట్టడం – రైతుల జీవితాలను తాకట్టు పెట్టడం – ఇది తేలికగా మరిచిపోయే తప్పు కాదు. అది ప్రజల గుండెల్లో రగిలిన ఆవేశం.
అందుకే ప్రజలు తీర్పు చెప్పారు: బిక్ష ఇవ్వొచ్చు, గౌరవాన్ని కాదు!
ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…
ఇది ప్రజలు తిరస్కరించిన అధికార దురంధరుడు!
Exactly.. U expressed the feelings of millions of Indian’s..
ja*** గాడు ఇచ్చినా అంతకంటే వరస్ట్ గాళ్లు ఉండేవాళ్ళు రా ఎంకి!!
reddy
Success aithe adi Jagan valla?
Failure aithe aidi Sajjala valla ?
asalu fault Jagan lo ne vundi
no fault is in us(Andhra people). to have believed in such an incompetent vengeful and lying character
అన్నియ్య కు 50 మంది సలహాదారులు ఒక్క సరి అయినా సలహా ఇవ్వలేదు అంటావు ఇచ్చినా అన్నియ్య వినే స్థితి లో లేడు అంటావు, అన్నియ చుట్టూ కోటరీ ఉంది ఎవరిని కలవనివ్వరు అంటావు. నామినేటెడ్ పోస్ట్ లు కూడా అన్నియ్య ఇవ్వలేదు, ఆయన కోటరీ నే ఇచ్చింది అంటావు. ఇవి ఏమి తెలుసుకోకుండా అసలు అన్నియ్య ఎం చేస్తున్నట్లు? అలాంటి అన్నియ్య మాకు అవసరం లేదు అనే కదా 11 సీట్లతో పక్కన కూర్చోపెట్టారు!
అన్నియ్య తప్పు లేదు, కోటరీ దే తప్పు అంటూ రోజు నీ శోష ఏంటి!
నువ్వు ఏమి చెప్పాలి అనుకుంటున్నావు స్వామి. నువ్వు డామేజ్ చేస్తున్నావా హెల్ప్ చేస్తున్నావా ..
Baane manage chesaav, gelisty anna kaataalo, any mistake anna kotary, mari kotary decisions teesukuntunty anna evadidi ku…du…tunnaadu