సూప‌ర్‌సిక్స్ స్కీమ్స్ మ‌ల్లే.. ఎమ్మెల్సీ ప‌ద‌వుల హామీలు!

ఎన్నిక‌ల్లో ప‌ని చేయించుకోడానికి ఎన్నెన్నో చెప్తార‌ని, అవ‌న్నీ అమ‌లుకు నోచుకుంటాయ‌ని ఆశించ‌డం వృథా అని టీడీపీ ఆశావ‌హులు వాపోతున్నారు.

View More సూప‌ర్‌సిక్స్ స్కీమ్స్ మ‌ల్లే.. ఎమ్మెల్సీ ప‌ద‌వుల హామీలు!

కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

ఎన్నిక‌ల్లో తాము పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రాబ‌ట్టుకోవాలి క‌దా? అనే ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తున్నారు.

View More కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు

నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా?

View More నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు

ఎమ్మెల్యేపై క‌మ్మ నేత‌ల ఫిర్యాదు.. బాబులో తీవ్ర అస‌హ‌నం!

వైసీపీ నేత‌ల‌తో ఎవ‌రు అంట‌కాగుతున్నారో, వాళ్ల ప‌నులు ఎవ‌రు చేస్తున్నారో దిక్కుతెలియ‌క‌, చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

View More ఎమ్మెల్యేపై క‌మ్మ నేత‌ల ఫిర్యాదు.. బాబులో తీవ్ర అస‌హ‌నం!

బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?

ప్ర‌భుత్వం త‌మ‌దే అని భావించే కులానికి చెందిన పోసానిని అరెస్ట్ చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆ కులంలో వ్య‌తిరేక‌త రాద‌ని పాల‌కుల భావ‌న‌గా వుంది.

View More బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?

చావు వివేకాది.. బ‌తుకు తెలుగుదేశానిది!

వివేకా మ‌ర‌ణించి ఆరేళ్లు అవుతున్నా, ఇంకా ఆ చావు నుంచి రాజ‌కీయంగా ప్రాణం పోసుకోవాల‌ని అనుకునే నాయ‌కుల్ని మ‌న‌మిప్పుడు చూస్తున్నాం.

View More చావు వివేకాది.. బ‌తుకు తెలుగుదేశానిది!

వాలంటీర్లను వదిలేసిన వైసీపీ?

వామపక్ష అనుబంధ సంఘాలు అయిన కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం హాజరు కాలేదు.

View More వాలంటీర్లను వదిలేసిన వైసీపీ?

బాబుపై నిప్పులాంటి నిజాలు…ద‌గ్గుబాటి పుస్త‌కానికి డిమాండ్‌!

ఇద్ద‌రు తోడ‌ల్లుళ్లు ఏక‌మైన నేప‌థ్యంలో ప్ర‌పంచ చ‌రిత్ర కంటే, బాబు చ‌రిత్ర తెలుసుకోవాల‌నే కుతూహ‌లం కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో పెరిగింది.

View More బాబుపై నిప్పులాంటి నిజాలు…ద‌గ్గుబాటి పుస్త‌కానికి డిమాండ్‌!

బాబు స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!

వేర్వేరు కేసుల్లో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.

View More బాబు స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!

జ‌గ‌న్ గైర్హాజ‌రుతో క‌ళ త‌ప్పిన అసెంబ్లీ!

జ‌గ‌న్‌పై తిట్లు కూడా కూట‌మి శ్రేణులు …ఏందీ స‌మావేశాలు అస‌హ్యించుకునేలా ఉన్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్ని చూడాలంటేనే భ‌య‌ప‌డేలా సాగుతున్నాయి.

View More జ‌గ‌న్ గైర్హాజ‌రుతో క‌ళ త‌ప్పిన అసెంబ్లీ!

ఇంకా బాబు సీరియ‌స్ కాలేదా?

అధికార పార్టీ నేత‌ల చెడు గురించి ప్ర‌భుత్వ మీడియా రాస్తోందే త‌ప్ప‌, మ‌రే ఉద్దేశం క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మా?

View More ఇంకా బాబు సీరియ‌స్ కాలేదా?

