అలిపిరి నుంచి జూపార్క్‌కు వెళ్లే మార్గంలో పేరూరు పంచాయతీ పరిధిలో ఓబెరా గ్రూప్‌నకు చెందిన ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌తో మరో రెండు సంస్థలకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తిరుమల వేదికగా చెప్పారు. సీఎం మాటలు కేవలం మాటలకే పరిమితమా? ఆచరణకు నోచుకోవా? అనే విమర్శ వెల్లువెత్తుతోంది.
తిరుమల ఏడు కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణంపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కూటమి సర్కార్ అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ, భారీ సంఖ్యలో సాధువులు శ్రీవారి ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వాళ్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు, శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
ఈ వ్యవహారం కూటమి సర్కార్‌కు చెడ్డపేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గత మార్చిలో తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు వెళ్లారు. తిరుమల పాదాల చెంత ముంతాజ్ హోటల్‌తో పాటు ఇతర సంస్థలకు స్థలాల కేటాయింపు, నిర్మాణాలపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, ఏఈవో వెంకయ్య చౌదరితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ముంతాజ్ హోటల్‌తో పాటు మరో రెండు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
కొండలకు సమీపంలో ఎలాంటి కమర్షియలైజేషన్‌ను అనుమతించమన్నారు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వమన్నారు. అందుకే ముంతాజ్ హోటల్‌తో పాటు మిగిలిన రెండు వ్యాపార సంస్థలకు కేటాయించిన 35.2 ఎకరాలను రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తుల్ని కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అనుమతుల రద్దు ప్రకటన చేసి 45 రోజులవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇంత వరకూ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ఎలాంటి జీవో విడుదల కాలేదు. ఇలాంటి సున్నిత విషయాల్లో నాన్చివేత ధోరణిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడేందుకు అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారా? లేక నిజాయితీ వుందా? అనే చర్చకు తెరలేచింది.
సీఎం ప్రకటించిన తర్వాత ఇన్ని రోజుల సమయం తీసుకోవడం వెనుక మతలబు ఏంటబ్బా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుమతులు రద్దు చేసి, వాటికి సమీపంలోనే ఇవ్వదలుచుకున్న స్థలాల కథా కమామీషు గురించి మరో కథనంలో చర్చించుకుందాం.
Chandranna Majaaka…….
లంజకొడకల్లారా..
ముంతాజ్ హోటల్స్ కి పర్మిషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అని రాస్తారా..?
గాడిదకొడకల్లారా..
జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ పర్మిషన్ ఇచ్చింది అని.. 21 మార్చ్ 2025 తేదీన ఈ ముంతాజ్ హోటల్స్ పర్మిషన్ రద్దు చేసినప్పుడు .. గ్రేట్ ఆంధ్ర ఇంగ్లీష్ వెర్షన్ లోనే రాశారు..
..
ఎందుకురా..
హిందువుల మీద పడి ఏడుస్తున్నారు.. లంజకొడకల్లారా..
అధికారం కోసం ఎన్ని అబద్ధాలు, ఎంత నీచానికైనా దిగజారిపోతారా..? థూ .. మీ బతుకులు..
..
chatgpt ని అడిగితే.. సమాధానం..
The permission for the Mumtaz Hotels project in Tirupati was granted by the previous YSR Congress Party (YSRCP) government under Chief Minister Y. S. Jagan Mohan Reddy in 2021. This approval was part of the state’s 2020–2025 Tourism Policy, which aimed to promote tourism and economic growth in the region. Under this policy, Mumtaz Hotels Ltd., a subsidiary of The Oberoi Group, was allocated 20 acres of land near Alipiri, adjacent to the sacred Tirumala hills, to develop a luxury resort featuring 100 villas with an estimated investment of ₹250 crore
hello
లంజకొడకల్లారా..
ముంతాజ్ హోటల్స్ కి పర్మిషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అని రాస్తారా..?
గాడిదకొడకల్లారా..
జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ పర్మిషన్ ఇచ్చింది అని.. 21 మార్చ్ 2025 తేదీన ఈ ముంతాజ్ హోటల్స్ పర్మిషన్ రద్దు చేసినప్పుడు .. గ్రేట్ ఆంధ్ర ఇంగ్లీష్ వెర్షన్ లోనే రాశారు..
..
ఎందుకురా..
హిందువుల మీద పడి ఏడుస్తున్నారు.. లంజకొడకల్లారా..
అధికారం కోసం ఎన్ని అబద్ధాలు, ఎంత నీచానికైనా దిగజారిపోతారా..? థూ .. మీ బతుకులు..
chatgpt ని అడిగితే.. సమాధానం కూడా 2021 లో జగన్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు చెపుతోంది..
ఆ డీటెయిల్స్ ఇక్కడ పేస్ట్ చేస్తుంటే.. కామెంట్స్ బ్లాక్క్ చేసి ఛస్తున్నారు
Rey, permission for Mumtaz hotel was given by YCP. Why r u telling lies?
రద్దు ఇంకా అవ్వలేదు అని ఏడుస్తునావ్ సరే, పెర్మిషన్ ఇచ్చింది ఎవరు ?
మన ప్రియతమ నేత, నగరి ముద్దు బిడ్డ, నగరి ప్రజల ఆరాధ్యా దేవత మళ్ళీ వెళ్లి TV షో లు చేసుకుంటా ఉందే
AP లో ఇలాంటివి ఎండగట్ట డానికి ఎమి లేవా?
అంటే అంత జన రంజకం గా సాగుతోందా కుట్రని పాలనా ? లేక అటు ఇటు తిరిగి వై చీపి కిందకే వస్తుందని భయమా ?
నోట్ – ఆవిడ షోస్ చేయకపోతే బ్రతుకు దెరువు ఎలా అని యాదవ డైలాగ్స్ చెప్పకండి..
Great andhra garu 2nd may nundi Eroju varaku అమరావతి pai గంటకి oka article rasaru ippudu konchem అమరావతి ki rest ichi gali janardan reddy case gurunchi ఆయనకు జగన్ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి rayochuga