పవన్‌కు ఈజీనే.. చంద్రబాబుకే చాలా కష్టం!

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు చాలా చాలా ఈజీగా, చిటికెలో అయిపోయింది. అదే చంద్రబాబు విషయానికి వస్తే, మీనమేషాల లెక్క ఇంకా పూర్తి కావడమే లేదు.

View More పవన్‌కు ఈజీనే.. చంద్రబాబుకే చాలా కష్టం!

మీరిచ్చేది వ‌ద్దు.. మేము డిమాండ్ చేసిందే కావాలి!

నాలుగు రోజుల క్రితం ఆశావ‌ర్క‌ర్ల‌కు తీపి క‌బురు చెప్పామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ఘ‌నంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, ఇవాళ వాళ్లంతా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

View More మీరిచ్చేది వ‌ద్దు.. మేము డిమాండ్ చేసిందే కావాలి!

జ‌గ‌న్ చ‌ట్టం, బాబు చ‌ట్టం.. ఏంటి తేడా?

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ చేప‌ట్టిన రీస‌ర్వేను త‌ప్పు ప‌ట్టి, ఇప్పుడు అదే ప‌ని కూట‌మి స‌ర్కార్ చేయ‌డాన్ని ఎలా చూడాలి?

View More జ‌గ‌న్ చ‌ట్టం, బాబు చ‌ట్టం.. ఏంటి తేడా?

ఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?

ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప, ప్రతిపక్షంపై ప్రేమతోనో, ప్రతిభ చూసో కాదు.

View More ఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?

బాబుకు థాంక్స్ చెప్పిన గాదె!

బాబు సైతం గాదెని అభినందించారు. గాదెతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా బాబుని కలిశారు.

View More బాబుకు థాంక్స్ చెప్పిన గాదె!

వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?

బాబు ష్యూరిటీ … భ‌విష్య‌త్ గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ…మోసం గ్యారెంటీ అయ్యింద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు.

View More వైసీపీ వాళ్ల‌కు చేయొద్దంటున్నావ్‌.. ఏం మీ బాబు సొమ్మా?

సుజ‌నాచౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి!

బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి వున్న‌ట్టు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More సుజ‌నాచౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి!

తమ్ముళ్లకే దిక్కులేదు.. వైసీపీ వాళ్లను ఉద్ధరిస్తారా?

టీడీపీ వాళ్ల ప‌నుల‌కే దిక్కులేదు. వైసీపీ వాళ్ల‌ను ఉద్ధ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు అన‌డం విచిత్రంగా వుంద‌ని టీడీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

View More తమ్ముళ్లకే దిక్కులేదు.. వైసీపీ వాళ్లను ఉద్ధరిస్తారా?

తోడల్లుడి కోసం ప్రత్యేక విమానంలో!

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వస్తున్నారు.

View More తోడల్లుడి కోసం ప్రత్యేక విమానంలో!

నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!

ఏపీకి వ‌చ్చే స‌రికి, మోదీ స‌ర్కార్‌ను నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. సొంత ప్ర‌యోజ‌నాలే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమాత్రం ప‌ట్ట‌డం లేదు.

View More నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!

బాబుది కాలం చెల్లిన రాజ‌కీయం!

క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు సంతోషాన్ని ఇవ్వ‌వ‌నే సంగ‌తి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. ఒక‌ప్ప‌టిలా రాజ‌కీయంగా విడిపోయి జ‌నాలు కొట్టుకునే ప‌రిస్థితి లేదు.

View More బాబుది కాలం చెల్లిన రాజ‌కీయం!

ప‌దేళ్లూ, ప‌దిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న ప‌వ‌న్!

కూట‌మిలో పెద్ద‌న్న‌గా టీడీపీ, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా టీడీపీ నాయ‌కుడు కూడా కొన‌సాబోతాడ‌నే అనుకోవాలి!

View More ప‌దేళ్లూ, ప‌దిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న ప‌వ‌న్!

బాబులో కే’డ‌ర్‌’

వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేయ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కావ‌డం లేదు. ఆ ప‌ని చంద్ర‌బాబు చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

View More బాబులో కే’డ‌ర్‌’